Search Criteria
Products meeting the search criteria
Jeevitame Oka Prayog..
తెలుగు సాహిత్యంలో స్త్రీవాద రచనలను సాధికారికంగా ప్రవేశపెట్టిన రచయిత ఓల్గా. కథ, కవిత, నవల, సాహిత్య విమర్శ ఆ ప్రక్రియలన్నింటిలో ఆమె చేసిన అవిరళ కృషి తెలుగునాట ఆమెకు చెరగని స్ధానాన్ని సంపాదించి పెట్టింది. తెలుగులో సమగ్ర స్త్రీవాద కవితా సంకలనం 'నీలిమేఘాలు'. తెలుగులో తొలి స్త్రీవాద సి..
Rs.150.00