Search Criteria
Products meeting the search criteria
Cherabandemaataram
'దిక్సూచి-రా' మగవాళ్లంతా చేగువేరాలు, వెంపటాపు సత్యాలూ, ఆడవాళ్లంతా పంచాది నిర్మలలూ కాలేకపోవచ్చు. కాని వాళ్ల త్యాగాల నుంచి గుణపాఠాలను నేర్చుకోలేని తెలివితక్కువతనాన్ని గురించి ఏమనుకోవాలి? మానవుడు ఇరవై ఒకటో శతాబ్దంవైపు చేసే ప్రయాణానికి దిక్సూచి చెరబండరాజు 'దిక్సూచి'. అటువైపుకే భైరవయ్య 'రా' అని పిలుస్తు..
Rs.20.00
Telugulo Adhunika Na..
ఆ యా సందర్భాల్లో అంపశయ్య నవీన్ రచించిన సాహిత్య వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. దీంట్లో ప్రజాకవి కాళోజీ, తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య, ప్రఖ్యాత కథకుడు బుచ్చిబాబు మొదలైన వారి రచనల్ని గూర్చిన విశ్లేషణలు, పాఠకులకు ఆ రచయితల రచనల్లోని వైశిష్ట్యాన్ని తెలియజేస్తాయి..
Rs.300.00
Neeli Jenda
ఈ పత్రిక అటు అధికార పక్షానికీ చెందదు, ఇటు ప్రతిపక్షాలకూ చెందదు. ఇది ప్రజల పక్షం. వ్యవస్థ ప్రజాస్వామికమే అంటున్నారుగానీ ప్రజలస్వామ్యం ఎక్కడ ఆకనబడదు, వారి భాగస్వామ్యమూ ఉండదు. అయిదేళ్ళకు ఒకసారి ఓటుహక్కు వినియోగించుకోవటం ఒక్కటే ప్రజలు చేసే ప్రజాస్వామిక విధి అయిపోయింది. డా|| అంబేద్కర్ నిర్యాణం అనంతరం క..
Rs.150.00
Kavikula Kuleenudu V..
(విశ్వనాథ సత్యనారాయణగారికి కె.రామచంద్రమూర్తిగారికి మధ్య ముఖాముఖిగా దీనిని 22-5-1973 నాటి ఆంగ్లదినపత్రిక డెక్కన్‌క్రానికల్‌లో ప్రచురించారు.) జాతి నిర్మాణంలో రాజకీయాల్లో మేధావులు ఎటువంటి పాత్ర పోషించాలి? ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావుగారి వైఫల్యానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నమున కవులను కూడ చేర్చుట కవకాశ..
Rs.30.00
Fasicm Chanipoinda J..
'ఫాసిజం చనిపోయిందా? జీవించి ఉందా? పుస్తకంలో ఫాసిజం ఏర్పడ్డ పరిస్థితులను వివరిస్తూ ఈనాడు భారతదేశంలో పెంచబడుతున్న విద్వేషాలు ఎటుదారి తీయవచ్చో అని మనలను హెచ్చరిస్తున్నారు రచయిత. ఇది ప్రజాస్వామ్య వాదులకు ఒక కర్తవ్యబోధ....Pages : 119..
Rs.75.00
Maro Konam
''కార్ల్ మార్క్స్ కాలానికి పెట్టుబడితో ప్రారంభమైన పరాయీకరణ, మన దేశాన్ని అధికారికంగానే ప్రపంచ మార్కెట్ శాసించే కాలానికి ఎంత విశ్వరూపం తీసుకున్నదో అవగాహనకు తెచ్చుకుని రచయిత రాసిన ఈ వ్యాసాలు చదవాలి. ఒక దినపత్రికలో ఆయా సందర్భాల్లో తక్షణ సంఘటనలకు, పరిణామాలకు స్పందించి రాసినట్లుగా కనిపించే ఈ వ్యాసాల వ..
Rs.150.00
Birth Without Birthd..
'బర్త్ వితౌట్ బర్త్‌డే' అనే ఈ పుస్తకం అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురించబడిన వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని మేధావి వర్గాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఎందుకంటే తెలంగాణ వస్తే తమ ప్రాంత ప్రజలు సమస్యలన్నీ పరిష్కారమౌతాయని ఒకవైపు తెలంగాణా వాదులు, రాష్ట్రం విడిపోతే ఆంధ్ర, రాయలసీమ పూర్తిగ..
Rs.150.00
Aaharampai Aankshala..
జీవన ప్రమాణం, మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో ఇంకా 135వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా అభివృద్ధి చేయాలని, ప్రపంచ దేశాలలో మొదటి 10లో స్థానం పొందాలని ఉరకలు వేస్తున్న దశలో యువతలో ఆహార పదార్థాల విషయంలో వైషమ్యాలను మళ్లించడం అత్యంత విచారకరం. ఒక పదార్థం తినదగినదా? కాదా? ఎవరు నిర్ణయిస్తారు? పూ..
Rs.200.00
Vedalu ! Vedalu! Ved..
వేదాల్ని ఎలాగ చదివేది? అవి సంస్కృత భూయిష్టం అని ఏ నాడో విన్నాను కదా? నాకు ఆ భాషలో ఒక్క ముక్క కూడా రాదు కదా? దానికి తెలుగు అనువాదం కావలిసిందే కదా? అందుకే అప్పటి నుంచీ, సంస్కృత వేదాలకు తెలుగు అనువాదాల కోసం వెతుకులాటలు! దొరికినవేవో దొరికాయి. దొరికినంత వరకే చదవడం సాధ్యమైంది. చదివినంత వరకే దాన్ని ఇతరులక..
Rs.80.00
Hasya Sanjeevani
వీరేశలింగం అనగానే వితంతు పునర్వివాహాలు ప్రధానంగా గుర్తుకొస్తాయి. గాని సమాజంలోని పేరుకుపోయిన ప్రతి చెడునూ ఆయన చీల్చి చెండాడాడు. ఆచారాలు, శాస్త్రాల పేరిట సాగిన బూటకాలను పటాపంచలు చేశారు. ..
Rs.160.00
Che Guevara
మానవులు సమానవులుగా బతకగలిగే శ్రమైకజీవనసౌందర్య 'మరోప్రపంచం'కోసం కలలుగన్నాడు శ్రీశ్రీ. అందుకు విప్లవమే శరణ్యమన్నాడు. 'యాడుందిరా విప్లవం అడనే కూడుందిరా నీ గూడుందిరా' అన్నాడు శ్రీశ్రీ. దేశంకోసం దేహాలను ప్రాణాలను రణప్రాయంగా తృణప్రాయంగా విడిచిన ఎందరో వీరవిప్లవయోధులను స్మరించాడు, సంస్మర..
Rs.30.00
Poura Hakkula Udyama..
బ్రిటీష్‌వారి హయాంలో గాంధీ, టాగూర్, నెహ్రూ వంటి ప్రముఖులు ఉద్భవించారు. కాని స్వాతంత్య్రానంతరం విఖ్యాతి గాంచిన లలితకళాకారులెవరూ తయారు కాలేదు. అందుకు కారణం, నేటి పాలక వ్యవస్తే. దేశంలో నేడు విడుదలవుతున్న సాహిత్యం నేటి మన జనతను, ముఖ్యంగా యువతను పతనావస్థకు దిగజార్చుతోంది. అమెరికానుండి దిగుమతవుతున్న సెక..
Rs.20.00
Kathalu Rayadamela ?
''సాధనమున పనులు సమకూరు ధరలోన'' అను వేమన మాటకు ప్రత్యక్ష నిదర్శనము శ్రీ శొంఠి కృష్ణమూర్తి గారి ఈ కథా రచన. కథా రచన ఒక సాధనగా తీసుకొని దానిని సాధించినవారు శ్రీ కృష్ణమూర్తి గారు. కథా రచన సాధక బాధకాలన్నీ స్వానుభవములుగావుననే నేడు ''కథలు రాయడమెలా'' అనే ఈ పుస్తకాన్ని మనకందజేయ గలిగినారు. వివిధ భాషలలోని కథలు..
Rs.60.00
Kathanika Pathalu
కథానికా శాస్త్రం అక్షరాల విలువ తగ్గి అంకెల ప్రాధాన్యత పెరిగిన వర్తమానంలో మానవీయ సాహిత్య సృజన ఆవశ్యకత మరింత పెరిగింది. అందుకు చదువరులు రచయితలుగా మారాల్సిన అవసరం మరింత పెరిగింది. అలా జరగాలంటే నిర్దుష్టమైన సామాజిక దృక్పథం, నిబద్ధత గల తాత్విక భూమిక వారికి అవసరం. అప్పుడే వారు సమాజాన్ని, జీవితాన్ని విమర్..
Rs.100.00
Ashoka Nivaali - 2
అశోక నివాళి - 2, సింగంపల్లి అశోక్ కుమార్, ఆలోచన పబ్లికేషన్స్, శోకరహిత నివాళి... శ్లోకసహిత నివాళి... అమరయోధులకు అక్షరాస్త్ర నివాళి. ఇంకాస్త వివరంగా - జాతీయ, దేవీయ, అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అమర యోధుల చైతన్య రాగాలకు, జీవిత త్యాగాలకు 'అశోక నివా..
Rs.100.00
Ashoka Nivaali - 1
శోకరహిత నివాళి... శ్లోకసహిత నివాళి... అమరయోధులకు అక్షరాస్త్ర నివాళి. ఇంకాస్త వివరంగా - జాతీయ, దేవీయ, అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అమర యోధుల చైతన్య రాగాలకు, జీవిత త్యాగాలకు 'అశోక నివాళి'. ఇది దీని ప్రణాళిక. ఈ 'అశోక నివాళి-1' కందుకూరి వీరేశలింగం నుండి షేక్ నాజర్ వలి వరకు 50 మంది సాహిత్యవ..
Rs.100.00
Karunasri Sahityam -..
నా పేరు గోదావరి నా పేరు ''గోదావరి''. మా ఊరు ''సహ్యగిరి''. నా జన్మస్థానం సహ్య పర్వతపంక్తులలో త్య్రంబకేశ్వరం. నేను ఆడి పాడి గంతులు వేసిన ప్రాంతం నాసిక్ నగరం. దీనినే పూర్వం ''పంచవటి'' అనేవారు. నేను నాతోడి చెలిమి కతెత్లతో కలిసి మెలిసి పెరిగి పెద్దదానినై క్రమక్రమంగా మిట్టపల్లాలు దాటి, గుట్టలూ మెట్టలూ గ..
Rs.200.00
Sri Sri Elegies
ఎలిజీ అంటే విషాదగేయం. మరి ఇందులో గేయం, కవిత, నాటిక, వ్యాసం, ఉత్తరం, వ్యాఖ్య లాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవి ఎలిజీలు కావు, ఎలిజీ కిందరావు అనుకోనక్కరలేదు. ఇవి శ్రీశ్రీ అక్షరాలు. శ్రీశ్రీ ప్రతి అక్షరం గానం చేస్తుంది తన లక్ష్యానికి ప్రాణం పోస్తుంది. ఇందులోని శ్రీశ్రీ అక్షరాలు అదే చేస్తున్నాయి. కాబట్ట..
Rs.40.00
Kavyudgha Viswanatha
ఇది విశ్వనాథ గురించిన శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం. విశ్వనాథ గురించి శ్రీశ్రీ ఎన్నో విషయాలు చెప్పాడు. ఎంతో విశేషంగా చెప్పాడు. కుండబద్దలుగొట్టి మరీ చెప్పాడు. అందుకే ఇందులో అంబరాన్ని ఎక్కించిన కాంప్లిమెంట్సూ ఉన్నాయి, అర్ణవంలోకి విసిరేసిన కామెంట్సూ ఉన్నాయి. ..
Rs.40.00
Yuga Kavi Sri Sri
''మరో ప్రపంచం మరో ప్రపంచం / మరో ప్రపంచం పలిలిచింది ! / పదండి ముందుకుపదండి త్రోసుకు / పోదాం, పోదాం పైపైకి / త్రాచుల వలెనూ, రేచుల వలెనూ / ధనంజయనిలా సాగండి / కనబడ లేదా మరో ప్రపంచపు / అగ్ని కిరీటపు / ధగధగలు ఎర్రబావుటా నిగనిగలు / హోమజ్వాలల భుగభుగలు''/ శ్రీశ్రీ కవితాప్రస్థానంలో ఇదే మొట్టమొదటి అతినవ్య కవి..
Rs.30.00