Search Criteria
Products meeting the search criteria
Parimitam
ఒక పుస్తకాన్ని సమీక్షించటం ద్వారా, ఆ పుస్తకంలోని అంశంపట్ల, ఆసక్తిని, అనురక్తిని, అవగాహనని కలిగించటంలో సింగమనేని గారు దిట్టని చెప్పుకోవాలి. ఈ పుస్తకంలో చేసిన 16 పుస్తక సమీక్షలు, పాఠకులు పుస్తకాన్ని చదవటానికి తగిన భూమికను సిద్ధం చేస్తాయి. ఒక పుస్తకాన్ని చదవటం వల్ల మనం ఏం తెలుసుకోగమో, ఆలోచించగలమో, ఆచర..
Rs.125.00
Olga Tarangaalu
ఇప్పటివరకూ తనే సంపాదకురాలిగా, అనువాదకురాలిగా, విమర్శకురాలిగా, ఎందరో గొప్ప రచయితలను మనకు అందించిన ఓల్గా గురించి తోటి రచయితలు, విమర్శకులు అందించిన ఈ వ్యాసాలు పాఠకాదరణ పొందుతాయని ఆశిస్తున్నాను. తన జీవిత పర్యంతం, స్త్రీల కోసం రాస్తూ, పని చేస్తూ, స్త్రీలకు ఏక కాలంలో ధైర్యాన్నీ, ఊరటనూ ..
Rs.100.00
Marpuku Pidikili Add..
2002లో మార్చిలో హైదరాబాద్‌లో సిపిఎం 17వ జాతీయ మహాసభ జరిగిన నేపథ్యంలో 'విజయవిహారం' ఏప్రిల్ 2002 సంచికలో ప్రచురితమైన విశ్లేషణాత్మక కవర్ కథనానికి పుస్తక రూపం!పేజీలు : 50..
Rs.18.00
Bhadrata Leni Batuku..
ఇందులో నమోదు అయిన ర్పతి జీవితం ఈ వ్యవస్థ గతికీ, గమనానికీ చోదక శక్తి. ఇందులో సౌడును సబ్బు చేసిన చాకలి, దేశానికి రక్షణ అయిన కోయ, చెంచు, గోండు, ఆధునిక నాగరికతకు నాట్యాన్ని, సంగీతాన్ని అందించిన వాళ్ళనూ, తోలును శుద్ధిచేసి కాలికి చెప్పు, మాధ్యమానికి డప్పూ ఇచ్చిన వాళ్ళనూ, పంటకు నీటిని అందించిన నీరటి కాడూ,..
Rs.100.00
The Eleven Causes fo..
ఈ నాసిరకం మనుష్యులు ఎంతటి ఘోరాన్నయినా భరించగలరు. నికృష్ట పరిస్థితులను చిరకాలం భరించగలరు. ఎదిరించి నిలిచే ధైర్యం జన్యుపరంగా సంక్రమించుకోలేకపోయింది. గనుకనే ఈ దేశం శతాబ్దాల తరబడి పరాయి పాలనలో దాస్యంలో మగ్గిపోయింది. వెయ్యేళ్ల క్రితమే గజనీ మహ్మద్ 17 సార్లు ఈ దేశంపై దండయాత్ర జరిపాడు. ఆ తరువాత ఘోరీ ఏడుసా..
Rs.100.00
Sakshi
కొందరు - కథలు వ్రాసి, గొప్పకథకులనిపించుకున్న వారున్నారు. కొందరు నవలలు వ్రాసి గుర్తింపు, గౌరవం పొందినవారున్నారు. అలాగే కవులనిపించుకుని రాణికెక్కినవారున్నారు. కాని 'వ్యాసం' అనే ప్రక్రియకు అపూర్వమైన సాహిత్యగౌరవం తెచ్చిపెట్టి - పాఠకులను ఆకట్టుకున్న మహా రచయిత పానుగంటి లక్ష్మీనరసింహారావుగారొక్కరే. ..
Rs.450.00
Kaalikaamba Sapthasa..
మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు హితము గూర్పవలయు నెల్లరకును హితము గూర్చలేని మతము మానగవలె కాళికాంబ ! హంస ! కాళికాంబ! వెలదులకును వేదవిద్యాధికారమ్ము లేదంటచు, బ్రహ్మలిఖితమంచు నోరుతెరచి మరచినారు వాణిని నిన్ను కాళికాంబ ! హంస ! కాళికాంబ! సర్వమానవులను సమ..
Rs.100.00
Samajika Viplavakaru..
పోతులూరి వీరబ్రహ్మంగారు తన కాలం నాటికి సంపూర్ణమైన సామాజిక విప్లవకారుడే. సమాజాన్ని నడిపిస్తున్న గతి సూత్రాలను గుర్తించి, వాటి వలన ఏర్పడుతున్న వైరుధ్యాలను తెలుసుకొని వాటికి పరిష్కారాలను పేర్కొని వైరుధ్యాలు లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళు సామాజిక విప్లవకారులు. విప్లవం అంటే మార్పు. పాత వ..
Rs.120.00
Karmayogi Veerabrahm..
కర్మయోగి వీరబ్రహ్మం వీరబ్రహ్మం తత్వాలుగానీ వేమన పద్యాలుగానీ లేని ఫుట్‌పాత్ పుస్తకాల దుకాణం ఉండదు. ఈ తరంవాళ్ళు బ్రహ్మం తత్వాలను ఎక్కువగా పాసింజరు రైళ్ళలో గుడ్డి బిచ్చగాళ్ళ ద్వారానే వినగలుగుతున్నారు. మనకా దృష్టి పోయింది గానీ ఇప్పటికీ సంతల్లో, జాతరల్లో, సత్రాల్లో ఉన్నవారి ఇళ్ళు వాకిళ్ళలో వీధుల్లో ఈ త..
Rs.30.00
Samajika Sastravetta..
సామాజిక సాస్త్రవేత్త పోతులూరి వీరబ్రహ్మం, మల్టిపుల్ ఆథర్స్, ప్రజాశక్తి బుక్ హౌస్1. కర్మయోగి వీరబ్రహ్మం - ఎన్.గోపి 2. బహుముఖ దార్శనికుడు - బహుజన తాత్త్వికుడు పోతులూరి వీరబ్రహ్మం - డా|| ఎం ఎం వినోదిని3. వీరబ్రహ్మం పద్యాలు - ఆచార్య రాచపాళెం4. విప్లవకవియోగి వీరబ్రహ్మం - ఆచార్య..
Rs.900.00
Pothuluri Veerabrahm..
శ్రీ పోతులూరి వీరబ్రహంగారి రచనగా కాలజ్ఞానం మాత్రమే లోకంలో ప్రసిద్ధి చెందివుంది. భవిష్యత్తులో సంభవించే ఎన్నో విషయాలు - ముందుగానే ఆయన తన కాలజ్ఞానం ద్వారా తెలియజేసారనే నమ్మకం ప్రజల మధ్య ఉండడమే ఆ ప్రసిద్ధికి కారణం. ఎక్కడ ఏ వింత జరిగినా, విడ్డూరం కనిపించినా వెంటనే అక్కడ ఉదాహరింపబడే పేరు వీరబ్రహ్మంగారిదే..
Rs.200.00
Veerabrahmam Rachana..
వీరబ్రహ్మంగారు బాల్యంలోనే బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట పశుపాలన జేసినారు. బ్రహ్మంగారికి వేదవిద్య కరతలామలకం. ఈ విద్య వల్ల ఆయన సమస్త సుఖభోగాలను అనుభవిస్తూ అష్టైశ్వర్యాలతో తులతూగలేదు. ఉత్తమ ధర్మమైన శిల్పకర్మ నాచరించి తన కుటుంబాన్ని పోషించారు. సారస్వత విద్యకు కర్మవిద్యల తోడ్పాటుంటేగాని మానవజీ..
Rs.70.00
Veerabrahmam Kavitwa..
బ్రహంగారి రచనలు 17వ శతాబ్దం నాటి రాజకీయ అస్థిరతకూ, ప్రజల కడగండ్లకూ పలురకాల మత సాంఘిక వైరుధ్యాలకూ తాత్విక భాష్యాలు - ఎన్.గోపి బ్రహ్మంగారి లౌకిక తాత్విక భావాలు, సంస్కరణ దృక్పథం, ప్రగతి వాదం కళాభ్యుదయం, ఆధునిక సమాజానికి సమాజ హితం కోరే రచయితలకు శిరోధార్యాలు - పి.వి.సుబ్బారావుపేజీలు : 54..
Rs.45.00
Pothuluri Veerabrahm..
17వ శతాబ్దంలో తెలుగునాట ముగ్గురు మహోన్నతమైన వ్యక్తులు నడయాడి కులమతాల కుళ్ళును, కుమ్ములాటలను ఎండగడుతు, మూఢవిశ్వాసాల గుట్టు రట్టుజేస్తూ, బాధగురువుల బారి నుండి ప్రజలను రక్షించేందుకు తమ కృషిని తమదైన శైలిలో నిర్వర్తించారు. వారు, ఒకరు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం, మరొకరు దూదేకుల సిద్ధయ్య, ఇంకొకరు వేమ..
Rs.40.00
Telugu Sahityamlo Ve..
సుమారు మూడు వందల సంవత్సరాల క్రతం కాలం కడుపుతో వుండి ఓ యిద్దరు తెలుగు సాహితీ ముద్దు బిడ్డల్ని కని తననితాను ఆవిష్కరించుకొంది. ఆ యిద్దరిలో ఒకరు వేమన, మరొకరు వీరబ్రహ్మం. నిజానికి ఆ యిద్దరూ మొదట ఉద్యమకారులు ఆ తర్వాత కవులు. వేమన, వీరబ్రహ్మం లాంటి యిద్దరు మహాకవుల మీద, గొప్ప ఉద్యమకారుల మీద నేను చేస్తోంది వ..
Rs.25.00
Viplavakaviyogi Veer..
మనిషి గొప్పవాడు కావడం, మహానుభావుడు కావడం, మహాత్ముడు కావడం చివరికి 'దేవుడు కావడం' ఒక పరిణామ క్రమం. 'దైవం మానుషరూపేణ' అనడం ఇందుకే. మనకు పురాణకథల ద్వారా తెలిసే దేవతలు చాలామంది ఉన్నారు. ఈ పురాణ దేవతలు కాక మనకు వేరే విధమైన దేవుళ్ళు కూడా ఉన్నారు. వారు మన మధ్య మనలాగే మనుషులలాగే ఉండి 'దేవతల స్థానానికి' చేర..
Rs.120.00
Veerabrahmam Padyalu
మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు హితముగూర్పవలయు నెల్లరకును హితము గూర్పలేని మతము మానగవలె కాళికాంబ !హంస! కాళికాంబ! ఏ మతమైనా ప్రజలకు హితం అంటే మంచిని నేర్పాలి. మంచిని సంపాదించి పెట్టాలి. అంతేతప్ప అది మనిషికి మత్తు కలిగించేదిగా ఉండకూడదు. ఏ మతమైనా సమాజానికి మంచిని సమకూర్చేది కాకపోతే దానిని వదిలేయాలి. మ..
Rs.110.00
Bahumukha Darshaniku..
మధ్యయుగాల్లో బయలుదేరిన సంస్కరణ దృక్పథం గల కవుల్లో పోతులూరి వీరబ్రహ్మం ఒకడు. శైవ, వైష్ణవ భక్తి సాహిత్య ఉద్యమాల ఉధృతి తగ్గుతున్న కాలంలో సామాజిక దృక్పథంతో సాహిత్య సృజనచేసి పోతులూరి వీరబ్రహ్మం ప్రజలకు దగ్గరయ్యాడు. సాహిత్యంతో పాటు తత్వబోధన, భవిష్యత్తును గురించి చెప్పటం వంటి ప్రజారంజకమైన విధానాలతో జనంలోక..
Rs.40.00
Bharatamunipraneetam..
భరతుని నాట్యశాస్త్రం : మన కిపుడు లభించే అలంకారశాస్త్రగ్రంథాలలో అతిప్రాచీనమైనది భరతుని నాట్యశాస్త్రం. అలంకారశాస్త్రంలో అతిప్రధానమైన రససిద్ధాంతమే కాకుండా, ఈ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాలు నాట్యశాస్త్రంలో ప్రతిపాదించబడ్డాయి. నాట్యశాస్త్రంలో మొత్తం 36 అధ్యాయాలున్నట్లుగా అభినవ గుప్తుడు అక్కడక్కడ ..
Rs.650.00
Mahakavi Sri Sri Vis..
ఇది మహాకవి శ్రీశ్రీ అశేష, విశేషాలతో పాటు ఆ సంవత్సర విశేషాలను తెలియజేసే వార్షిక సంచిక. ఇది శ్రీశ్రీ శతజయంతితో శ్రీశ్రీ-100గా విశేష సంచిక ప్రారంభమైంది. దశాబ్దకాలం వెలువడుతుంది. శ్రీశ్రీ-100 తరువాత శ్రీశ్రీ-101, శ్రీశ్రీ-102, శ్రీశ్రీ-103, అలా అలా శ్రీశ్రీ జయంతి సంవత్సరాన్ని స్ఫురింపజేస్త..
Rs.100.00