Search Criteria
Products meeting the search criteria
Kakatiya Yugandhar
క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించిన ఢిల్లీ సుల్తాన్‌లు ప్రతాపరుద్రుని, యుగంధరుని, కోశాధికారులు హరిహర రాయలు, బుక్కరాయలు ఇంకా అనేకమంది సైన్యాధికారులను వారి కుటుంబాలతో సహా ఢిల్లీకి తరలిస్తారు. కాని దారిలోనే ప్రతిపరుద్రుడు నర్మద నదిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. మిగతా వారిని ఢిల్లీకి తరలించి అ..
Rs.100.00
Madhurantakam Rajara..
మధురాంతకం రాజారాం (1930-1999): తెలుగు కథానికను ఉన్నత ప్రమాణాలకు చేర్చిన గొప్ప కథకులలో మధురాంతకం రాజారాంగారు ప్రముఖులు. కథానికలతోబాటూ ఆయన నవలలూ, నాటకాలూ, గేయాలూ, గేయనాటికలూ వెలయించారు. తన సాహిత్య రచనలను ఆయన సమకాలీన చరిత్రకు ప్రత్యామ్నాయంగా మాత్రమే గాకుండా, అచ్చమైన జాతీయతా ముద్రవున..
Rs.50.00
Bhayamerugani Dheeru..
భారతదేశాన్ని అక్రమంగా ఆక్రమించిన తెల్లవారికి వ్యతిరేకంగా జరిగిన 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, 1905-11 సం||ల మధ్య జరిగిన వందేమాతర ఉద్యమం - స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాలు అనుకుంటే ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా 1920-30 సం||ల మధ్య అటు జరిగిన సంఘటనలు కూడా అంతే ముఖ్యమైనవి.... ఏదో ఒక ..
Rs.175.00
Ambedkar Margam
స్వేచ్ఛ మనిషి మనసుకుగల స్వేచ్ఛయే నిజమైన స్వేచ్ఛ. మనసుకి స్వేచ్ఛ లేని మనిషి అతడు సంకెళ్ళలో బంధింపబడనప్పటికీ అతడు నిస్సహయుడే, బానిసే. మనసుకి స్వేచ్ఛ లేని మనషి జైలులో లేకపోయినా జైలులో వున్నట్టే. ఎవరైతే, తనకు గల హక్కుల్ని గురించి ఎరుక కలిగి వుంటారో, ఎవరైతే తనకు గల బాధ్యతలు, విధులు గుర్తించి వుంటారో, ఎవ..
Rs.175.00
Prapancha Prasidda G..
ప్రాచీన కాలంలో అయినా ఆధునిక కాలంలో అయినా గణిత శాస్త్రానికి గల ప్రాముఖ్యం అమోఘం. పరచెన కాలంలో యజ్ఞవాటికల నిర్మాణంలోనూ, శ్రీ చక్రమును రూపొందించడంలోనూ అంకెలకు అద్బుత శక్తులున్నాయని, అంకెలలో ప్రక్రుఇ శక్తులను వసపరచుకోవచ్చుని తలచి భారతీయుల గణితానికి మిక్కి..
Rs.25.00
Padandi Munduku
పదండి ముందుకు విజ్ఞాన్ రత్తయ్య జీవన కెరటాలు, కథనం: అరుణ పప్పు 'విజ్ఞాన్' అంటే గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నాల్లోని కొన్ని భవనాల సముదాయం కానే కాదు. విజ్ఞాన్ అంటే కొన్ని విలువలకు చిరునామా. మార్కుల్లో ఆధిక్యం ఒక్కటే కాదు, మానవత్వం, సామాజిక అవసరాలక..
Rs.200.00
Nelson Mandela
చీకటి నుండి వెలుగుకి జరిగిన ప్రస్థానంలో మానవజాతి, అనేక ఉద్విఘ్న ఘట్టాలను చూసింది. అలాగే ఆ ప్రస్థానానికి సారథులై అనుపమాన వ్యక్తిత్వం, విలక్షణాలతో ఛోదకశక్తులుగా చారిత్రక భూమిక నిర్వహించే విముక్తి యోధులను జాగృత ప్రపంచ వైతాళకులను సృష్టించుకుంది. అలాంటి యోధులైన మహనీయులలో జాతి వివక్ష వ్యతిరేక యోధుడు నెల్..
Rs.60.00
Che Guevara Jeevitha..
"చే జీవితం యువతకు ఉత్తేజం! భావితరాలకు ఉజ్వల భవితను నిర్మించడం కోసం నిండు జీవితాన్ని సమిధను చేసి ఆర్పించేవారు చరిత్ర నిర్మాతలై చిరస్ధాయిగా నిలుస్తారు. నేటి యువత సరికొత్త ఫ్యాషన్ సింబల్‌గా టీ షర్లుపై దర్శనమిస్తున్న చే గువేరా అలాంటి ఆదర్శజీవి. గుండెలపై గువేరాను మోస్తున్న యువతలో ఎక్కువ మంది ఆ విషయాన..
Rs.120.00
Bharatadesam Mahila ..
దేశ రాజకీయాల్లో మహిళలు కీలకమైన పాత్ర పోషించారు. దేశానికి ఒక రూపు ఇవ్వడంలో చట్టసభల్లని మహిళలు చేసిన కృషి ఆమోఘం. రాజకీయాలలో మహిళలు కొంతవరకే వున్నారు. ఉన్నంతలో వారు పని చేస్తున్నారు. అయితే జనాభాలో సగభాగమున్న మహిళలు మరింత ముందుకు రావాల్సిన ఆవశ్యకత వుంది. ఇందుకు మహిలల ప్రోత్సాహం కోసం ఆధారపడకుండా ఒకింత ధ..
Rs.200.00
Buddha Charitham
ఈ రచన యొక్క మూలము ' A Pictorial Biography of Sakyamuni Buddha' అను గ్రంథము. ఇది మొదట థాయి భాషలో రచింపబడి పిదప ప్రపంచ వ్యాప్తంగ అన్ని ప్రధాన భాషలలో అనువదింపబడి గొప్పగా ప్రజాదరణ పొందింది. దీనిని 'బొమ్మలలో శాక్యముని బుద్ధుని చరిత్ర' అను పేరుతో ఆంగ్లము..
Rs.150.00
Steve Jobs
ఒక సృజనాత్మక వ్యాపారవేత్త విశిష్ట వ్యక్తిత్వం, రంగుల రాట్నం వంటి అతని జీవిత చిత్రం ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. పరిపూర్ణత కోసం అతని తపన, ప్రచండమైన ఉత్సుకత ఆరు పరిశ్రమలలో విప్లవాన్ని సృష్టించాయి. అవి: పర్సనల్ కంప్యూటర్లు, ఏనిమేషన్ సినిమాలు, సంగీతం, ఫోన్ లు, టాబ్లెట్ కంప్యూటర్లు ..
Rs.495.00
Albert Einstein
ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రపంచ ప్రసిద్ధ విజ్ఞాన శా స్త్రవేత్త అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాని ఆయన గురించి అంతగా తెలియని మరో ముఖ్యమైన అంశం ఉంది. ఆయన యుద్ధాన్ని, జాతి వివక్షతను, తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రముఖ పాత్రను సైతం పోషించారు. ఈక్రమంలో ఆయన అనేక రచనలు చేశారు. వీటి ద్వారా ఆయన సామ..
Rs.40.00
Aadhunikhandra Kavul..
ఆధునికాంధ్ర కవులు (51 మంది కవుల జీవిత, సాహిత్య విశేషాలు) ఆంధ్ర సాహిత్యానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదని పరిశోధకులు నిగ్గుతేల్చిన విషయం. అది నన్నయ్య మహాభారతంతో ప్రారంభమైనదన్నారు. అందుకే నన్నయ్య "ఆదికవి" అయ్యాడు.. నన్నయ తరువాత వేయి సంవత్సరాలు గడిచాయి. ఈ వేయి సంవత్సరాల కాలంలో ..
Rs.300.00
Sadguru Saibaba Divy..
తమ పద పద్మముల విశిష్టతను ఇలా వివరించారు బాబా . ఆద్యంతాలు లేని యీ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విస్వాసముంచు నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ ద్రుష్టి నిలుపు నేనూ నీ పై ణా ద్రుష్టి నిలుపుతాను ణా సమాదినించే నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నా పాదాలని ..
Rs.150.00
Adolfh Hitler
ప్రపంచ చరిత్రలో ఇన్ని విమర్శలకు గురైన నాజీ నియంత హిట్లర్ వంటి సాహసికుడు మరొకడులేడు. ఇతడు 1889 ఏప్రియల్ 20న ఆస్ట్రియాలో జన్మించాడు. మొదటి ప్రపంచయుద్ధంలో ఒక సామాన్య సైనికుడు జన్మత ఆస్ట్రియన్ అయిన హిట్లర్ జర్మన్ తరపున పోరాడాడు. ఆ యుద్ధంలో జర్మనీ ఓటమిని జీర్ణించుకోలేని ఇతడు తన ఎత్తులు జిత్తులతో జర్..
Rs.120.00
Geliliyo
టెలిస్కోప్ ను తొలిగా అభివృద్ధి పరిచి, ఖగోళంలో వివిధ గ్రహాలు, వాటి భిన్న భిన్న చలనాలు గురించి అధ్యయనం చేయడానికి, పరిశోధనలు జరపడానికి తన జీవితకాలాన్ని ధారపోసి, 'సత్యం' కోసం గృహ నిర్బన్ధమ్లొఎ అంధుడై మరణించిన గెలీలియో విజ్ఞాన శాస్త్రంలో పలు నూతన అధ్యాయాలన..
Rs.225.00
Ninnati Mahamantri N..
రోశయ్య గారిని తలుచుకున్నప్పుడల్లా నాకు ఏనుగు లక్ష్మణ కవి తెనిగించిన భర్త హరి సుభాశితాల్ల్లోని పద్యం గుర్తుకు వస్తుంది. ఆపదలు వచ్చినప్పుడు ధైర్య గుణం, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు కలిగి యున్డటం, రాజసభలలో అనర్గళమైన వాక్పాటవాన్ని యుదాల్లో శౌర్యాన్ని చూపడం, కీర్తి యందు ఆసక్తి , ధనార్జన విషయంలో మిక్కుటమ..
Rs.30.00
Kandukuri Veereshali..
తాను జన్మించింది సాంప్రదాయ కుటుంబమైన , మూడ విశ్వాసాలకు , ఆంద్ర ఆచరణలను వదలి, అగ్నానంద కారంలో కొట్టు మిట్టాడుతూ, ముక్కు పచ్చలారని ఎందరో బాలికలను వైధవ్యపు కోరలపాలు చేసే వారిలో పరివర్తన తెచ్చి, తన దేహము, గేహము, తన సమస్తము తెలుగు వారికి అర్పించిన గన భాస్కరుడు కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగు స..
Rs.30.00
Dr. Sarvepalli Radha..
నిరుపేద కుటుంబంలో పుట్టి, ప్రతిభా పాటవాన్ని విద్యా రంగంలో ప్రదర్మించి, ఉపాధ్యాయుడై, మహోపాధ్యాయుడై , ఆదర్శ గురువర్యుడై, ప్రాక్పశ్చిమ తత్వశాస్త్రాలను ఆపోసనపట్టి , దేశ విదేశాలలో లేడురా ఇట్టి ఘనుడైన మానవుడు అనిపించుకొని భారతదేశంలోని ఎన్నో విశ్వ విద్యాలయాలను జీవం పోసి, సోవియట్ రష్యాకు రాయబారిగా ,ఆక్సుఫ..
Rs.20.00