Search Criteria
Products meeting the search criteria
Moonlight Stories
We all know how badly Telivision, Cinema and Internet have damaged book reading. We also know how important it is to improve our knowledge, vocabulary and language skills. Besides, maturity in life come with exposure to the world and extensive thin..
Rs.60.00
Paramanandayya Sishy..
చిన్నా, పెద్దా అందర్నీ తైతక్కలాడించే తలతిక్క శిష్యుల అద్భుత హాస్య కథా స్రవంతి 'పరమానందయ్య శిష్యుల కథలు'. అమరావతిలో అద్భుత కథారంభం ఆనాడు మహాశివరాత్రి. 'అమరేశ్వరుడు' వెలసిన అమరావతి దివ్యక్షేత్రం 'ఓం...'కార శంఖానాదాలు.. ఘణ ఘణ ఘంటారావాలు.. ఢహఢమ ఢమరుక ధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది. 'అమరేశ్వర స్వామివారి ఆలయ..
Rs.300.00
Anandam
ఆధునిక బాలసాహిత్యంలో శ్రీ దాసరి వెంకటరమణది విశిష్ట స్ధానం. ఆ స్ధానాన్ని బలపర్చేది ఈ ఇరవై రెండు కథల సంపుటి 'ఆనందం' బాలసాహిత్యమంటే కొందరికి నీతి, కొందరికి భూతం, కొందరికి అభూతం, ఇవన్నీ కలిసిన 'ఆనందం' అందరికి షడ్రసోపేతం. చక్కని పిల్లల కథలు చదవడం - పిల్లలకే కాదు, అందరికీ ఎంతో ఇష్టం. అంతా ఇష్టపడి చదివేల..
Rs.100.00
Bhatti Vikramarka Ka..
సింహాసన్నాధిరోహించడానికి మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టాడు భోజరాజు. అంతే ఆ సోపానం మీదున్న రత్నప్రతిమ మానవ స్వరంలో మాట్లాడసాగింది. 'భోజరాజా! ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావుకానీ, దీని నధిరోహించడం కాని, దీనిమీద కూర్చోవడానికి సామాన్యులకి సాధ్యంకాదు. సాహసం, వితరణ మొదలయిన గుణసంపదలకీ, ప్రపంచంలో అతి ..
Rs.150.00
Bommala Podupu Khada..
అంగుళం ఆకూ అడుగున్నర కాయ. అందరాని వస్త్రం మీద, అన్నీ వడగళ్ళు. అందరికీ ఒకే కొడుకు, ఒకే కూతురు. అమ్బుకు చెంబు, చెంబులో చారెడు నీళ్ళు. అక్క ఇంటికి చెల్లిపోతుంది, కాని చెల్లింటికి అక్కరాదు...
Rs.35.00
Arabian Nights
ప్రపంచ సాహిత్యంలో అరేబియన్ నైట్స్ కథలకు ఒక ప్రత్యేకమైన స్ధానముంది. వీటినే వేయిన్నొక్క రాత్రులు అనీ, అరబ్బీ రాత్రులు అనీ యవ్వన యామినీ వినోదాలనీ వ్యవహరిస్తుంటారు. ఇవి అరబ్బీ భాషలో 'అలఫ్‌లైలా వలైలా' పిలవబడుతున్నాయి. ఈ కథళు స్త్రీ పురుషులకు, పండిత పామరులకు గూడ ఎంతో వినోదాన్ని కలిగించేవిగా, ఆశ్చ..
Rs.325.00
Pillala Neeti Kathal..
ఈ పుస్తకంలోని కథలు 1. సింహం - గాడిద 2. నక్క - గుర్రం 3. కోడి - కుంపటి 4. దెబ్బకు ఏడు ప్రాణాలు 5. అతిథి తెలివిPages : 21..
Rs.20.00
Apurva Chintamani
పరమేశ్వరుడి సాక్షిగా, గురువుల పాదాల సాక్షిగా, నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను - ఏ సందర్భంలోను మీరను. ఎన్ని కష్టాలు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా- గురువులు నిర్ణయించిన క్రతువును విధిగా పూర్తి చేస్తానని ప్రమాణం గావిస్తున్నాను. అంతటితో బాలమహర్షి పూర్తిగా తృప్తి చెందాడు. 'చిం..
Rs.150.00
Pilaka Brahmanudu
పిలక బ్రాహ్మణుడు - పిల్లల కథలు - బొమ్మలతో - మీనాఖోండ్ పేరు : మీనా ఖోండ్, చదువు : బి.యస్సీ., బి.ఎడ్., ఉద్యోగం : ప్రధానోపాధ్యాయిని, రచనానుభవం : 25 సం|| నుంచి మరాఠి, హిందీ భాషల్లో కథలు, కవితలు, లలిత లేఖలు, వ్యాసాలు రాస్తున్నారు. తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం 'పిలక బ్రాహ్మణుడు' (పిల్లల కథలు)శ్రీ..
Rs.35.00
Bommala Janapada Kha..
జానపదం అంటే పల్లెటూరు. ఈ పల్లెటూర్లలో చెప్పుకునే కథలే జానపద కథలు. ఈ కదల రచయితలు ఎవరో మనకు తెలియదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఇవి ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతున్నాయి. జానపద కథలు మనిషికి వినోడంతోపాటు బుద్ధి వికాసాన..
Rs.40.00
Amma Manasu
'నన్ను అనవసరంగా కొడ్తావెందుకూ? నేనేమైనా జాడీ కావాలని పగుటగొట్టానా? అది పగిలిపోవాలని నేను కోరుకుంటానా?'' అన్నాడు రోషంగా, ఆ జవాబుకు తిరుపతయ్య ఆశ్చర్యపోయాడు. అనంతుడు ఏడుపు మొహం పెట్టి ''మీ పెద్దవాళ్ళంతా యింతే! ఎప్పుడూ పిల్లల మీద అధికారం చెలాయించాలని చూస్తారు! పచ్చడి జాడీ నేను పగులకొట్టాను కాబట్టి ఎందుక..
Rs.100.00
Sri Maryada Ramanna
నాలుగువందల ఏళ్ళ క్రితం కళింగప్రభువుల ఏలుబడిలో ఉన్న శ్రీకూర్మం, హర్షవిల్లి, శ్రీములఖలింగం దేవాలయాలకు మధురారాజు విజయరంగ చొక్కనాధుడు (1706-1776) పాడి ఆవులను దేవుని పూజలకై కానుకగా పంపించాడు. అతడు చాలా ఆలయాలను నిర్మించిన ఘన చరిత్ర కలిగినవాడు. మహాదైవభక్తిపరాయణుడు. ఆ ఆవులను దేవాలయాలకు అందజేసే బాధ్యత నాలుగు..
Rs.150.00
Paramanandayya Sishy..
తలపగులగొట్టి విద్యాగ్రంధాలను వెలికితీయుట కళింగదేశంలో సుమనోహరంగా ప్రకృతి కాంత ఒడిలో ఓలలాడిన మహేంద్రగిరులను దివినుంచి ఇంద్రధనస్సుల్లా దిగి ఆకాసంలో విహరిస్తున్న మెరుపుతీగల్లాంటి గంధర్వకన్యలు చూసి అబ్బురపడ్డారు. ఎటు చూసినా నింగిని తాకే వటవృక్షాలు వాటి పచ్చదనం, జలపాతాల సోయగాలు, ఆ గిరులను చూడటానికి రెండు..
Rs.150.00
Sampurna Neeti Chand..
సంస్కృతములో 'సుహృల్లాభము' 'సుహృద్భేదము', కాకోలూకీయము, లబ్ధప్రణాశము, అసంప్రేకితకారము అనే ఐదు9 తంత్రములు పంచతంత్రమనే గ్రంధంగా పేరుగాంచింది. మహా పండితుడైన విష్ణుశర్మ ఈ పంచతంత్రమును రచించాడు. ఈ గ్రంధములో మనుషులతోపాటు జంతువులను కూడా ప్రధాన పాత్రధారులుగా కవి మలచినా - మృగప్రాయమైన మనుషుల స్వభావాలను జంతువులల..
Rs.150.00
Sampurna Neethichand..
సాధారణంగా "సర్కస్ లో శిక్షకుల జంతువులకు తర్ఫీదు ఇచ్చి వాటిచేత రకరకాల విన్యాసాలు చేస్తారు కాని ఈ "హితోపదేస" మనే సంపూర్ణ నీతి చంద్రిక లో విష్ణుశర్మ పండితులవారు రకరకాల జంతుల చేత చిత్ర విచిత్రముగా మాట్లాడిస్తారు బుధి, వినయము, వివేకము, జ్ఞాన -విజ్ఞానాలను నాటి ద్వార అందించి..
Rs.125.00
Sampurna Balala Bomm..
సంస్కృతంలో తొలుత రచించబడిన కథాగ్రంథం గుణాఢ్య మహాకవి యొక్క ''బృహత్కథ''. ఈ గ్రంథం నుండే విష్ణుశర్మ అనే పండితుడు కొన్ని కథలు తీసుకొని 5వ శతాబ్ధమున 'పంచతంత్రము' అనే సంస్కృత గ్రంథమును రచించినాడు. బాలబాలికల పాలిటి జ్ఞాన ప్రసాదమైన యీ పంచతంత్రం బాలసాహిత్య నందనవనంలో పారిజాత సుగంధమై, భారత ఉపఖండాన్ని దాటి ఆఫ..
Rs.175.00
Upaayam
ఉపాయం (పిల్లల కథలు - బొమ్మలతో) పెండెం జగదీశ్వర్ దశాబ్దకాలంగా తెలుగులో వెలువడుతున్న వివిధ బాలల పత్రికల్లో రచనలు చేస్తున్న పెండెం జగదీశ్వర్ వృత్తిరీత్యా అధ్యాపకుడు, నల్లగొండ జిల్లా రామన్నపేట నివాసం. కేవలం పిల్లల కోసం కథలు, వ్యాసాలే కాకుండా పెద్దల కోసం కూడా రచనలు, కార్టూన్..
Rs.25.00
Bommala Bible Kathal..
యుధ దేశంలో బెత్లహేతము అను ఊరిలొ ఎలిమేలేకు అను పేరు గల మనుష్యుడు తన భార్య నయోమితో నివసిస్తూండేవాడు. వారికి మహ్లోను, కిల్యోను అనే ఇద్దరు కుమారులు వున్నారు. ఆ రోజుల్లో యుధ ప్రాంతంలో గొప్ప కరువు వచ్చింది. ఎలిమేలకు తన భార్య ఇద్దరు కుమారులతో మోయబు దేశానికీ వెళ్ళాడు. ..
Rs.40.00
Bommala Bible Kathal..
సృష్టి ప్రారంభంలో భూమి నిరాకారంగా ఉండేది. భూమి, ఆకాశం, సముద్రాలు, సూర్య చంద్రులు, గ్రహాలు ఏవి లేవు. అగాధ జలములపై గాడాంధకారం క్రమ్మి వుండేది. దేవుని ఆత్మ జలములపై అల్లాడు చుండెను. ..
Rs.40.00