Search Criteria
Products meeting the search criteria
Gamyam Disaga Gamana..
దైవభక్తుల్ని ఎలాంటి పరిస్థితిలోనూ నమ్మకండి. వాళ్ళకు సామాజిక ఆచరణ తాలూకు అవగాహన వుండదు. వాళ్ళు ఆచరణకు దూరంగా, ఫలితాన్ని అనుభవించడానికి దగ్గరగా వుంటారు. అన్నింటికంటే ఘోరమైన, దారుణమైన విషయం - కోట్లాది మానవుల శ్రమఫలితమైన సామజిక ఉత్వత్తుల శ్రేయాన్ని, అదృష్ట - అగోచర - కల్పిత - లేని - భగవంతుడికి అంటగ..
Rs.30.00
Raalu-Rappalu
నిత్యం అభ్యుదయ శీలమైన జనం వెంట నడుస్తూ తన పాత అభిప్రాయాలను - అది తప్పని ఋజువైన వెంటనే - మార్చుకోటానికి వెనకాడకుండా జీవించిన వ్యక్తి ధర్మారావుగారు. దూరం నుంచి వీరి జీవితంలో కనిపించే అభిప్రాయాల వైరుధ్యాలనూ, చేసిన ఉద్యోగాల మధ్య ఉండే వైవిధ్యాలనూ పరికిస్తే ధర్మారావు గారి జీవితం - సాహిత్య జీవితం అనేక ఒడుద..
Rs.35.00
Indira Gandhi
దేశ సమగ్రతకోసం ఆఖరి రక్తపుబొట్టు వరకూ ధారపోస్తా... ఇవీ మన ప్రియతమ నేత ఇందిరాగాంధి ఆఖరి ప్రసంగంలో మాట్లాడిన మాటలు. మాటల్లోనే కాక ఆచరణలోనూ ఆ జన్మాంతం పేదప్రజల సంక్షేమం, దేశ సమగ్రతా పరిరక్షణ ప్రధాన సూత్రాలుగా పనిచేసి, 'దేశానికే అమ్మ'గా గౌరవం పొందిన ఖ్యాతి ఆమెది. సామ్యవాదులైన మేధావులు, దేశప్రేమికులైన ల..
Rs.150.00
Nenu - Naadesam
గదర్ పార్టీ ఉద్యమం 1913-1919 వరకు భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక ప్రధాన ఘట్టం. సైనికుల తిరుగుబాటు ఒక వ్యూహం. ఎత్తుగడ. ఆ ఉద్యమంలో ఎక్కువగా పంజాబీ యువకులు, బెంగాలీ యువకులు ప్రముఖంగా పాల్గొన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదం ఈ దేశభక్తులపై ఎన్నో కుట్ర కేసులు నడిపి, కొన్ని వేల మ..
Rs.200.00
Mattilo manikyam Amb..
కుల మతాల వైషమ్యాల మధ్య మనిషికి మనిషిగా బతికే హక్కులేని సమాజంలో అవస్థలనూ , అవమానాలనూ ఎదుర్కొంటూ ,స్వయం కృషితో ఆకాశమంత య్తుఉకు ఎదిగి , మనిషి కోసం... మనిషి... విలువ కోసం .. అవిశ్రాంతంగా పోరాడి మనుషులంతా ఒక్కటే ! అని చాటి చెప్పిన మానవతావాది అంబేద్కర్. మతం పేరుతొ మనుషులతో అంతస్థులు నిర్మించి , వాటిని తమ ..
Rs.40.00
Nenu Chindula Yellam..
చిందుల ఎల్లమ్మ బత్కు కత... ఇది ఎల్లమ్మ బతుకు కత మాత్రమే కాదు. వెనకబడ్డ తెలంగాణాలోని నిజామాబాద్ పల్లె ప్రజల బతుకు చిత్రం కూడా...! ఈ ప్రాంతం పరిస్థితిని ఎల్లమ్మ బొమ్మ కట్టడమే కాదు, అది మారుతున్న తీరులో దాని రూపుకట్టింది. ఈ ఇందూరు ప్రాంతంలో చదువులు, కరువులు, వ్యాధులు, కులాలు, వాళ్ల మనస్తత్వాలు, పెళ్ల..
Rs.50.00
Oka Sex Worker Aatma..
"మాకు కావాల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు - మా స్తిత్వానికి గుర్తింపు. అయితే, జయశ్రీ లాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తిమ్పునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూ వ..
Rs.100.00
Kakatiya Yugandhar
క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించిన ఢిల్లీ సుల్తాన్‌లు ప్రతాపరుద్రుని, యుగంధరుని, కోశాధికారులు హరిహర రాయలు, బుక్కరాయలు ఇంకా అనేకమంది సైన్యాధికారులను వారి కుటుంబాలతో సహా ఢిల్లీకి తరలిస్తారు. కాని దారిలోనే ప్రతిపరుద్రుడు నర్మద నదిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. మిగతా వారిని ఢిల్లీకి తరలించి అ..
Rs.100.00
Sidhantam - Aacharan..
మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం వాస్తవం. ఇది మిధ్య అనీ మాయ అనీ వేదాంతులు చెప్పటం అబద్ధం. మానవుడి అజ్ఞానం-భయం దేవుణ్ణి సృష్టించాయి! స్వార్ధపరులు మతాన్ని నిర్మించారు! ప్రకృతిలో వున్న సమస్త సంపద అందరి మానవుల సొత్తు! దీన్ని కొందరే అనుభవించుట అన్యాయం-అక్రమం! మనమంతా మా..
Rs.30.00
Abraham Linkan
''నెపోలియన్, జూలియస్ సీజర్ వాషింగ్టన్ వంటి మహాశయుల గొప్పతనం చంద్ర కాంతి అయితే లింకన్ గొప్పతనం స్వయంప్రకాశమైన సూర్యకాంతి లాంటిది. లింకన్ కీర్తి అజరా మర మైనది. ఆయన అమెరికా దేశం కన్నా, అమెరికా అధ్యక్షులందరికన్న గొప్పవాడు. ఆయన ఒక ధృవతార. ఆయన కీర్తి ప్రపంచం వున్నంతవరకు వెలుగొందుతూ వుంటు..
Rs.70.00
Kula Vyatireka Porat..
ఈ పుస్తకం జోతిరావు, సావిత్రిబాయి సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు. యువ పాఠకులకు 'జోతిరావు, సావిత్రిబాయి' గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుల కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, వారి ఆశయాల బాటలో జీవితాల్ని మలుచ..
Rs.25.00
Doctor K B Krushna
''కాంతులు వెలిగ్రక్కు విలువ గల మణులెన్నో, చీకటిచిమ్ము సముద్ర గర్భమున దాగియున్నవి. సౌందర్యమయిన కాలవాలమగు కుసుమములెన్నో నట్టడవి యందు నిరర్థకముగ నేల వ్రాలుచున్నవి...'' అని ఆంగ్లకవి థామస్ గ్రే అనినట్లు ప్రతిభావంతులెందరో గలరు. వారు తమ కార్యాలను లోకానికి చాటాలనే చేయరు. వారు లోక క్షేమం నిమిత..
Rs.15.00
Maha Veera Chakra Br..
పాకిస్తాన్ సర్వసైన్యాధక్ష పదవిని ఎర చూపినా తిరస్కరించి... లౌకిక భారతాన్నే ఎంచుకుని...రణరంగంలో వైరిమూకలకు సింహస్వప్నమై విక్రమించిన నౌషేరా కా షేర్ 'బ్రిగేడియర్ ఉస్మాన్'.పేజీలు : 17..
Rs.20.00
Parama Veera Chakra ..
ప్రాణాల్ని పణంగా పెట్టి, పాకిస్తాన్ ట్యాంకుల్ని పేల్చి, అమరుడైన ఒక అసమాన, దేశభక్త వీరుడి నిరుపమాన, రోమాంచిత, విస్మృత సాహస గాధ.పేజీలు : 26..
Rs.20.00
Ashokudu The Great H..
క్రీ.పూ. 3వ శతాబ్దంలో మౌర్యవంశ స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడుగా జన్మించి తండ్రి బిందుసారుని వారసుల పోరాటంలో గెలిచి చండశాసనుడుగా పేరు పొందాడు. అయితే అంతటి విస్తీర్ణ సామ్రాజ్యపు మధ్యలో వున్న కళింగపై యుద్ధం చేసి లక్షలాది సైనికుల మరణానికి కారకుడై ఆ స్మశాన భూమిని చూసి ఖిన్నుడై ఖడ్గంతో కాక శాంతి, అహింస..
Rs.75.00
Sri Adhibhatla Naray..
Sri Adibhatla Narayana Das gained eminence principally as "Harikatha Pitamaha", Father of Harikatha. But he was equally awe-inspiring as a poet, Translator, Writer and Thinker. His works "Navarasa Tarangini, Velpu Vanda, Seema Paluku Vahi, Batasari, Minki Manku", and others are well known. His trans..
Rs.100.00
Buddhudu - Gandhi
రాహుల్ సాంకృత్యాయన్ రచనల్లో ''బుద్ధుడు-గాంధీ'' వ్యాసాన్ని ఒక చారిత్రక పత్రం (Historical Document)గా పరిగణించాలి. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని శక్తులు గాంధీజీని ప్రగతి నిరోధి (reactionary) గా చిత్రిస్తున్నాయి. ఈ దాడిని, విమర్శను ఎదుర్కొని గాంధీజీని నిజమైన విప్లవకారుడి (revolutionary)గా నిలబెట్టాలంటే ర..
Rs.10.00
B.T.Ranadive
భారత కమ్యూనిస్టు ఉద్యమ మహాప్రస్థానంలో దాదాపు ఏడు దశాబ్దాలపాటు ముఖ్య భూమికను పోషించిన అగ్రశ్రేణినేత, కామ్రేడ్ బిటిఆర్. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి, భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి నడుమ సంధానకర్తగా వ్యవహరించిన మార్క్సిస్టు మేధావి. మనదేశ నిర్ధిష్ట పరిస్థితుల్లో విప్లవోద్యమం ఏ పంథా చేపట్టాలో ..
Rs.90.00
Prapancha Sahitee Ve..
ఈ గ్రంథంలో ఇప్పటికే మనకు తెలిసిన కొందరి, అసలే తెలియని మరి కొందరి ప్రపంచ రచయితల, కళాకారుల జీవితాలూ వారి సాహిత్యాలూ పరిచయమౌతాయి. రచయితలను పరిచయం చేయడంలో పార్థసారధి నిర్దిష్టమైన మెథడాలజీని అనుసరించారు. ఏ సామాజిక పరిస్థితులలోంచి వాళ్ళు రచయితలుగా పుట్టుకొచ్చారో ఎలాంటి పరిస్థితిలలోంచి వాళ్ళు గొప్ప రచయితల..
Rs.150.00
Vignana Viplava Deep..
''ఈ పుస్తకంలో సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ జీవిత వివరాలు, ఆయన గావించిన విజ్ఞాన పరిశోధనలు, రూపొందించిన 'పరిణామ సిద్ధాంతం' వివరాలు... అన్నీ మనం తెలుసుకోవచ్చు. ఆయన ప్రతిపాదించిన 'జీవ పరిణామాభివృద్ధి' (జీవ పరిణామ సిద్ధాంతం)తో పాటు శాస్త్రవిజ్ఞాన గ్రంథాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ పుస్తక..
Rs.60.00