Search Criteria
Products meeting the search criteria
Chandamama Cheppina ..
'చందమామ చెప్పిన కథలు' కథా సంపుటిలో నా మాటకు తిరుగులేదు... పో, ఎవరి గొప్ప వాళ్ళదే, వరహాల చెట్టు, బుర్రలేని పుంజులు, పావురం చేసిన రెక్కలు, తెలివంటే నీదే మామా, తల్లిని కాపాడిన పిల్లలు, ఎర్రరంగు చేపపల్లి, కుందేలు కొబ్బరి కాయలు, పిసినారి ముసలామె, తెలివితో కొట్టాలి దెబ్బ, కొడితే దిమ్మ తిరగాల, ఎంతెంత దూరం..
Rs.125.00
Tindipotu Dayyam Jan..
'తిండిపోతు దయ్యం జానపద కథలు' కథా సంపుటిలో ఇదేం సావురా దేవుడా, మూడు టెంకాయలు, శ్రీ మద్రమారమణ గోవిందా... హరీ!, చిటికెల పందిరి, అనుభవమే అన్నీ నేర్పిస్తుంది, అమ్మో... ఇది సామాన్యురాలు గాదు, మంత్రి - సేవకుడు, ఒకళ్ళను మించిన ఘనుడు ఇంకొకడు, మిడత, మనిషిగా మారిన గాడిద, పిరికివానితో చేతులు కలపకు, తిండిపోతు ద..
Rs.75.00
Panchatantram
విష్ణు శర్మ చెప్పిన పంచతంత్ర కథలు తరతరాలుగా వస్తున్నాయి. పురాణాలూ, ఇతిహాసాల తర్వాత ఇంతగా ప్రాచుర్యం పొందిన కథలు మరొకటి లేవు. గుణాధ్యుడు రాసిన బృహత్కథలోని కొన్ని కథలే విషు శర్మ పంచతంత్రానికి ఆధారం. ఈ కథల్ని విషు శర్మ ఐదో శతాబ్దంలో రాచించాడు. ఇవి మిత్రలాభం, మిత్ర భేదం, కాకోలు కీయం, లబ్ధప్రణాశం అ..
Rs.160.00
Tatalanati Kathalu
''తాతలనాటి కథలు'' అనే ఈ కథా సంపుటిలో కొంగ - రొట్టిముక్క, గాజుల బేరం, పులగం, నేయి, జీర్ణం, జీర్ణం వాతాపిజీర్ణం, గొర్రెలకాపరి తెలివి, రే చీకటి అల్లుడు, పీటలమ్మవారి కథ, ఒక మహాఇల్లాలు, దేవా దేవేషు, పాముమంత్రం, కాలమహిమ, పొద్దు తిరుగుడు పువ్వు, దంపతుల తెలివి అనే 13 కథలు ఉన్నాయి.పేజీలు : 40..
Rs.65.00
Bommarillu
తెలుగు బాలలూ! మిమ్మల్ని వెలుగుబాట నడిపించే పుస్తకం ఇది. ఈ బంగారు పుస్తకం పేరు 'బొమ్మరిల్లు'. ఇది నిజంగానే బొమ్మరిల్లే. ఎంచక్కని బొమ్మలు, ఎన్నో ఎన్నో అందాలు చిందే బొమ్మలు దీనినిండా ఉన్నాయి. ఇదొక పాటల పుస్తకం. మీ కోసమే యీ పాటన్నీ వ్రాసింది. ప్రతి పాటలో ఒక బావం పరిమళిస్తోంది. ఈ పాటలన్నీ లయబద్ధంగా వున్..
Rs.75.00
Charitra Poorva Jant..
అయిదువేల అయిదు వందల సంవత్సరాల క్రిందట భూమి మీద జీవించిన ఏ జంతునైన చరిత్ర పురా జంతువు అంటారు. అంటే మానవ జాతి తన చరిత్రను వ్రాత పూర్వకంగా నమోదు చేయటం ప్రారంభం కాకముందు భూమి పై సంచరించిన జంతువులన్నీ పురాజంతువులేన్న మాట. కొన్ని చరిత్ర పురా జంతువులు ప్రస్తుత భూమిమీద సంచరిస్తున్న ఆ పురా జంతువులు సంతతి వ..
Rs.25.00
Pedaraasi Peddamma K..
పేదరాసిపెద్దమ్మ కథలంటే తెలుగింట చెవి కోసుకుంటారు. చిన్నా, పెద్దా, ముసలీ ముతకా అదరికీ ఆ కథలంటే చెప్పలేనంత ఇష్టం. తెలుగు జానపద కథాసాహిత్యంలో పేదరాసిపెద్దమది కీలకపాత్ర. ఇంతటి పాత్రను పోషించే ఈ పెద్దమ్మ ఎవరు? ఎందుకు ఆమె ఈ కథలు చెప్పింది? ఎవరికి చెప్పింది? ఈ కథల్లో ఉన్నదేమిటి? అంటే ఈ పుస్తక..
Rs.185.00
Taanu Teesukunna Goy..
''తాను తీసుకున్న గొయ్యి'' సంపుటిలో తల్లి చెప్పిన నీతి, అందరూ దేవుని పిల్లలే!, వింత నేరేడుపండ్లు, లోకం తీరు, వ్యాపారి నిర్ణయం, ఊరికి సన్మానం, ఉత్తమ జన్మ, వ్యసనం, తాను తీసుకున్న గొయ్యి, మల్లీ ప్రియ, మూఢ నమ్మకం, అసాధ్యం, వింత విందు, నిజమైన చక్రవర్తి అనే 14 కథలు ఉన్నాయి.పేజీలు : 44..
Rs.60.00
Porunastam
కథా నవల బాల సాహిత్య రచయితగా పేరొందిన సత్యనారాయణగారు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. పి.యు.సి. వరకు చదివి, ఆంధ్రా యూనివర్శిటీలో చిరకాలం పనిచేసి, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసి విశాఖలోనే స్థిరపడ్డారు. 300 వరకు సాంఘిక కథలు, 70 వరకు అపరాధక పరిశోధక కథలు, 12 వరకు అపరాధ పరిశోధ..
Rs.65.00
Adarsamurthulu
చిన్నపిల్లల కథలు అంటే కేవలం వారికి హాయిగా జోలపాడి నిద్ర పుచ్చేవి కావు. నిజానికి వారిని నిద్రనుంచి మేలుకొల్పాలి. ప్రపంచంలో ప్రమాదాల పాలుగాకుండా మంచిచెడ్డలు తెల్పాలి. పెద్దల పట్ల గౌరవం, ఇతరులకు సాయపడే గుణం, నైతిక విలువలు మొదలైనవి నేర్పాలి. అందుకు ఈ చిరు పొత్తంలోని కథలు తప్పక తోడ్పడతాయి. ఈ తోడ్పాటుతో ..
Rs.70.00
Anandam
ఆధునిక బాలసాహిత్యంలో శ్రీ దాసరి వెంకటరమణది విశిష్ట స్ధానం. ఆ స్ధానాన్ని బలపర్చేది ఈ ఇరవై రెండు కథల సంపుటి 'ఆనందం' బాలసాహిత్యమంటే కొందరికి నీతి, కొందరికి భూతం, కొందరికి అభూతం, ఇవన్నీ కలిసిన 'ఆనందం' అందరికి షడ్రసోపేతం. చక్కని పిల్లల కథలు చదవడం - పిల్లలకే కాదు, అందరికీ ఎంతో ఇష్టం. అంతా ఇష్టపడి చదివేల..
Rs.100.00
Kathasaritsagaram
ముందు కథ పుట్టింది ఈ గడ్డ మీదనే! ఇక్కడే! భారతదేశంలోనే కథ పుట్టింది. ఇక్కడ పుట్టి పెరిగిన కథనే ప్రపంచవ్యాప్తంగా అంతా అక్కున చేర్చుకున్నారు. భారత రామాయణాల తర్వాత 'బృహత్కథ'నే ప్రముఖంగా చెప్పుకుంటారు. దీనిని గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో రచిస్తే, 'కథాకత్రయం' బుధస్వామి, సోమదేవుడు, క్షేమేం..
Rs.150.00
Bommala Podupu Khada..
అంగుళం ఆకూ అడుగున్నర కాయ. అందరాని వస్త్రం మీద, అన్నీ వడగళ్ళు. అందరికీ ఒకే కొడుకు, ఒకే కూతురు. అమ్బుకు చెంబు, చెంబులో చారెడు నీళ్ళు. అక్క ఇంటికి చెల్లిపోతుంది, కాని చెల్లింటికి అక్కరాదు...
Rs.35.00
Dinosaurla kadha
మానవ చరిత్ర కందని లక్షలాది ఏళ్ళ క్రితం ఈ భూమ్మీద సంచరించిన జంతువులలో కొన్నింటిని డైనోసార్లు ని పిలిచారు. వీటిలో కొన్ని చాలా పెద్దవి. ఎంత పెదవంటే 20 పెద్ద పెద్ద ఏనుగులు కలిపి చూస్తె ఎంత ఆకారం వుంటుందో అంత ఆకారం అన్నా మాట| వీటి బరువు దాదాపు 80 మెట్రిక్ టన్నులకు పై మాటే |ఏంటో కాలం భూమ్మీద సంచరించిన అంత..
Rs.22.00
Pillala Kosam Kanuka..
పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక' పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు! మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు! పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..
Rs.450.00
Pillala Kosam Kanuka..
పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక' పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు! మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు! పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..
Rs.540.00
Kathala Khajana
ఈ బొమ్మల కథలన్నీ సంయుక్త అక్షరాలు లేకుండా చాలా సరళంగా, చిన్నారులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. ఇందులోని కథా వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎంచుకొన్నవే. పిల్లలకు తెలుగు భాషను నేర్పే క్రమంలో తల్లిదండ్రులకు, ఉపా..
Rs.225.00
Pillalu Mechhina 100..
ప్రసిద్ధి చెందిన ఈ వంద కథలూ సంయుక్త అక్షరాలు లేకుండా చాలా సరళంగా, చిన్నారులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. ఇందులోని కథా వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎంచుకొన్నవే. పిల్లలకు తెలుగు భాషను నేర్పే క్రమంలో తల్లిదండ..
Rs.225.00
Maharashtra Janapada..
జానపద కథలు మన దేశ సంపద. మన ఆలోచనలు, ఆశయాలు, అనుబంధాలు ప్రాథమిక రూపంలో వున్నపుడు పుట్టిన కథలివి. వాటిల్లో కలలుంటాయి. కల్పనలుంటాయి. అభూత కల్పనలుంటాయి. జానపదుల అమాయకత్వం అడుగడుగునా కనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ కోల్పోకూడని నిధి అమాయకత్వం. ఆధునిక ప్రపంచం ఆ అమాయకత్వాన్ని కోల్పోయింది. అమాయకత్వం వేరు, మూర్ఖ..
Rs.50.00
Punjab Janapada Kath..
జానపద కథలు మన దేశ సంపద. మన ఆలోచనలు, ఆశయాలు, అనుబంధాలు ప్రాథమిక రూపంలో వున్నపుడు పుట్టిన కథలివి. వాటిల్లో కలలుంటాయి. కల్పనలుంటాయి. అభూత కల్పనలుంటాయి. జానపదుల అమాయకత్వం అడుగడుగునా కనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ కోల్పోకూడని నిధి అమాయకత్వం. ఆధునిక ప్రపంచం ఆ అమాయకత్వాన్ని కోల్పోయింది. అమాయకత్వం వేరు, మూర్ఖ..
Rs.40.00