Search Criteria
Products meeting the search criteria
Hasya Kadambam-1
కళప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1867లో పశ్చిమ గోదావరి జిల్లా, కొండపల్లిలో జన్మించినా వారి కార్యస్థానం రాజమండ్రి. కళాప్రపూర్ణ, ఆంధ్రామిల్టన్, ఆంధ్రాస్కాట్‌గా బిరుదులు పొందిన చిలకమర్తి ప్రధమాంధ్ర నవలా రచయితలలో ఒకరు. కందుకూరి వారికి బాసటగానిల్చి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వీరు నవల, నాటకం, ..
Rs.200.00
Chilipi Navvula Khaj..
హాస్య ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గత పదిహేను సంవత్సరాలుగా నన్ను హాస్య రచయితగా, కార్టూనిస్ట్ గా ఆదరించి, అభినందించిన ఆంద్ర పాట్టకలోకానికి నా ప్రత్యెక క్రుతజ్ఞ్నతలు . ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం నా హస్యరచనలకు భిన్నంగా చేసిన ఓ ..
Rs.70.00
Hasya Kadambam-2
కళప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1867లో పశ్చిమ గోదావరి జిల్లా, కొండపల్లిలో జన్మించినా వారి కార్యస్థానం రాజమండ్రి. కళాప్రపూర్ణ, ఆంధ్రామిల్టన్, ఆంధ్రాస్కాట్‌గా బిరుదులు పొందిన చిలకమర్తి ప్రధమాంధ్ర నవలా రచయితలలో ఒకరు. కందుకూరి వారికి బాసటగానిల్చి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వీరు నవల, నాటకం, ..
Rs.250.00
Akshara Anandam Cart..
విద్యా వికాసం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పిల్లల సమగ్ర మూర్తి మత్వాన్ని అత్యున్నత స్థాయిలో పెంపొందించేందుకు దృఢ సంకల్పం, సత్ప్రమాణాల సాధనతో పాటు విద్యాభివృద్దికి తోడ్పడే అంశాలతో ఉపాధ్యాయులకు , తల్లి దండ్రులకు, పిల్లలకు మరింత అవగాహన పెంపొందిం చేందుకు అక్షర ..
Rs.35.00
Jandhyala Jokes - 2
నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం హాస్యం అంటే తల్లితో, చెల్లితో, భార్యతో బిడ్డలతో కలిసి పంచుకునే చక్కని విందని మనకు చెప్పిన హాస్యబ్రహ్మ జంధ్యాల అందించిన నవ్వులపంట ఈ జంధ్యాల జోక్స్.Pages : 78..
Rs.30.00
Vinodamulu (1 Mariyu..
నాటికీ, నేటికీ, ఏనాటికీ కూడా చెక్కు చెదరని పాఠకాభిమానాన్ని పొందుచున్న ''కళాప్రపూర్ణ'' శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారి సుప్రసిద్ధ హాస్య రచన ''వినోదములు'' 1 మరియు 2 భాగములు కలిపి ఈ పుస్తకంలో అందించబడినవి...
Rs.65.00
Mullapudi Venkataram..
రమణ నిస్సందేహంగా సాహిత్యకారులే!కథకుడుగా, విమర్శకుడుగా, వ్యాసకర్తగా, అనువాదకర్తగా చేవ చూపిన వారే! కానీ ఆయన పేరు జనాల నొళ్ళలో ఇప్పటికీ నానుతోందంటే దానికి కారణం - సినీరంగమే! సినిమాలలోకి వచ్చి 'రాయని భాస్కరుడై' రమణ కథారంగానికి అన్యాయం చెశారని వేలాది సాహితీప్రియులు వాపోవచ్చుకాక! కానీ కోట్లాది ప్రజలకు రమణ..
Rs.190.00
Best Jokes
జోకులందు మంచి జోకులు వేరయా' అన్నాడో పెద్ద మనిషి. అయితే మరి మంచి జోకులేవో, చెడ్డ జోకులేవో తెలుసుకోవాలంటే ఒకటే బండగుర్తు. మంచి జోకు ఎన్నిసార్లు విన్నా, చదివినా మళ్ళీ మళ్ళీ నవ్విస్తూనే వుంటుంది. గుర్తు కొచ్చినప్పుడల్లా కవ్విస్తూనే వుంటుంది. కానీ ఇక్కడో చిక్కుంది. ఎవరికి ఏ జోకు మంచిదనిపిస్తుం..
Rs.50.00
Chirunavvulu Chindim..
నువ్వు రోజు వెంట పడుతున్న అమ్మాయి చాల అందంగా ఉంది. ట్రే చేసుకో ఈజీగా పడిపోతుంది అన్నాడు గజలింగం. నాకు ఆవిడా ఈజీగా పడిపోతే మధ్యలో మీకొచ్చే లాభం ఏంటో ? అన్నాడు గజలింగం. ఆవిడ నీకు పదిపొతెనేగా ఆమెకు నేను విడాకులు ఇవ్వడం చాల ఈజీ అయిపోతుంది అన్న..
Rs.30.00
Peradee Perade
సాహిత్యరీత్యా చేసిన అనుకరణ 'పేరడీ'. సున్నితమైన హాస్యం, సుకుమారమైన చమత్కారం పేరడీ యొక్క లక్షణం, లక్ష్యం. మూలాన్ని గుర్తుకుతెస్తూనే, మూలం కంటే భిన్నంగా వుండి, కొంచెం వెక్కిరిస్తున్నట్టుండి, హాస్యోత్పత్తి చెయ్యడం పేరడీ. అట్లాగని కేవలం గుడ్డిగా అనుకరించడం కాదు. మూల రచయిత శైలిని అనుకరిస్తూ ..
Rs.20.00
Bapu Ramaneeyam
50ల నాటి సినిమా రివ్యూలు, కార్టూన్లు, కార్ట్యున్‌లు, జోకులు, మకతికలు వగైరా' ఈ పుస్తకానికి 'ముందుమాట'గా ప్రచురణకర్తలు ఏమన్నారో చూద్దాం. ''గత పది సంవత్సరాలుగా మేము ప్రచురించిన ఎనిమిది సంపుటాల'' ముళ్ళ పూడి సాహితీసర్వస్వం'' యెక్క అనేక ముద్రణల ద్వారా ముళ్ళపూడి వెంకటరమణగారు నవతరం పాఠకులకు కూడా పరిచితుల..
Rs.180.00
Navvula Gani (1 Mari..
కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారిచే రచించబడిన ప్రసిద్ధ హాస్య రచన 'నవ్వుల గని'. ఈ పుస్తకంలో 1 మరియు 2 భాగములు పొందుపరచబడినవి...
Rs.80.00
Navvutaddalu
స్వరవల్లరి, పల్లవి, గీతాభాషిణి, రాగానందం, గేయనందిని యమునాతటి, రాళ్ళ గాజులు, చక్రార పంక్తి, స్వేచ్ఛా భారతి, తెలుగు తమ్మెరలు, కవితా కళ, శ్రీరామ నామసుధ, వచన భగవద్గీత ఇంకా అనేక ఇతర గ్రంథాలు వ్రాసిన విద్వత్కవి ఆచార్య తిరుమల 'హాసం' హాస్య-సంగీత పత్రిక కోసం ప్రత్యేకంగా వ్రాసిన వ్యాస పరంప..
Rs.60.00
Baali Gubhalimpu Car..
పత్రికలు, గ్రీటింగ్ కార్డులు, పుస్తకాల కవర్ పేజీలు బాలి బహుముఖ ప్రజ్ఞను చాటితే దశాబ్దాలుగా జోక్స్ సేకరించి తన బొమ్మలు జోడించిన ఈ పుస్తకం ఆయన హాస్యప్రియత్వానికి ఓ నిదర్శనం. హాస్యం-వ్యంగ్యం, జీవనరీతి-నీతి, ఎత్తిపొడుపు-బుజ్జగింపు గిలిగింత-చిరుహాసం, దరహాసం-అట..
Rs.75.00
Bali Jokula Sankalan..
పత్రికలు, గ్రీటింగ్ కార్డులు, పుస్తకాల కవర్ పేజీలు బాలి బహుముఖ ప్రజ్ఞను చాటితే దశాబ్దాలుగా జోక్స్ సేకరించి తన బొమ్మలు జోడించిన ఈ పుస్తకం ఆయన హాస్యప్రియత్వానికి ఓ నిదర్శనం. హాస్యం-వ్యంగ్యం, జీవనరీతి-నీతి, ఎత్తిపొడుపు-బుజ్జగింపు గిలిగింత-చిరుహాసం, దరహాసం-అట..
Rs.40.00
Bapu Cartoonlu Sampu..
మనం ఒక్కొక్క సంగతి చెప్పడానికి ఒక్కొక్క భాష ఒక్కొక్క స్వరం ఒక్కొక్క అభినయ వైఖరి వాడుతున్నాం. సరదా సంగతికి ఒక ధోరణి, దు:ఖానికి మరొక రకం, కోపానికి ఇఒకో విధం... అలాగే సంగీతంలో సాహిత్య భావాన్ని బట్టీ గానం చేసే సమయ సందర్భాలను బట్టీ రాగాలు స్వర ప్రసారాలూ మారుతాయి. అలాగే రకరకాల..
Rs.210.00
Navvulu
"ఎవరినైనా ఏడిపించడం తెలికగాని - నవ్వించడం మహాకష్టం ఈ రోజుల్లో -" అన్నదిమద్య ఓ మిత్రుడు. ఆశ్చర్యమేస్తుంది కదూ ! ఔను మరి, మనిషి నవ్వలంటే - మనసు హాయిగా వుండాలి ! అసలమతకొస్తే మనసు హాయిగా వుండాలంటే మనిషి నవ్వుతు ఉండాలి! "హాయిగా లేనివారిని నవ్విన..
Rs.60.00