Search Criteria
Products meeting the search criteria
Mohita
శ్రీశైలం... దూరంగా భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయ గోపురం, ఎందరో తళతళమని మెరుస్తోంది. ఆహ్లాదకరమైన ప్రకృతి, దట్టమైన అడవులు దేవాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో, కొండమలుపుల్లో ఉన్న గెస్ట్‌హౌస్‌లో కూర్చున్నారు మోహిత, మైత్రేయ. డైలీ పేపర్ని తిరగేస్తుందామె. మహేంద్ర మృతికి సంబంధించిన ఐటమ్‌న..
Rs.90.00
Adhineta
ఈ జన్మ కలిగిస్తున్న మాయని సంపూర్ణంగా జయించాలి! లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన ప్రధానమయిన విషయం... కాంట్రడిక్షన్ వదిలేయడం! సంకల్పబలం! అది అన్ని శక్తులకంటే బలసంపన్నమయిన ఆత్మశక్తిని కలిగించే సాధనం! ఈ క్షణం నుండి తనలో కాంట్రడిక్షన్ లేదు!...విరక్తి లేదు! సాధించడమే పరమావధి! జనన మరణ చక్రంలోంచి ..
Rs.150.00
Sankardada (Modati B..
'ఏం చేశారు సాబ్? ఎవరినైనా కొట్టి వస్తున్నారా?'' రియల్ వ్యూ మిర్రర్‌లో అతన్ని చూడటానికి ట్రై చేస్తూ అడిగింది ఆటోని నడిపే ఆ పడుచు. 'నీకు ఎలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్ 'బావన్ బస్తీ యాదయ్య మనుష్యులు వాళ్ళు, ఊరికే వీధిలోకి రారు!' తలతో వెనక్కి చూపిస్తూ చెప్పింది. మీరు నా ఆటో ఎక్కినట్లు..
Rs.100.00
Sankardada (Rendava ..
పేర్లు చెప్పండి, లోపలికి రండి' అంటూ నిలవరించింది. 'ఆటోరాణి' అన్నాడు కిరణ్. వదిన వైపు చూసింది ఆర్తి. 'శంకర్ దాదా' అన్నది ఆమె. ఫక్కున నవ్వి, పొలమారటంతో నెత్తిమీద గట్టిగా చరుచుకున్నాడు మస్తాన్ భాయి. 'ఈ ఇల్లు ఇరుకయిపోయినట్లుంది. మన షెడ్‌కి మనం వెళ్ళిపోదాం' రహస్యంగా అతని చెవిలో చెప్పాడు చెంచు..
Rs.100.00
Podiche Poddu
సమాజంలో మన చుట్టూ తిరుగుతున్నా మనం అంతగా పట్టించుకోని బడుగు జీవుల బ్రతుకు వెతలు ఈ కథా వస్తువులై శిల్ప పరిణతితో మన ముందుకొస్తున్నాయి. ప్రాపంచిక దృక్పథంలో ఒక ప్రత్యేక పార్శ్వం ఇది! కుడిఎడమల దగాని రుచి చూసి, కడకు ఆ జీవికలోనే 'తగినంత' సంపాదన సాధించవచ్చుననే అనుభవపూర్వక జ్..
Rs.150.00
Himajwala
తన అక్షరాలు అవటానికి అవీ ఆ మురికి నిఘంటువులోవే గానీ అదేమిటో వాటి రూపే మారిపోతుంది తన పెదాల మీంచీ చేతుల్లోంచీ జారే సరికి ఒక్కోసారి మరీ ముద్దొచ్చి కాసిన్ని అక్షరాలా గుత్తుల్ని గుప్పెట నిండా పట్టుకుంటానా చేతి నిండా తేనె చిప్పిలుతుంది అప్పుడు నాకు తేలీకుండానే వేళ్ళు నోట్లో పెట్టుకుంటాను తె..
Rs.325.00
Aranyakanda
టక్కున ఆగి కళ్ళు చిట్లించుకుని చూశాడు సహజంగా ధైర్యవంతుడైన నట్వర్‌సింగ్. కానీ అప్పటికే ఆలస్యమయింది. అతని చేతులు రైఫిల్‌ను బలంగా పట్టుకుని పైకెత్తబోతుండగా అడవి దద్దరిల్లేట్లుగా గాండ్రించిన మేనీటర్ కుడిపక్క నుంచి అతనిపైకి దుమికింది. పాయింట్ బ్లేంక్‌గా ట్రిగ్గర్ నొక్కడంతో తూటా ఓ ..
Rs.80.00
Sreelekha
'భారమేలా! నీకు మనిషంటే భయం. నీ నీడంటేనే నీకు భయం. అందుకే నిరంతరం అప్రమత్తతతో నిద్రలేకుండా బ్రతుకుతుంటావు. ఇనుప కవచాల కటకటాల మధ్య నిన్ను నీవే బంధించుకుంటూ, చుట్టూ వందలాది సైనికులను నీకు నీవే కాపలా పెట్టుకుని స్వేచ్ఛలేని జీవంలా అరుస్తూ, రోదిస్తూ జీవిస్తున్నావు భారమేలా! దీని కంటినీరు తుడవగలవా?'' ..
Rs.275.00
Aalochinchu
'ఆలోచించుకో, నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో, భగవంతుడు ఉన్నాడూ లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు - ఇదికాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా?'' 'భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించిది యితరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు.'' ''అందు..
Rs.50.00
Salabhanjika
'భారత ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చుంటుందా''? అడిగాడు వాత్సవ. 'కూర్చోక ఏం చేస్తుంది?' ఎదురు ప్రశ్న వేశాడు దివాన్ సాబ్. 'సైన్యాలను పంపి నీ పీచం అణుస్తుంది' అన్నాడు వాత్సవ. బిగ్గరగా నవ్వి తల ఎగురవేశాడు దివాన్ సాబ్. 'దుర్గేశముఖి దయ మాకు పూర్తిగా ఉన్నది. వాడేకర్‌ని మేము తీసుకువచ్చినది అందుకే. మ..
Rs.70.00
Sravanti
ఓ మగాడిని శృంగారంతోనే కాక ఇతర విధాలుగా కూడా ఎలా ఆకర్షించాలో తెలిసిన యువతి స్రవంతి. తన చీకటి జీవితంలో వెలుగుని ఎలా నింపుకోవాలో తెలిసిన యువతి స్రవంతి. తన విషాద జీవితంలో ఆనందాన్ని ఎలా నింపుకోవాలో తెలిసిన యువతి స్రవంతి. శ్రీనివాస్ కలల రాణి స్రవంతి. సగటు మగాడి కలల రాణి స్రవంతి. ఓ సినిమా బేనర్‌కి (స్రవం..
Rs.210.00
Oka Nuvvu Oka Nenu
మౌనిక ఒక నువ్వు - రామశేషు ఒక నేను. సారిక ఒక నువ్వు - మురహరి ఒక నేను. గోపిక ఒక నువ్వు - వెంకట్రావు ఒక నేను. ముచ్చటగా ఈ మూడు జంటల ప్రేమ నవలలో సపోటాలు అమ్మేవాడితో శివాజీ వేషం వేయించాలనుకునే నిర్మాత పరబ్రహ్మం, ప్లాష& బేక్ గల ఆయన సెక్రటరీ ద్విపాదం... సున్నితమైన ప్రేమ,..
Rs.195.00
Shithila Swargam
కె.వి.నరేందర్ వస్తువు ఎన్నిక కథను నడపడంలో చూసిన, ఎంచుకున్న టెక్నిక్ అసామాన్యమైనది. శిథిల స్వర్గం తెలుగు నవలా సాహిత్యంలో కె.వి.నరేందర్ స్ధానాన్ని సుస్ధిరం చేసింది. అత్యాధునిక కాలంలో జీవితం క్షణం క్షణం వేగంగా మారుతుంది. అయితే మారుతున్న బతుకు తీరుతెన్నులను, ఆ మార్పులకు కారణమైన మూలాలను అద్దం ..
Rs.100.00
Andamaina Jeevitam
సృష్టిలోని అలౌకికమైన తీయదనాలలో ముఖ్యమైంది స్నేహం. దానిని అనుభవించ గలిగినవారికే దాని ప్రాముఖ్యత అర్ధమవుతుంది. అది ఇద్దరు మగవాళ్ళ మధ్య కావచ్చు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కావచ్చు. లేక అరుదుగా ఓ మగ, ఓ ఆడ మధ్య కావచ్చు. అంతేకాదు వివాహితులైన ఆడ, మగ మధ్య కూడా కావచ్చు. స్నేహం విషయంలో వాళ్ళు ఆడ, మగ అవడం యాదృచ్ఛి..
Rs.120.00
Kalnal Ekalingam Adv..
జోక్ అతి చిన్నది. నవల అతి పెద్దది. చిన్న చిన్న జోకులని దండలా గుచ్చి ఓ వ్యక్తి జీవితగాధని అతి పెద్ద నవలగా రాయడం ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలిసారి. ప్రింట్ మీడియా ఎంటర్‌టైనర్ మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన ఈ సాహితీ సర్కస్ ఫీట్‌లోని డర్టీ, పార్టీ, రొమాంటిక్, ప్లేబాయ్, కేంపస్ జోక్స్ అన్నీ పాఠకులన..
Rs.245.00
Aho Vikramarka
'మరి ఈ పెద్దమనిషి ఇంత అర్థరాత్రి ఇక్కడికెందుకొచ్చినట్లు...? - అర్ధం కావడం లేదు శివస్వామికి. అర్థనిమీలితుడై ఏదో ఆలోచిస్తున్న ఆ వ్యక్తి వైపు శివస్వామి మౌనంగా చూస్తూ - ''ఇంతకీ తమకు ఏం కావాలి?'' అడిగాడు. పెదవి విప్పాడాయన. ''చావు గురించి తెలియజేసే మృత్యుకాండ... వచ్చే జన్మ గురించి తెలియజేసే పునర్జన్మ ..
Rs.160.00
Anukshanikam
రాజకీయంలో ఇందిరాగాంధీ ఎంత శక్తివంతమైనదో ఎంత దూషణభూషణలకు గురైనదో, సాహిత్యంలో అనుక్షణికం అంతటి శక్తివంతమైనది, అంతటి దూషణభూషణలకు గురైనది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వెలువడిన రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో గొప్ప గొప్ప సాహిత్యవేత్తల నుంచి సామాన్య పాఠకుల వరకు ఎందరినో మెప్పించింది, ఎందరినో నొప్పిం..
Rs.500.00
Aswa Bharatham
యజ్ఞభూపతి ప్రపంచంలో అన్నిటికన్నా, ఆఖరికి గుర్రాల కన్నా ఎక్కువగా ప్రేమించేది తన కొడుకునే. అలాంటి తన కొడుకు తనంతట తాను కాల్చుకొని చనిపోవటం బాగా కృంగదీసింది. కొడుకు చనిపోయినట్లు రాత్రి 1-30 కి తెలిసింది. తెలిసిన అరగంటకే ఆ క్లబ్ నామరూపాలు లేకుండా మాడి మసైపోయింది. “ఎలా జరిగింది...?” భూపతి నోటివెంట ఒక్క..
Rs.100.00
Care Taker
పెళ్ళితో ఆర్ధిక భద్రత, మనసుకు ఆలంబన, జీవితానికి స్ధిరత్వం ఏర్పడితే చాలు స్త్రీ జీవితానికి అంతకన్న కావలసిన వరముంటుందా అని తలచే రోజులు కావివి. నేటి యువతిలో అర్ధవంతమైన ఆవేశం ఆమె వ్యక్తిత్వానికి వన్నెలద్దుతోంది. ఈ నేపధ్యంలో మనసును కుదిపిన అక్షరాలోచనలు! ''మీ పేరు'' ''రాజేంద్ర'' ''మరి మీరు ఏ ఉద్యో..
Rs.75.00
Vilian
ఏ విలన్‌కైనా ప్రధానంగా ఉండే లక్షణం స్వార్ధం. ఉండనిది మానవత్వం. వీటిని పుణికి పుచ్చుకున్న వాచస్పతి తన స్వార్ధం కోసం మూడు హత్యలు చేసాడు. విలన్లకి శిక్ష పడేలా చేయాల్సిన పోలీసులు ఫిర్యాదు అంది కూడా అతని విషయంలో తమ బాధ్యతని సక్రమంగా నిర్వహించలేదు. అతనికి సరైన శిక్షని విధించిన ఓ యువతి కథ ఇది. ఆ నవలకి ఆమె ..
Rs.100.00