Search Criteria
Products meeting the search criteria
Oka Maha Avirbhavam ..
తెలుగు సాహిత్యాకాశంలో ఓ 'మహా విస్ఫోటనం' మహాకవి శ్రీశ్రీ జీవితం. తెలుగు సాహిత్యంలో అతను ప్రవేశ పెట్టిన వినూత్న ప్రయోగాలు, కావ్యలోకంలో నెలకొల్పిన విప్లవాత్మక ప్రమాణాలు యావత్ విద్వత్ లోకాన్నీ అపూర్వస్థాయిలో ప్రభావితం చేశాయి. అసలు, శ్రీశ్రీ జననమే ఒక మహా 'అణు విస్ఫోటనం'! అలాంటి మహాకవి గురించి విద్వన్మ..
Rs.50.00
Palikinchaku Mouna M..
ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన సాహితీ వ్యాసాల సంకలనం ఇది. ఈ సంకలనం లోని వ్యాసాలు: కొ.కు.నవలల్లో ప్రేమ ధృక్పధం ............ స్త్రీల సాహిత్య చరిత్ర - ఒక పరిశీలన ................... గడ్డు రోజులు .............. ఉద్యమాల విమర్శగా సాహిత్యం ................... ఎండమావులు ............. హార్వెస్ట్ కొత్త పద..
Rs.120.00
Santulita
అక్కినేని కుటుంబరావు నవలలు రాజ్యాంగ నైతికతను ఇముడ్చుకున్న రచనలు. కుల వివక్షను, లైంగిక వివక్షను వాటి క్రూరమైన రూపాలలో చూపిన నవలలు. ప్రజల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన పురాతన సాంఘిక నైతికత పేరు మీద అడ్డులేకుండా జరిగే తీరుకి అద్దం పట్టిన నవలలు. వివక్షకు వ్యతిరేకంగా సమానత్వాన్ని కోరే సంస్క..
Rs.75.00
Samkalita
వసంతకాలపు అందాలకూ, ఆనందాలకూ మనిషి రోజు రోజుకూ దూరమవుతున్నాడు. సాంఘికంగా తన వసంత కాలాన్ని తాను సృష్టించుకుంటున్నాడు. కొత్త వస్తువులు, కొత్త సరకులు, ఆ సరకుల ఆరాధన, మాయ, కొత్త ఆశలు, అత్యాశలు, కొత్త అమ్మకాలు, కొత్త కొనుగోళ్ళు, చిగురించి వికసించి విప్పారి ఆక్టోపస్‌లయ్యే షేర్ మార్కెట్..
Rs.70.00
Srirangam Srinivasar..
శ్రీరంగం శ్రీనివాసరావు తన కవితా ప్రస్థాన కథను చేస్తూ అతడు 1930కి పూర్వం వ్రాసిన పద్యాల గురించిగాని, 1950 తర్వాత రాస్తున్న రచనల గురించిగాని అక్కడ ప్రస్తావించలేదు. అంటే అతని ఉద్దేశంలో కూడా ఈ రెండు దశాబ్దాల మధ్య అతడు రచించిన కవితలే అతని విలక్షణత్వానికేకాక, మొత్తం అభ్యుదయోద్యమానికి ప్రాతినిథ్యం వహించే ..
Rs.25.00
Sri Channel - 2
'శ్రీ ఛానెల్ - 2' పూర్తిగా హాస్య, వ్యంగ్య రచనల సమాహారం. ప్రపంచ నవ్వుల దినోత్సవం (4-5-2014) సాక్షి ఫన్ డే కోసం శ్రీరమణ రచించిన ''నవ్వులో శివుడున్నాడు''ను కూడా ఈ గ్రంథంలో చేర్చబడింది.ఇక అన్నింటికంటే ముఖ్యమైంది - మృష్టాన్న భోజనం తర్వాత తాంబూలంలా (ఇది శ్రీరమణ గారి ప్రయోగమే) 'విశ్వనాథ అంతరంగంలో శ్రీశ్ర..
Rs.60.00
Himsaku Atheethangaa
'హింస' అనేది ఒక సరస్సులోకి జారవిడిచిన రాయి లాంటిది; అలలు ఒక దాని వెనుక ఒకటి వ్యాపిస్తూనే ఉంటాయి, 'నేను' అనేదాన్ని కేంద్రంగా కలిగి, స్థూలంగానో, చాలా సూక్ష్మంగానో, ఏ రూపంలోనైనా 'నేను' అనేది వున్నంతకాలం, హింస వుండి తీరుతుంది. 'హింస' అనే ఇతివృత్తానికి, కృష్ణమూర్తి దాన్ని సమీక్షించిన తీరుకు 1970 సంవత్సర..
Rs.130.00
Marx Maanavudu
మూలభావం మార్క్స్‌ది 'కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక'లో ఉన్న మూలభావం - ప్రతి చారిత్రక శకంలోనూ ఆర్థిక ఉత్పత్తి విధానమూ, దాని నుండి విధిగా ఉత్పన్నమయ్యే సామాజిక వ్యవస్థా కలిసి ఆ శకం యొక్క రాజకీయ, బౌద్ధిక (ఇంటలెక్చువల్) చరిత్రకు పునాదిగా వుంటాయి అనీ; తత్ఫలితంగా, (భూమి మీద ఆదిమ సమిష్టి స్వామ్యం విచ్ఛిన్న మ..
Rs.50.00
Modati Page
పత్రికలకి సంపాదకీయం కోసం ఆరంభంలోనే ఒకచోటు కేటాయిస్తారు. నవ్యవ వీక్లీకి యీ ''మొదటి పేజి'' అలాంటిదే. పత్రికకి తొలి గడప లాంటిది. తను పూరించాల్సిన విలువైన యీ జాగాని పాఠక జనప్రియంగా తీర్చిదిద్దాలని సంపాదకుడు ఆశిస్తాడు. ప్రముఖ కథారచయిత, కాలమిస్ట్ శ్రీరమణ నవ్యవీక్లీ ఎడిటర్గఆ అలా తాపత్రయపడి వారం వారం రాసి..
Rs.330.00
Maa Vurlo Kurisina V..
వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథకురాలు, భావకురాలు, సత్యాన్వేషి. సమాచార ప్రసారసాధనాల్లో గొప్పమార్పు సంభవించిన గ్లోబలైజేషన్ నేపథ్యంలో మన ఊళ్లూ, మన పరిసరాలూ, మన రోజువారీ జీవితం ఎట్లా అతలాకుతలమవుతున్నాయో ఆమె అందరికన్నా ముందే గుర్తించిందనడానికి సాక్ష్యం ఈ వ్యాసాలు. అయితే సమాజంలో వస్తున్న మార్పును గుర్తించడంతో ..
Rs.75.00
Divyaanubhava Murthu..
ఈ సంపుటిలో 54 వ్యాసాలున్నాయి. వ్యాసవస్తువేదైనా అందులో సామాజిక స్పర్శ, ఆధ్యాత్మిక చర్చ చేర్చడం లక్ష్మీప్రసాద్ రచనా విధాన వైశిష్ట్యం. మహనీయులు, గురువు, ఆడంబరాలు, మనసు, సేవ, ఆధ్యాత్మికత - ఇలా వీటిలో ఎన్నో అంశాలపై ఆలోచనలు కలిగించే విషయాలను సుబోధం చేశారు. ఎక్కడా కఠిన పారిభాషిక పదాలు లే..
Rs.50.00
Cinema Saradaalu
సినిమా సరదాలు - 1 నా సినిమాసరదాలు చిన్నప్పుడే, అనగా పది పన్నెండేళ్ళవయస్సులో ప్రారంభం అయ్యాయి. ఆరోజుల్లో విశాఖపట్నం లైటుహౌస్ దగ్గర ఒక గుడారంలో జోస్ ఎలక్ట్రిక్ బయస్కోప్ అనే కంపెనీ ఆడుతూ ఉండేది. కుర్చీ, బెంచీ, నేల అనే తరతమభేదాలు లేవక్కడ, అణా టిక్కెట్టు తీసుకుంటే ఎక్కడైనా కూర్చోవచ్చు, ఇసుకలో! చీకట్..
Rs.40.00
Nimagna
సహృదయ ప్రమాణం...సంస్మరణీయ శోభ - శాకుంతలం శాకుంతలంలో 'వనజ్యోత్స్న' (అడవికాచిన వెన్నెల) అన్న పదం ఉపయోగిస్తారు కాళిదాసు... అసలు వెన్నెల కాయవలసింది అడవిలోనేనా?! భావుకత అక్షరరూపం దాల్చేముందు విశ్వసాహిత్యంగా ఎవరూ గుర్తించక ముందే... వనజోయయత్స్నగా దహరాకాశంలో శరత్‌జ్యోత్స్నగా మౌనంగా...ధారగా, మెరుపులా...చల్ల..
Rs.200.00
Marxist Gnana Sidhan..
జ్ఞానం అంటే ఏమిటి? అదెలా పుడుతుంది? మన జ్ఞానం నిజమైనదేనా? లేక వేదాంతులు చెప్పినట్లు భ్రమలనుండి జనించినదా? పుట్టుకతోనే మనిషికి జ్ఞానం ఉంటుందా? పుట్టి పెరుగుతూ జ్ఞానాన్ని సంపాదిస్తాడా? ప్రకృతి లేదా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారా? జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడే సాధనాలు, పద్ధతులు ఏమిటి? జంతువుల్లా మనిషి కూ..
Rs.120.00
Ramayana Vishavruksh..
రామాయణ విషవృక్షం - ఏడు ముద్రణలు పొందిన పుస్తకం - రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం మూడుభాగాలుగా వెలువడిన రచన. మొదటి భాగంలో - ఇదీ రామాయణం, చెప్పులు పాలైన సింహాసనం, ఇలాగే జరిగింది అనే మూడు కథలూ, కొనసాగింపుగా రాసిన రెండో భాగంలో అతనికంటె ఘనుడు ! రావొద్దంటే విన్నదా ?, కామశాస్త్రులు, తోడు దొంగలు (రాముడు - సు..
Rs.250.00
Medho Madhanam
పాఠకులు లోతుగా ఆలోచించేలా ఈ వ్యాసాల్ని జాహ్నవి రాశారు. దాదాపు నాలుగేళ్ళపాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీక్లీ కాలమ్‌గా సాగిన 'మేధోమధనం' వ్యాసాలు పూర్తయి ఇప్పటికి నాలుగేళ్ళు కావస్తోంది. వాటిల్లో తన అంచనాలు ఈ నాలుగేళ్లలో ఏ మేరకు రుజువయ్యాయన్నది పక్కనపెడితే... ఆ వాదనలకు ఇప్పటికీ వన్నె తగ్గలేదు. మన జీవితం..
Rs.200.00
Ramayana Vishavruksh..
మన భాష మనకు కన్నతల్లి. మన కన్నతల్లి సైతం వాల్మీకిని గౌరవించాలి. ఎందుకంటే ఆయన ఆదికవి. వ్యాసమహర్షిని గౌరవించాలి. ఆయన వాల్మీకి అనంతర కవి. 'భాష' అనే పదాన్ని అర్థం చేసుకున్న వాళ్ళంతా వాల్మీకి, వ్యాసమహర్షులను గౌరవించడం ఒక సంస్కారం. రామాయణ భారతాలను విమర్శించుకోవచ్చు. కానీ మందబుద్ధితో తూర్పార పట్టకూడదు. రా..
Rs.100.00
Katha Silpam
1999లో ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం. మనిషిని అర్థం చేసుకోవటానికి శతాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషికీ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని చర్చించే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంబంధాన్ని కథలుగా మలచిన మహారచయితలు కూడా ఎందరో ఉన్నారు. ఆ శాస్త్రాలను గురించ..
Rs.110.00
The Story Of Google ..
The Story Of Google (Telugu) మీకు తెలుసా? తమ స్నేహితుడి గ్యారేజ్ ను అద్దెకు తీసుకుని లారీ, సెర్జీ గూగుల్ తొలి అధికారిక కార్యాలయాన్ని ప్రారంభించారని? • లారీ పేజ్, సెర్జ్బ్రిన్1995 లో స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయంలో కలుసుకున్నారు. అనతి కాలంలోనే తమ డాక్టోరల్థీసిస్ గా ప..
Rs.75.00
Bapu Ramaneeyam
50ల నాటి సినిమా రివ్యూలు, కార్టూన్లు, కార్ట్యున్‌లు, జోకులు, మకతికలు వగైరా' ఈ పుస్తకానికి 'ముందుమాట'గా ప్రచురణకర్తలు ఏమన్నారో చూద్దాం. ''గత పది సంవత్సరాలుగా మేము ప్రచురించిన ఎనిమిది సంపుటాల'' ముళ్ళ పూడి సాహితీసర్వస్వం'' యెక్క అనేక ముద్రణల ద్వారా ముళ్ళపూడి వెంకటరమణగారు నవతరం పాఠకులకు కూడా పరిచితుల..
Rs.180.00