Search Criteria
Products meeting the search criteria
Attagari Kathalu
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కధలు. సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన "అత్తగారి కధలు"కు బహుమతి ఇచ్చారు.1994లో ఆమె రచన "నాలో నేను" పుస్తకానికి జాతీయ బహుమతి లభించింది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్..
Rs.240.00
Hasya Kadambam-1
కళప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1867లో పశ్చిమ గోదావరి జిల్లా, కొండపల్లిలో జన్మించినా వారి కార్యస్థానం రాజమండ్రి. కళాప్రపూర్ణ, ఆంధ్రామిల్టన్, ఆంధ్రాస్కాట్‌గా బిరుదులు పొందిన చిలకమర్తి ప్రధమాంధ్ర నవలా రచయితలలో ఒకరు. కందుకూరి వారికి బాసటగానిల్చి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వీరు నవల, నాటకం, ..
Rs.200.00
Chilipi Navvula Khaj..
హాస్య ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గత పదిహేను సంవత్సరాలుగా నన్ను హాస్య రచయితగా, కార్టూనిస్ట్ గా ఆదరించి, అభినందించిన ఆంద్ర పాట్టకలోకానికి నా ప్రత్యెక క్రుతజ్ఞ్నతలు . ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం నా హస్యరచనలకు భిన్నంగా చేసిన ఓ ..
Rs.70.00
Hasya Kadambam-2
కళప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1867లో పశ్చిమ గోదావరి జిల్లా, కొండపల్లిలో జన్మించినా వారి కార్యస్థానం రాజమండ్రి. కళాప్రపూర్ణ, ఆంధ్రామిల్టన్, ఆంధ్రాస్కాట్‌గా బిరుదులు పొందిన చిలకమర్తి ప్రధమాంధ్ర నవలా రచయితలలో ఒకరు. కందుకూరి వారికి బాసటగానిల్చి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వీరు నవల, నాటకం, ..
Rs.250.00
Bachi Cartoonlu
సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు. స్నేహాన్ని కోరుకునేవాడు. ఎదుటి వ్యక్తి బాధపడకుండా జోక్ చేసి, అతన్ని నవ్వించి, నవ్వగలిగేవాడు. బాధలో, భయంలో కూడా చిటికెడు హాస్యాన్నీ, పిడికెడు లాస్యాన్నీ సృష్టించగలిగే బాచి బొమ్మల కొలువు ఈ పుస్తకం. - జగన్నాథశర్మపేజీలు :160..
Rs.150.00
Jandhyala Jokes - 2
నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం హాస్యం అంటే తల్లితో, చెల్లితో, భార్యతో బిడ్డలతో కలిసి పంచుకునే చక్కని విందని మనకు చెప్పిన హాస్యబ్రహ్మ జంధ్యాల అందించిన నవ్వులపంట ఈ జంధ్యాల జోక్స్.Pages : 78..
Rs.30.00
Saradaga Kasepu
సరదాగా కాసేపు - పి.జి. ఉడ్‌హౌస్ అనువాదం - గబ్బిట కృష్ణమోహన్ ఇంపైన వుడ్‌హౌస్ సొంపైన తెలుగీసు తెలుగు హాస్య ప్రియులకు ఇంతకన్న ఆనందమేమి - ముళ్ళపూడి వెంకటరమణ పది వుడ్‌హౌస్ కథలివి, పదిరకాలుగా నవ్విస్తాయి. నవ్వు నాలుగు రకాలు కాదు, పదిరకాలు అనిపిస్తాయి. ..
Rs.100.00
Lanke Bindelu
ఇంతకుముందు వుడ్‌హౌస్ రాసిన 'ది ఓల్డ్ రిలయబుల్' నవలను 'ఆపద్భాంధవి ఉరఫ్ పాపాలభైరవి' పేరుతోనూ, ఆయనే రాసిన పది 'మల్లినర్' కథలను 'సరదాగా కాసేపు' పేరుతోనూ, 'అంకుల్ డైనమైట్' నవలను అదే పేరుతోనూ అనువదించిన శ్రీకృష్ణమోహన్ యిప్పుడు వుడ్‌హౌస్ రాసిన మరో నవల 'ఫ్రెజెన్ ఎసెట్స్' మీదికి దండెత్తేసి, దాన్న..
Rs.150.00
Sarat Purnima
పేరడీ వంటి సరికొత్త ప్రక్రియలే గాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను చేపట్టి జెగజెట్టి అనిపించుకున్నారు జలసూత్రం రుక్మినీనాథ శాస్త్రి. ఆయన పాడింది పాటగా, పలికింది చెణుకుగా తెలుగునాట చెలామణి అయింది. 1946 నుంచి వివిధ పత్రికలలో ప్రచురితమైన జరుక్ శాస్త్రి కథలను సేకరించి, సంపుటిగా అందించే ప్రయత్నమే 'శరత్ ..
Rs.100.00
Sarasi Cartoonlu Man..
'నవ్య' వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన 'మనమీదేనర్రోయ్' శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది. ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావుఆరి 'నామీదేనర్రోయ్' అనే మాటలో ఒక్క 'నా' అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగింద..
Rs.120.00
Barister Parvateesam
తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన మరియు మరపురాని హాస్య నవల - ''బారిస్టర్ పార్వతీశం''. మొక్కపాటి నరసింహాశాస్త్రి గారి ఈ నవల సమకాలీన వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపింది అనడంలో అతిశయోక్తి లేనేలేదు. స్వాతంత్రోద్యమ ప్రభావం, దేశభక్తి మెండుగా కలిగిన ఈ నవల ఈనాటి తరానికి చాలా అవసరం. దేశకట్టుబాట్లు, సంప్ర..
Rs.555.00
Vinodamulu (1 Mariyu..
నాటికీ, నేటికీ, ఏనాటికీ కూడా చెక్కు చెదరని పాఠకాభిమానాన్ని పొందుచున్న ''కళాప్రపూర్ణ'' శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారి సుప్రసిద్ధ హాస్య రచన ''వినోదములు'' 1 మరియు 2 భాగములు కలిపి ఈ పుస్తకంలో అందించబడినవి...
Rs.65.00
Best Jokes
జోకులందు మంచి జోకులు వేరయా' అన్నాడో పెద్ద మనిషి. అయితే మరి మంచి జోకులేవో, చెడ్డ జోకులేవో తెలుసుకోవాలంటే ఒకటే బండగుర్తు. మంచి జోకు ఎన్నిసార్లు విన్నా, చదివినా మళ్ళీ మళ్ళీ నవ్విస్తూనే వుంటుంది. గుర్తు కొచ్చినప్పుడల్లా కవ్విస్తూనే వుంటుంది. కానీ ఇక్కడో చిక్కుంది. ఎవరికి ఏ జోకు మంచిదనిపిస్తుం..
Rs.50.00
Sarasi Cartoonlu Man..
'నవ్య' వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన 'మనమీదేనర్రోయ్' శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది. ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావుఆరి 'నామీదేనర్రోయ్' అనే మాటలో ఒక్క 'నా' అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగ..
Rs.120.00
Ganapathi
హాస్యం ఆరోగ్యవర్థకం. ఆరోగ్యవర్థకమైన హాస్యం మానసికోల్లాస ప్రవర్థకం. చిలకమర్తి శబ్దాశ్రయ హాస్యానికి వారి ''లండన్ సంకల్పం'' మచ్చుతునక. ఇక గణపతి చిలకమర్తికి హాస్య వాజ్మయ నిర్మాతగా స్థానం కల్పించిన వస్తుగత హాస్య నిర్భరం. గణపతిలో మూడు తరాల కథ వుంది. గణపతిని ఆలంబనంగా చేసుకొని చిలకమర్తి నాటి విద్యావిధానాన..
Rs.120.00
Kaadedi Kamedi Kanar..
ఒక మనిషి బ్రతకడానికి నీరు, గాలి, ఆహారం ఎంత అవసరమో - ఆ మనిషి ఆనందంగా, సంతోషంగా, హుషారుగా బ్రతకడానికి నవ్వు అంతే అవసరం. - నవ్వు లేని జీవితం నిర్జీవం, నిస్సారం అని నా ఉద్దేశ్యమే కాదు - నిజం కూడ. మిత్రులు డా.ఎన్.వి.కె.ప్రసాద్ గారు రచించిన 'కాదేదీ కామెడీ కనర్హం' అనే లఘునాటికల ..
Rs.120.00
Barister Parvateesam
తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన మరియు మరపురాని హాస్య నవల - ''బారిస్టర్ పార్వతీశం''. మొక్కపాటి నరసింహాశాస్త్రి గారి ఈ నవల సమకాలీన వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపింది అనడంలో అతిశయోక్తి లేనేలేదు. స్వాతంత్రోద్యమ ప్రభావం, దేశభక్తి మెండుగా కలిగిన ఈ నవల ఈనాటి తరానికి చాలా అవసరం. దేశకట్టుబాట్లు, సంప్ర..
Rs.555.00
Sarasi Cartoonlu 2
అలకలూ, ఆనందాలూ; ఇల్లాళ్లూ, ఈతి బాధలూ; ఉట్టి కెగరలేని వాళ్ళు, ఊసుపోని వాళ్ళు; ఎత్తిపొడిచే వాళ్ళూ, ఏడవ లేక నవ్వే వాళ్లూ; ఐ లవ్యూలూ; ఆటలూ, పాటలూ; సంగీత కచేరీలూ, సాహిత్య సభలూ, పెళ్ళిళ్ళూ, పేరంటాలూ, పోలీసులూ, ట్రాఫిక్ జాములూ, రైళ్ళూ, బస్సులూ, టీవీలూ, ఠీవీలూ; సినిమాలూ, షికార్లూ, బడాయిలూ, లడాయీలూ...ఒకటా ర..
Rs.90.00
Sarasi Cartoonlu
సరసి వృత్తి రీత్యా నిత్యం హాస్యపు తోటలో వుంటారు. దేశంలో సగానికి పైగా హ్యూమరు, సెటైరు వుత్పత్తి అవుతున్న అతి పెద్ద కర్మాగారంలోనే సరసి కొలువు. అందువల్ల హాస్యం, వ్యంగ్యం, చెమక్, చెణుకు అన్నీ పేలినా పడినా అది మన వాళ్ళ దీవెనల ఫలితమే గానీ ఆయన ప్రతిభ అనడానికి వీల్లేదు అధ్యక్షా! చివరగా - సరసి ముందు ముందు మ..
Rs.90.00