Search Criteria
Products meeting the search criteria
Pujarini
మీరా' పన్నెండేళ్ళ బాలిక. రామదాసుగారి ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది. అపురూపంగా మీరాను పెంచుకున్నాడు పిల్లలు లేని రామదాసు. ఆశ్రమ ప్రశాంత వాతావరణంలో ఆకులో ఆకుగా, పూలలో పూవుగా, చిటారు కొమ్మన చిలకమ్మగా పెరిగి పెద్దదయింది మీరా. పెంచిన మమకారంతో తన గుండెను పండించుకున్నాడు రామదాసు. అవ..
Rs.80.00
Baalavyaakaranamu
వ్యాకరణ బోధనలో సుదీర్ఘానుభవం కలిగిన డా|| మోహన్ రెడ్డి గారు విద్యార్ధులకు ఉపయోగకరంగా, సరళంగా, వివిధ ప్రయోగాల రూపసాధన ప్రక్రియతో వివరంగా చిన్నయసూరి బాలవ్యాకరణానికి వ్యాఖ్యానం రచించారు. చిన్నయసూరి ఉదాహరించిన పదాలన్నిటికీ అర్థాల నిఘంటువును, ఆకారాదిక్రమంలో సూత్రానుక్రమణికను కూడ..
Rs.125.00
Prapancha Prasidda K..
నల్లవాడి అరిచేతులూ, అరికాళ్ళు తెల్లవాడిలాగే తెల్లగా ఎందుకుంటాయి ? తెల్లవాడి న్యాయం ఎలా ఉంటుంది? లోకం తనను గురించి ఎదో అనుకోవాలన్న తపన ఎందుకుంటుంది ? ప్రేయర్ ఎక్కువా ? ప్రేమ ఎక్కువా ? జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో చూసుకోవలసిందేమిటి? పిల్లల్ని ఎలా పెంచాలి ? తర..
Rs.90.00
Jeevana Geetam
ఈ జీవితం చాలా చిన్నది. అయినా చాలా అద్భుతమైనది. మనకి ఈ జీవితం యుందుకు లభించిందోమనకి తెలియదు. మనకి తెలియకుండా పుట్టటం మనకు తెలియకుండానే చచ్చిపోవటం మధ్యలో ఈ కాస్త జీవితంలో మహా అద్భుతమైన ఈ అనంత సృష్టి ని గమనించే క్షణాలు మనకి అదృష్టంగా దొరుకుతాయి. మనం ఎన్ని సంవస్తరాలు జీవించాము ? అ..
Rs.90.00
Maayaa Sarovaram
పిల్లలలో భావనాశక్తి పెంచడం కోసం, వారికి ఉల్లాసం కల్గించడం కోసం, వారిలో పఠనాభిలాషను పెంచడంకోసం, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారు అనేక జానపద నవలలు రచించారు. వాటిలో కొన్నింటిని మేము నాలుగు సంపుటాలుగా ప్రచురించాము. ఈ నవలలో సాహసాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. రాక్షసులు, యక్షులు, భూతాలు, నాగకన్య..
Rs.275.00
Sankhya Darsanamu
హిందీ వ్యాఖ్యానము : పండిత శ్రీరామశర్మ ఆచార్య తెలుగు అనువాదము : శ్రీమతి గురజాడ సత్యకుమారి షడ్దర్శనాలలో సాంఖ్యమునకు గల స్థానము విశిష్టం. కపిలమహర్షి సాంఖ్యదర్శనానికి పండిత శ్రీరామశర్మ రచించిన హిందీ వ్యాఖ్యానానికి ఇది తెలుగు అనువాదం...
Rs.125.00
Tirumala Leelamrutam
తిరుపతి యాత్ర చేసే భక్తులందరికీ తెలిసిన విషయం తిరుమల కొండ మీద శ్రీనివాసుడి రూపంలో శ్రీమహావిష్ణువు వెలిశాడు. కాని, తన భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి ఒక యుద్ధంలో సహాయపడటం కోసం శ్రీనివాసుడు తన శంఖచక్రాలు ఇచ్చేశాడనీ, అందుకే ఆయన విగ్రహానికి మొ..
Rs.125.00
...Aina Nenu Odipole..
సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకట్లు ముసురుతున్నాయి. పిల్లలకి పాలు కూడా పట్టలేని నిస్సహాయత, నైరాశ్యం నన్ను పూర్తిగా ఆవరించాయి. పసిపిల్లలిద్దర్నీ ఆ పొలాల్లో బోర్ బావిలో పడేస్తున్నా, నేనూ దూకేస్తున్నా... మూడడుగుల పొడుగు, రెండున్నర అడుగుల ఎత్తు వున్న అల్సేషియస్ కుక్క ఆ చీకటి రాత్రిలో కాలి నడక..
Rs.60.00
Abhisaapam
మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్య లేకుండా వెళ్లి పోవటమే న్యాయం అన్నాడు ప్రశాంత్. గాయత్రి రేచ్చిపోయినట్టుగా అంది. 'ఏమిటా న్యాయం. నీ న్యాయానికి కళ్ళూ , చెవులు లేవా ? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీ న్యాయం ! దీని కంతటికీ కారణం నువ్వు , అప్పుడే నన్ను వదిలేసి వుంటే ఏ బాధా వుండేది కాదు !ఇలా నడిసముద..
Rs.100.00
Reserve Bank Rathigo..
రాతిగోడల వెనకాల ఆర్‌బిఐ ఏం చేస్తోందో ఎందుకు రహస్యంగా వుంచాలి? ... ప్రతి భారతీయుడి జీవితాన్ని - ధరల దగ్గర్నుంచి ఉద్యోగాల దాకా - ప్రభావితం చేసే రిజర్వు బ్యాంకులో (ఇప్పటిదాకా గోప్యంగఉన్న) ప్రక్రియలకి పరదాలెందుకు వేయాలి? ...అంటూ ఓ బృహత్‌యజ్ఞాన్ని తలకెత్తుకున్నారు డా|| సుబ్బారావు. ఏమిటా యజ్ఞం? ఎందుకా ఆవ..
Rs.150.00
Agnipoolu
రుక్మిణి గుమ్మంలోకి వచ్చింది. లోపలి నుంచి వెలుతురు కనిపిస్తోంది. పరదాని చేతో నెట్టింది. గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య పడుకుని వున్నాడు. అతని ఛాతి మీద తల ఆనించి జెనీ పడుకుని వుంది. అతను జెనీ జుట్టు నిమురుతూ అనునయంగా అంటున్నాడు. నాకు పెళ్లి గాకుండా ఉంటే నేను మరో వ్యక్తికి బందితుడిని కాక పోయిన..
Rs.60.00
Patanjali Sahityam (..
పతంజలి రచించిన నవలలన్నీ కలిపి ముద్రించిన పుస్తకం 'పతంజలి సాహిత్యం మొదటి సంపుటం'. ఈ గ్రంథంలో వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు నవలికలు కాలక్రమం ప్రకారం వేరువేరు చోట్ల రావాల్సి ఉన్నప్పటికీ, ఆ మూడు ఒకదాని కొకటి కొనసాగింపుగా, ఒక అంతస్సూత్రంతో రాసినందున, వాటిని వరసగా చదువుకోడానికి వీలుగు ఒకేచో..
Rs.700.00
Amara Hrudayam
ఫణి తన ప్రాణం ! ఇది ఎవ్వరికీ అర్ధం కాదు ! పెళ్లి అయిన మోడోనెలలోనే ఆ కట్టుకున్న వ్యక్తీ దూరమయ్యాడు. అతనితో మొహమాటం పోలేదు. చనువు రానే లేదు. పెళ్లి అయిన నెలలోనే నెల తప్పింది. ఏమిటో భయం ! ఆదుర్దా! ఓ పక్క చదువు ఆగిపోయిందే అని బాధ ! ఇంతలో ఆయన యాక్సిడెంట్ . అందువల్ల ఆయనిని గురించి జ్ఞాపకాలు దాచుకునే..
Rs.150.00
Detective Venkanna K..
మన సమాజంలో రెండు విభిన్న ప్రపంచాలున్నాయి. ఒకటి - అన్నీ ఎక్కువై కళ్లు నెత్తికెక్కిన విశిష్ట జనాలున్నది. రెండు - అన్నీ తక్కువై అథ:పాతాళానికి కృంగిపోయిన పీడిత జనాలున్నది. ఈ రెంటికీ చెందని మధ్యతరగతి వేరే ఉన్నా, ఆ జనాలకి వేరే ప్రపంచం లేదు. ఈ రెండు ప్రపంచాలతోనే కలిసి జీవిస్తూ సద్దుకుపోవాల్సి ఉంది. విశిష్ట..
Rs.180.00
I Love Money
డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు లేనిదెక్కడ! నీ జేబులో లేకపోవచ్చు! కాని అది నీ మనసులో వుంది. డబ్బు ప్రతిఒక్కరి జీవితంలో భాగం కాబట్టి జీవితంలోనూ భాగమే. డబ్బుకు అందరి దృష్టినీ ఆకర్షించే విశిష్టమయిన శక్తివుంది. ఈ మాట నమ్మకపోతే డబ్బుకున్న శక్తిని పరీక్షించేందుకు ఒక..
Rs.100.00
Jeevana Mukthi
ఆత్మను సాక్షిగా చేసే, సచ్చిదానంద స్థితికి చేర్చే ”బ్రహ్మవిద్య” అనే ప్రయాణంలో హృదయం పాత్ర ఎనలేనిది. ఈ బ్రహ్మవిద్య జీవితానికి ఎంతో ముఖ్యమైనది...
Rs.75.00
Maate Mantram
21 శతాబ్దం అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఎలా ఉపయోగిం చాలో మీకు ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ ఆయుధంతో మీరు ప్రపంచాన్ని గెలవవచ్చు. ఈ గెలుపు ఎదుటివారి ఓటమినుంచి వచ్చే గెలుపు కాదు. ఎదుటివారికి కూడా గెలిచామనే భావనను కలుగజేస్తూ మీరు సాధించే విజయం...
Rs.75.00
Soft Skills (Telugu)
నా ప్రియమైన యువమిత్రులారా! మిమ్మల్ని మీరు విశ్వసించి అన్ని రకాల ఫోబియాలు మనం తెచ్చి పెట్ట్టుకున్న వేనని, కనుక మనమే వాటికి మంగళం పాడగలమని గ్రహించండి. అప్పుడప్పుడు మనలో ప్రతి ఒక్కరిమీద జీవితం మట్టి కుమ్మరిస్తూ వుంటుంది. ఈ మట్టిని ఎప్పటికప్పుడు విదుల్చుకొని పైకి చేరుకోవటమే ..
Rs.75.00
Sarva Sambhavam
తిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్..
Rs.175.00
Sukumari
నా పేరు సుకుమారి ! నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు ! కాని నా జీవితంలో నేను పొందిన అనుభవాలు నూరు సంవత్సరాల జీవితం ఒక ఎడారిలో నడిచినంతగా ఉన్నాయి. ఈ ప్రపంచంలోనా వయసు ఆడపిల్లలు వేలమంది, లక్షల మంది నాలాగనే మూగగా యీ జీవితంలో యీ ఎడారిలో నడకని సాగిస్తున్నారని నాకు తెలు..
Rs.125.00