Search Criteria
Products meeting the search criteria
Charitralo Matalu
పాలిత వర్గాలను అణచివేయడానికి పాలకవర్గాలు మతాన్ని ఒక సాధనంగా వినియోగించుకుంటున్నాయన్న సంగతి తెలియాలంటే మతాన్ని గురించి సవిమర్శనాత్మక అవగాహన అవసరం. అందుకు ఈ చిన్ని పుస్తకం కొంతమేరకు తోడ్పడగలదు. ఈ పుస్తకంలో బౌద్ధ, యూదు, క్రైస్తవ, ఇస్లాంలకు సంబంధించిన అధ్యాయాలు సెర్గియ్ తొకరేవ్ రచించిన హిస్టరీ ఆఫ్ ర..
Rs.110.00
May Day
మేడే అమరజీవుల సాహసోపేతమైన గాథను యిది సవివరంగా తెలియ చెప్తుంది. ఈ పుస్తకం చదివి నేనెంతో వుద్విగ్నుణ్ణయ్యాను. చికాగో శ్రామికులు సాగించిన మహిమాన్విత పోరాటం గురించి భారతీయ పాఠకులు తెలుసుకోవాలన్న ఆలోచన నాకు వచ్చింది. విషయ వివరణలో ఆయన పాటించిన పద్ధతి పాఠకుని హేమార్కెట్ ముందు నిలిపే విధంగా వున్నది. ప్రతి..
Rs.150.00
Bharata Praja Charit..
'వేదయుగం' సి.1500 నుండి క్రీ.పూ. 700 వరకు భారత చరిత్రను వివరిస్తుంది. రుగ్వేదం, తదనంతర వేదకాలం ఈ పుస్తకం పరిధిలోకి వస్తుంది. ఈ కాలానికి చెందిన భౌగోళిక అంశాలు, వలసలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ, సమాజం, మతము, తత్వశాస్త్రం - మొదలైన వాటి గురించిన అధ్యయనం దీనిలో ఉంటుంది. అనేక ఆధారాల..
Rs.80.00
Sathyagni Kathalu
షేక్ హుసేన్ సత్యాగ్ని గారి ఈ సంపుటిలోని కథలన్నీ జాగ్రత్తగా చదివితే, ఆయన ఎవరి పక్షాన, ఏ భావజాలం కలిగివున్నాడో, ఏ భావాల నుండి బయటపడినాడో, ఎలాంటి ఆధునిక సమాజాన్ని కాంక్షించాడో, పాఠకులకు సులభంగా అర్థ మౌతుంది. సమాజం పట్ల, ముఖ్యంగా స్త్రీలపట్ల, మతంపట్ల, రాజ్యవ్యవస్థ పట్ల ఇంకా అనేకానేక అంశాలపట్ల ఆయ..
Rs.120.00
Socialism Kosam
ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం - ఓ విహంగ వీక్షణం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గురించి సవివరమైన పలు గ్రంథాలు వెలువడుతూనే ఉన్నాయి. అవి నేటికీ మానవజాతి పోరాటాలకు స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి. అయితే ఈ చరిత్రను క్లుప్తంగా, ఆ నిర్ధారణల వెలుగులో ఇటీవలి పరిణామాలను కూడ వివరిస్తూ అందించాల్సిన..
Rs.80.00