Search Criteria
Products meeting the search criteria
Jaanakito Janamtikam
జానకితో జనాంతికం (వాక్ చిత్రం) స్వీయ చరిత్ర (దువ్వూరి వేంకట రమణ శాస్త్రి) రాజాచంద్ర ఫౌండేషన్ తన నాలుగవ ముద్రణగా కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారి స్వీయచరిత్ర, వారు ఆలిండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం 'జానకితో జనాంతికం' కలిపి ప్రచురించారు. జానకితో జనాంతికం తల్లిగా జానకీ! మ..
Rs.150.00
Duvvuri Venkataraman..
"ఈ జీవితంలోకి ఎందుకొచ్చామో, ఎప్పుడోచ్చామో, ఎక్కడెక్కడ తిరిగామో, ఏమిచేశామో, ఏమి చెప్పామో, ఏమి విన్నామో, ఏమి తెలిసిందో అని సింహావలోకనంగా ఒక్కసారి వెనక్కి చూసుకుని, అంతే ఇక ముందుకెళ్ళిపోయాడు. ఆ ప్రయాణమూ, ఆ మలుపులే దువ్వూరి వెంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర. ఈ తెలుగు కరువు కాలంలో ఈ తెలుగు బీడుమీద కురిసిన జడి..
Rs.160.00