Search Criteria
Products meeting the search criteria
Detective Venkanna K..
మన సమాజంలో రెండు విభిన్న ప్రపంచాలున్నాయి. ఒకటి - అన్నీ ఎక్కువై కళ్లు నెత్తికెక్కిన విశిష్ట జనాలున్నది. రెండు - అన్నీ తక్కువై అథ:పాతాళానికి కృంగిపోయిన పీడిత జనాలున్నది. ఈ రెంటికీ చెందని మధ్యతరగతి వేరే ఉన్నా, ఆ జనాలకి వేరే ప్రపంచం లేదు. ఈ రెండు ప్రపంచాలతోనే కలిసి జీవిస్తూ సద్దుకుపోవాల్సి ఉంది. విశిష్ట..
Rs.180.00
The Adventures Of Sh..
షెర్లక్ హోమ్స్ పరిశోధనల క్రమంలో నాలుగు నవలలు, 65కు పైగా కథలు ఉన్నాయి. ఈ కథలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి. రెండవ సంపుటం, అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లక్ హోమ్స్‌లోని మొత్తం 12 కథలలోని చివరి ఆరు కథలు ఈ సంపుటంలో ఉన్నాయి.Pages : 220..
Rs.100.00
The Adventures Of Sh..
షెర్లక్ హోమ్స్ పరిశోధనల క్రమంలో నాలుగు నవలలు, 65కు పైగా కథలు ఉన్నాయి. ఈ కథలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి. మొదటి సంపుటం, అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లక్ హోమ్స్‌లోని మొత్తం 12 కథలలోని మొదటి ఆరు కథలు ఈ సంపుటంలో ఉన్నాయి.Pages : 206..
Rs.100.00
Khakee Kalam
అన్నివేళలా ఖూనీలే కానక్కర్లేదు. దొమ్మీలే జరగక్కర్లేదు. ఒళ్ళు జలదరించే బయానక ఘట్టాలే ఉండక్కర్లేదు. కొన్ని రకాల నేరాలు, నేరాల నేపధ్యంలో సంభవించే కొన్ని కొన్ని ఘటనలు తమాషా ఉంటాయి. గూండాల తండాలు విచ్చుకత్తులు విసురుకుంటున్న చోట ఊహించని వైపు నుంచి మానవత్వం తళుక్కుమనవచ్చు. అతి సామాన్యమైన మనిషే ఒకానొక ఘట్..
Rs.100.00
Aparada Parisodhana ..
''జాన్! నువ్వు పోలీసును నమ్మకు. పోలీసు ఎవరినీ నమ్మడు. మనం మరో రెండు గంటల్లో తిరిగి యధాస్థానం చేరకపోతే నీ భార్య, పిల్లలు, చెల్లెలు బతకరు. వారిని ఈ ఉదయమే కిడ్నాప్ చేశాను. వారికి తెలియదు 'కిడ్నాప్' అని. నా చెల్లెలు, భార్యతో హ్యాపీగా ఉన్నారు.'' - ఖైదీ నెం. 842 పోలీసు అధికారి ఓ ఖైదీ కుటుంబాన్ని కిడ్న..
Rs.150.00
Aparada Parisodhana ..
50 కథలున్న ఈ పుస్తకంలో ఏ కథకి ఆ కథే గొప్పగా, అద్భుతశైలిలో రచించబడి మొదలుపెట్టిన దగ్గర్నుంచి చివరివరకూ వదిలిపెట్టకుండా చదివించగల క్రైం, సస్పెన్స్‌లు కలగలిపిన ఈ కథల పుస్తకం చదవండి...
Rs.150.00
Aparada Parisodhana ..
'మేం సమరయోధులమే. మీ తెల్లవారి చేతిలో చనిపోయే దుస్థితి మాకు వద్దనిపించింది. అందుకే మిమ్మల్ని నమ్మించి మహానాయకుడు బాదల్‌కు ఎదురు వెళ్లకుండా పారిపోవాలనుకున్నాం. కానీ నువు మేం రాకుంటే నలుగురు ఖైదీలని చంపుతానన్నావు. అందుకే బాదల్‌కు ఎదురెళ్ళాం. మేం తెల్లవారికి తొత్తులమై అతనిమీదకి దాడికి వస్తున్నట్లు భట్ట..
Rs.150.00
Detective Venkanna P..
అపరాధ పరిశోధన మాస పత్రికలలో ప్రచురించబడిన నవలికలు ఈ 'డిటెక్టివ్ వెంకన్న పరిశోధనలు'. ..
Rs.200.00
Aparada Parisodhana ..
'డాం' మని తుపాకీ పేలింది. గురితప్పని గుండు అతుర్ బోర తొడలోకి దూసుకు పోయింది. కాలిపిక్కల్లోని శక్తికొద్దీ పరుగెడుతున్న అతడి తొడలో చురచురమని కరెంట్ షాక్ లా నొప్పి ఊహించని విధంగా అటు పాదంవరకు, ఇటు నడుందాకా పాకింది. గిలగిలలాడుతూ ఆగిపోయి చేత్తో గాయం తడిమాడు... అంతే! రక్తం ఊటలా ఎగిస..
Rs.100.00