Search Criteria
Products meeting the search criteria
Gurajada's Life And ..
Sri (Late) Vasantharao Brahmaji Rao, professionally an advocate of law, but by taste and temperament a man of letters, had great love for Gurajada as a man and as a writer. Gurajada's way of living, the many path-breaking incidents and associateions in his life, his works - all these are touch..
Rs.100.00
T. Venkatrao (T.V.)
టీ.వి. తన నిజజీవితంలో విభిన్నమయిన పాత్రలు పోషించారు. ప్రతిపాత్ర పోషణ వెనుకా అభ్యుదయం, ఆదర్శం, త్యాగం, పరిశోధన వంటి ఉన్నత లక్షణాలు కనిపిస్తాయి. చిన్నతనంలోనే తండ్రి ద్వారా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు పరిచయం కావడం - యౌవనంలో సతీసమేతంగా నక్సలైటు ఉద్యమంలో పాల్గొని కష్టాలను ఆహ్వానించి, అరణ్యవాసం, అజ్ఞాతవాసం,..
Rs.80.00
Tummapudi Sanjeevdev..
విచిత్రోక్తుల వెన్నల రాయడు కళాచర్చల కర్పూర వసంత రాయడు గిరాం చిరంటి వరాల పాపడు రాశీభూత స్వయంకృషి రస ఋషి సంజీవ దేవ్! ఆయన జీవితమే ఒక సౌందర్యోపనిషత్. సంస్కృతి ఆయన మతం. విశ్వమానవ సౌదర్యం ఆయన ఆదర్శం. సౌజన్యం ఆయన అనన్య పద్ధతి (Mannerism). ప్రపంచమే ఆయనకు పాఠశాల; తుమ్మపూడి కుగ్రామమే ఉద్యద్విద్యోద్ఘన..
Rs.500.00
Inkothi Kommachi - 2
(ఇం)కోతి కొమ్మచ్చి - ముళ్ళపూడివెంకట రమణ - బాపూ రమణీయం - రెండవ భాగం ''కోతి కొమ్మచ్చి'' (మొదటి భాగం) పుస్తకం పాఠకులనే కాదు, సమీక్షకులనూ మెప్పించింది. బతుకు పోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని బోధించిన జీవనవేదంగా - మొక్కవోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ ..
Rs.150.00
Ambedkar Aatmakatha
సాహిత్య శిల్పంగా ప్రసిద్ధిగాంచిన 'అంబేద్కర్ ఆత్మకథ' 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ మరణానంతరం - దాదర్‌లో వున్న ఆయన 'రాజగృహ' ఇంట్లోని రాతప్రతులలో 'వెయింటింగ్ ఫర్ ఎ వీసా' అనే శీర్షికతో మొదటిసారిగా బయటపడింది. అంతకు ముందు అంటే అంబేద్కర్ జీవితకాలంలో 'అంబేద్కర్ ఆత్మకథ' ఎక్కడా అచ్చుకాలేదు. 'అంబేద్కర్ ఆ..
Rs.72.00
Amarajeevi Potti Sri..
మహాత్మాగాంధీ ప్రియశిష్యుడు, ప్రముఖ గాంధేయవాది శ్రీ పొట్టి శ్రీరాములు. ఇంజనీరింగ్ చదివి రైల్వే ప్లంబర్‌గా బొంబాయిలో ఉద్యోగం చేశాడు. పత్ని, పుత్ర, మాతృవియోగంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న శ్రీరాముల్ని, దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ నడుపుతున్న పోరాటం ఆకర్షించింది. సూరత్‌లో గాంధీని కలిసి తన వీరా..
Rs.75.00
Che Guevara
చే గువేరా చే - ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్ని నడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచివేసిన అరుదైన నాయకుడు. ఉద్యమాలు ప్రజలకు గుదిబండలయ్యే ప్రమాద సమయాలను పసిగట్టి హెచ్చరించిన రాజకీయవేత్త. జీవితానికీ, మరణానికీ కూడా సార్ధకత వుండాలని తపించిన అ..
Rs.120.00
History Made Easy
మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నా, క్లెమెంట్ అట్లీ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, ఆంధ్రకేసరి ప్రకాశం, హిట్లర్, విన్నీ మండేలా, ఎన్టీ రామారావు ఇంకా కొందరు... వీరి జీవితాలలోని ముఖ్య ఘట్టాలను నిష్పక్షపాతంగా, నిజాయితీగా తెలియబరుస్తూ ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా..
Rs.50.00
Oddiraju Sodarulu
ఒద్దిరాజు సోదరుల బహుముఖీన వైదుష్యం ''వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులైన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గారలు ''ఒద్దిరాజు సోదరులు''గా విఖ్యాతులు. సంగీత సాహిత్యములనేగాక సమస్త శాస్త్రములను స్వయం కృషితో సాధించిన ఘనులు. బహుభాషాకోవిదులు. ఇద్దరూ కలిసీ, విడివిడిగానూ అనేక నవలలు, నాటకా..
Rs.40.00
Kanneganti Hanumanth..
ప్రాణం అమూల్యమైనది. త్యాగం అజరామరమైనది. కన్నెగంటి హనుమంతు ప్రాణత్యాగం పల్నాటికి కీర్తికిరీటం. కన్నెగంటి హనుమంతు మా పల్నాడు ప్రాంత జాతియోద్యమ నాయకుడు. బ్రిటీషు తుపాకీ తూటాలకు ఆత్మత్యాగం చేసినవాడు. తెల్లవారి ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజాశ్రేయస్సు కోసమే జీవితాన్ని అర్పించినవాడు. అలాంటి త్యాగమూర్తి జీవి..
Rs.50.00
Komarraju Venkata La..
తెలుగునాట చదువరుల్లో విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలిని గురించి వినని వారుండరు. చారిత్రక గ్రంథ రచనకు అనేకమందిని ప్రోత్సహించిందీ, వెలువరించిందీ కూడా ఆ సంస్థే. అంతటి ఆ సంస్థకు వ్యవస్థాపకుడు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన బహుభాషా పండితుడు. మేథోనైశిత్యానికీ, చారిత్రక పరిశోధనకీ, పరిశీలనా దృష్టికీ ఆయన పెట్..
Rs.70.00
Durgabai Desamukh
దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆంధ్రదేశంలో చరిత్ర, సంస్కృతులకు కేంద్రకమైన గోదావరీ తీరంలోని రాజమండ్రిలో జన్మించే నాటికి (1909) తెలుగునాట జాతీయోద్యమం వూపిరిలూదు కొంటున్నది. ఒకవైపు సంస్కరణోద్యమం, మరోవైపు జాతీయోద్యమ భావజాలం - వీటి రెంటిలో నిబిడీకృతమైన దేశభక్తి, త్యాగశీలత, సేవానిరతి ఆమెను ప్రభ..
Rs.45.00
Gandhijee Antevasi P..
గంధపుచెక్క తాను అరిగిపోతూ సువాసనలను వెదదజల్లుతుంది! కొవ్వొత్తి తాను కరిగిపోతూ వెలుగులను విరజిమ్ముతుంది! ప్రభాకర్‌జీ సామాజిక సేవలోనే నిరంతరం అరిగిపోతూ, కరిగిపోతూ జీవితాన్ని సఫలం చేసుకున్న చరితార్థుడు!!!Pages : 64..
Rs.40.00
Edureeta
సంఘసంస్కర్త వీరేశలింగంగారి గురించి అనేక వ్యాస సంపుటులు వచ్చాయి. సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా వీరేశలింగంగారి దృక్పథముగాని, ఆచరణ సిద్ధాంతాలుగాని నేటి మానవునికి స్పృహలోకి కూడా రావడం లేదనేది సత్యం. ఏటికెదురీది అనేక రంగాలలో సంస్కరణలు చేసిన మాన్యుడు మరొకడు లేడనేది నా యోజన. సంస్కరణలో, సంస్కృతి..
Rs.100.00
Vuru Vada Bratuku
'ఈ జీవిత కథలోని మొదటి అద్భుతం - అపూ చూపునుంచి రాసిన పథేర్ పాంచాలి వలె...కృష్ణమూర్తి ఒక యాభై ఏళ్ల జీవితపు జ్ఞానం నుంచి వైదొలగి బాల్యంలో ప్రవేశించి నవ యవ్వనం దాకా నడచిన తాజాదనం (ఫ్రెష్‌నెస్) అంతా ఇందులో ఉంది. ఒక్క కృష్ణమూర్తే గాదు, ఆయనలోకి మన తెలంగాణ, నలగొండ జిల్లా, సూర్యాపేట, అనంతారం 1940లోకి వెళ్ళ..
Rs.60.00
Melimalupulu
మేలిమలుపులు' అనేది కలాం అత్యద్భుత జీవిత గాధ. 'అగ్నిపథం' ఎక్కడ ముగింపుకు వచ్చిందో అక్కడి నుండి యిది మొదలయ్యింది. ఇందులోని కొన్ని వివరాలు ఉద్యోగానికి సంబంధించినవికాని, అధ్యక్ష పదవకి సంబంధించినవికాని వివాదాస్పద అంశాలు తొలిసారిగా ఈ గ్రంధంలో వెలుగు చూస్తున్నాయి. అవి ఇంతవరకు మరుగునపడి వున్నాయి. ఒక అసాధారణ..
Rs.125.00
Akbar The Great Mogh..
మొగల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అయినా దాన్ని భారతదేశంలో స్థిరీకరించినవాడు అక్బర్. తండ్రి మరణంతో తన 8వ ఏట మొగల్ సామ్రాజ్యానికి వారసుడై కొన్నాళ్ళు తండ్రి అనుయాయుడు, బైరామ్‌ఖాన్ ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించగా నిదానంగా అతడిని దూరంచేసి ఏకవ్యక్తి పాలకుడయ్యాడు. ఈ చదువురాని పండితుడు అన్ని మతాల సారాన్ని..
Rs.75.00
Raavi Saaraalu
రావిశాస్త్రి కథలు, నవలలు, ఇతర రచనలపై తెలుగు సాహిత్యంలో విశ్లేషణలు, విమర్శలు జరుగుతూనే వున్నా, 'రావిశాస్త్రి రచనా సాగరం'లో బహుశా తొలిసారిగా వెలుగులోకి వచ్చినవి రాచకొండ విశ్వనాథశాస్త్రి బాల్యంలో రాసిన డైరీలు. 1935లో డైరీ రాయడం మొదలెట్టిన రాచకొండ విశ్వానికి పదమూడేళ్ళ వయసే. పరిస్థితులు, సమాజ క్రమం వేరయ..
Rs.50.00
Karl Marx
కారల్ మార్క్స్ మహాపురుషుల పేర్లూ, కార్యాలూ యుగయుగాలు నిలిచిపోతాయి. అలాంటి మహా పురుషులలో, అద్భుత సిద్ధాంతవేత్తా, శ్రామికవర్గ నాయకుడూ ఐన కార్ల్ మార్క్స్ ప్రముఖ స్థానం వహిస్తాడు. ప్రకృతి, సమాజం, మానవ ఆలోచనల అభివృద్ధిని శాసించే సార్వత్రిక సూత్రాల గురించిన ఉపదేశాన్ని, గతితార్కిక, చారిత్రక భౌతికవా..
Rs.40.00