Search Criteria
Products meeting the search criteria
Good Parents Good Ch..
హైపర్ యాక్టివ్‌నెస్‌నిద్ర - సమస్యలుమొండితనంనత్తిని చిత్తుచేద్దాంమానసిక పెరుగుదలవీడియో గేమ్స్ - ఎడిక్షన్‌టాయిలెట్ ట్రైనింగ్‌పొగడ్తలు - తిట్లుపోలికలు - పొరపాట్లుసెక్సువల్ బిహేవియర్‌యిలా ఎన్నో... వివరాలు ఈ చిన్న పుస్తకంలో నిక్షిప్తమై ఉన్నాయి. Pages : 94..
Rs.50.00
Pillala Pempakam
మానవ జీవితంలో అత్యంత కీలకమయింది సంతానం. పిల్లలను కని, పెండం ఒక మరపురాని అద్భుత ప్రక్రియ. ఒక జాతి నర్మాణం ఈ ప్రక్రియ మీదే ఆధారపడి వుంటుంది. అందుకే దీనికి అంతటి ప్రాముఖ్యత యివ్వబడుతుంది. ఈతరం వారికే కాదు... ఏ తరం వారికయినా ఈ విజ్ఞానం ఎంతగానో వుపయుక్తమవుతుంది. అసలు ఒక బిడ్డ జన్మించడానికి అవసరమయినవి ఏమ..
Rs.70.00
Pamdamti Paapaayi Gu..
గర్భం దాల్చడం, గర్భస్థకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవం, పాపాయి సంరక్షణ వంటి అనేక విషయాలను చర్చిస్తుంది ఈ గ్రంథం. ఆధునిక ఫిజిషియన్, రచయిత, హెల్త్ కాలమిస్ట్ డాక్టర్ యతీష్ అగర్వాల్, రచయిత, జీవశాస్త్రవేత్త రేఖా అగర్వాల్ చాలా సులువైన భాషలో ఎంతో ఉపయుక్తమైన అనేక విషయాలను ఇందులో ..
Rs.150.00
Pillalni Pratibhavan..
జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనోవిజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాసపత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంఆ ప్రభావితం చేసే రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. పిల్లల సర్వతోముఖ వికా..
Rs.200.00
Adhunika Kalamlo Pil..
వివిధ కోణాలలో పలురకాల సమస్యలు కొత్తగా తలెత్తిన తర్వాత అందరికీ తెలిసివచ్చినదేమంటే ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప విద్య; అన్ని కళలలోనూ గొప్పకళ 'పిల్లల పెంపకం'. అరిస్టాటిల్ చెప్పిన పోలిక కూడా కొంతమేర కాలబ్రష్టత చెందింది. పిల్లల వ్యక్తిత్వాలను, భవిష్యత్తును కేవలం పెంపకం ద్వారా తీర్చిదిద్దడం కష్టసాధ్యమవ..
Rs.100.00
Teens Pillala Pempak..
టీన్స్ పెంపకంపై తెలుగులో తొలి పుస్తకం. వీడియో గేమ్స్, ఛాటింగ్, సెట్, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా? అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి? పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి? టీన్స్ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు? కొందరు టీన్స్ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల..
Rs.180.00
Sammarhill
బిడ్డల పెంపకం గురించి రాసిన సమ్మర్ హిల్ అనుభవాలు తల్లిదండ్రులు, టీచర్ల ఆకళింపు చేసుకోగలిగితే తమ వ్యక్తిత్వంలో దాగివున్న అనేకానేక సమస్యలనూ, అలజడులనూ, కొంతమేరకైనా వదిలించుకోవడానికి, తద్వారా పిల్లల పెంపకంలో కాస్తంత మెలకువగా వ్యవహరించడానికి వీలవుతుంది...
Rs.230.00
Pillala Manastatva S..
నేటి బాలలే రేపటి పౌరులు. మనం సాధారణంగా పిల్లలను, పెద్దలను, వారి పనులను, భావాలను విమర్శిస్తూ ఉంటాం. కాని, వారు ఆ విధంగా తయారగుటకు ఏ పరిస్థితులు కారణమో ఆలోచించం. పుట్టిన పాపలు దాదాపు ఇరవై సంవత్సరాలు పెరిగి పెద్దవారై ఒక ప్రత్యేకత నేర్పరచుకొంటారు. కావున ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే; పుట్టినప్..
Rs.110.00
Pillala Pempakam
పిల్లల్ని పెంచడం ఒక గొప్ప కళ అన్నాడొక ప్రముఖ రచయిత. కళ సంగతి ఎలా ఉన్నా, పిల్లల్ని చెడుమార్గంలో పడకుండా, వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి భావి జీవితానికి పునాది వేయాల్సిన కర్తవ్యం తల్లిదండ్రులది. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెంచటంతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత, మంచి అలవాట్ల గురించి అవగాహన కల్పించాలి..
Rs.70.00
Pillala Sampurna Vik..
ఇది పెద్దలతో వచ్చిన సమస్య. సమాజంలో వచ్చిన సమస్య. మనపిల్లల్ని చుట్టుముట్టి వేధిస్తున్న సమస్యలన్నీ ఇలా పెద్దల్నించి వచ్చినవేనంటారు నీల్. ఇవి పిల్లల్ని తీవ్రంగా హింసిస్తాయని, దీంతో పిల్లలు కూడా మళ్ళీ మనలాంటి పెద్దలుగానే మారతారనే ఆవేదన పడతాడాయన. ఈ పుస్తకం వీటిని చాలా తరచి తరచి చర్చిస్తుంది. పిల్లల చిన..
Rs.100.00
Schoolante Ela Vunda..
'స్కూలంటే ఎలా ఉండాలి' పేరుతో తీసుకువస్తున్న ఈ పుస్తకం 'అండర్ ఎచీవింగ్ స్కూల్' పేరుతో వెలువడింది. ప్రస్తుతం స్కూళ్ళు ఎలా ఉంటున్నాయి, అవి నిజంగా విద్యార్ధులు నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయా, భవిష్యత్తుకు ఉపకరించే విధంగా విద్యార్థులకు అవి తర్ఫీదు ఇస్తున్నాయా - ఇలాంటి విషయాలను ఆయన ఈ పు..
Rs.100.00
Child Care
12 సంవత్సరాల లోపు పిల్లల పెంపకంలో మళకువలు, జాగ్రత్తలు, సమస్యలు, పరిష్కారాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ..
Rs.120.00
Balyam Nunchi Swecha
విద్యాసంబంధ విషయాలపై పలు గ్రంధాలు వెలువరించిన ప్రసిద్ధ రచయిత జాన్‌హోల్ట్. బాలల స్థితిగతుల గురించి సామాజిక కోణంలో, మనో వైజ్ఞానిక కోణంలో ఆయన ఎంతో విలువైన విశ్లేషణలు చేశారు. ఆ విశ్లేషణల ఆధారంగా వినూత్నమైన, విప్లవాత్మకమైన సూత్రీకరణలు, నిర్ధారణలు అనేకం చేశారు. 'పిల్లలు ఎలా నేర్చుకుంటా..
Rs.100.00
Sadhgurutho Sambhash..
‘చదువు’ పై ఈనాటి త్వరితగతి జీవనంలో విద్యార్థులు (పిల్లలు), వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఎన్నో అభిప్రాయభేదాల్ని, ఆలోచనల్ని సద్గురు పరీక్షిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనన్యమైన ఒక కొత్త మార్గాన్ని సద్గురుసూచిస్తున్నారు. ఆయన చెప్పే ‘కీలకమైన పరిష్కారం’ పసివాళ్ళలోని అత్యంత మౌలికమైన ఆసక్తిని ప..
Rs.20.00
Pillala Samrakshna
డాక్టర్ సుభాష్ సి. ఆర్య మనదేశంలోని ప్రముఖ శిశు వైద్య నిపుణులలో ఒకరు. ఆయన గత 30 సం||రాలుగా పిల్లల వైద్యంలో అనుభవం గడించారు. అనేక మెడికల్ జర్నల్స్, మాగజైన్లు, వార్తా పత్రికలలో పలు వ్యాసాలు రాశారు. 1990 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్ కు అధ్యక్షుడిగా వున్న డా|| ఆర్య ప్రస్తుతం ..
Rs.25.00
Pillala Alavatlu
డాక్టర్ సుభాష్ సి. ఆర్య మనదేశంలోని ప్రముఖ శిశు వైద్య నిపుణులలో ఒకరు. ఆయన గత 30 సం||రాలుగా పిల్లల వైద్యంలో అనుభవం గడించారు. అనేక మెడికల్ జర్నల్స్, మాగజైన్లు, వార్తా పత్రికలలో పలు వ్యాసాలు రాశారు. 1990 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్ కు అధ్యక్షుడిగా వున్న డా|| ఆర్య ప్రస్తుతం ..
Rs.25.00
Pillalu Chaduvulo En..
విద్య (ఎడ్యుకేషన్), మనో విజ్ఞానశాస్త్రం (సైకాలజీ) ఈ రెండింటికీ విడదీయరాని సంబంధమున్నది. ఇవి రెండూ విడిగా కాకుండా ఒకదానిలో ఒకటి అంతర్భాగం అయితేనే బోధనకు సార్ధకత. అప్పుడే బోధన అనేది అధ్యయనం అవుతుంది. (టీచింగ్ బికమ్స్ లెర్నింగ్). ఈ పుస్తక రచచయిత శ్రీ దేశినేని వేంకటేశ్వరరావు గార..
Rs.50.00
Mee Pillaliki Sphoor..
‘చదువు’ పై ఈనాటి త్వరితగతి జీవనంలో విద్యార్థులు (పిల్లలు), వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఎన్నో అభిప్రాయభేదాల్ని, ఆలోచనల్ని సద్గురు పరీక్షిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనన్యమైన ఒక కొత్త మార్గాన్ని సద్గురు సూచిస్తున్నారు. ఆయన చెప్పే ‘కీలకమైన పరిష్కారం’ పసివాళ్ళలోన..
Rs.20.00