Search Criteria
Products meeting the search criteria
Ganapati
కళప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1867లో పశ్చిమ గోదావరి జిల్లా, కొండపల్లిలో జన్మించినా వారి కార్యస్థానం రాజమండ్రి. కళాప్రపూర్ణ, ఆంధ్రామిల్టన్, ఆంధ్రాస్కాట్‌గా బిరుదులు పొందిన చిలకమర్తి ప్రధమాంధ్ర నవలా రచయితలలో ఒకరు. కందుకూరి వారికి బాసటగానిల్చి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వీరు నవల, నాటకం, ..
Rs.120.00
Gurajada Kavitalu
దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా! వొట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టి మేల్ తలపెట్టవోయి పాడి పంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటుపడవోయి; తిండి కలిగితె కండ కలదోయి, కండ కలవాడేను మనిషోయి!..
Rs.50.00
Prema Siddhantaalu
'ప్రేమించడం ఒక కళ' అంటారు విశ్వ విఖ్యాత మనోవిశ్లేషకుడు ఎరిక్‌ప్రామ్. దానిని ఋజువు చేయడానికి వివిధ వ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమను విశ్లేషించి ఆ చిట్కాను వివరించాడు. మానవ సంసారానికి పరమార్థం ప్రేమే అని; తల్లి, బిడ్డల మధ్య ప్రేమ, సోదర ప్రేమ, మాతృ సదృశ ప్రేమ, కాముక ప్రేమ, స్వానురాగం, దైవ ప్రేమ ఇలా విభ..
Rs.50.00
Post Cheyyani Uttara..
సాఫల్యం పెద్ద పెద్ద విషయాలలో ఉంటుంది. సంతోషం చిన్న చిన్న విషయాలలో ఉంటుంది. ధ్యానం శూన్యంలో ఉంటుంది. దేవుడు అన్నింటిలోనూ ఉంటాడు. అదే జీవితమంటే. ..
Rs.299.00
Anthaa Ramamayam
రామదాసు అంటే భద్రాచలం; భద్రాచలం అంటే రామదాసు కదా! అందుకని ముందు భద్రాచలం కథ చెబుతాను. చర్వితచరణమని నాకూ తెలుసు. కొద్దిగా ఓపిక చెయ్యండి, దయచేసి. శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో మార్గాయాసం మాన్పుకోవటానికి దోవ పక్కనున్న విశాలమైన శిలాతలంపై విశ్రమించాడు, సీతమ్మవారితోను, లక్ష్మణస్వామితోను. ఆ సంతోషంలో ''మ..
Rs.120.00 Rs.100.00
Panasaala
పానశాల ఉమ్రఖయ్యాము పారసీ రుబాయతులోని ముఖ్యమైన రుబాయీలకు అనువాదము ***** "కారే రాజులు, రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం జెందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవజాలిరే యుర్విపై పేరైనన్ గలదే.... అని పోతన వాకొనెను అంతము లేని ఈ భువనకంత పురాతన పాంథశాల; వి శ్రాంతి గృహంబు నందు నిరు సంజలు రంగుల వాకిళుల్; ధరా..
Rs.50.00
Chintamani
చింతామణి ఎన్నో ప్రదర్శనలకు నోచుకొని రచయితను లబ్ద ప్రతిష్టుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రధారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపించి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయం కాదది. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘిక చైతన్యం ఈనాడు చదివితే ..
Rs.60.00
Vande Valmeeki Kokil..
శ్రీ వాల్మీకి మహర్షి వేద ప్రతిపాద్యమైన శ్రీరామ తత్త్వాన్ని రామాయణ మహా కావ్యంగా ఆవిర్భవింపచేశాడు. ఆదికావ్యమైన శ్రీమద్రామాయణ మహాకావ్యం భారతీయ జీవన విధానానికి ఒక మణి దర్పణం. ఈ కావ్యంలోని కథాఘట్టాలు, పాత్ర స్వభావాలు, కుటుంబ జీవనం ఒక ఆదర్శాన్ని, పవిత్రతను, జీవిత సాఫల్యాన్ని తెలియజేస్తాయి. ప్రపంచ మానవాళి..
Rs.81.00
Gobbi Patalu
తెలుగు రాష్ట్రాలలోని జానపద కళారూపాలలో గొబ్బి చెప్పుకోదగ్గ కళారూపం. చాలా కళారూపాలు మత ఆచరణ కార్యకలాపాలలో భాగంగా ఉన్నాయి. గొబ్బి కూడా మత ఆచరణ విధానంలో భాగంగా అలరారుతోంది. మత ఆచరణ విధానంలో భాగంగా ఉండే కళారూపాలే కలకాలం నిలిచి ఉంటాయి. గొబ్బి సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రత్యేక కళారూపంగా వందలాదది సంవత్సరా..
Rs.90.00
Vajrala Veta
గ్లోరీ అమెరికా అందాల పోటీలలో ద్వితీయ స్థానం పొంపదిన అద్భుత సౌందర్యరాశి. సినిమా రంగంలో ఎన్నో చిన్న చిన్న పాత్రలు పోషించింది. మోడల్‌గా చేసింది. ఎందరో మగవాళ్ళను ఆమె చుట్టూ త్రిప్పుకుంది. వారిలో బెన్ డెలానీతో ఎక్కువ కాలం సహజీవనం చేసింది. ఆమె అతని జీవితంలో నుంచి నిష్క్రమించాక అతను నేర ప్రపంచంలో బ..
Rs.150.00
Thais
థాయిస్ ఒక నగర వేశ్య. నలుగురి ముందు కాలికి గజ్జెకట్టి ఆడిరది, పాడిరది. అభినయించింది. లోకంలోకల్లా తానే అందకత్తెనన్నట్లు అహంకారంతో ఎవరినీ లక్ష్యపెట్టకుండా జీవించింది. ఆటతో, పాటతో అందరినీ మైమరపించింది. సాటిలేని అభినేత్రిగా పేరు వహించింది. పాపపంకిలంలో పడి కొట్టుకున్నది. పప్నూటియస్ ఒక గొప్ప వేదాంతి. పర..
Rs.150.00
Mobydick
అమెరికాలో, పందొమ్మిదవ శతాబ్ధపు పూర్వార్థంలో తిమింగలాల వేట ఒక పెద్ద పరిశ్రమగా ఉండేది. అలా వేటకు వెళ్లిన కథానాయకుడు అహబ్ ఒకానొక సన్నివేశంలో మాబీడిక్ అనబడే తిమింగలపు వేటు వల్ల తన కాలును పోగొట్టుకుంటాడు. సముద్రాలన్నీ గాలించి అయినా, మాబీడిక్‌ను కనుగొని ఎలాగైనా దానిని వధించి తీరుతానని, తన పగ తీర్చుకుంట..
Rs.250.00
Manishilo Manish
19వ శతాబ్దపు ఆంగ్ల సాహిత్యానికి ఇదో మచ్చుతునక, బ్రామ్ స్ట్రోకర్ ` డ్రాకులా, మేరీ షెల్లీ ` ఫ్రాంకెన్‌స్టైయిన్‌ల కోవలో వచ్చిన విశిష్ట రచన. ఈ కథ లాయర్ అట్టర్సన్ విశదీకరించడం వల్ల బోధపడుతుంది. కథలోకి వెళితే డాక్టర్ జెకిల్ వీలునామాలో మరణానంతరం తన సంపాదన యావత్తు, మిస్టర్ హైడ్‌కు చెందాలని వీలునామా ..
Rs.100.00
Kadali Meedha Kone T..
1950వ సంవత్సరం నాటి కోన్`టికీ సముద్రయాన కథలో పూర్వ కాలం నాటి పాలినేషియన్ సంస్కృతి మనకు గోచరమవుతున్నది. జన్మత: నార్వే దేశానికి చెందిన థార్ హెయర్డ్ హాల్ ప్రకృతి శాస్త్రాభిమాని. ఇతర పాలినేషయన్ల వలస విధానాన్ని మన దృష్టి పథానికి తెచ్చి అది ఒక సజీవ సత్యంగా నిరూపించాడు. భౌతిక శాస్త్రజ్ఞుడు కావటం చేత ..
Rs.150.00
Rakasi Loya
పిల్లలలో భావనాశక్తి పెంచడం కోసం, వారికి ఉల్లాసం కల్గించడం కోసం, వారిలో పఠనాభిలాషను పెంచడంకోసం, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారు అనేక జానపద నవలలు రచించారు. వాటిలో కొన్నింటిని మేము 4 సంపుటాలుగా ప్రచురించాం. ఈ నవలలో సాహసాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన సంఘటనలూ ఉంటాయి. రాక్షసులు, యక్షులు, భూతాలు, నాగకన్యలు, రె..
Rs.275.00
Sidhilalayam
పిల్లలలో భావనాశక్తి పెంచడం కోసం, వారికి ఉల్లాసం కల్గించడం కోసం, వారిలో పఠనాభిలాషను పెంచడంకోసం, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారు అనేక జానపద నవలలు రచించారు. వాటిలో కొన్నింటిని మేము 4 సంపుటాలుగా ప్రచురించాం. ఈ నవలలో సాహసాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన సంఘటనలూ ఉంటాయి. రాక్షసులు, యక్షులు, భూతాలు, నాగకన్యలు, రె..
Rs.275.00
Sridevee Bhagavatam
శ్రీదేవి, కరుణామయి, ఆదిశక్తి, మహామాయి, శ్రీ భువనేశ్వరి, అయిన ఆమె చల్లని చూపులు సదా ప్రసరింపజేసి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతగునట్లుగా మానవాళికి మంగళమగుగాకకు! జన్మనిచ్చి, శరీరాన్నిచ్చి, మాతృభావన దశ నుండి, అన్ని ప్రాణులకు ఆధారభూతురాలై శక్తినిచ్చే తల్లియైన ఆ జగన్మాత పాదాలవద్దకు చేర్చటానికి, సాధారణ దే..
Rs.99.00
Pather Panchali
భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప రచన 'పథేర్ పాంచాలీ'. కలిమిలేములతో, కష్టసుఖాలతో, విషాద విస్మయాలతో, పసి కుతూహలాలతో, ఏదో తెలీని అనిర్వచనీయ అనుభూతులతో ఆశావహంగా ముందుకే సాగిపోతుండే మానవ జీవితాన్ని..సున్నితంగా స్పృశిస్తూ అతి సన్నిహితంగా, సహజత్వంతో మన కళ్ళముందు రూపుకట్టించే రచన ఇది. రచయిత ..
Rs.100.00
Sri Madandra Sampurn..
మహాభారతమును ఎందుకు చదవాలి శ్రీ మద్రామాయణము, మహాభారతములలోని వ్యక్తులు, సంఘటనలు మన భారతజాతిని ప్రభావితం చేశాయి అన్నది సుస్పష్టం. ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ, స్వామివివేకానంద ఇంకెందరో మహానుభావులకు మార్గదర్శమైనాయి. మన ఇళ్ళలో పసిపాపలు తల్లి ఒడిలో కూర్చుని తొలి పాఠాలు నేర్చుకునేది ఈ రామాయణ, భారత గాథలు వ..
Rs.360.00