Search Criteria
Products meeting the search criteria
IITlo Attesarugallu
హరి, రెయాన్, అలోక్‌ల జీవితాలు అల్లకల్లోలం అవడానికి గల ఐదు కారణాలు. 1. వాళ్ళు తమ గ్రేడ్లను ఘోరంగా పాడుచేసుకున్నారు. 2. అలోక్, రేయాన్ - ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం మానరు. 3. హరి నేహాతో ప్రేమలో పడతాడు. నేహా అతని ప్రొఫెసర్ చెరియన్ కూతురు. 4. ఐఐటి విద్యార్ధులుగా వాళ్ళు ప్రపంచాన్ని జయించాల్..
Rs.175.00
Be an Effective Teac..
The above quotes inspired me to write this book. Every teacher teaches lessons to the children and manages all duties in a proper way but very few will inspire the children and give the best out come. He is an effective teacher. Most of the items an i..
Rs.35.00
Adutu Padutu Aa Aaa ..
''తెలుగు బిడ్డ కాని తెల్లవాడైనట్టి - బ్రౌన్ దొరగారు తెలుగు భాషలోని తియ్యదనమునంత తేనెలా గ్రోలుచు తెలుగు భాష నిలుప దీక్ష బూనె! తెలుగువారికతడు తెలుగు నేర్పగోరి - తెలుగు మాటలెల్ల నిలుపుటకును అతడు వ్రాసె నొక్క నిఘంటు వాసామి! బ్రౌను దొర నిలిపె తెలుగుభాష సొగసు'' - పరభాష వాడైన బ్రౌనుదొర గారే తెలుగు భ..
Rs.65.00
Post Cheyyani Uttara..
సాఫల్యం పెద్ద పెద్ద విషయాలలో ఉంటుంది. సంతోషం చిన్న చిన్న విషయాలలో ఉంటుంది. ధ్యానం శూన్యంలో ఉంటుంది. దేవుడు అన్నింటిలోనూ ఉంటాడు. అదే జీవితమంటే. ..
Rs.250.00
Chandamama Cheppina ..
'చందమామ చెప్పిన కథలు' కథా సంపుటిలో నా మాటకు తిరుగులేదు... పో, ఎవరి గొప్ప వాళ్ళదే, వరహాల చెట్టు, బుర్రలేని పుంజులు, పావురం చేసిన రెక్కలు, తెలివంటే నీదే మామా, తల్లిని కాపాడిన పిల్లలు, ఎర్రరంగు చేపపల్లి, కుందేలు కొబ్బరి కాయలు, పిసినారి ముసలామె, తెలివితో కొట్టాలి దెబ్బ, కొడితే దిమ్మ తిరగాల, ఎంతెంత దూరం..
Rs.125.00
Khagolasastramu Daan..
ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే సూర్యుడు ఒక్కడే. కాని నక్షత్రాలు అనేకం. మన చంద్రుడు ఒకడే. గ్రహాలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఇవన్నీ ప్రపంచం మీదకి తమ కాంతి ప్రభావాలు విరజిల్లుతున్నాయి. మానవుడికి ప్రథమ ప్రేరణ విపరీత ఆశ్చర్యం, అబ్బురం, ఇవన్నీ ఏమిటి? వీటి ప్రభావం మన మీద ఏవిధంగా ఉంది? సూర్యుడు లేనిదే జీవరాశ..
Rs.100.00
Che Guevara Jeevitha..
"చే జీవితం యువతకు ఉత్తేజం! భావితరాలకు ఉజ్వల భవితను నిర్మించడం కోసం నిండు జీవితాన్ని సమిధను చేసి ఆర్పించేవారు చరిత్ర నిర్మాతలై చిరస్ధాయిగా నిలుస్తారు. నేటి యువత సరికొత్త ఫ్యాషన్ సింబల్‌గా టీ షర్లుపై దర్శనమిస్తున్న చే గువేరా అలాంటి ఆదర్శజీవి. గుండెలపై గువేరాను మోస్తున్న యువతలో ఎక్కువ మంది ఆ విషయాన..
Rs.120.00
Chemistry Formulas
ఈ పుస్తకమునకు సంబంధించి 6 వ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశ ములలోని విషయాలను సమగ్రంగా పొందుపరచి రూపొందించటం జరిగింది. ఈ పుస్తకం 6 వ తరగతి నుండి 10 తరగతి వరకు విద్యారుదులకే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్ధులకు మరియు అన్ని పూటే పరీక్షల లో పాల్గోనేవారికి, అతి తక్కువ వ్యవధి తో , అత..
Rs.35.00
Bharatha Ardhika Vya..
భారత ఆర్థిక వ్యవస్థ పుస్తకం 5 సంవత్సరాల పరిశోధనా ఫలితం. సిఎఫ్‌ఐఆర్ ప్రాజెక్ట్ లక్ష్యం భారతదేశ పారిశ్రామిక ఆర్థిక మూలాలు, వాటి దశలూ, అభివృద్ధి క్రమాన్ని గురించిన అధ్యయనం. ఈ మొదటి సంపుటి 1857 నుంచి 1947 వరకు ఈ దేశంలో శ్రమ ఒక సరుకుగా మారిన క్రమాన్నీ శ్రమ సృష్టించిన విలువనూ చర్చిస్తుంది. రెండవ, మూడవ ..
Rs.200.00
English Grammar Fund..
తెలుగు మాతృభాషగా వుండి, తెలుగు medium ద్వారా చదువుకొన్న విద్యార్ధులకు, ఉద్యోగస్తులకు, గృహిణులు మొదలైన వారికి English Grammar పట్ల భయాన్ని పోగొట్టి, సులభంగా అర్థమయ్యే రీతిలో fundamentals (Fundas) నేర్చుకోవడానికి ఉద్దేశింపబడిన పుస్తకం ఇది. ఒక formula (3-Step Formula) ని మరియు ఒక technique..
Rs.110.00
Silicon Loya Sakshig..
అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ - పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి అంతరంగ ఆవేదనలివన్నీ - సిలికాన్ లోయ గుండె లోత్తుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ....పేజీలు : 130..
Rs.90.00
Jeevaphalam - Chedu ..
ఈ కథ నిండా భూమి దుఖం కనిపిస్తుంది. వ్యవసాయదారుని నిస్సహాయత కనిపిస్తుంది. తరతరాల దోపిడీకి గురువుతోన్న మట్టి మనిషి దీనత్వం కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణాల్ని వేదకటంలో, పరిషారాల్ని సూచించటంలో సింగమనేని గారి అవగాహన మనల్ని ఆశర్యచికితుల్ని చేస్తుంది. ఆయన వ్యక్తీకరించిన భావాలు పరిశోధకుల్ని సైతం ఆలోచింపజేస..
Rs.65.00
Maha Nati Cinema Aa ..
'పెళ్ళి కాని' యువతి, పెళ్ళి చేసుకునే ముందు, తనకు భర్త కాబోయే వాడి ప్రవర్తన 'ఫలానా రకం' అని తెలిసినా, అప్పుడు కూడా ఆమె, అతని వ్యభిచార ప్రవర్తనని పట్టించు కోనక్కరలేదా? భార్యగా సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రమే భర్తతో సంబంధాల గురించి ఆలోచిస్తుందా? ఎలా వుంది సినిమా సావిత్రి జవాబు? ''నేను నీ భార్యగా వున్నాన..
Rs.70.00
Vargala Gurinchi Mar..
వర్గాల గురించీ, వాఇ ఆదాయాల గురించీ, వాటి ప్రయోజనాల గురించీ, సంబంధాల గురించీ, వాటి మధ్య వుండే వైరుధ్యాల గురించీ, వాటి పోరాటాల గురించీ, వివరంగా అర్థం చేసుకోవాలి. దాని కోసం 'ఉత్పత్తి విధానం' అంటే ఏమిటీ, 'శ్రమ క్రమం' అంటే ఏమిటీ 'శ్రమ విభజన' అంటే ఏమిటీ-వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే, ఏ దేశం ల..
Rs.50.00
Cheekatlo Suryudu
నిఖిల్ ఒళ్లు జలదరించింది. కళ్లు చిట్లించి అటువైపు చూశాడు. యు.ఎఫ్.ఓ.! ఫ్లయింగ్ సాసర్ !! ఎగిరే పళ్లెం!!! అంతవరకూ కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు... ఆ ఆలోచన రాగానే ఉద్వేగంతో అతడు పక్కకి తిరిగి చూశాడు. ఇద్దరు పైలెట్లూ లేరు. లోపలికి వెళ్లినట్టున్నారు. అతడు చ..
Rs.90.00
Gurajada Rachanalu K..
''కన్యాశుల్కం 1990లో మొదటిసారి చదివినప్పుడు నాలో ఏదో మార్పు కలిగింది. ఆ నాటకము మొదటిసారి చదివినవాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపడి ఏదో కొంత మార్పు పొందకుండా ఉండలేరు.'' - శివశంకరశాస్త్రి. ''ప్రతిభ'' ''ఆ కాలంలోనే (1900 ప్రాంతం) మా కాలేజీ సంవత్సరికోత్సవాలలో చిన్న చిన్న నాట..
Rs.100.00
Saradaagaa Marikonta..
''సరదాగా మరికొంతసేపు'' అన్న వుడ్‌హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో 'సినిమారంగం'కు చెందినవి నాలుగు. సినిమారంగపు నాలుగు కథల్లో రెండిట నరసరాజు, రాగిణిల ఉదంతాలు కనిపిస్తాయి. మరో కథ 'కోతిచేష్టలు' లో వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని కనకరాజు, సుభాషిణి అయ్యారా అనిపిస్తుంది. నాలుగో కథ 'మీనా ద..
Rs.165.00
Raavana Vaahanam
''రాయలసీమ వాతావరణం కథలలో నేపథ్యమై వాస్తవికతకు దోహదం చేసింది. స్థానిక విశేషాలు పిడికిళ్ళి కొలదీ మనకు పరిచయమై ప్రాదేశిక వాస్తవికతను ఆవిష్కరిస్తాయి. సీమ జీవిత మూలాలు కథకుడి దృక్పథం నుండి, అన్వేషణ నుండి దూసుకొచ్చాయి. రాయలసీమ ప్రజల భాష కథలలో పాత్రల భాషగా వినిపించి వస్తువు పట్ల పాఠకులకు హితిని, విశ్వాసాన..
Rs.100.00
Yem Cheppindi ? Yend..
తెలంగాణలో అగ్రకులాలలో మాత్రమే ఆర్ధిక సమానత్వం సిద్దంచగా , కోస్తాలోని వెనుకబడిన కులాల్లోనూ, రాయలసీమ లోని, అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆర్ధిక అసమానత్వమే తాండవిస్తుందని 'కోరాదోగినీ' అంతర్జాతీయ ఆర్ధిక నిపుణతా విధానం 'గినీ కోఎఫిషియంట్ ' ఆధారంగా, జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ నివేదిక విశ్లేశిస్తుంది. తెలంగాణ అభివృ..
Rs.40.00
Muddoche Pillalaku M..
మీ ముద్దు మురిపాల చిన్నారులకు అందమైన పేర్లు పెట్టాలని ప్రతీ తల్లిదండ్రులూ తాపత్రయపడతారు. మీ పిల్లలకు విశిష్టమైన వ్యక్తిత్వం రావాలని, వారు మంచి వారుగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని వాకిరి మంచి పేర్లు పెట్టి ఇతరులకు తమ పిల్లల పేర్లు వినగానే వారి కళ్ళలో అభినందన కలగాలని మీ పిల్లలు పెద్దయిన తరువాత న..
Rs.25.00