Search Criteria
Products meeting the search criteria
Spartacus
చారిత్రాత్మకమైన నవల రాయడం చాలా కష్టం. రాసి ఒప్పించగలగడం ఇంకా కష్టం. కాని, ఈ నవల రాసిన ¬వర్డ్ ఫాస్ట్‌గారు అందర్నీ ఒప్పించి సఫలీకృతులయేరని చెప్పక తప్పదు. ఒప్పుకోక తప్పదు. డికెన్స్ మహాశయుడు ''ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్'' లో ఫ్రెంచి విప్లవాన్ని చిత్రీకరించాడు. కాని, అలా చిత్రీకరించగలగ..
Rs.120.00
Nattalostunnayi Jaag..
భారతదేశం నిండా కల్లోలం! ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం!! బకాసురుడి బాబాయిలు, కుంభకర్ణుడి కొడుకులు వచ్చేశారొచ్చేశారోచ్!!! పిడికిటి పరిమాణంలో ఉండే రాక్షస నత్తల గురించి రీసెర్చ్ చేసి వ్రాసారు మల్లాది వెంకట కృష్ణమూర్తి. సృష్టిలో ఓ ప్రదేశంలో లేని జాతిని మానవుడు ఇంకో ప్రదేశం నుండి తీసుకొస్తే జరిగే ప..
Rs.110.00
Jeevana Geetam
ఈ జీవితం చాలా చిన్నది. అయినా చాలా అద్భుతమైనది. మనకి ఈ జీవితం యుందుకు లభించిందోమనకి తెలియదు. మనకి తెలియకుండా పుట్టటం మనకు తెలియకుండానే చచ్చిపోవటం మధ్యలో ఈ కాస్త జీవితంలో మహా అద్భుతమైన ఈ అనంత సృష్టి ని గమనించే క్షణాలు మనకి అదృష్టంగా దొరుకుతాయి. మనం ఎన్ని సంవస్తరాలు జీవించాము ? అ..
Rs.90.00
IITlo Attesarugallu
హరి, రెయాన్, అలోక్‌ల జీవితాలు అల్లకల్లోలం అవడానికి గల ఐదు కారణాలు. 1. వాళ్ళు తమ గ్రేడ్లను ఘోరంగా పాడుచేసుకున్నారు. 2. అలోక్, రేయాన్ - ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం మానరు. 3. హరి నేహాతో ప్రేమలో పడతాడు. నేహా అతని ప్రొఫెసర్ చెరియన్ కూతురు. 4. ఐఐటి విద్యార్ధులుగా వాళ్ళు ప్రపంచాన్ని జయించాల్..
Rs.175.00
Rakshasudu
'నువ్వింత తెలివైనవాడివిలా కనబడుతున్నావు. ఇంత చక్కగా ఆలోచిస్తున్నావు. ఈ ఊబిలో ఎలా ఇరుక్కు పోయావు ?'' ''ప్రతివాడికీ ఒక బలహీనత వుంటుంది తాతా, నా బలహీనత - నా అమ్మ. అమ్మని కనుక్కోవాలన్నది నా జీవితాశయం. సరిగ్గా ఆపేరు వచ్చేసరికల్లా ఏం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా దిగిపోతూ వుంటాను. ఈ ప్రపంచంలో ఎంతమం..
Rs.100.00
Neeli Kallu
హునోరె డి బాల్జాక్ భాష కాస్త పచ్చిగా ఉంటుందని ప్రతీతి. ఆ భావనను బలపరుస్తుంది ఈ నవల. అద్భుతమైన ప్యారిస్ నగర వర్ణన, ఆ నగర జీవితాల చీకటి కోణాలను, తెలీని పార్శ్వాలను ఈ నవల ఆవిష్కరిస్తుంది. బాల్జాక్ ఈ నవలలో పేదవారి గురించి రాయలేదు. కలవారి లైంగిక జీవితాలను గురించి రాసాడు. ఈ నవల అలంకార భూయిష్టంగా, శృం..
Rs.70.00
Raabandula Rekkala M..
ఆ గది విశాలంగా వుంది. దాని బయట వైపు గ్లాస్ పానెల్ వుంది. అది ప్రత్యేకంగా తయారు చెయ్యబడ్డ మెటీరియల్! లోపల వాళ్ళు బయటకు కనిపిస్తారు. గాని బయటవాళ్ళు మాత్రం లోపల వున్న వారికి కన్పించరు. లోపల మాట్లాడే వారి మాటలు బయట వారికి విన్పించడానికి ఇంటర్నల్‌మైక్స్, స్పీకర్స్ వున్నాయి. అవ కూడా అక్కడ ఉన్నవారు ఎ..
Rs.100.00
Prakruti Pilupu
అలస్కా, క్లాన్ డైర్ జిల్లాలో 1896లో బంగారం ఉన్నట్లు కనుగొనబడింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది బంగారం వేటలోపడ్డారు. వారిలో చాలా మంది చలి రాక్షసికి బలైపోయారు. బంగారం దొరికిన కొంతమంది శ్రీమంతులయ్యారు. బంగారం వేటలో జాక్‌లండన్ కూడా స్వయంగా పాల్గొనటం వల్లనే ఈ కథ ఇంత అద్భుతంగా చెప్పారు. అలాస్కా మంచు..
Rs.100.00
Kinchidvishadam
డిసెంబరు నెల. చలిగా వుంది. మొహాలు మప్లర్లలో దాక్కున్నాయి. పెదవుల మధ్య ఎర్రగా, వెచ్చగా సిగరెట్లు వెలుగుతున్నాయి. ఘాటైన పొగ తాగేవాళ్ళకే కాక ఎదుటివాళ్ళకు కూడా మత్తెక్కిస్తూ, వుషారు కలిగిస్తూ వుంది. ఆకలి, నిషా, జేబులో డబ్బు. మత్తెక్కిస్తున్న కళ్ళు. ఉబ్బిన మొహాలు. స్థిమితం తప్పిన ఒళ్ళు. తడబడే కాళ్ళు. రోజ..
Rs.60.00
Nissabda Visphotanam
కిడ్నాపులు, బ్లాక్ మెయిలింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, పరువు హత్యలు, బ్యాంకు అప్పులు ఎగ్గొట్టినవారిని విదేశాలకు పంపటం - ఇలా ప్రభుత్వానికి సమాంతరంగా నడిచే ఈ మాఫియా పేరు 'ట్రయాడ్'...! ఇదొక బలమైన కోటరీ. రాజకీయంగా వారి వెనుక చాణుక్యని మించిన మేధావులు ఉన్నారు. రక్తం తాగే రౌడీలున్నారు. నువ్వొక చిన్న స్కూల..
Rs.150.00
Aalochinchu
'ఆలోచించుకో, నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో, భగవంతుడు ఉన్నాడూ లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు - ఇదికాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా?'' 'భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించిది యితరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు.'' ''అందు..
Rs.50.00
Abhisaapam
మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్య లేకుండా వెళ్లి పోవటమే న్యాయం అన్నాడు ప్రశాంత్. గాయత్రి రేచ్చిపోయినట్టుగా అంది. 'ఏమిటా న్యాయం. నీ న్యాయానికి కళ్ళూ , చెవులు లేవా ? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీ న్యాయం ! దీని కంతటికీ కారణం నువ్వు , అప్పుడే నన్ను వదిలేసి వుంటే ఏ బాధా వుండేది కాదు !ఇలా నడిసముద..
Rs.100.00
Rangula Vala
‘ప్రతి మనిషీ ఒక వల. పక్కవాళ్ళను ఆకర్షిస్తారు. వాళ్ళను వలలో వేసుకున్నానని సంబరపడతాడు. కానీ తనూ మరొక వలలో వున్నాడన్న వివేకమే లోపం... వలలోకి వెళ్ళడమే, వల విసరడమే సుఖం. తరువాత అంతా నరకమే!’ ’ఈ నవలా సంవిధానంలో సంధి బంధాలు లేవు... రచయిత తిప్పే మలుపులు, మెలికలు లేవు... క్లయిమాక్స్ లు లేవు... ఇవేవీ లేకపోయిన..
Rs.100.00
Aasayam
అమెరికాలో పుట్టి, అక్కడే పెరిగి, తండ్రి ఆశయ సాధనకోసం మన దేశానికి వచ్చి, ఇక్కడి పరిస్థితులను సమగ్ర అధ్యయనం చేసి, వాటిపై పరిపూర్ణ అవగాహన పెంచుకుని, పక్కా ప్రణాళికను తయారు చేసుకొని, పకడ్బందీగా అమలు పరిచి, అకుంఠిత దీక్షతో, సడలని పట్టుదలతో, స్వగ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేసి, రాష్ట్రంలోనే ఒక ఉత్..
Rs.80.00
Asatyaniki Aavala
ఈ యావత్ప్రపంచం అబద్దం... ఏదీ శాశ్వతం కాదు.. నేనన్నది కూడా పిచ్చి భ్రమ మాత్రమే.. సత్యమై, నిత్యమైనది వేరే వుంది. దాన్ని పొందుదామన్నది ఎంత అసహ్యమైందీ ? దీనికీ, ఈ సోకాల్డ్ అసత్యానికి ఆవల ఏదైనా ఉండొచ్చు. అది సత్యమై తీరాలా ? దాన్ని కూడా దాటి వెళ్లాలన్న కామన మనిషన్న వాడికి కలక్కుండా వుంటుందా? ఈ అసంబద్ధమై..
Rs.200.00
Kotha Satruvu
అదొక కొత్త వ్యాధి. రాయలసీమలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన ఆ వ్యాధి లక్షణాలు, చెవులు, పాదాలు ఎర్రబడడం, నోట్లో దద్దుర్లు, జ్వరం, గొంతు వాపు. చివరకి మరణం. ''కిడ్నీ ఫీవర్'' అనే పేరు పెట్టిన ఈ మహమ్మారికి వేలమంది బలైపోతున్నారు. వైరాలజిస్ట్ గౌతమ్ కిడ్నీ ఫీవర్‌ని గుర్తించడానికి నడుంకట్టాడు. రొమాన్స్, ఎడ్..
Rs.315.00
Ee Dari Manasainadi
రెండక్షరాల ప్రేమంటే ఆమెకు ప్రాణం. జీవితమంతా ప్రేమతో గడపాలని, ప్రేమించబడుతూ బ్రతకాలని, తననందరూ ప్రేమించాలని, ప్రేమే జీవితమని, ప్రేమే సత్యమని, నిత్యమని, ప్రపంచమంతా ప్రేమమయమని, ప్రేమనే శ్వాసించాలని, ప్రేమనే తినాలని, ప్రేమనే తాగేయాలని ఆమె ఆకాంక్ష... అయ..
Rs.70.00
Mohita
శ్రీశైలం... దూరంగా భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయ గోపురం, ఎందరో తళతళమని మెరుస్తోంది. ఆహ్లాదకరమైన ప్రకృతి, దట్టమైన అడవులు దేవాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో, కొండమలుపుల్లో ఉన్న గెస్ట్‌హౌస్‌లో కూర్చున్నారు మోహిత, మైత్రేయ. డైలీ పేపర్ని తిరగేస్తుందామె. మహేంద్ర మృతికి సంబంధించిన ఐటమ్‌న..
Rs.90.00
Mohanamurali
"అదేమిటి? నేను మీ చిన్ననాటి మురళినని తెలిసి మీకు ఆశ్చర్యంగా లేదూ? అస్సలు కదలికే లేదేం మీలో?" వంశీ పెదవులపై అందమైన చిరునగవు లాస్యం చేసింది. "నాకు ఇదివరకే తెలుసు మురళీ! నువ్వు అబద్ధ్గం చెప్పినా నాకళ్ళు అబద్ధం చెప్పవు. నీ నొక్కుల జుత్తూ, కోపం వచ్చినప్పుడు క్రింది ..
Rs.60.00
Sahityaakashamlo Sag..
ఇది ఒక భార్య వేదన. పిల్లల కోడి కావటం వలన విశ్రాంతి లేకపోవటం, ఇల్లు దిద్దుకోవటంలో కాస్త కూడా తీరిక దొరకక పోవటం ఆమె స్ధిగి. పద్యాలు వ్రాయటం ఆమె ఆసక్తి. అందుకు ఆమె ఉల్లాసాన్ని, ఓపికను కూడా ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాల్సిందే. ''ఓపిక దెచ్చుక కొన్ని పద్యముల్ జల్లగ వ్రాయజురు సుమీ'' అని చెప్పడంలో వ్యక్తమ..
Rs.200.00