Search Criteria
Products meeting the search criteria
Master Blaster Sachi..
మనిషి అన్నవానికి అన్నం, వస్త్రం అతిముఖ్యమైనవి అయితే ఆ తరువాత స్థానం మానసిక ఉల్లాసం ఆక్రమించుకుంటుంది. మానసిక ఆనందం లేక ఉల్లాసం పొందాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిల్లో క్రీడలలో పాల్గొనటం కూడా ఒకటి. క్రీడలలో ప్రత్యక్షంగా పాల్గోనటమే కాదు, ఆధునిక కాలంలో క్రీడలలో పాల్గొంటున్న వారిని చూచి, వారి ప్రతి..
Rs.30.00
Netaji Subhash Chand..
భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో సుభాష్ చంద్ర బోస్ స్థానము మరువ లేనిది. విద్యార్ధి దశ మరియు కళాశాల చదువులలో కూడూ తెల్లజాతి వారు నల్లజాతి వారిపై జరుపుతున్న దమనకాండ కు విపరీతమైన ఆవేదన చెందినాడు. చిత్తరంజన్ దాస్ ప్రియ శిష్యుడుగా స్వరాజ్ పార్టీ లో పని చేసి , కాంగ్రెస్ సిద్దాంతాలు వైపు ఆకర్షితుడు అయి..
Rs.30.00
Jatipita Mahatma Gan..
గాంధీ ప్రేమించిన అంశాలు సత్యం, అహింస , జీవుల ఎడ దయ. ఆయన ఆ గుణాలనే తానూ సర్వాత్మనా నిపుకున్నాడు. తనవలెనే ఇతరులు కూడా ఉండాలని ఆశించాడు. అదే మహాత్మా గాంధీ జీవిత సాఫల్యం . మహా విజ్ఞాన వేటా ఇన్ స్టీన్ గాంధీకి సమకాలికుడే. ఆయన గాంధీని గురించి రక్తమాంసాలుగల ఇటువంటి వ్యక్తీ ఈ భూమి మీద నడిచాడని ముందు తరాలవా..
Rs.40.00
Bharatadesa Sastrave..
భారతీయ సంస్కృతీ మహోన్నతమైనది. భారతదేశం వేదభూమి. మన దేశంలో ఆణువణువూ సస్యస్యమలమే! ఎందరెందరో తపోదనులైన రుశివరెంయులకు, మహా మునిస్వరులకు, యోగి పుంగవులకు జీవగడ్డ మన భారత భూమి. ప్రపంచంలోని యితర జాతులు పుట్టకముందే లక్షల సంవత్సరాలుగా భారతదేశంలో సనతక ధర్మ సంప్రదాయాలు వేల్లునుకున్నాయి. 'ఈ పుస్తక రచనకు ప్రో..
Rs.70.00
Nobel Bahumati Vijet..
ఆధునిక భారతదేశంలో వైద్యం, ఇంజనీరింగ్, సాఫ్ట్ వేర్ రంగాలు విజ్రుమ్భించి యువకులకు ఉపాధి అవకాసాలను కల్పిస్తున్నాయి. సామాన్యులైన విద్యార్దులు ఈ రంగాలవైపు ఆకర్షితులై, మౌలికమైన విషయాలై శాస్త్ర పరిశోధన, శాస్త్రీయ విజ్ఞాన అధ్యయనలను అంతగా పట్టించుకోనటంలేదు. సి.వి.రామన్ వంటి మహా శాస్త్రజ్ఞుడు, ఏ విదేశి విద్..
Rs.80.00
Pratibha Murtulu
తెలుగు పెద్దలు, జాతి పెద్దలు, అంతర్జాతీయ పెద్దల రేఖామాత్ర చిత్రణలు ఒక వంద మందిని గూర్చి వ్రాయమని నా మిత్రుడు ప్రచురణ కర్త శ్రీ. ఐ.రాజకుమార్ జులై 15 న కోరారు. ఒక నెలలో పూర్తయితే వాటిని తను ప్రచురించే ఒక బృహద్గ్రందంలో ఉపయోగించుకోవాలనేది అయన అభిప్రాయం. అందుకు నేను అంగికరించి ప్రారంభించిన తర్వాత కానీ ..
Rs.250.00
Prajala Manishi Y.S...
రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రస్థానం ఓ వైరుధ్యాల పుట్ట. సొంత పార్టీలోను బయట పార్టిలలోను అతడి నిరంతర సంఘర్షణ అతడి విలక్షణత, అతడు కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్తగా చేరి నిరంతర శ్రమ , అకుటిత దీక్షతో అంతర్ బహిర్ శత్రువులను ఎదుర్కొని ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు. కూటి కోసం కూలి కోసం, శ్రామిక జన సంరక్షణ కోసం..
Rs.30.00
Cheekati Gadulu
చీకటి గాదలు' గోపీచంద్ జీవిత నవల. దీనికి చాలా విస్తృతీ, వైశాల్యం ఉన్నాయి. ఆయన జీవితంలాగానే ఇది కూడా సగంలోనే ఆగిపోయింది. అయితే దీని వెనకాల బోలెడు కథ ఉంది......
Rs.275.00
Bathuku Pusthakam
ఈ 'బతుకు పుస్తకం' ఒక ధీర వచనం. సుదీర్ఘపాఠం. కొందరు ఆదర్శాలు చెపుతారు. ఇంకొందరు ఆదర్శవంతంగా జీవించి చూపుతారు. గొప్ప జీవితాదర్శమంటూ దేనినీ ప్రకటించకుండా అత్యంత సామాన్యంగా, సరళంగా, సామ్యవాదులుగా జీవించిన విలక్షణులు లక్ష్మణరావు, మేరీ సోలింగర్. అన్ని కష్ట, నష్ట, కోప, తాప, శాపాల..
Rs.150.00
Alluri Seetaramaraju
మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు వారందరికీ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయాడు. తెల్లవారిపై పోరాడటానికి గిరిజనులను సేనగా కదిలించిన రాజు జీవిత విశేషాలు, రాజకీయ అభిప్రాయాలు, పోరాట వ్యూహాలు, ఎప్పటికీ అసక్తి గొల్చుతూనే వుంటాయి. ఈ పుస్తకం సంక్షిప్తంలో రాజుకు సంబంధించిన పరిణామాలను పరిశీలిం..
Rs.40.00
Saamanyula Saahasam
ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది' - గురజాడ 'దేశ నిర్మాతలు మీరు కాదు. మేము. అభివృద్ధి క్రమంలోని అన్ని దశలలో మా చురుకైన సహకారం లేకుండా మీ కాంగ్రెసులూ, మహాసభలూ నిష్ప్రయోజనం. మీ స్త్రీలను విద్యావంతులను చేస్తే చాలు దేశం బాగుపడుతుంది. నిన్నా, నేడూ, రేపూ, మానవ జీవితం ఉన్నంత ..
Rs.20.00
Akkineni Diary
దేశం మారాలి, మనుషులు మారాలి మంచి, మానవత్వం మేల్కోనాలి మనం కాకపోయినా ఈ మార్పును మన బిడ్డలు కనులారా చూడాలి - అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని పేరిట అమెరికా పోస్టల్ స్టాంపు తెలుగు చలనచిత్ర దిగ్గజం, నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావుకు అమెరికాలో అరుదైన గైరవం దక్కింది. అక్కినేని జ్ఞాపకార్థం అమె..
Rs.499.00
Chindula Yellamma Ya..
దేవతల కథలన్నీ జనాలకు తరతరాలుగా నిజంగా తెలిసిందీ అంటే... డెక్కలి - చిందు - బైండ్ల - మాస్టీల నుండే... వాళ్ళ కళారూపాల నుండే... ఇంకా ఇలాంటివే... అతికొన్ని యక్షగాన కళారూపాల నుండే తప్ప సరాసరిగా పురాణాల సంస్కృత గ్రంథాల నుండో... పండితుల నుండో కాదు 'ప్రేక్షకుడు' అనే ఈనాటి బంగారు బాతును కనిందికూడా ఈ కళారూపాల..
Rs.50.00
Asalem Jarigindante
చరిత్రాత్మక పరిణామాలలో ఓ ఐ.ఏ.ఎస్. అనుభవాలు...గుండె లోతుల్లోంచి... బాబ్రీ మసీదు కూల్చివేతకు పి.వి. బాధ్యత ఎంత? అయోధ్య రామాలయం విషయంలో ప్రధానమంత్రి పవి.వి.నరసింహారావు రహస్యంగా సాగించిన మంతనాల కైవారం ఎంత? వాటిలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పాత్ర ఎంత? కేంద్రంలో మన్మోహన్‌సింగ్ తన పదవికి ..
Rs.150.00
Oka Hijra Atma Katha
ఈ భూమి మీద 1,53,24,000 ట్రాన్స్ జెండర్ వాళ్ళున్నారని అంచనా. అంటే కజఖిస్థాన్, ఈక్వెడార్, కాంబోడియా దేశాల జనాభా అంత. ఈ సంఖ్యను చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన నాంది కలుగుతుంది. ఈ పుస్తకానికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుం..
Rs.150.00
Modi Katha Idi
నరేంద్రమోదీపై వినోద్ కె. జోస్ రాసిన ఈ వార్తా కథనాన్ని 'సాహసపూరితమైనది'గా, 'ఎక్కడా రాజీపడకుండా రాసినది'గా 'చాలా శ్రద్ధగా పరిశోధించి రాసినదిగా ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లో వర్ణించారు. గుజరాత్లో విస్తృతంగా పర్యటించి అనేకమంది నాయకులను, అధికారులను, మోదీ రాజకీయ సహచరులను, కుటుంబ సభ్య..
Rs.25.00
Nazi Hitler
ఈ సంక్షిప్తాను వాదాన్ని చదివి - ప్రభుత్వాలు చేసే తప్పులు ప్రజలకు ముప్పులుగా ఎలా పరిణమిస్తాయో తెలుసుకోగలిగితే ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రజలు ఎవరికి వాళ్ళు తుడి చేసుకు తిరిగితే వచ్చే దుష్ఫలితాలను గమనించగలిగితే యుద్దోన్మాదపు ప్రమాదాలనూ శాంతియుత జీవనంలోని ప్రయోజనాలనూ గుర్తించగలిగితే నియంతృత్వపు పోకడల..
Rs.150.00
Kula Vyatireka Porat..
ఈ పుస్తకం పెరియార్ సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు. యువ పాఠకులకు 'పెరియార్' గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుల కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, వారి ఆశయాల బాటలో జీవితాల్ని మలుచుకునేందుకు కొందరినైనా ఈ ప్..
Rs.10.00
Bhagat Singh
భగత్ సింగ్ అగ్రశేణికి చెందిన మేధావి అని, ముఖ్యంగా విప్లవోద్యమాన్ని మార్క్సిస్టు సిద్ధాంతం వైపు మరలించడానికి యత్నించిన మనదేశంలోని మొటమొదటి మార్క్సిస్టు సిద్ధాంత ఆలోచనాపరులలో ఒకరని చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించి భగత్ సింగ్ అభిప్రాయాలను వెల్లడించే రచనలను లభ్యమైనంతవరకు శివవర్మ సేకరించి సంకలనం చేశ..
Rs.20.00
Nene Naa Ayudham
ఓటమి పట్ల నిరాశ చెందకూడదనీ, కష్టాల్ని ధైర్యంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని నమ్మి, వేలాదిమందికి మార్గదర్శిగా నిలిచిన "మేధ" సంస్థల అధినేత డా.చిరంజీవి జీవితం, మెగా రైటర్ యండమూరి కలం నుండి..... ''ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు... కాకినాడలో పోస్టర్లు అతికించడానికి ..
Rs.150.00