Search Criteria
Products meeting the search criteria
Aharavedam
ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలు, భాష అన్నీ కలగలసి తెలుగు సంస్కృతి రూపొందింది. తెలుగు వంటకాల ప్రాచీనతను, వాటిలోని ఆరోగ్య మూలాలను నిరూపించేందుకు పరిశోధకులకు కావల్సిన ముడి సరుకును తట్టలకెత్తి తేవడానికి ఈ పుస్తకాన్ని ఉద్దేశిస్తున్నాను. ఇది తెలుగు ప్రజల ఆహార సంస్కృతినీ, ఆరోగ్య మూలాలను ..
Rs.400.00
Arogyam Kosam Aahara..
అన్నం విషం అనేది అబద్ధం. అన్నానికి బదులుగా ఇడ్లీ, అట్టు, పూరీ, బజ్జీ, పునుగుల్ని తేలికగా అరిగే అల్పాహారంగా అపోహపడి, అన్నం కంటే వాటినే అధికంగా తింటున్నాం. అన్నం విషయంలో మనం కొంత ఆలోచన చేయాల్సి ఉంది. బియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఆరికలు ఇంకా ఇతర తృణధాన్యాలను సద్వినియోగ పరచుకోవటం మీద మన తె..
Rs.125.00
Telugudheera
క్రీ.శ. 1639 నుండి 1704 - తమిళ భూభాగం చుట్టూ స్మశానం-మధ్యన తామరకొలనులా ఒక తెలుగు రాజ్యం... మదుర! మధురని కబళించాలని కాచుకు కూర్చున్న పోర్చుగీసులు... నామమాత్రంగా ఉన్న విజయనగర సామ్రాజ్యం గోల్కొండ కైవసం... పోర్చుగీసుల్ని ఓడించి తూర్పు సముద్రాధీశులైన డచ్చి... మధుర చేతుల్లో ఓడి, మైసూరు రాజ్యం బీజాపూర్ క..
Rs.150.00
Mee Vyadhulaku Meere..
వైద్యులకు, వైద్య గ్రంథాలకు, వేదాలకే పరిమితమైన వైద్యశాస్త్ర రహస్యాలను, మర్మాలను... ఇంటింటిలోని వంటింటిదాకా చేర్చిన ఘనత పూర్ణచందు గారిదే. ఈ విషయంలో ఘనాపాటి వీరే. పదేళ్ళ పసివాడు మొదలుకొని పండుముదుసలి సైతం అర్థం చేసుకుని, ఆచరించేందుకు అనువైన భాష... ఈ చికిత్సల కోసం, కొండలు, గట్లు, ప..
Rs.200.00
Deerghayushmanbhava
ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మి, రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే 'ఆరోగ్య స్పృహ'తో ఈ పుస్తకాన్ని చదివేందుకు సమాయత్తమౌతున్న పాఠకలోకానికి నా అక్షర నీరాజనాలు! తెలుగు పాఠకులలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనే ఆసక్తి గతంలో కన్నా చాలా పెరిగింది. రోజులు మారాయి. ఇప్పుడు అతి సామాన్..
Rs.60.00
Sugar Vyadhi - Sulab..
షుగర్ వ్యాధిని తగ్గించుకోవటానికి ఆ వ్యాధిని బాగా అర్థం చేసుకోవటమే అసలు మందు. అది ఎవరి ముఖమో చూసి నిద్రలేచినందు వలన కలిగే వ్యాధి కాదు. మన పాత్ర, మన ప్రమేయం లేకుండా దానికదే షుగర్ స్థాయి పెరిగిపోవటం అనేది జరగదు. ఈ వ్యాధి రావటానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ, పెరగటానికి మాత్రం కారణం ఒకటే. అదే అశ్రద్ధ! ష..
Rs.100.00
Ayurvedamlo Sulabha ..
ఆయుర్వేదంతో అనేక జబ్బులకు/రుగ్మతలకు సులభమైన చికిత్సలు చేయవచ్చని చెబుతారు ప్రముఖ వైద్యులు, రచయిత డా॥ జి. వి. పూర్ణచందు. ఈ పుస్తకంలో: 1. అమీబియాసిస్ వ్యాధికి ఆహార వైద్యం 2. ఆగని ఎక్కిళ్ళు - ఆపగలిగే ఉపాయాలు 3. మలబద్ధతని జయించండి 4. గోధుమ పిండి సరిపడకపోతే ప్రాణాంతకం..
Rs.60.00