Search Criteria
Products meeting the search criteria
Fairy Tales for Kids
ఈ బుక్ లో 1. భూతాలూ, చెప్పులు కుట్టీవాడు, 2. నాలుక తెగిన పిచ్చుక, 3. ముగ్గురు సోదరులు 4. ఎలుకలు, వాటి అల్లుళ్ళు 5. ఆదుకున్నవాడు 6. ప్రాట్రూడ్ అనే అమ్మాయి 7. ముసలి సుల్తాన్ 8. కుందేలు భార్య , 9. తాత, మనవడు, 10/ ముగ్గురు నల్లని రాజకుమార్తెలు 11. నీటి దేయం. ౧౨. ఒక రైతు, ధ..
Rs.25.00
Appu - Nippu
'సాహిత్య వికాసానికి కృషి చేస్తూ, తోటివారి అభివృద్ధికి చేయూతనందించడం నా ఆశయం'' అంటూ గర్వంగా చెప్పుకునే కథకుడు డి.కె.చదువులబాబు. వీరి పేరు ఎంత వినూత్నంగా ఉందో, ఇతని కథలు కూడా అంత వినూత్నంగా ఉంటాయి. వివిధ వార, మాస పత్రికల్లో సుమారు 50 సాంఘీక కథలు, బాలసాహిత్య రచనలు సుమారు 250 కథలు వీరివి ప్రచురితమయ్యాయి..
Rs.25.00
Kicha Kicha Balala K..
హాయ్! పిల్లలూ! మీకు కోతిపిల్లా, పాలపిట్టా, బంగారు చేపా, కుందేలూ... ఇవన్నీ అంటే ఇష్టం కదూ? ఈ పుస్తకంలో కోతిపిల్లా, పాలపిట్టా మీలాంటి పిల్లలకు తోడుగా వుంటాయి. బంగారుచేప చెట్టెక్కుతుంది. కుందేలు, నక్కను ఓడిరచింది. బాగా విచ్చిన పూలు, వాటిమీద వాలిన సీతాకోకచిలుకలు ఇవన్నీ ఎప్పుడూ కనపడాలంటే ఏం చెయ్యాలి? న..
Rs.100.00
Bommala Jateeya Geet..
ఈ పుస్తకములో జనగణమన, వందేమాతరం , సారే జహాసే అచ్చా, మా తెలుగు తల్లి, రాష్ట్ర గీతము, జతియగితము, భారత మాత, తమ్ముడా!, జాతీయ గీతిక, అగ్నిధార, జాతీయ గీతం, భారత జననీ, వందేమాతరం , జనయిత్రి, బాపూజీ, మహాత్ముడు, మా గాంధీ, ఇందూరు దుర్గము, జోహారు ఉన్నవి. ..
Rs.35.00
Bommala Desabhakti G..
దేశమును ప్రేమిచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వొట్టి మాటలు కనిపెట్ఓయ్ గట్టి మెల్ తలపెట్ట్ఓయ్! ..
Rs.35.00
Tenali Rama Krishna
In this book Tenali And the Goddess, Tenali Rama Become sthe court jester, Tenali Rama and his Cat, Tenali Rama and the Two thieves, Changing A black Dog To A white One , Tenali Subjugates A Wrestler's Arrogance, Tenali Rama and the Brinjal, Painting with a Difference,..
Rs.30.00
Budugu
బుడుగు ! చిచ్చులపిడుగు ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. మా బామ్మ హారి పిడుగా అంటుంది. అందుకు, ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైములేదు. అది చాలా పొడుగు. కావాలిస్తే మా నాన్నని అడుగు. అదిగో మా నాన్న. మా నాన్నకి నేను కొడుకు. మా నాన్న నాకు గొడుగు. ఇలా అని కొత్త ప్రైవేటు మేష్టర..
Rs.100.00
Swami Vivekananda
ఈ పుస్తకంలో చిన్ననాటి తర్కం, మార్గదర్శి జననం, చిన్ననాటి ముచట్లు, తోలి చదువు, పాఠశాలా చదువు - పట్టుదల, ఉన్నత విద్య - మానసిక పరివర్తన, శ్రీ రామకృష్ణ సదర్సన, విలువైన సమావేశం, కష్టాల్ కడలిలో నరేంద్రుడు, సత్య శిలత, గురు శిష్యులు, శ్రీ రామకృష్ణా పరమహంస నిర్యాణం, ఉత్తరదేశ పర్..
Rs.25.00
Panchatantram Kathal..
బాలబాలికల పాలిట జ్ఞాన ప్రసాదమైన యీ పంచతంత్రం బాల సాహిత్య నందనవనంలో పారిజాత సుగంధమై భారత ఉపఖండాన్ని దాటి ఆఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాల్లోకి పాకి విశ్వమంతా వ్యాపించి ప్రపంచంలోని 60కి పైగా భాషలలోకి 200 అనువాదాలు వెలువడి అనన్య ప్రసిద్ధి చెందింది. ఈ పంచతంత్రానికి కొన్ని క..
Rs.175.00
Robinson Crusoe
‘రాబిన్సన్ క్రూసో’ అనే ఈ నవలిక ‘డేనియల్ డెఫో’ రాసిన పుస్తకాలలో ప్రసిద్ధమైనది. ఈ కథ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కథానాయకుని పేరు రాబిన్సన్ క్రూసో. నావికుడిగా ప్రపంచాన్ని చుట్టిరావాలనే కోరికతో ఓడమీద బయలుదేరతాడు. అలా ప్రయాణిస్తున్న వేళ భయంకరమైన తుపానులో చిక్కుకుని ఓడ మునిగిపోతుంది. తనొక్కడు మా..
Rs.40.00
Sneha Dharmam Balala..
ఈ పుస్తకం .... ఓ కెలిడో స్కాప్ తెరిస్తే... ఓ వింత సంత... సీతాకోక చిలుకల్లా ఎగిరే రంగు రంగు ఊహు... గంతు వేసే సరదా సంగతుచిలు... ఓ అద్భుత ప్రపంచం పిల్లల కళ్ళ ముందు... నడిచి వెళుతున్న అతన్ని ‘‘లిఫ్ట్‌ప్లీజ్’’ అని ఆ అబ్బాయి ఎందుకు అడిగాడు? తోటలో దిగిన చందమామ పిట్టతో చెట్లతో ఆడి పాడి చేసిన హడావిడి ఎలా..
Rs.70.00
Hitopa desa Kadhalu
ఈ పుస్తకంలో "తోడేలు" అని అరచిన బాలుడు, పంచేంద్రియాల మద్య కలహం, పిల్లులు - పక్షులు, ధైర్యం గల బిచాగాడు, కొయ్య చెట్లు, దేవతలా - రాక్షసులు, ప్రేమ - కాలము, గర్విష్టి అయిన ఎర్ర గులాబీ, రోడ్డు మద్యలో బండ రాయి, పొట్ట మీద తిరుగు బాటు, స్వార్ధ పరుడు, చక్రవర్తి..
Rs.25.00
Koyya Nemali
తెలివితేటలు మనిషి ఒక్కడి సొత్తు కాదు. చీమలు మొదలుకొని తిమింగలాల దాకా వాటి వాటి స్థాయిలకు తగిన తెలివి, జ్ఞానం ఉంటాయి. ప్రమాదాలను తప్పించుకునే నేర్పు ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితులలో జీవరాశులు ఎలా లౌక్యంగా వ్యవహరిస్తాయో ఈ కథల్లో చెప్పబడింది. అలాగే నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడం... అనే లక్షణాల వలన వివ..
Rs.60.00
Panchukovadam O Pand..
అనుభవాలు అందరికీ ఉంటాయి. వాటిని ఆసక్తికరమైన కథనాలుగా మార్చే నేర్పు కొందరికే ఉంటుంది. ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి సతీమణి అనుభవాలే 'పంచుకోవడం ఓ పండుగ'. ఇరవై మూడు అనుభవాల సంకలనం ఇది. ప్రతి అనుభవం చివర్లో, తాను గ్రహించిన విషయాల్ని రచయిత్రి తెలిపారు. వాటితో అందరూ ఏకీభవిస్తార..
Rs.100.00
Rivers of the world ..
River is a natural water way that transits water through a landscape from higher to lower elevation. It is an integral component of the water cycle. A river may have its source in a spring, take from damp, boggy landscape where the soil is water logged from surface run off a precipitation. The wor..
Rs.25.00
Pedda Baala siksha
పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి అవసరమైన అనేక క్రోత విషయాలు చేర్చి కూర్చి నూతన పద్దతి లో వ్రాయబడినది. ఈ బుక్ లో జాతీయ ఈతము, వందేమాతరం, ప్రతిజ్ఞ, ప్రధానా శ్లోకములు.. అష్టలక్ష్మి స్తోత్రము... అచ్చులు. .. హల్లులు... మాటల సాధకము... వత్తులు, గుణింతాలు.. రంగులు.. మన జాతీయ జండా... అల్లరి రాజా... మన పండుగ..
Rs.60.00
Panchatantram
నాగరికత మొదలయినప్పటినుండి నేటి వరకు పాఠకులను విశేషంగా ఆకర్షిస్తున్న గ్రంధం 'పంచతంత్రం'. ఇది కధరుపంలోనే ఉన్న మానవుని సుఖమయ జీవనానికి అవసరమైన సత్సంబంధాలు, తన రక్షణ, అభివ్రుది, పట్టుదల, స్నేహం, జ్ఞానం అవసరమై చెప్తున్నాయి ఈ కధలు. ఈ కధలన్నీ కళాత్మకంగా వివేచనతో రచించడం వాల్ల ప్రపంచ ప్రసిద్ధినొంది అన్ని ప..
Rs.150.00
Leni Pustakam
సామెతల నుంచి వచ్చిన కథలతో పిల్లలు చదువు కోవడానికి అనువుగా ఈ కథలు రాశారు. దీనికి తోడు ప్రతి కథకి వేయించిన బొమ్మ, ముచ్చటైన ముద్రణ అదనపు ఆకర్షణలనే చెప్పాలి. జానపద గాధలతో ఉండే సార్వజనీనత, విశ్వజనీనత ఈ కథలలో కూడా కనిపిస్తాయి. అయితే చెప్పన తీరు వేరు. ఎత్తుగడ, ముగింపు నేపథ్యం వేర్వేరు. ..
Rs.175.00
Chettu Cheppina Kath..
మనిషికి పెట్టని కవచంగా నిలబడి అన్ని దశల్లోనూ మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న చెట్టు ప్రతిభను వెల్లడిచేస్తూ, వివిధ అంశాలతో, మనిషి హితం కోసం కూర్చిన 30 కథల సమాహారం ఈ 'చెట్టు చెప్పిన కథలు'. కథలు చదవగానే చెట్ల గురించి మనం ఇన్ని విషయాలు తెలుసుకుంఆమా! అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. కష్టపడితే ప్ర..
Rs.45.00
Naseerudeen Kathalu
నసీరుద్దీన్ కథలు విశ్వవిక్యాతమైనవి. అజర్‌బైజాన్ జానపద గాథలలో తరచూ వినవచ్చే ఈ నసీరుద్దీన్ పేరు ఎత్తితేనే ఏడు కథలు చెప్పాలని అక్కడి సామెత అట. మన తెనాలి రామలింగడు, బీర్బల్ కథల్లాగే వీటిలోనూ సున్నితమైన హాస్యం వుంది, వ్యంగ్యం వుంది, అధిక్షేపణవుంది. పిల్లల హృదయాల్ని ఆనందింపచే..
Rs.35.00