Search Criteria
Products meeting the search criteria
Bhayamerugani Dheeru..
భారతదేశాన్ని అక్రమంగా ఆక్రమించిన తెల్లవారికి వ్యతిరేకంగా జరిగిన 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, 1905-11 సం||ల మధ్య జరిగిన వందేమాతర ఉద్యమం - స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాలు అనుకుంటే ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా 1920-30 సం||ల మధ్య అటు జరిగిన సంఘటనలు కూడా అంతే ముఖ్యమైనవి.... ఏదో ఒక ..
Rs.175.00
Telugu Navalaa Sahit..
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1977-78 లలో బహుమతి ప్రకటించిన సాహిత్య విమర్శనా గ్రంథం ''తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ'' పరిశోధన విద్యార్థులకు గొప్ప అక్కర గ్రంథం. ఇప్పటికే అనేక ముద్రణలు పొంది, 40 యేళ్ల తరువాత కూడా నేవళంగానే ఉన్న పరిశోధనా రచన ఇది.పేజీలు : 208..
Rs.200.00
Sardar Vallabhai Pat..
రచయితగా, సాహిత్య విమర్శకుడుగా, గాంధేయతత్వ పరిశోధకుడుగా, జీవిత చరిత్రకారుడుగా, బహుముఖంగా విశేష కృషి చేసిన శ్రీ కోడూరి శ్రీరామమూర్తి - వల్లభాయ్ పటేల్ జీవితాన్ని గురించి నిశితంగా అధ్యయనం చేసి; అతడి ఆర్థిక, రాజకీయ తత్వాన్ని, లౌకిక దృక్పధాన్ని, దేశ సమగ్రతకు చేసిన కృషిని వివరిస్తూ - పటేల్‌పై ప్రచారంలో ..
Rs.130.00
Manaku Teliyani Maha..
గాంధీజీ అంతగా మ¬న్నత వ్యక్తిగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ గౌరవించబడిన వ్యక్తులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. అయితే ఆయన సిద్ధాంతాలు, ఆలోచనలు పలు సందర్భాలలో వివాదాలకు దారితీశాయి. (అయితే - ఆయనను సైద్ధాంతికంగా వ్యతిరేకించినవారు కూడా వ్యక్తిగా ఆయనను గౌరవించడం మరింత అరుదయిన విషయం. వ..
Rs.80.00
Telugu Navalaa Sahit..
ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీవారి 1977-78 సం||పు పోటీలో బహుమతి పొందిన సాహిత్య విమర్శ గ్రంథము 'తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ''. ఈ పుస్తకంలో తెలుగునవలల్లో మనోవిశ్లేషణ గురించి వివరించేటప్పుడు తెలుగు నవలా పరిణామాన్ని గురించి, ఆంగ్లసాహిత్యంలోని మనోవైజ్ఞానిక నవలల ..
Rs.75.00
Maro Konamlomchi Mah..
గాంధీజీ కేవలం స్వాతంత్య్రోద్యమ నేత మాత్రమే కాదు. ఆయనలో బహుముఖీనత వుంది. రచయితగా, జర్నలిస్ట్‌గా, శ్రామికనేతగా, చివరకు ఖైదీగా, రైలు ప్రయాణీకుడుగా కూడా గాంధీజీ ఒక విలక్షణమైన దృక్పథాన్ని కనబరిచారు. ఇక, - ఆయన ఆర్థిక దృక్పథం సంగతి సరేసరి. ఇలా - విభిన్న రంగాలలో కనబడే విలక్షణమైన గా..
Rs.70.00
Maa Manchi Telugu Ka..
''కథాసుధ''లో వచ్చిన వ్యాసాల్లో 70 వ్యాసాలను మాత్రం ఎంపిక చేసి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ''మా మంచి తెలుగు కథ'' అనే పేరుతో కథా వ్యాస సంపుటిగా వెలువరించారు. ''కథాసుధ'' వ్యాసాల్లో అలనాటి కథకుల గురించి రాసిన వ్యాసాలను మొదలుకొని నేటి కథకుల గురించి రాసిన వ్యాసాల వరకూ ఎన..
Rs.100.00
Aalochana
రచయితగా, సాహిత్య విమర్శకుడుగా లబ్ధ ప్రతిష్టుడైన శ్రీ కోడూరి శ్రీరామమూర్తి వివిధ సాహిత్య, తాత్విక అంశాలపై వ్రాసిన వ్యాసాల్లో ఏరిన 22 వ్యాసాల సమాహారం ఈ పుస్తకం. ఇందులోని గాంధీతత్వాన్ని, బెర్‌ట్రాండ్ రసెల్, శ్రీ అరవిందులు, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి మేధావుల ఆలోచనల్ని, పరిచయం చేసే వ..
Rs.100.00
Sahityanubhuti
రచయితగా, సాహిత్య విమర్శకుడుగా, గాంధేయ రచయితగా, బాలసాహిత్య రచయితగా ప్రసిద్ధులై, ప్రభుత్వ, ప్రభుత్వేతర స్థాయిలలో పలు సత్కారాలను, పురస్కారాలను పొందిన శ్రీ కోడూరి శ్రీరామమూర్తి, విశ్వనాథ నుండి బుచ్చిబాబు వరకు వివిధ ప్రసిద్ధ కథా రచయితల రచనా ధోరణులపై, నవలా సాహిత్యంపై, స్వీయ చరిత్ర రచనా ధోరణులపై, హాస్య రచ..
Rs.150.00
Mahatmudu Paryavaran..
గాంధీజీ రచనలపై విశేష పరిశోధన చేసి, పలు గ్రంథములను ప్రకటించిన, శ్రీ కోడూరి శ్రీరామమూర్తి నేటి ప్రపంచాన్ని సంక్షోభమయం చేస్తున్న పర్యావరణ సమస్యపై ఏనాడో గాంధీజీ చేసిన హెచ్చరికలను ఆవిష్కరిస్తూ - మహాత్ముని పర్యావరణ దృక్పథాన్ని తెలిపే గ్రంథమిది. పర్యావరణ సమస్య స్వరూప స్వభావాలను, ప్రభావాలను తెలుసుకోదలచినవా..
Rs.120.00
Katha Varshika 2001
వార్షిక కథాసాహిత్య సింహావలోకాల్లో యిది రెండవది. తెలుగు కథల్లో దళిత జీవన చిత్రణతోబాటుగా - మైనారిటీల జీవన సరళిని కూడా చిత్రించడం యిటీవలి పరిణామం. ముఖ్యంగా ముస్లిము మైనారిటీల జీవన శైలికి అద్దం పట్టే కథలు యిటీవల ఎక్కువగా వస్తున్నవి. వీటిల్లో గుర్తుంచుకోదగ్గ కథలు కూడా ..
Rs.60.00
Sardar Vallabhai Pat..
రచయితగా, సాహిత్య విమర్శకుడుగా, గాంధేయతత్వ పరిశోధకుడుగా, జీవిత చరిత్ర కారుడుగా, బహుముఖంగా విశేష కృషి చేసిన శ్రీ కోడూరి శ్రీరామమూర్తి - వల్లభాయ్ పటేల్ జీవితాన్ని గురించి నిశితంగా అధ్యయనం చేసి, అతడి ఆర్ధిక, రాజకీయ తత్వాన్ని, లౌకిక దృక్పధాన్ని, దేశ సమగ్రతకు చేసిన కృషిని వివరిస్తూ - పటేల్ పై ప్రచార..
Rs.120.00
Mahatmuni Satyagraha..
గాంధీజీ పేరు చెప్పేసరికి - సత్యము, అహింస, అనే మాటలతో బాటుగా ఆ రెండింటి సమన్వయంగా వెలువడిన సత్యాగ్రహము అనే మాట కూడా జ్ఞాపకానికి వస్తుంది. మనుషులలోని పరపిడనా ప్రవృత్తిపై మహాత్ముడు ప్రయోగించిన అహింసాత్మక ఆయుధం ఇది. 'సత్యాగ్రహం' అనే మాట చాలా మందికి సుపరిచితం కావచ్చునుగాని, ఈ మాట..
Rs.80.00
Suprasidda Vyaktula ..
ఈ వ్యాస సంపుటి ''అద్దానికి మరో వైపు'' పేరిట ఆంధ్రపత్రిక వారు ఒకప్పుడు వెలవరించిన 'కలువ బాల'లో ప్రచురించబడ్డాయి. దానికి మరికొన్ని కలిపి ప్రసిద్ధ వ్యక్తుల జీవితాల్లో అప్రసిద్ధ గాథలుగా ఈ పుస్తకం ప్రచురించబడింది. దీనిలో టాల్‌స్టాయ్, వర్జీనియా వుల్ఫ్, దోస్తోవ్‌స్కీ, రస్సెల్, మార్క్‌ట్వెయిన్, వోల్టేర..
Rs.70.00
Bharatadesamlo Louki..
ఇవాళ మనదేశంలో అత్యంత చర్చనీయాంశంగా వున&్న విషయాలలో లౌకికవాదమొకటి. మన దేశంలో అనేకులు లౌకికవాదమనేది నానాటికీ కనుమరుగయి పోతున్నదని ఆవేదన చెందుతూ వుంటే - కొంతమంది అదొక పాశ్చాత్య భావన, మనకు సంబంధించింది కాదు అంటున్నారు. ఇట్లాంటి స్థితిలో - లౌకికవాదం అంటే ఏమిటి? దానిని అమలు చెయ్యడం ఎందుకు? ఇది పాశ్చా..
Rs.75.00