Search Criteria
Products meeting the search criteria
Yedi Papam
వర్తమాన సాంఘిక సామాజిక సమస్యలను వ్యాఖ్యానిస్తూ జీవిత విలువల్ని అద్దం పట్టి చూపి, పాఠకుల 'ట్రెండ్' లోకి తను వెళ్ళకుండా తన 'ట్రెండ్'లోకే పాఠకుల్ని రప్పించుకున్న నవల ఏదిపాపం? ఆధ్యాత్మిక చింతన కొరవడి పాత విలువలు లుప్తమై కొత్త నాస్తిక వివాదములతో అనంతమైన భావాలతో లౌకిక, పారమార్ధిక చిం..
Rs.100.00
Prematarangaalalo Je..
ఆధ్యాత్మిక చింతనలో గుండె పండించుకున్న మహామనిషి అతను. తన సర్వస్వాన్ని ఇతరుల మంచికోసం ఖర్చు చేసిన వ్యక్తి అతను. చిట్టచివరికి బ్రతుకు తెరువుకోసం భాగ్యనగరానికి ప్రయాణమయ్యాడు. ఆ ప్రయాణంలో అతనికి ఒక యువకుడు తారసపడ్డాడు. అతని ప్రేమకథ సమస్యని పరిష్కరించే సమయంలో ఒక సంపన్న కుటుంబంతో పరి..
Rs.80.00
Moodo Purushardham
పురుషార్ధాలు నాలుగు. ధర్మం, అర్ధం, కామం, మోక్షం: ఈ నాలుగింటినీ సక్రమంగా సాధించిన పురుషుడు 'పుణ్యపురుషుడు' అవుతాడు. మూడవ పురుషార్థం 'కామం' ఒక్కటే జీవిత పరమార్ధం కాదు 'స్వేచ్ఛా ప్రణయం' కామానికి పరాకాష్ట. ఆశ్రమాలు నెలకొల్పి యువతుల్ని ఆకర్షించి, ధర్నాన్ని అతిక్రమించి, అర్ధాన్ని ..
Rs.200.00