Search Criteria
Products meeting the search criteria
Yogato Mee Jivana Sa..
యోగాసనాలు వేసే ముందు ఈ నియమాలు పాటించాలి. ఉదయం స్నానంతరం యోగాసనాలు వేయడం మంచిది. దీనివలన శరీరం కాంతి వంటమౌతుంది, ఎక్కువ శబ్దాలు, గొడవలు లేకుండా ఉండాలి. గాలి, వెలుతురూ ధారాళంగా ఉండాలి. యోగాసనాలు వేసేటప్పుడు మాట్లాడకూడదు. మరే ద్రుష్టి ఉండకూడదు. దృష్టంతా ఉపిరి బిగాపట్టుట, వదులుత మీద ఉండాలి. శుబ్రం ..
Rs.30.00
Yogasanalu
మనసు, దేహం యొక్క కాదలిక యోగ. యోగ అంటే సంయోగము. సంయోగము అంటే లినమవడం. జీవాత్మ పరమాత్మలో లినమవడమే యోగం. కలంతో పాటు పరుగులు తీసే నేటి దైనందిన జీవితంలో తమకంటూ టార్గెట్స్ పెట్టుకుని వాటికోసం ఎంతో శ్రమిస్తూ మరెంతో స్ట్రెస్ను అనుభవిస్తుంటారు. ఆ ఆందోళను దూరం చేసి, మీకు సుఖమయ జీవితాన్ని అందించాలని సదుద్దేశ..
Rs.40.00
Ateendriya Dhyanam
ధ్యానసాధన అంటే 'టైం వేస్టు వ్యవహారం' అన్న ఫీలింగ్ అనేకమందికి ఉంది. కొందరికి ఏవేవో భయాలు ఉన్నాయి. ఈ రకమైన అపోహలని తొలగించే ప్రయత్నమే యీ 'అతీంద్రియ ధ్యానం'. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ నిత్యకృత్యాల్లో తమకి తెలియకుండానే ధ్యాన సాధన చేస్తుంటారు. ధ్యానఫలాన్ని పొందుతూనే ఉంటారు. అయితే 'తాము చేస్తున్నది కూడా ..
Rs.150.00
Hasta Mudralu
''ముద్రా శాస్త్రము'' ఏ మతానికీ, ఏ జాతికీ సంబంధించినది కాదు. సకల మానవాళి సంక్షేమం కొరకు భారతీయ దార్శనికులచే రూపొందించబడినది. ఈ రోజు చైనా, జపాన్, థాయ్‌లాండ్ వంటి ఎన్నో దేశాల్లో సాధన చేయబడుతున్న 'యోగ హస్తముద్ర'లకు పుట్టినిల్లు మన భారతదేశం. ''ధ్యానము'' అనే పదమును చైనీయులు ''చాన్..
Rs.200.00
Beauty Guide
ప్రతి మనిషి జీవితంలో 'అందా'నికి ఒక ప్రత్యేక స్థానం వుంది. మనిషికి అందం అనేది దేవుడిచ్చిన వరం. అందంగా వుండడం ఒక ఎత్తైతే దానిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడం మరొక ఎత్తు. అందాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే వుంటుంది. సరైన పోషకాహారం, చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ, క్రమం తప్పని వ్యాయామం చేస్తే అందం, ఆరోగ్యం ..
Rs.125.00
Mati Pogottukokandi ..
'చదివేందుకు ఆహ్లాదకరంగా ఉండటమేకాక, అందుబాటులో ఉండే పరిష్కారాలతో... మీకిష్టమైన పదార్థాలు తినటం మానకుండానే ఎలా బరువు తగ్గాలో చెపుతుంది.' - డిఎన్‌ఏ 'ఎటువంటి నియతాహార కార్యక్రమాలూ ఫలితాలనివ్వక నిరాశ, ఆకలితో బాధపడే సోదరీమణులందరి మన్ననా ఎంతో త్వరగా పొందింది.' - ఫెమినా ఈ పుస్తకం మనదేశాన్ని కుదిపి వదిలిపెట..
Rs.223.00
Jataka Yoga Prashast..
ఇద్దరు స్నేహితులు ఒకే కంపని లో ఒకే ఉద్యాగానికి ఇంటర్వ్యూ కు వెళ్ళారు. ఒకరికి ఉద్యగం వచ్చింది. ఇంకొకరికి రాలేదు. అలాగే మరొఇద్దరు స్నేహితులు వీసా కోసం కలిసి వెళ్ళారు. ఒకరిని విదేశాయానం వరించింది. ఒకరికి వీసా ఆలేదు. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో చప్పచ్చు. ఇలా జరిగినప్పుడు ఉద్యోగం రానివారు లేక వీసా పొందన..
Rs.60.00
Paraasakthi
మానవ శరీరంలో కుండలినీ శక్తి లేదా విశ్వశక్తి యొక్క జాగృతం అనేది అతి అరుదుగా జరిగే యోగ ప్రక్రియ. ఇది ఆధునిక శాస్త్రపు హేతుబద్దమైన తర్కానికి అందని అద్భుతమైన విశ్వప్రక్రియ. గ్రంథ రచయిత ఈ శక్తితో తనకు కలిగిన ప్రత్యక్ష అనుభవాలను గురించి ఈ గ్రంథంలో చాలా విపులంగా వివరించడం జరిగింది. ఈ శక్తి మానవ శరీరంలో జా..
Rs.295.00
Dhyanam
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో 1895లో జన్మించిన జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచమంతా పర్యటించి, వివిధ దేశాల ప్రజల జీవన శైలినీ, ఆలోచనా సరళినీ ప్రభావితం చేసిన అత్యంత ఆధునిక తత్వవేత్త. అశాంతితో, సంఘర్షణతో నిండిన నిత్య జీవితాన్ని ముఖాముఖీగా ఎదుర్కొనే సాహసాన్నీ, నిర్భీతినీ మనలో కృష్ణమూర్తి బోధనలు జ్వలింపజేస్తాయి..
Rs.100.00
Yoga Theraphy
'యోగ థెరపి' అనే మాట 'పతంజలి'కి తెలిస్తే చాలా బాధపడతాడేమో. యోగ ఆసానాలని శారీరక వ్యాయామం అన్నా, ప్రాణాయామాన్ని బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ అన్నా, ధ్యానాన్ని మానసిక వ్యాయామం అన్నా ఈ పుస్తకంలోని కొన్ని కొన్ని వ్యాఖ్యానాలని చూసినా ఆయన మనస్సు బాధపడటం ఖాయం. ఎందుకంటే యోగ అనే పదం ఈ రోజుల్లో చాలా 'లూజ్'గా వాడబడ..
Rs.60.00
Problems And Exercis..
Professor N.L.Glinka's book Problems and Exercises in General Chemistry closely corresponds to the well known textbook General Chemistry by the same author. Many generations of students used N.L.Glinka's General Chemistry in studying the jubject; Secondary School Graduates used in preparing for ..
Rs.100.00
Dhyanam
ప్రపంచం అంతటా ఈనాడు ఎన్నో మిలియన్ల మంది ధ్యాన పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. మత విశ్వాసాలకి, సంస్కృతి విభేధాలకి అతీతంగా ఆదరింపబడుతున్న ధ్యానపద్ధతుల ఇతివృత్తం ఏమిటి? ఆధునిక జీవితంలోని ఒత్తిడి వల్లనే 70-80 శాతం వ్యాధులు వస్తున్నాయని వైద్య నిపుణులు వక్కాణిస్తున్నారు. ఒత్తిడి ప్రతిస్పందనకి వ్యతిరేకమూ,..
Rs.40.00
Yoga
ప్రస్తుత జీవన విధానంలో మానవునికి విశ్రాంతి కరువైంది. సమయానికి తినలేడు. నిద్ర పోలేడు. సంపాదన పరుగులో బాంధవ్యాలకు దూరమై, స్థాయికి మించిన ఒత్తిడితో, హద్దులు దాటిన ఆశలతో ఆతృత, ఆందోళన, అలసటతో సతమతమవుతున్నాడు. వీటి పరిష్కారం కోసం మత్తు మందులు, మద్యం, సిగరెట్లు, గుట్కాలకు బానిసవుతున్నాడు. పై రుగ్మతల మూలంగ..
Rs.120.00
Paatanjala Yoga Sast..
పాతంజల యోగశాస్త్రము ఈ గ్రంథమందు రెండు భాగములు గలవు. 1) పాతంజల యోగశాస్త్రము 2) పంచమహాయజ్ఞ విధులు. పాతంజల యోగశాస్త్రము పాతంజల యోగదర్శనమని కూడ లోకవిదితమైయున్నది. దీనియందు నాలుగు పాదములు, 194 సూత్రములు గలవు. యోగదర్శనముయొక్క సూత్రములను విద్యార్ధులకు అత్యంత ఉపయోగకరముగా నుండు విధమున..
Rs.60.00
Andariki Aarogyam- Y..
ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక రకాలు భావావేశాలకు, ఒత్తిడులకు, పనుల తొందరలకు, లోనై టెన్షన్ కు గురవుతున్నారు ఫలితంగా శారీకంగా , మానసికంగా , అనేక రోగాల బారిన పడి బాధలు పడుతున్నారు. సులభంగా ఉపశమనం పొందే మార్గాలకు బదులు వందలూ, వేలూ, రూపాయలు ఖర్చు పెట్టుకుని ..
Rs.40.00
Andamaina Akruti Kos..
మీరు మీ శరీరాకృతిని మార్చుకోగలరా? ఔను, మీరు మీర్చుకోగలరు. బాలీవుడ్‌లోని సుప్రసిద్ధ ఫిట్నెస్, యోగ నిపుణులు పాయల్ గిద్వానీ తివారీ మీరు మీ శరీరాకృతిని ఎలా మార్చుకోవచ్చో మీకు వివరిస్తుంది. చాలా సులభంగా చెయ్యటానికి తేలికగా ఉండే సూత్రాలనీ, వ్యాయామ పద్ధతులనీ, బరువు ఎలా పెరగాలి, ఎలా తగ్గాలి అనే విషయాలన..
Rs.179.00
Yogabhyasamu Praramb..
యోగాభ్యాసం ఋషుల సంస్కృతి, సంప్రదాయము మరియు జీవన విధానము. భారతీయ అద్వితీయమైన ఈ విజ్ఞాన రహస్యాలు ఎప్పటినుండో కనుమరుగై ఉన్నాయి. శక్తివంతమైన ఈ విజ్ఞానం ఎలా లభించిందో, ఎప్పుడు జన్మించిందో ఎవరికీ ఖచ్చితముగా తెలియదు. ఎవరికి దీని పుట్టుక అంతు దొరకడం లేదు. సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు, ప్రారంభకులకు ..
Rs.100.00
Yoga Today
యోగం' ఎందుకంటే.... 'యోగం' ఎందుకు? అన్న ప్రశ్నతో ప్రారంభమయ్యే ఈ పుస్తకం వివిధ ఆసనాలనూ, ప్రాణాయామ పద్ధతులనూ విపులంగా చర్చిస్తుంది. విశ్రాంతి నిచ్చే ఆసనాలు, ధ్యాన ఆసనాలు, నిలబడి చేసే ఆసనాలు, సూర్య నమస్కారాలు, వెనక్కి వంగి చేసే ఆసనాలు, కూర్చుని వేసే ఆసనాలు, బ్రామరి, శీతలి, భస్త్రిక వంటి ప్రాణాయామాలు ..
Rs.250.00
Dhyaana Saagaram
ధ్యానం. అవును. నిజంగా ఇది ఒక సాగరమే. అద్యంతాలు లేని ఒక మహాసాగరం. ఒక శాంత మహాసముద్రం. కనుమూసినా తెరిచినా అంతర్ బహిర్ చక్షువులకు గోచరమయ్యే ఒక శాంత గంభీర శరధి! హృదయమంతా పరచుకుపోయే ఒక శరత్ చంద్రికా వీచిక. అసలు ధ్యానం అంటే ఏమిటి? ''నిశ్చల చిత్తముతో భగవంతుని గూర్చి తలచు..
Rs.100.00
Ladies And Gents Pra..
కొన్ని పుస్తకాలు చదవటానికి...మరికొన్ని వ్రాయటానికి...ఈ యోగ పుస్తకం చెయ్యటానికి.... 10 వేల సంవత్సరాల నాటి ప్రాచీన భారతీయ కళ. అంతకుముందే ఆర్కియాలాజికల్ త్రవ్వకాలలో దొరికిన వాటిని పరిశీలిస్తే సింధూ నాగరికత సమయానికే అనేక ముద్రలలోని శివపార్వతుల భంగిమలని గమనిస్తే యోగ అప్పటికే ప్రాచుర్యంలో ఉందని అర..
Rs.90.00