Search Criteria
Products meeting the search criteria
Echatiki Pothavee Ra..
వొస్తోంది చీకటి వొస్తోంది, వొస్తోంది చీకటి క్షుత్పీడిత మృగం మల్లే దూర యెడారి దారులంట నిశ్శబ్దంగా నడిచి వొస్తోంది ! కొన వూపిరితో కదిలే రక్త సిక్త సంధ్యా కాంతికేసి ఆశతో, ఆకలి క్రోధంతో కదిలి వొస్తోంది, వొస్తోంది ! కారడవుల్లో బహు పుష్ప శోభనం కాలధరణికి మధు స్వప్న సౌరభం రగిల్చ వొస్తోంది, వొస్తో..
Rs.200.00
Parvavela Tarangalu
నేను క్షణాల్ని గడ్డకట్టించి అక్షరాలుగా మారుస్తున్నాను. కాలాన్ని గడ్డకట్టించి కావ్యంగా మారుస్తున్నాను. అక్షరాల గుండా కావ్యంగా ప్రవహిస్తున్న పవిత్రాత్మను నేను. భావి తరాల మన:కుంపట్లపైన ద్రవమై కరిగి, ఆవిరియై విశ్వాన్ని ఆవరిస్తాను. ఆగమన మానవలోక హృదయనికుంజాలే నా స్థిర ..
Rs.40.00
Aaviri
ఇదిగో స్వాతికుమారి పద్యాల నిండా, అక్షరాల నిండా, అక్షరాల మధ్య ఖాళీల నిండా... మనస్సు వుంది. తన పద్యాల్లో అందీ అందక వూరించే మీనింగ్, పేజీల బయటికి చేతులు చాచే ఆర్తి. నిండు పున్నమి వెన్నెల రాత్రి నిర్జన మైదానంలోంచి దీర్ఘశృతిలో వినిపిస్తున్న ఒక ఊళ. ఆకలి కేక. ఇంకెవరో ఎక్కడో ఇంకెందుకో అన్నట్లు ఈ ఆకలి కేవల..
Rs.50.00
VaithalikuluVaithali..
...''ప్రాచీనంలోనే యుగపరంపరగా విస్పష్టమైన మార్పులు కలుగుతూ వచ్చినపుడు, ఈనాడు ప్రతిదేశంలోని విజ్ఞానమూ, ఏ దేశంలో ఏ వ్యక్తికైనా ఇంత సులభంగా అందుబాటులోనికి వచ్చినప్పుడు, ఆధునిక సారస్వతంలో కలిగిన మార్పు కన్న రాదగినదే ఎక్కువ ఉన్నదేమో అనిపిస్తుంది'' అని ఊహించి సంపాదకులు దీనికి ''వైతాళికులు'..
Rs.100.00
Enki Patalu
ఎంకిపాటలు రెండుమూడు విధాల ప్రజల ఆగ్రహాల్ని అమితంగా భగ్గుమనిపించాయి. ఆ భాషనితెచ్చి సభ్యతనీ, మర్యాదనీ ఇప్పించాలని చూశాడు కవి. ముందు ఆ ‘ఎంకి’ పదం నోళ్ళల్లోకి తీసుకోవడానికి భంగపడ్డారు పుణ్యులు. పైగా శృంగారం. ఈ తెలుగు విద్వత్ ప్రపంచం అసహ్..
Rs.120.00
Madhavapeddi Vari Sa..
''బృందావనము'' అన్న పేరును ఈ కవితా సంపుటిలో 'ప్రార్థనమ'న్న ఖండికలోని ''వచ్చియొకసారి నా ప్రాణవాయువునకు| కెదురెదురు చూచుచున్నదోయీ! మహాత్మ! అన్న తేటగీతి పద్యంలో ఈ కవి సూచించారు. హృదయ వేణువు మోగితేనే కానీ రసవత్కవిత వెలువడదు. వేణువు మ్రోగాలంటే ఊపిరులూదాలి. ఊపిరే ప్రాణవాయువు. అది హృదయంలో వేణువై మ్రోగాలంటే..
Rs.300.00
Matsuvo Basho Haiku ..
మత్సువొ బషో (1644-1694) జపాన్ సాహిత్యంలో అగ్రశ్రేణి సాహిత్యకారుడు, కవి. జీవితమంతా తీవ్ర సౌందర్యోపాసకుడిగా జీవించాడు. తన జీవితకాలంలో ఐదుసార్లు జపానంతా పర్యటించాడు. ఆ పర్యటనల్లో తన అనుభవాల్నీ, అనుభూతినీ యాత్రావర్ణనలుగా రాసిపెట్టాడు. అలాగే అప్పుడప్పుడూ తన ఆనందాన్నీ, దుఃఖాన్నీ కూడా క..
Rs.90.00
Vajraudham
నిరంకుశ నిజాం గుండెల్లో ''ఖబడ్దార్! ఖబడ్దార్!! నైజాం పాఇదుషా హే!'' అంటూ తెలంగాణా జనగర్జన మార్మ్రోగే కవితా సంపుటి 'వజ్రాయుధం' ..
Rs.30.00
Sthree
అమ్మే ఆరిజన్. తొలి కుటుంబం, తొలి చరిత్ర, తొలి ఇతిహాసం, తొలి వేదం, తొలి తొలిమతం, నాగరికత, సాంకేతికత అంతా అమ్మదేనని, ఆ ఆరోహణా సోపానాలపై అధిరోహణం చేయించి, సమున్నత శిఖరాల కొలువుతీరిన స్పిరిట్యువల్ స్పిరిట్‌ని చూపించదలుచుకున్నాను ` అనే మహ..
Rs.120.00
Buvvakunda
ఉడికిన ఉప్పిడి బియ్యపు అన్నాన్ని... చిల్లుల జల్లిమూకిడితో అమ్మ వారుస్తుంటే... ..
Rs.100.00
Panasaala
పానశాల ఉమ్రఖయ్యాము పారసీ రుబాయతులోని ముఖ్యమైన రుబాయీలకు అనువాదము ***** "కారే రాజులు, రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం జెందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవజాలిరే యుర్విపై పేరైనన్ గలదే.... అని పోతన వాకొనెను అంతము లేని ఈ భువనకంత పురాతన పాంథశాల; వి శ్రాంతి గృహంబు నందు నిరు సంజలు రంగుల వాకిళుల్; ధరా..
Rs.50.00
Ekanta Seva
ఏకాంత సేవ చేసినవారు ఒకరు కాదు. జంటకవులు. వేంకట పార్వతీశ్వర కవులనే పేరుతో విరాజిల్లినవారు. ఒకరు బాలాంత్రపు వేంకటరావుగారు. మరొకరు ఓలేటి పార్వతీశంగారు. కొత్తతలుపులు తెరిచిన కావ్యం - వాడ్రేవు చినవీరభద్రుడు బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం అనే ఇద్దరు కవులు వేంకటపార్వతీశ్వర కవులు పేరిట 1922లో వెలువర..
Rs.100.00
Kavitha - 2015
థిలాన్ ధామస్ చెప్పినట్టు కవిత్వం మనలని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, సూదిలా గుచ్చుతుంది. మనల్ని నిశ్శబ్దంలా మారుస్తుంది. మనలని శబ్దమై కదిలిస్తుంది. ఏ పని చెయ్యాలో, చెయ్య కూడదో తెలియజేస్తుంది. ఈ అపరిచిత ప్రపంచంలో మన ఒంటరితనాన్ని గుర్తు చేస్తుంది. అదే సమయంలో మన పరిచయస్థులని పరిచయం చేస్తుంది. మనలని సమ..
Rs.150.00
Jashuva Rachanalu Ga..
సామాజిక అసమానతలపై ఏవగింపు, సంస్కరణ ఫలాలు చేతికి అందగలవన్న ఆశ రగుల్కొంటున్న తరుణంలో వర్ణాశ్రమ ధర్మాల పరిరక్షణను సమర్థించే లక్షణాలు మందుకొస్తున్నవైనం జాషువాను కలవరపరచాయి. హక్కుల సాధనకు ఉద్యమించే తరుణం ఆసన్నమైందని భావించాడు. హరిజనులుగా పిలవబడుతున్న వారిలో చైతన్యం రగిల్చి ఉద్యమ..
Rs.35.00
Matalab
పలికే సప్తస్వరాలలో తంత్రిని నేను నర్తించే పాదాల మువ్వలు నేను జాలువారిన అక్షరాల ఘంటం నేను బ్రతుకును రంగుల్లో చిత్రించే కుంచెను నేను నేను రైతు నాగలినే కాదు సాలీల మగ్గాన్ని - కుమ్మరి సారెను గౌడుల కత్తిని - మాదిగల ఆరెను మంగలి కత్తెరను - జాలరి పడవను సమస్త వృత్తుల పనిముట్టును నేనుపేజీలు : 88..
Rs.70.00
Soundaranandamu
ఇరవయ్యవ శతాబ్దంలో తెలుగులో జంట కవిత్వం బాగా వికసించింది. ఆ శతాబ్దంలో ప్రసిద్ధిలోకి వచ్చిన జంటకవులు పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు. వారి కృత 'సౌందరనందము'. గౌతమబుద్ధుని సందేశాన్ని మనోహరంగా చిత్రిస్తుందీ కావ్యం. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఉత్తమ కృతులలో ఒకటి సౌందరనందము. భారతీయ సాహిత్యంలో అత్యు..
Rs.70.00
Nadi Puttina Gontuka
జనాన్ని చూసి జనుల నాదాన్ని చూసి హర్షామోదాన్ని చూసి, భగ్న హృదయావేశాలను చూసి అన్నార్తుల ఆర్తనాదాల భయార్ణవాన్ని చూసి అభాగినుల దీనారావాల కరుణార్ణవాన్ని చూసి నాలోని రక్తనాళాలన్నీ పొంగి ఖంగున మ్రోగి వాయువులా విజృంభిస్తే, కన్నీళ్లు పొంగితే మాటలు పేర్చాను పాటలు కూర్చాన..
Rs.60.00
Akkiraju Kavitalu - ..
ఇది రెండు వర్గాల సమాజం. పాలించేవాళ్లు తమ వర్గ ప్రయోజనాల కోసమే ఈ సమాజాన్ని ఇలా నిర్మించారని నేను నమ్ముతున్నాను. దీని ఆర్థిక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నిర్మాణమంతా వీళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి కళలు, కావ్యాలు, ఆధ్యాత్మిక భావాలు ఆ నేపథ్యంతో సృష్టించుకున్నవే! కాలానుగుణంగా ..
Rs.25.00
Akkiraju Kavitalu - ..
ఇది రెండు వర్గాల సమాజం. పాలించేవాళ్లు తమ వర్గ ప్రయోజనాల కోసమే ఈ సమాజాన్ని ఇలా నిర్మించారని నేను నమ్ముతున్నాను. దీని ఆర్థిక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నిర్మాణమంతా వీళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి కళలు, కావ్యాలు, ఆధ్యాత్మిక భావాలు ఆ నేపథ్యంతో సృష్టించుకున్నవే! కాలానుగుణంగా ..
Rs.25.00
Akkiraju Kavitalu - ..
ఇది రెండు వర్గాల సమాజం. పాలించేవాళ్లు తమ వర్గ ప్రయోజనాల కోసమే ఈ సమాజాన్ని ఇలా నిర్మించారని నేను నమ్ముతున్నాను. దీని ఆర్థిక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నిర్మాణమంతా వీళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి కళలు, కావ్యాలు, ఆధ్యాత్మిక భావాలు ఆ నేపథ్యంతో సృష్టించుకున్నవే! కాలానుగుణంగా ..
Rs.50.00