Search Criteria
Products meeting the search criteria
Abraham Linkan
''నెపోలియన్, జూలియస్ సీజర్ వాషింగ్టన్ వంటి మహాశయుల గొప్పతనం చంద్ర కాంతి అయితే లింకన్ గొప్పతనం స్వయంప్రకాశమైన సూర్యకాంతి లాంటిది. లింకన్ కీర్తి అజరా మర మైనది. ఆయన అమెరికా దేశం కన్నా, అమెరికా అధ్యక్షులందరికన్న గొప్పవాడు. ఆయన ఒక ధృవతార. ఆయన కీర్తి ప్రపంచం వున్నంతవరకు వెలుగొందుతూ వుంటు..
Rs.70.00
Ka Raju Kathalu
అనగనగా ఓ రాజ్యం. దాన్ని పాలిస్తున్న ఓ రాజుగారు. నిజానికి ఈ రాజుగారి పేరు అనవసరం. మా అమ్మమ్మ అనగనగా ఓ రాజని కథ మొదలు పెట్టేదే తప్ప ఏ రోజూ రాజు పేరు చెప్పలేదు. కాని ఆ రోజులు వేరు. కధ బాగుంటే చాలు. రాజు పేరును గురించి ఎవరూ పట్టించుకునే వారు కాదు. రోజులు మారాయ్. ఇపుడు కథ ఎలా వున్నా ..
Rs.100.00
Sri Channel - 2
'శ్రీ ఛానెల్ - 2' పూర్తిగా హాస్య, వ్యంగ్య రచనల సమాహారం. ప్రపంచ నవ్వుల దినోత్సవం (4-5-2014) సాక్షి ఫన్ డే కోసం శ్రీరమణ రచించిన ''నవ్వులో శివుడున్నాడు''ను కూడా ఈ గ్రంథంలో చేర్చబడింది.ఇక అన్నింటికంటే ముఖ్యమైంది - మృష్టాన్న భోజనం తర్వాత తాంబూలంలా (ఇది శ్రీరమణ గారి ప్రయోగమే) 'విశ్వనాథ అంతరంగంలో శ్రీశ్ర..
Rs.60.00
Modati Page
పత్రికలకి సంపాదకీయం కోసం ఆరంభంలోనే ఒకచోటు కేటాయిస్తారు. నవ్యవ వీక్లీకి యీ ''మొదటి పేజి'' అలాంటిదే. పత్రికకి తొలి గడప లాంటిది. తను పూరించాల్సిన విలువైన యీ జాగాని పాఠక జనప్రియంగా తీర్చిదిద్దాలని సంపాదకుడు ఆశిస్తాడు. ప్రముఖ కథారచయిత, కాలమిస్ట్ శ్రీరమణ నవ్యవీక్లీ ఎడిటర్గఆ అలా తాపత్రయపడి వారం వారం రాసి..
Rs.330.00
Chirunavvulu Chindim..
నువ్వు రోజు వెంట పడుతున్న అమ్మాయి చాల అందంగా ఉంది. ట్రే చేసుకో ఈజీగా పడిపోతుంది అన్నాడు గజలింగం. నాకు ఆవిడా ఈజీగా పడిపోతే మధ్యలో మీకొచ్చే లాభం ఏంటో ? అన్నాడు గజలింగం. ఆవిడ నీకు పదిపొతెనేగా ఆమెకు నేను విడాకులు ఇవ్వడం చాల ఈజీ అయిపోతుంది అన్న..
Rs.30.00
Jummeke Raatmay
నేనెందుకు రాస్తున్నాను? కొన్ని కథల్ని నేనే ఎందుకు రాస్తున్నాను? నేను రాస్తున్నానా లేక పరిస్థితులు నాతో రాయిస్తున్నాయా? ఈ అన్వేషణలోనే ఊరు నా కథలకు ఊటబాయి అయింది. కనిపించే జీవితాలే కథావస్తువులయ్యాయి. కళ్ల ముందు కదలాడే మనుషులే పాత్రధారులయ్యారు. మొరందేలిన వాకిళ్లు, మూతపడ్డ ఇండ్లు, దగాపడిన జీవితాలు..
Rs.140.00
Navvuthu Bathakaalir..
ఎం.డి.సౌజన్య (ఎమ్.డి.నఫీజుద్దీన్) జననం : తెనాలిలో - 1942, తల్లిదండ్రులు : హజరాబీబీ, మహమ్మద్ ఇస్మాయిల్ (ఖద్దర్ ఇస్మాయిల్) ప్రముఖ జాతీయ స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యాభ్యాసం : తెనాలి, వాల్తేర్, వృత్తి : 1964 నుంచి ఆంగ్లోపన్యాసకుడుగా, ఆంగ్ల శాఖాధ్యక్షుడుగా, వైస్ ప్రిన్సిపాల్‌గా త..
Rs.60.00
Ganapati
ఈ శతాబ్దపు అత్యుత్తమ హాస్య నవల, వినోదం కలిగించడంలో విదేశీ కామిక్కులకు ధీటైన స్వదేశీ వరవడి రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి 'గణపతి'. శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారిచే రచించబడిన ప్రసిద్ధ హాస్య నవల 'గణపతి'. ..
Rs.125.00
Kalnal Ekalingam Adv..
జోక్ అతి చిన్నది. నవల అతి పెద్దది. చిన్న చిన్న జోకులని దండలా గుచ్చి ఓ వ్యక్తి జీవితగాధని అతి పెద్ద నవలగా రాయడం ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలిసారి. ప్రింట్ మీడియా ఎంటర్‌టైనర్ మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన ఈ సాహితీ సర్కస్ ఫీట్‌లోని డర్టీ, పార్టీ, రొమాంటిక్, ప్లేబాయ్, కేంపస్ జోక్స్ అన్నీ పాఠకులన..
Rs.245.00
Inkothi Kommachi - 2
(ఇం)కోతి కొమ్మచ్చి - ముళ్ళపూడివెంకట రమణ - బాపూ రమణీయం - రెండవ భాగం ''కోతి కొమ్మచ్చి'' (మొదటి భాగం) పుస్తకం పాఠకులనే కాదు, సమీక్షకులనూ మెప్పించింది. బతుకు పోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని బోధించిన జీవనవేదంగా - మొక్కవోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ ..
Rs.150.00
Navvulu
"ఎవరినైనా ఏడిపించడం తెలికగాని - నవ్వించడం మహాకష్టం ఈ రోజుల్లో -" అన్నదిమద్య ఓ మిత్రుడు. ఆశ్చర్యమేస్తుంది కదూ ! ఔను మరి, మనిషి నవ్వలంటే - మనసు హాయిగా వుండాలి ! అసలమతకొస్తే మనసు హాయిగా వుండాలంటే మనిషి నవ్వుతు ఉండాలి! "హాయిగా లేనివారిని నవ్విన..
Rs.60.00
Saradaga Kasepu
సరదాగా కాసేపు - పి.జి. ఉడ్‌హౌస్ అనువాదం - గబ్బిట కృష్ణమోహన్ ఇంపైన వుడ్‌హౌస్ సొంపైన తెలుగీసు తెలుగు హాస్య ప్రియులకు ఇంతకన్న ఆనందమేమి - ముళ్ళపూడి వెంకటరమణ పది వుడ్‌హౌస్ కథలివి, పదిరకాలుగా నవ్విస్తాయి. నవ్వు నాలుగు రకాలు కాదు, పదిరకాలు అనిపిస్తాయి. ..
Rs.100.00
Bhaama Bheema
ఇక భామ-భీమల సంభాషణగా ఒక్కోసారి మాటల జోరుగా, విషయాల హోరుగా, అవ్యవస్థపై ఫైర్‌గా, రాజకీయాల సెటైర్‌గా సాగే ఈ రచనలు స్పృశింపని అంశాలు లేవు. సంస్కృతి, సాహిత్యం, రాజకీయాలు, సినిమా, క్రీడలు, భక్తి, ఒకటేమిటి! ... ఆ వారం విశేషాలన్నీ వారిద్దరి సంభాషణల్లో అందిపుచ్చుకోవడం మాత్రమే కాదు, ఆ వార్తావ్యాఖ్యల 'రాంపా' జ..
Rs.90.00
Pramukhula Jeevitall..
ఒక వ్యక్తికి గొప్ప సృజనాత్మక శక్తి వుండవచ్చును. గొప్ప రచనలు సృష్టించే శక్తి వుండవచ్చును. అంత మాత్రాన వ్యక్తిగా అతడికి బలహీనలు వుండరాదని భావించకూడదు. కొన్ని సందర్భాలలో అవి అతి సృజనాత్మక శక్తికి దోహదాన్ని కూడా కలిగించవచ్చు. ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా వున్నా మధిరాపాన వ్యసనపరులయిన కొందరు పాశ్చాత..
Rs.69.00
Budugu
బుడుగు ! చిచ్చులపిడుగు ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. మా బామ్మ హారి పిడుగా అంటుంది. అందుకు, ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైములేదు. అది చాలా పొడుగు. కావాలిస్తే మా నాన్నని అడుగు. అదిగో మా నాన్న. మా నాన్నకి నేను కొడుకు. మా నాన్న నాకు గొడుగు. ఇలా అని కొత్త ప్రైవేటు మేష్టర..
Rs.100.00
Oka Brundaavanam
ఒక మురళీరవం... జాబిలి కెరటం... పారిజాత సౌరభం... మేఘమల్హారి రాగం... ఇవన్నీ వదిలేయ్! ఏదో కోల్పోయినట్టు, చీకటిలో కూర్చోవటం అవసరమా? అంటాడు జయంత్. "ప్రేమ ఎంత మధురమో అంత విషాదం" లోకమంతా మసకేసినట్టూ, ఆనందమంతా ఇంకిపోయినట్టూ, హృదయం ఎండి బీటలు వారినట్టూ, "అమ్మో! నరకం!" అనుకుంది మాధురి. కాని ఇద్దరి మ..
Rs.75.00
King Maker
ఇప్పుడు మీరు చద వబోతున్న కింగ్ మేకర్ - ఆంధ్ర ప్రభ దిన పత్రికలో 2003 లో ప్రతి సోమవారం ఈ శీర్షిక పేరిట నే శ్రీ సతీష్ చందర్ గారి వ్యంగ్య రచనలు వెలువడేవి. అప్పటి కాయన ఆ పత్రిలలో సంపాదకులుగా బాధ్యత నిర్వహిస్తూ ఈ రచనలు చేశారు. ఆ రచనల సంకనమే ఈ గ్రంధం.రచనాకాలం విచిత్రమైనది. - ఫీల్ గుడ్ అ..
Rs.180.00
Kaalam Daatani Kabur..
ఫీలయ్యేవాళ్ళకి ఈ ప్రపంచం ట్రాజెడీ. ఆలోచించే వాళ్ళకి కామెడీ. శ్రీమతి బలభ్దపాత్రుని రమణి ఈ రెంటి కలయిక. ఫీలైనది కథలుగా, నవలలుగా రాస్తే, ఆలోచించే వాటిని కౌముది డాట్ నెట్‌లో 'కాలమ్ దాటని కబుర్లు'గా చాలా ఏళ్ళుగా రాస్తున్నారు. దానికి గల టేగ్‌లైన్, 'నెలనెలకీ కొన్ని కులాసా కులాసా కబుర్లు' చక్కగా సరిపోతుం..
Rs.125.00
Abraham Linkan Chatu..
అబ్రహాం లింకన్ కడు పేదవాడు. కొంతకాలం యుద్ధంలో సైనికుడుగా పనిచేశాడు. తరువాత న్యాయవాది అయ్యాడు. రాజకీయాల్లోకి దిగి, క్రమంగా ఎదిగి 1860లో అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడయ్యాడు. 1862లో ఆయన బానిసత్వ నిర్మూలనకు చట్టం తీసుకొచ్చాడు. కష్టమైన పరిస్ధితులలో ఉన్నప్పుడు హాస్యస్ఫోర..
Rs.60.00
Vemanna Yemannadu
వేమన్న ఏమన్నాడు ? - కె. శరత్‌చంద్ర జ్యోతిశ్రీ ఎంపిక చేసిన 349 పద్యాలను వేమన్న ఏమన్నాడు!, వేమన తాత్వికత, వేమన తిరుగుబాటు అనే మూడు భాగాలుగా విభజించి ఇందు ఇస్తున్నాను. 1839 సంకలనంలో లేనివి. ప్రాచుర్యం పొందిన కొన్ని పద్యాలను వేమన్న ఏమన్నాడు, వేమన తిరుగుబాటు విభాగాల చివరన చేర్చాను. పద్యాలకు సీనియర్ ..
Rs.45.00