Search Criteria
Products meeting the search criteria
Oke Okkadari
సరైన దృక్పథం అలవర్చుకోవడం మనిషికి చాలా చాలా కష్టం! మనిషిని గాడి తప్పించి మహా దు:ఖ సాగరంలో ముంచడం మనసుకి బాగా బాగా ఇష్టం! చిత్తబలం లేని వ్యక్తికి బతుకే ఒక దు:ఖ సాగరం తీరం దాటించు నావ బుద్ధుని అష్టాంగమార్గం బౌద్ధం-దు:ఖం లేని మండువా లోగిలి ఈ పుస్తకం- ఆ లోగిలి మొగదల వాకిలి ఈ వాకిలి తలుపులు తెరిస్తే... ..
Rs.150.00
Yedi Desabhakti
భారతదేశ ప్రజలకు తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తే హక్కు ఉన్నది. - న్యూయార్క్ టైమ్స్ భారతదేశానికి ఇప్పుడు ప్రమాదకరమైన నిరంకుశత్వానికి, చారిత్రికంగా సంక్రమించిన అసమ్మతి తెలిపే నిబద్ధతకు మద్య ఏదో ఒక దానిని ఎంపికచేసుకోవలసి వచ్చే సమయం ఆసన్నమైంది. - గార్డియన్ భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంల..
Rs.60.00
Baba Saheb Ambedkar
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జననం (1941). రాజోలు, కాకినాడ, హైదరాబాదులో విద్యాభ్యాసం. ''దక్షిణ దేశీయాంధ్రవాజ్మయం-సాంఘీక పరిస్ధితులు అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుచి తెలుగులో డాక్టరేట్ పట్టా పొందారు. నిజామాబాద్ మహిళా కళాశాలలో పదకొండు సంవత్సరాలు ..
Rs.150.00
Kula Nirmulana
కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. ఆ మత విశ్వాసాలకు శాస్త్రాల మద్దతు ఉంది. ఆ శాస్త్రాలు దైవ సమానులైన ఋషులచే ప్రతిపాదించబడినట్టివనే ప్రతీతి ఉంది. ఆ ఋషులు మానవాతీత శక్తులు కలవారని, మహా జ్ఞానులని, అట్టి వారి ఆదేశాలను ధిక్కరించడం మహా పాపమని, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. అందువ్ల - కులవ్యవ..
Rs.60.00
Yedi Neeti ? Yedi Re..
'ఏది నీతి? ఏది రీతి?' పుస్తకంలో హేతువాది మాసపత్రికలో ప్రచురితమైన వ్యాసాలు, అంతకుముందు అబద్ధాల వేటలో ప్రచురితమైనవి, ఆ తర్వాత వచ్చినవి వున్నాయి. ఇన్నయ్యగారి కలానికి కాలపరిమితి లేదు. అందుకే ఈ వ్యాసాలు నాటి నుంచి ఈ నాటి దాకా మానవవాద విషయాల్ని, విశేషాల్ని, విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. ఏది నీతి? ఏది..
Rs.125.00
Kulam Punadhulu
దళిత బహుజన దార్శనికులు డాక్టర్ కత్తి పద్మారావుగారు సామాజిక శాస్త్రవేత్త. దళితుల యుగకర్త. కుల నిర్మూలన ఆయన ధ్యేయం. కులం పునాదులు, కులం ప్రత్యామ్నాయ సంస్కృతి, కుల సంఘర్షణలు. దళితుల చరిత్ర ఐదు భాగాలు..ఇంకా ఎన్నో గ్రంథాలు సామాజిక శాస్త్రం మీద ప్రామాణికంగా రాసిన రచయిత. కులం పునాదులు 1979లో రాసిన గ్రంథ..
Rs.100.00
Kulavyavastha Nirman..
ఇండియా మొట్టమొదటి సింధూ నాగరికతను దేశ మూలవాసులైన ద్రావిడులు నిర్మించారని, దాన్ని దేశ దిమ్మరులు, పశుపోషకులైన ఆర్యులు ధ్వంసం చేసారని, తత్ఫలితంగా ఇండియా - పట్టణ సమాజం నుంచి పశుపోషణ సమాజంగా మారిపోయిందని తెలిసి, నా పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలనే పట్టుదల మరింత పెరిగింది.... బహుజనుల, మూలవాసీల అస్తిత్వ, ఆత..
Rs.100.00
Kulam Needalo Abhivr..
''కులం ఒక అప్రజాస్వామిక సంబంధాల వేదిక. అంతేకాదు నిరంతరం మానవ సంబంధాలను నిర్దేశించే తప్పుడు చైతన్యం. ఇది సామాజిక నిర్మాణంలో దొంతరలు, దొంతరులుగా ఆవిష్కరించుకుంటుంది. తమకు చెందని సామాజిక నిర్మాణాలను వెలివేస్తుంది (ఎక్స్‌క్లూసివ్). తమదైన సామాజిక సమూహాలను కలుపుకుపోతుంది (ఇన్‌క్లూసివ్). మోడర్నైజేషన్‌ను..
Rs.60.00
Gujarath Files
జర్నలిస్టు రానా అయ్యూబ్ ఎనిమిది నెలల పాటు అండర్ కవర్‌లో ఉంటూ గుజరాత్ మత కల్లోలాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, రాష్ట్ర హోమ్ శాఖమంత్రి హరేన్ పాండ్య హత్యలను దర్యాప్తు చేసి బయటపెట్టిన ఎన్నో విభ్రాంతికర విషయాల సమాహారమే గుజరాత్ ఫైల్స్. అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ కన్జర్వేటరీ నుండి వచ్చిన ఫిల్మ్‌మే..
Rs.130.00
Pallavi Leni Pata
రంగనాయకమ్మ గారు సమర్పిస్తున్న ఈ పుస్తకంలో పల్లవి లేనిపాట! శీర్షికతో ఒక నవలికా 'కులవిధానం' గురించీ. 'దెయ్యాల శాస్త్రం' గురించీ. 'మార్క్సిజం' గురించీ కొన్ని వ్యాసాలూ ఉన్నాయి. ఈ పుస్తకంలో వున్న ఎక్కువ వ్యాసాలు 'వర్గాలకూ-కులాలకూ' సంబంధించినవి. ఆ అన్ని వ్యాసాలలోనూ వున్నది ఒకే సమస్య. ఒకే పరిష్కారం, కాని,..
Rs.100.00
Samajika Odambadika
1762లో ఫ్రెంచ్ భాషలో రూసో ప్రచురించిన 'లి కాంట్రాట్ సోసియల్' ప్రపంచ ప్రజాస్వామ్య విధానాలనే తిరగరాసింది. దీనిని మారిస్ క్రాస్‌స్టన్ ఇంగ్లీషులోకి అనువదించాడు. ప్రజలు తమని తాము పాలించుకొనటం ఎలా? ఆనాటి రోమన్ రాష్ట్రాల ప్రత్యేకతలు ఏమిటి? రాజ్యానికి, ప్రజలకి, న్యాయస్థానాలకి, మతానికి వ్యవస్థలకి గల స..
Rs.150.00
Private Rangamlo Res..
ప్రస్తుత చర్చలో రిజర్వేషన్లపై తలెత్తిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నలపైనా, సమస్యలపైనా కూడా మేము దృష్టి సారించాం. ఆ ప్రశ్నలేమంటే వివక్షత గురించి మనం ఎందుకు ఆందోళనపడుతున్నాం? వివక్షతకు సంబంధించిన ఆందోళనలు కేవలం సమానత్వానికి సంబంధించినవా లేక వాటిలో ఆర్థిక, రాజకీయ నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయా? ఈ ..
Rs.35.00
Hindu Mataanantara B..
ఉన్నత కులాల మేధాకాల్పనికతను వివరిస్తూ అట్టడుగు వర్గాలకు ప్రేరణనిస్తారు కంచ ఐలయ్య. ఈ ప్రక్రియలో విద్వాంసులను ఆకర్షించే గాఢమైన రాజకీయ-సామాజిక గ్రంథాన్ని రచిస్తూ అదే సమయంలో సమకాలిక భారతీయ పాలనావ్యవస్థ, సామాజిక అల్లికలపై ఆసక్తి ఉన్న పాఠకులందరినీ ఆకర్షి..
Rs.300.00
Maadiga Tatvam
బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..
Rs.30.00
Samajika Vaidyulu - ..

Hindumatham - Anthar..
అంతర్యుద్ధానికి కారకులెవరు? ప్రపంచంలోని అన్ని అంతర్యుద్ధాలనూ పాలకవర్గ సామాజిక శక్తులే పాలితులపై రుద్దాయి. ప్రజా చైతన్యాన్ని నియంత్రించడం కోసం, సామాజిక మార్పిడి ప్రక్రియకోసం అవి ఈ పనిచేశాయి. తమపై అంతర్యుద్ధాలను రుద్దేంతవరకూ పాలితులు కేవలం పరాధీనుల్లా వున్నారు. తమకు తాముగా ఒక సామాజిక శక్తిగా సంఘటితం ..
Rs.30.00
Meat And Milk Econom..
బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..
Rs.30.00
Vuchitha Upadhyayulu..

Agnatha Engineerlu -..

Aahara Vuthpatthidaa..