Search Criteria
Products meeting the search criteria
Bhadrachala Ramadasu..
శ్రీరామదాసు కల్పిత పాత్ర కాదు. దాదాపు 350 ఏళ్ల క్రితం ఈ తెలుగు నేల మీద మన మధ్య నడయాడిన ఓ మహనీయ వాగ్గేయకారుడతడు. ఆయన రచించిన కీర్తనలు, తెలుగునాట భక్తి భావాన్ని పెంపొందింపజేసాయి. రామదాసు కీర్తనలు వినని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రంథంలో 130 రామదాసు కీర్తనలు సంకలనం చేయడం జరిగింది. ..
Rs.30.00
Vasthu Reetya Madhya..
ఇదొక 'ఎకానమికల్ స్ట్రక్చర్' అని మొట్టమొదటగా మీకు మీరే తెలుసుకోగల అంశాలున్నాయి. ఎందుకంటే... ఒక ఇంజనీరు, ఒక వాస్తు శాస్త్రవేత్త, అనుభవజ్ఞుడైన ఒక తాపీమేస్త్రీ నైపుణ్యంగల అతడి సహాయకులు తీర్చి దిద్దితేనే ఇల్లు అనేది ఒక రూపం సంతరించుకుంటూన్న తరుణం ఇది... అనూహ్యంగా పెరిగిన నిర్మాణవ్యయం వల్ల రెండేసి -..
Rs.180.00
Nakshatra Naadee Pha..
ఇరవైఏడు నక్షత్రముల వారికి వివిధ అంశములు విశదముగా తెలిపి వివరింపబడినవి. జ్యోతిష్య శాస్త్రములో అనేక శాస్త్రములు అంటే గ్రంథములు వెలువడినవి. అట్టివానిలో అనేక గ్రంథములు పండితులకు మాత్రమే పని బడే స్థితిలో యుండుట అందరు గుర్తించిన విషయమే. మహర్షులు విశేష శ్రమజేసి కనుగొనిన విషయములను పామరులకు, పిల్లలు, స్త్రీ..
Rs.90.00
Paata Bangaram Pata ..
ఎందరో మధుర గాయకులు గానం చేసిన వేల గీతాలలో ఎంపిక చేసిన ఆణిముత్యాలు 'పాత బంగారం పాట బంగారం'. ఈ పుస్తకంలో పద్మశ్రీ ఘంటసాల, ఎ.యమ్.రాజా, పిఠాపురం మాధవ పెద్ది, పి.బి.శ్రీనివాస్, రఫీ, బాలు, లీల, జిక్కి, సుశీల, జమునారాణి, వసంత, భానుమతి, ఎల్.ఆర్.ఈశ్వరి మరియు యితర గాయకుల మధుర గీతాలు కలవు. ..
Rs.33.00
Vasthu Reetya Madhya..
ఈ పుస్తకంలో ''నా పది సంవత్సరాల ఇంజనీరు'' జీవితంలో గృహనిర్మాతలు అడిగిన అన్ని సాంకేతిక పరమైన సమస్యలు, వాస్తుపరమైన సమస్యలకు సమాధానాలు ఇవ్వటం జరిగింది. సిమెంటు నాణ్యత ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి స్టీలు కొనాలి? ఇసుక, ఇటుక మొదలైనవాటి నాణ్యత ఎలా తెలుసుకోవాలి? అనే విషయాలతోపాటు, క్యూరింగ్ ఎన్నిరోజులు చ..
Rs.150.00
Vasthu, Vyapar Reety..
మధ్యతరగతి వారు తమ ఇళ్ళతో పాటు అదనపు ఆదాయాన్ని పొందేవిధంగా ఇంటిని ప్లాన్ చేసుకోవడానికి అనువుగా ప్రత్యేకంగా వాస్తు సహితంగా రూపొందించబడిన పుస్తకం ఇది. వాస్తును అనుసరిస్తూనే దుకాణం, దుకాణ సముదాయం వీధిభాగంవైపు నిర్మిస్తూనే, అదేవిధంగా వాస్తును విస్మరించకుండానే వెనుకభాగంలో మధ్యతరగతివారు ఇల్లు నిర్మించుక..
Rs.150.00
Sri Puripanda Ramaya..
మూడు ధార్మిక గ్రంథాలు ''ఒకే సమాహారం''గా వెలువడటం పుస్తకరంగ చరిత్రలో ఇదే ప్రధమం. ఆ మూడు 1. ఇతిహాసం (శ్రీమద్రామయణము), 2. ధర్మశాస్త్ర ప్రబోధం (శ్రీమహాభారతం), 3. భక్తిరస ప్రధానం (శ్రీమద్భాగవతం). రామాయణ, భారత, భాగవతాలు వివిధ రచయితల ఆలోచనా తరంగాల్లో, మూడు వేర్వేరు పరిమాణాల్లో - విభిన్న ధరల్లో లభ్య..
Rs.360.00
Sastreeya Homeo Vaid..
'శాస్త్రీయ హోమియో వైద్యము' పుస్తకమందు ఏడు అధ్యాయములున్నావి. 1. సిద్ధాంత భాగము : దీనిలో హోమియోపతి మూల సూత్రములను అన్ని తరగతులవారికి సులభంగా అర్థమగునట్లు వివరింపబడినవి. ఈ అధ్యాయమునకు చివర 'హోమియో క్షణ వీక్షణము' అను శీర్షికతో హోమియోలోని ముఖ్యాంశములు అన్నీ వివరించుట జరిగినది. 2. చికిత్సా విధానము : గృహక..
Rs.180.00
Jayadevuni Astapadul..
పరమాత్మను బ్రోచు భక్తి పరాయణులందరికీ 'గీతా గోవిందము' సుపరిచితము. ఈ కావ్య సృష్టికర్త జయదేవ మహాకవి. క్రీ.శ. పన్నెండవ శతాబ్దంలో ఉత్కల దేశంలోని పూరీ జగన్నాథ సమీపంలో బిందు బిల్వమనే గ్రామంలో జన్మించాడు. జయదేవుని ఇంటి పేరు కూడా బిందు బిల్వమని చరిత్రకారులు కొంతమంది ఉద్ఘాటిస్తున్నారు. జయదేవుని తండ్రి భ..
Rs.60.00
Relangi Tangirala Va..
తిరుమల - తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గారైన రేలంగి తంగిరాల వారి 2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర గంటల పంచాగము.పేజీలు : 192..
Rs.60.00
Dwadasa Raasulu Dwad..
ఈ గ్రంథము ఎవరికి ఉపయోగము? - నిత్యము రాశి ఫలితములు చదివేవారికి - క్రమం తప్పక వార ఫలితములు చదివేవారికి - పంచంగాములో నెల (మాస) ఫలితములు చదివేవారికి - ద్వాదశ రాశులు గురించి పరిపూర్ణంగా తెలుసుకొనుటకు - ద్వాదశ లగ్నాల గురించి తెలుసుకొనుటకు - ద్వాదశ భావాల గురించి తె..
Rs.99.00
Gomaata
సనాతన భారతీయ సంస్కృతిలో గోవు ఓ అంతర్బాగమన్నది అందరికీ తెలిసిన సంగతే! పవిత్రతలోగాని, పనికొచ్చే అంశాల్లోగాని కామధేనువుతో సాటిరాగల ఏకైక జీవి - ఇలలో గోవు మాత్రమే! వేద పురాణ శాస్త్రాదులన్నీ శ్లాఘించిన గోమాత గొప్పతనం నేడు పెనుముప్పులో పడిందన్న విషయం విని, ధార్మిక జీవనులందరూ ముక్తకంఠంతో ఈ విపత్కర పరిస్థ..
Rs.45.00
Streela Patalu
ఈ పుస్తకములో శ్రీకృష్ణుని జననము, ఊర్మిళాదేవి నిద్ర, ఆనందం పాట, సతీపతి సంవాదము, మంగళహారతులు, లక్ష్మీదేవి మంగళహారతులు, కృష్ణుని మగళహారతి, లాలిపాటలు, శ్రీరామ మంగళహారతి, పోలు అప్పగింతలు, సీతాదేవి వేవిళ్ళు, ధర్మరాజు జూదము.. వంటి పాటలు కలవు. ..
Rs.75.00
Sundarakandamu
ఆదికవి అమరలేఖిని నుండి తప:ఫలంగా వెలువడిన రామాయణ గ్రంథం మన సంస్కృతికి మహత్తరనిధి కాగా సుందరకాండ నిత్యపారాయణ గ్రంథ రత్నమైనది. ఈ మహాకావ్యంలో శిరోమణి స్ధానాన్ని అలంకరించిన సుందరకాండ తత్త్వదృష్ట్యా, కవితా తత్త్వదృష్ట్యా కూడా విశేష స్ధానాన్ని అందుకుంది. ఈ కాండ పఠన, శ్రవణ, మననాదులను గురించి, బ్రహ్మాండ పురా..
Rs.300.00
Samagra Navagraha An..
మీ జీవితంలో అశుభ ఫలితాల తీవ్రత తగ్గించేది ఈ సమగ్ర నవగ్రహ అనుగ్రహము విశ్వ చక్రాన్ని పాలించి, మానవుల సమస్త దైహిక- మానసిక హావ భావాలపైన ప్రభావాన్ని చూపే నవగ్రహాల గురించి మొట్టమొదటిసారిగా తెలుగులో సమగ్రంగానూ, సుబోధకంగానూ ఒక ''బృహత్ప్రయత్నం''గా వెలువరిస్తున్న విస్తృత పుస్తకరాజం ఇది! దీనిలో రాశ..
Rs.420.00
Srimadbhagavatam (Mu..
సరళ సుందరమైన వచనరచనకు పురిపండా పెట్టింది పేరు. ఒక్కచేతి మీదుగా భారత, భాగవతాలను పద్యకావ్యాలుగా చేసినవారున్నారు. కాని వచనంలో రామాయణం, భారత, భాగవతాలతోపాటు దేవీభాగవతం సహితం రచించి మెప్పించడం అంటే అది 'అనితరసాధ్యమే'నని ఒక్క పురిపండావారే నిరూపించారు. 'పురిపండా వచన రచనలు'గా ఒక ప్రత్యేక శైలితో అలరారే ఈ నాలు..
Rs.720.00
Bharatamulo Yaksha P..
భారతంలో యక్షప్రశ్నలు ఈ పుస్తకంలో ఏమున్నాయంటే... శ్రోత్రియుడు అంటే యెవరు? గొప్పదనం యెలా వస్తుంది. బుద్ధిమంతుడు అవడం యెలా? బ్రాహ్మణులలో దేవత్వం, నడవడిక, మానుషత్వం యెలా వుంటాయి? ఆచమనం అంటే? ఇలాగే క్షత్రియులలో పై గుణాలు యెలా వుంటాయి? కృషి చేసేవారికి, ఉత్పత్తి చేసేవారికి, ప్రతిష్ఠ కావాల..
Rs.39.00
Mahabharatam (6 Samp..
సరళ సుందరమైన వచనరచనకు పురిపండా పెట్టింది పేరు. ఒక్కచేతి మీదుగా భారత, భాగవతాలను పద్యకావ్యాలుగా చేసినవారున్నారు. కాని వచనంలో రామాయణం, భారత, భాగవతాలతోపాటు దేవీభాగవతం సహితం రచించి మెప్పించడం అంటే అది 'అనితరసాధ్యమే'నని ఒక్క పురిపండావారే నిరూపించారు. 'పురిపండా వచన రచనలు'గా ఒక ప్రత్యేక శైలితో అలరారే ఈ నాలు..
Rs.1,350.00
Vasthu Guna Prakasik..
శతాయుష్మాన్ భవ! - అంటే వందేళ్ళు జీవించమని పెద్దల దీవెన. అందరూ ఆనందంగా ఆయురారోగ్యభాగ్యాలతో తులతూగాలనేది కూడా ఒక గొప్పదైన శుభాకాంక్ష. నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకడానికీ, వీలైతే ఇంకా ఎక్కువకాలం జీవించి సర్వవిధ సౌఖ్యాలు, ధర్మార్ధకామ మోక్షాలూ అన్నీ అనుభవించడానికి, ఎన్నెన్నో మానవ విజయాలు సాధించడానికి, నియ..
Rs.750.00
Bhakta Ramadasu
శ్రీరామదాసు కల్పిత పాత్ర కాదు. దాదాపు 350 ఏళ్ల క్రితం ఈ తెలుగు నేల మీద మన మధ్య నడయాడిన ఓ మహనీయ వాగ్గేయకారుడతడు. ఒక గొప్ప వ్యక్తి చుట్టూ, అతని మహిమ పెంచడానికి అతిశయోక్తులల్లడం; అవి ప్రచారంలోకి తేవడం సహజంగా జరిగే ప్రక్రియ! నేనూ అలా చేస్తే చరిత్రకు ద్రోహం చేసినవాడినే అవుతాను. అదే జరిగితే ఈ రామదాసు చరిత..
Rs.36.00