Search Criteria
Products meeting the search criteria
Maartha, Jesus Jeevi..
జూదా యదార్లలో జకరియాస్ కొడుకు బాప్టిస్టు జాన్ ఈశ్వరాదేశం ప్రకారం ఉపదేశిస్తున్నాడు. ‘‘పశ్చాత్తప పడండి స్వర్గరాజ్యం త్వరలో రాబోతోంది’’ అని ‘‘ప్రభువు వొస్తున్నాడు. ప్రభువు వొచ్చే మార్గాన్ని సిద్ధం చెయ్యండి’’ అని ప్రతివారికీ బోధిస్తున్నాడు. అతని వొంటిమీద ఒంటెబొచ్చు బట్టలు, నడుంచుట్టూ తోలుపటకా, భోజనంమ..
Rs.234.00
Chalam Atmakatha
స్త్రీనై, పురుషుణై, బీదనై, భాగ్యశాలినై రాబోయే జన్మలో జన్మలో యిదికావాలి, అది సాధిద్ధామనికోరి మృత్యువుతో మంతనాలాడి జీవిత సుఖాల్ని మరిగి, ప్రతిసారి సుఖ బాధల కొత్త కొత్త వాసనలతో బరువెక్కి మూలిగేవాణ్ణి, శరీర భౌతికానుభవాలకి అలవాటుపడి, వాటినుంచి వెగటుతోచి, ఎగరలేక ఏడుస్తో పడిపోయేవాణ్ని. పుటకకి, చావుకి ..
Rs.250.00
Asamaana Anasuya
మా చిన్నప్పుడు పాటలు విని తల ఊపుతూ ఆనందించడం అందరికీ అలవాటు. ఇప్పటిలాగా పాట మొదలవగానే లేచి గెంతులేసి ఆనందిస్తున్నాం అనుకోవడం ఆ రోజుల్లో రౌడీల లక్షణం. నాకు పాటలు విని ఆనందించే వయస్సు వచ్చిన దగ్గర నుంచీ ఈనాటి వరకూ ఇంకా ఉర్రూతలూగిస్తున్న ఏకైక స్వరం అనసూయగారిదే. మేనమామ దేవులపల్లివారి 'జయ జయ ప్రియ భారత ..
Rs.250.00 Rs.200.00
Abhedhyam
నా కఠోర పరిశ్రమ, పట్టువిడవని పోరాటం, చెక్కు చెదరిని ఉత్సాహం కలగలిపి విజయానందాన్ని చవిచూశాను. ఒలింపిక్ కాంస్య పతకం నాకు అత్యున్నత పురస్కారం. బాక్సింగ్ క్రీడకై నా జీవితం అంకితం. అదే వాస్తవం. బాక్సింగ్ వలయంలో పలుమార్లు నాదే విజయం. మాంగ్టే ఛుంగ్‌నైజాన్ మేరీకోమ్ భా..
Rs.155.00
Nguyen Thi Binh Atma..
'గుయెన్ ది బిన్హ్' బాల్యం నుండి దేశ ఉపాధ్యక్ష పదవి వరకు సాగిన ప్రస్థానం గురించి ఈ పుస్తకంలో వుంది. గుయెన్ ది బిన్హ్ మూడు సంవత్సరాలు చీహ్ హోయ్ కారాగారంలో గడిపారు. ఆ కారాగారం సయ్‌గాన్‌లో గల కారాగారాలలో దారుణమైంది. ఫ్రాన్స్‌లో, అమెరికాలో యుద్ధం జరుగుతున్నప్పుడు దారుణమైన హింసలకి, ఒత్తిడికి లోనైనప..
Rs.150.00
Kula Vyatireka Porat..
ఈ పుస్తకం లోహియా సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు. యువ పాఠకులకు 'లోహియా' గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుల కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, వారి ఆశయాల బాటలో జీవితాల్ని మలుచుకునేందుకు కొందరినైనా ఈ ప్రయత్నం..
Rs.25.00
Manaviya Buddha
భారత చరిత్రలో బుద్ధునికి దీటైన, సాటి అయిన మరో వ్యక్తి మనకు కానరాడు. అంతటి మహామహుడు ఈ భూఖండం అవతరించిన తరువాత నేటివరకు పుట్టలేదు అనేవారు కూడా ఉన్నారు. అందుకేనేమో హిందువులు మచ్చలేని బుద్ధునితో సరితూగే మరో మూర్తిమత్వాన్ని సృష్టించాలని, రాముణ్ణి తయారు చేశారని ఒక వాదం ఉంది. రాముణ్ణి త..
Rs.125.00
Visista Mahilaamanul..
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వివిధ రంగాలలో స్త్రీలను ప్రోత్సహించడం కొంత తక్కువే అయినా కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభించిన వారు తాము కోరుకున్న రంగాలలో అభివృద్ధి సాధించారు. తద్వారా మానవ జాతికి ప్రత్యేకించి మహిళాలోకానికే ఆదర్శమూర..
Rs.85.00
Vodka with Varma
ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ 'వోడ్కా విత్ వర్మ' - పూరీ జగన్నాథ్ (సినీ దర్శకుడు) వర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు, ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్..
Rs.150.00
Che Guevara
ప్రపంచ ప్రసిద్ధ గెరిల్లా పోరాట యోధుడు ‘‘చే గువేరా’’ అర్జెంటీనాలో జన్మించి లాటిన్ అమెరికా దేశాలలో మోటార్ సైకిల్ యాత్ర చేసి అక్కడి సామ్రాజ్యవాదం అణచివేతను గుర్తించి గాటిమాలో ఉద్యమంలో పాల్గొని క్యూబాలో ఫెడల్ కాస్ట్రోకి బాసటగా నిల్చి దాన్ని విజయవంతంచేసి కాంగోలో గెరిల్లా యుద్ధాన్ని నడిపి బొలివియా గె..
Rs.150.00
Nenu - Naadesam
గదర్ పార్టీ ఉద్యమం 1913-1919 వరకు భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక ప్రధాన ఘట్టం. సైనికుల తిరుగుబాటు ఒక వ్యూహం. ఎత్తుగడ. ఆ ఉద్యమంలో ఎక్కువగా పంజాబీ యువకులు, బెంగాలీ యువకులు ప్రముఖంగా పాల్గొన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదం ఈ దేశభక్తులపై ఎన్నో కుట్ర కేసులు నడిపి, కొన్ని వేల మ..
Rs.200.00
Manaku Teliyani M.S
యమ్.ఎస్.సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశంలోని కోట్లాది యిళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట యిళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమోగని రోజు వుండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణేకాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులను సమ్ముగ్థం గావించిన ప్రతిభ ఆమెది. 1916లో మధు..
Rs.150.00
Pracheena Bharateya ..
ఆధునిక శాస్త్రవిజ్ఞాన ద్రుకోణంలో క్షీరనీర న్యాయం తో ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలకు స్వకపోల కల్పితాలు లేకుండా పరిచయం చేస్తున్న ఈ గ్రంధం జిజ్ఞానువులకు, ఆలోచనాపరులకు, యువతరం పరిశోధకులకు, విద్యార్ధి లోకానికి నూతన గవాక్షా లను ఆవిష్కరిస్తుంది. తొలినాళ్ళలో భారతీయ విజ్ఞ..
Rs.160.00
Hindu - Muslim Samai..
1947లో కాశ్మర్‌లో పాకిస్తానీ దురాక్రమణ మూకల్ని ఎదిరించి... 'హిందూ-ముస్లిం ఐక్యతికి జై' అని నినదిస్తూ శిలువపై మరణించిన విస్మృత అమర వీరుడి విభ్రాంతికర అద్బుత గాధ.పేజీలు : 46..
Rs.35.00
Rajeev
అపారమైన సంపద, పేరు ప్రతిష్ఠలున్న కుటుంబంలో రాజీవ్‌గాంధీ పుట్టారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన పదవి ఆయనను అయాచితంగానే వరించింది. సంక్షుభితమైన అయిదేళ్లు భారత ప్రధానిగా వ్యవహరించిన తర్వాత 44 ఏళ్ళ పిన్న వయస్సులోనే ఆయన మరణించారు. ఇదంతా చరిత్రగర్భంలో కలిసి..
Rs.60.00
Arya Chanukay
"తేరాగ దోచుకుపోవడానికి అది బంగారం కాదు ..... శాస్త్రం ".పరోహసంగా బదులు పలికాదు చాణక్యుడు ."సరే …. తేరగా వద్దు పది గ్రామాలు యీనాoగా పారేస్తం ......"అలెగ్జాoడర్ మాట వింటూ తోకతొక్కిన త్రాచులా లేచాడు చాణక్యుడు. ..
Rs.200.00
Mother Theressa
మదర్ థెరెసా - నవీన్ చావ్లా మానవత్వానికీ - మంచితనానికీ మరో పేరు మదర్ థెరెసా. అభాగ్యులకూ, అనాధలకూ అమ్మవొడి థెరెసా. పతితులారా, భ్రష్టులారా, బాధాసర్పదష్టులారా, రారండంటూ ఆప్యాయతా అనురాగంతో అక్కున చేర్చుకొనే అమృత మూర్తి మదర్ థెరెసా. నిరంతర కృషికీ, నిరాడంబరతకూ చిరునామా అమ..
Rs.120.00
Nene Naa Ayudham
ఓటమి పట్ల నిరాశ చెందకూడదనీ, కష్టాల్ని ధైర్యంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని నమ్మి, వేలాదిమందికి మార్గదర్శిగా నిలిచిన "మేధ" సంస్థల అధినేత డా.చిరంజీవి జీవితం, మెగా రైటర్ యండమూరి కలం నుండి..... ''ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు... కాకినాడలో పోస్టర్లు అతికించడానికి ..
Rs.150.00
Mahamanava Buddha
మీరు ఏ విషయాన్నీ అది శృతుల్లో ఉంది కదా అని గానీ, సంప్రదాయంగా అందరూ పాటిస్తున్నారు. కధా అని గానీ, అందరూ ఆదరించే శాస్త్రాలకు అనుకూలంగా ఉంది కదా అని గానీ, చెప్పేవాడు చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నాడనిగానీ దాన్ని గురించి ఎన్నాళ్లుగానో ఆలోచిస్తూ దానికి అలవాటు పడినాము కదా అని గానీ, మత పెద్ద గురువు అలా చెప్పాడ..
Rs.120.00