Search Criteria
Products meeting the search criteria
Kanyasulkam
‘ఆరుద్రగారి ఆశీర్వాదంతో ప్రారంభమయిన ’కన్యాశుల్కం’ నాటకానికి ’చిన్న తెర’ రూపం యింతింతై వటుడింతై అన్నట్టుగా విశ్వరూపం దాల్చి నభూత నభవిష్యతి అన్నట్టుగా రూపుదిద్దుకొంది. మహాకవి గురజాడ 115 సంవత్సరాల క్రితం రచించిన నాటకం మొట్ట మొదటిసారిగా యథాతదంగా – దాదాపు 8 గంటల ప్రదర్శన – టీవీలోకి ..
Rs.200.00
Jandhyala Jokes - 2
నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం హాస్యం అంటే తల్లితో, చెల్లితో, భార్యతో బిడ్డలతో కలిసి పంచుకునే చక్కని విందని మనకు చెప్పిన హాస్యబ్రహ్మ జంధ్యాల అందించిన నవ్వులపంట ఈ జంధ్యాల జోక్స్.Pages : 78..
Rs.30.00
Dongata
ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకు. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకు. బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. కానీ ఆదిత్య బాధలో ఉన్నప్పుడు ఓ నిర్ణయం తీసుకునే పొరపాటు చేసాడు. అతని బాధ ఏమిటి? ఆ బాధలో తీసుకున్న నిర్ణయం ఏమిటి? అందువల్ల అతను ఎన్ని ఇబ్బందులకి గురయ్యాడు? ఓ అమాయకుడు చట్టంతో ఆడిన దొంగాటకమే ఈ నవల 'దొ..
Rs.160.00
Kalnal Ekalingam Adv..
జోక్ అతి చిన్నది. నవల అతి పెద్దది. చిన్న చిన్న జోకులని దండలా గుచ్చి ఓ వ్యక్తి జీవితగాధని అతి పెద్ద నవలగా రాయడం ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలిసారి. ప్రింట్ మీడియా ఎంటర్‌టైనర్ మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన ఈ సాహితీ సర్కస్ ఫీట్‌లోని డర్టీ, పార్టీ, రొమాంటిక్, ప్లేబాయ్, కేంపస్ జోక్స్ అన్నీ పాఠకులన..
Rs.245.00
Barister Parvateesam
తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన మరియు మరపురాని హాస్య నవల - ''బారిస్టర్ పార్వతీశం''. మొక్కపాటి నరసింహాశాస్త్రి గారి ఈ నవల సమకాలీన వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపింది అనడంలో అతిశయోక్తి లేనేలేదు. స్వాతంత్రోద్యమ ప్రభావం, దేశభక్తి మెండుగా కలిగిన ఈ నవల ఈనాటి తరానికి చాలా అవసరం. దేశకట్టుబాట్లు, సంప్ర..
Rs.555.00
Neeku Naku Pellanta
ఆధునిక బామ్మ అయిన వర్ధనమ్మ తన భర్త కట్టిన, తనకి సెంటిమెంటల్ ఆటాచ్‌మెంట్ గల ఇంటిని తాకట్టు పెట్టి మొదటి మనవరాలు కీర్తి పెళ్ళి చేస్తుంది. ఆ ఇల్లు చేజారిపోకుండా వర్ధనమ్మ తన రెండో మనవరాలు శ్రావ్యతో ఆడించే తమాషా నాటకమే ఈ నవల కథాంశం. అబద్ధాలమ్మే వింత వ్యాపారం చేసే యశ్వంత్, కీర్తి కాంక్షతో..
Rs.195.00
Kaadedi Kamedi Kanar..
ఒక మనిషి బ్రతకడానికి నీరు, గాలి, ఆహారం ఎంత అవసరమో - ఆ మనిషి ఆనందంగా, సంతోషంగా, హుషారుగా బ్రతకడానికి నవ్వు అంతే అవసరం. - నవ్వు లేని జీవితం నిర్జీవం, నిస్సారం అని నా ఉద్దేశ్యమే కాదు - నిజం కూడ. మిత్రులు డా.ఎన్.వి.కె.ప్రసాద్ గారు రచించిన 'కాదేదీ కామెడీ కనర్హం' అనే లఘునాటికల ..
Rs.120.00
Sri Channel - 2
'శ్రీ ఛానెల్ - 2' పూర్తిగా హాస్య, వ్యంగ్య రచనల సమాహారం. ప్రపంచ నవ్వుల దినోత్సవం (4-5-2014) సాక్షి ఫన్ డే కోసం శ్రీరమణ రచించిన ''నవ్వులో శివుడున్నాడు''ను కూడా ఈ గ్రంథంలో చేర్చబడింది.ఇక అన్నింటికంటే ముఖ్యమైంది - మృష్టాన్న భోజనం తర్వాత తాంబూలంలా (ఇది శ్రీరమణ గారి ప్రయోగమే) 'విశ్వనాథ అంతరంగంలో శ్రీశ్ర..
Rs.60.00
Modati Page
పత్రికలకి సంపాదకీయం కోసం ఆరంభంలోనే ఒకచోటు కేటాయిస్తారు. నవ్యవ వీక్లీకి యీ ''మొదటి పేజి'' అలాంటిదే. పత్రికకి తొలి గడప లాంటిది. తను పూరించాల్సిన విలువైన యీ జాగాని పాఠక జనప్రియంగా తీర్చిదిద్దాలని సంపాదకుడు ఆశిస్తాడు. ప్రముఖ కథారచయిత, కాలమిస్ట్ శ్రీరమణ నవ్యవీక్లీ ఎడిటర్గఆ అలా తాపత్రయపడి వారం వారం రాసి..
Rs.330.00
Barister Parvateesam
తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన మరియు మరపురాని హాస్య నవల - ''బారిస్టర్ పార్వతీశం''. మొక్కపాటి నరసింహాశాస్త్రి గారి ఈ నవల సమకాలీన వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపింది అనడంలో అతిశయోక్తి లేనేలేదు. స్వాతంత్రోద్యమ ప్రభావం, దేశభక్తి మెండుగా కలిగిన ఈ నవల ఈనాటి తరానికి చాలా అవసరం. దేశకట్టుబాట్లు, సంప్ర..
Rs.555.00
Hasyakatha - 2010
తెలుగు తల్లికి హాస్యాభిషేకం 'హాస్యకథ - 2010'. ఎంతోమంది యిటీవలి కాలంలో ఎన్నో కథాసంకలనాలు వెలువరించారు. ముఖ్యంగా తెలుగు కథకు నూరు సంవత్సరాలు నిండిన సందర్భంలో శ్రీ వేదగిరి రాంబాబు గారిని స్ఫూర్తిగా తీసుకుని, కథకు తమవంతు సేవచేస్తూ కథాసంకలనాలను వెలువరించారు కొందరు సాహిత్యసేవకులు. కానీ మేము గమనించి..
Rs.190.00
Ganapati
ఈ శతాబ్దపు అత్యుత్తమ హాస్య నవల, వినోదం కలిగించడంలో విదేశీ కామిక్కులకు ధీటైన స్వదేశీ వరవడి రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి 'గణపతి'. శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారిచే రచించబడిన ప్రసిద్ధ హాస్య నవల 'గణపతి'. ..
Rs.125.00
Prasidda Telugu Hasy..
ఒక వందేళ్ళ కాలంలో (1900 - 2000) తెలుగులో అసంఖ్యాకంగా వెలువడిన ప్రహసనాలు, హాస్య, వ్యంగ్య నాటికల్లోంచి ఎన్నిక చేసిన యాభై రచనల సంకలనం ఇది. అటు వినోదాన్ని ఇటు సామాజిక ప్రయోజనాన్ని సమపాళ్ళలో రంగరించి ప్రముఖ రచయితలు రచించిన ఈ హాస్య నాటికల సంకలనంలో వస్తు వైవిధ్యం పుష్కలంగా ఉంది. కలం తిరిగిన గొప్ప కవులు,..
Rs.600.00
Haasyaalu Laasyaalu
మన సాహితీవేత్తల చమత్కారాలు హాస్యోక్తులు ప్రోదిచేసి నేటి యువతకు అందివ్వటమే ఈ సమీకరణ ఉద్దేశ్యం. హాస్యోక్తులు చెప్పే సందర్బంలో రచయిత గురించీ వారి రచనల గురించీ ఒకటి రెండు మాటలు రాయటం జరిగింది. తద్వారా ఆయా పుస్తకాలు చదవాలన్న కుతూహలమూ కల్గించటమే లక్ష్యం. రకరకాల పుస్తకాలు చదివినవీ, మిత్రులనుండి విన్నవీ, స..
Rs.50.00
Kothi Kommachi
స్వాతి” వారపత్రికలో ధారావాహికంగా వెలువడిన ముళ్లపూడి వెంకటరమణ ఆత్మకథ మొదటి భాగం ఇలా పుస్తకరూపంలో..... బాపు బొమ్మలతో.... ఇది తారీకులవారి ఆత్మకధ కాదు. మహానుభావులతో, మరో-భావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతో పంచుకుంటూ, ఒక రసవద్ఘట్టం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్..
Rs.150.00
Mukkothi Kommachi
“... 2010 మే లో రమణ తన "కోతి-కొమ్మచ్చి” సీరియల్‌కు విరామం ఇచ్చారు. వ్రాయవలసిన విషయాలు చాల ఉన్నాయని పాఠకులందరూ గుర్తు చేస్తూనే వున్నారు. మా బోటివాళ్ళం చనువు తీసుకుని దబాయిస్తూనే వున్నాం. "ఓపిక తగ్గింది. ఇప్పుడు రాస్తే పస వుండదు. ఆరోగ్యం కుదుటపడగానే, యిదిగో ఉగాది నుండి మళ్ళీ రాస్తా" అంటూనే ఫిబ్రవరి 24..
Rs.100.00
Jandhyala Jokes - 1
నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం హాస్యం అంటే తల్లితో, చెల్లితో, భార్యతో, బిడ్డలతో కలిసి పంచుకునే చక్కని విందని మనకు చెప్పిన హాస్యబ్రహ్మ జంధ్యాల అందించిన నవ్వులపంట ఈ జంధ్యాల జోక్స్.Pages : 80..
Rs.30.00
Oka Brundaavanam
ఒక మురళీరవం... జాబిలి కెరటం... పారిజాత సౌరభం... మేఘమల్హారి రాగం... ఇవన్నీ వదిలేయ్! ఏదో కోల్పోయినట్టు, చీకటిలో కూర్చోవటం అవసరమా? అంటాడు జయంత్. "ప్రేమ ఎంత మధురమో అంత విషాదం" లోకమంతా మసకేసినట్టూ, ఆనందమంతా ఇంకిపోయినట్టూ, హృదయం ఎండి బీటలు వారినట్టూ, "అమ్మో! నరకం!" అనుకుంది మాధురి. కాని ఇద్దరి మ..
Rs.75.00
Kaalam Daatani Kabur..
ఫీలయ్యేవాళ్ళకి ఈ ప్రపంచం ట్రాజెడీ. ఆలోచించే వాళ్ళకి కామెడీ. శ్రీమతి బలభ్దపాత్రుని రమణి ఈ రెంటి కలయిక. ఫీలైనది కథలుగా, నవలలుగా రాస్తే, ఆలోచించే వాటిని కౌముది డాట్ నెట్‌లో 'కాలమ్ దాటని కబుర్లు'గా చాలా ఏళ్ళుగా రాస్తున్నారు. దానికి గల టేగ్‌లైన్, 'నెలనెలకీ కొన్ని కులాసా కులాసా కబుర్లు' చక్కగా సరిపోతుం..
Rs.125.00
Eesuph Kadhalu (Pill..
ఈసప్ కథల్ని నీతికథలు అనడం సమంజసమే. ఏదో యధార్థాన్ని ధరించి ఉండని కథే లేదు. ప్రతీ కథకీ చివర ఆ కథ వల్ల నేర్చుకోదగ్గ నీతి ఏమిటో కథకుడే అనేస్తే తీరిపోతుందని కొందరు నమ్మవచ్చు. నాకు అటువంటి నమ్మకం లేదు. నీతి చెప్పవలసింది కథే గాని కథకుడు కాడు. శ్రోతగాని చదువరిగాని కథానందంలో ఉంటూన్న సమయంలో,..
Rs.100.00