Search Criteria
Products meeting the search criteria
Rashtramlo Girijanul..
గిరిజనుల స్థితిగతులు, విద్య, వైద్య రంగాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, భూమి సమస్య, అటవీ హక్కులు, సబ్ప్లాన్ అమలు - ఇలా గిరిజనులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చారిత్రక దృష్టితో సమన్వయం చేసిన ఓ సమగ్ర అధ్యయనం ఇది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు చేసిన అధ్యయనం ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్..
Rs.100.00
Hindu Mataanantara B..
ఉన్నత కులాల మేధాకాల్పనికతను వివరిస్తూ అట్టడుగు వర్గాలకు ప్రేరణనిస్తారు కంచ ఐలయ్య. ఈ ప్రక్రియలో విద్వాంసులను ఆకర్షించే గాఢమైన రాజకీయ-సామాజిక గ్రంథాన్ని రచిస్తూ అదే సమయంలో సమకాలిక భారతీయ పాలనావ్యవస్థ, సామాజిక అల్లికలపై ఆసక్తి ఉన్న పాఠకులందరినీ ఆకర్షి..
Rs.300.00
Andhra Pradesh Dalit..
కలేకూరి ప్రసాద్ రచించిన ఈ పుస్తకం కులసమస్య ఏనాడో పరిష్కారమైందని దాని గురించి మాట్లాడటమెందుకని ప్రశ్నించే వారికి కనువిప్పు కలిగించుతుంది. దళితుల దుర్భర జీవన దృశ్యాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. దీనిలో వున్నవి కేవలం సిద్ధాంత వాదనలు లేదా తాత్త్విక చింతనలే కాదు. కఠోర జీవన సత్యాలు. ..
Rs.35.00
Jvalinche Padalu (Da..
విశాల భారతదేశంలోని ఇంగ్లీషు మాట్లాడని ప్రాంతంలో నుండి పైకి వచ్చిన బ్రాహ్మణేతర మేధావిగా ఆశిస్ నందిగారి చేత ప్రశంసింపబడ్డారు డి.ఆర్. నాగరాజ్ (1954- 1998) గారు. అపారమైన అనుభవంగల రాజకీయ వ్యాఖ్యాతలు, సాంస్కృతిక విమర్శకులు. ప్రఖ్యాత భారత దళిత చింతనాపరుడు, మేధావి బి.ఆర్. అం..
Rs.50.00