Search Criteria
Products meeting the search criteria
Pandita Parameswaras..
సాంఘీక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోవడానికి వ్యక్తిగతాభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి 'అలకనంద' మంచి పనే చేసింది. - ఈనాడు 'గోపీచంద్..
Rs.150.00
Kaluvakolanu Sadanan..
సదానంద సమాజాన్ని జీవితాన్ని విపులంగ అధ్యయనం చేసినవారు. లోతుగా తరచి చూచినవారు. కనుకనే ఆయన కథల్లో కఠిన వాస్తవాలు కనిపిస్తాయి. సామాజిక అసమానతలపైన, రాజకీయ అవినీతిపైన కూడా కలం దూసిన కథా రచయిత. మధ్యతరగతి, క్రింది మధ్యతరగతి మానవుని జీవిత పరిశీలన మెండుగా ఉన్న రచయిత. పాత్రలు జీవ చైతన్యంతో నిండి పాఠకులకు సామ..
Rs.60.00
Gopi Chand Rachana S..
గోపీచంద్ రచనా సర్వస్వం గోపీచంద్ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో నవలలు రెండవ భాగం...ఇందులో శిథిలాలయం - గతించనిగతం - ప్రేమోపహతులు గడియపడని తలుపులు - యమపాశం...
Rs.275.00
Gopi Chand Rachana S..
కథలు 1 : గోపీచంద్ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో మొదటి భాగం...ఇందులో ఆయన రచించిన 52 కథల సంపుటి. ..
Rs.225.00
Cheekati Gadulu
చీకటి గాదలు' గోపీచంద్ జీవిత నవల. దీనికి చాలా విస్తృతీ, వైశాల్యం ఉన్నాయి. ఆయన జీవితంలాగానే ఇది కూడా సగంలోనే ఆగిపోయింది. అయితే దీని వెనకాల బోలెడు కథ ఉంది......
Rs.275.00
Kathasravanthi - 3
వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేల సంఖ్యలో ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా? అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమస్యగా మారి..
Rs.605.00
Ravi Sastry Kathalu
''రచయిత ప్రతివారూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తూందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తోందో ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకి సహాయవూ చెయ్యకూడదని నేను భావిస్తాను'' అనే స్పష్టమైన దృక్పథంతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని ప్రజాపంథాలో పయనింపజేసిన రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి..
Rs.60.00
Gopi Chand Rachana S..
తత్వశాస్త్రం అంటే అదేదో పాషాణ పాకం లాంటిదని చాలా మంది భయపడతారు. గోపీచంద్ వ్రాసిన ఈ పుస్తకం ఆ భయాలన్నిటినీ పారద్రోలి అందరూ చదివి అర్ధం చేసుకోవచ్చని తెలియజెబుతుంది. - ఈనాడు అధ్యయనానికి పురిగొల్పే రచన. తత్వశాస్త్రంపైన, తాత్వికాన్వేషణపైన ఆసక్తిని రేకెత్తించే గ్రంథం. తత్వశాస్..
Rs.250.00
Gopi Chand Rachana S..
గోపీచంద్ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో నవలలు మొదటి భాగం. ఇందులో పరివర్తనం - అసమర్దుని జీవయాత్ర - ఆదర్శ జీవులు - పిల్ల తుమ్మెర - మెరుపుల మరకలు..
Rs.275.00
Gopichand Kathalu
తెలుగు కథకు వస్తు నవ్యత, శిల్ప సౌష్టవాన్ని కలిగించి కథానిక సాహిత్య విస్తృత ప్రాచుర్యానికి తోడ్పడ్డ ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్. సజీవమైన భాష, సరళమైన శైలి, నిరాడంబరమైన శిల్పం, సూక్ష్మమైన మానసిక విశ్లేషణ, విప్లవాత్మకమైన భావసంపద, హేతుబద్ధమైన శాస్త్రీయవిజ్ఞానం, వ్యంగ్యాత్మకమైన వ్యాఖ్యానాలతో కూడిన..
Rs.60.00
Asamardhuni Jeeva Ya..
శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు తాము తొలికథ రాసిన (1928) పదేళ్ళకి గాని తొలి నవల రాయలేదు. 'అసమర్థుని జీవయాత్ర' ఆయన రెండో నవల. దీని రచనాకాలం (1945-46). ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారపు సాహిత్యాను బంధాలలో ధారావాహికగా వెలువడింది. ఈ నవలని శ్రీ గోపీచంద్ 'ఎందుకు? ఎందుకు?' అనే ప్రశ్న నేర్పినందుకు తమ తండ్రిగారై..
Rs.100.00
Gopi Chand Rachana S..
కథలు 2 : గోపీచంద్ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో మొదటి భాగం...ఇందులో ఆయన రచించిన 52 కథల సంపుటి, 28 కథలు, 11 మాకూ ఉన్నాయి స్వగతాలు, 14 గల్పికలు. ..
Rs.225.00
Cancer
Prevention is better than cure చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముడు జగ్రతపడడం మేలు. అలానే కేన్సరు వచ్చాక జాగ్రత్త పడటం కంటే రాకుండా చూసుకోవటం లేదా ప్రధమ దశలో కనుక్కోవడం మంచిది. ఈ పుస్తకం ద్వారా కేన్సరు వ్యాధిపై అవగాహన పెంచడానికి , దానిపై..
Rs.20.00
Post Cheyyani Uttara..
తెలుగులో ప్రపంచప్రసిద్ద తత్వవేత్తలను రేఖా మాత్రంగా పరిచయం చేసిన మొట్టమొదటి తెలుగు రచయిత గోపీచంద్. ఎందరో ప్రాఛ్య పాశ్చాత్య తత్వశాస్త్రవేత్తలను, భావవాదులను, భౌతికవాదులను అధ్యయనం చేసిన గోపీచంద్, ఈ రెండు వాదనల్లోను నేటి ప్రపంచానికి అవసరమైన అనుసరణీయమైన అంశాలు. కొన్ని సవరించుకోవలసిన ..
Rs.125.00
Gopichand Rachana Sa..
గోపీచంద్ అంటే ప్రయోగం గోపీచంద్ అంటే అన్వేషణ గోపీచంద్ అంటే తాత్వికత. భౌతిక వాదాన్ని, భావవాదాన్ని సమన్వయం చేసే రచన చిన్నకధ స్వరూపాన్ని బాగా ఆకళింపు చేసుకొని, దాని అనుపానులు తెలుసుకొని, దేశదేశాల కధల్ని, దేశీయ కథల్ని తరచి చూసి కధలల్లడం గోపీచంద్‌కే చెల్ల..
Rs.2,000.00
Gopi Chand Cinema Ra..
కథా, నవలా రచయితగా ప్రముఖుడైన గోపీచంద్ 30-50 దశకాల మధ్యకాలంలో కొన్ని తెలుగు సినిమాలకు కథల్ని అందించారన్న విషయం కొందరికే తెలుసు. అంతేకాక ఆయన లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారని తెలిసి, ఆశ్చర్యపోతాం. ఈ సంపుటిలో ఆయన రాసిన రైతుబిడ్డ, గృహప్రవేశం, ల..
Rs.225.00
Cancer- Kimotherapi
ఈ పుస్తకం ద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు , మీ స్నేహితులు కీమోతేరఫి అంటే ఏమిటో , దానికి వాడే మందులను గూర్చి తెలిసికొనటమే కాకుండా స్వయంగా మీ అనుభవాలు కూడూ పొంది ఉపశమనం పొందుతారు. ఈ చికిత్స మీరు తీసుకునేటపుడు తగిన జాగ్రత్తలు తీసికొనుటకు వలన మీకు చాలా ఉపయోగములు కలవు. శారీకంగా ..
Rs.20.00
Cancer -Radio Therap..
మీకు మీ కుటుంబ సభ్యులకు , మీ స్నేహితులకు రేడియేషన్ దేరఫి అంటేను, అది ఏ విధంగా పని చేసేది. దాని వలన కలిగే బాధలు, వాటి నివారణ , మున్నగు విషయాలు గురించి క్లుప్తంగా అవగాహన కలుగుతుంది. రేడియోదేరఫి తీసుకునేటప్పుడు మిమ్మల్ని గూర్చి మీరు శ్రద తీసుకోవటం అవసరం. ఒక్కోసారి చిన్న భాదలే..
Rs.20.00