Search Criteria
Products meeting the search criteria
Satya Sodhana
"కొల్లాయ గట్టితే నేమి? మా గాంధి కోమటైతేనేమి" అన్న భావకవి; "ఓ మహాత్మా ఓ మహర్షీ! ఏది సత్యం; ఏది అసత్యం ఏది నిత్యం ఏది అనిత్యం" అన్న మహాకవి: "ఇలాంటి మానవుడు ఈ భూమిమీద నడయాడాడంటే భావితరాలు నమ్మక పోవచ్చు" అన్న మరొక ప్రపంచ మేధావి పేర్కొన్న మహనీయుని 'సత్యశోధన' ఈ గాంధీ స్వీయచరిత్ర. సామాన్యులలో సామాన్యుడిగా ..
Rs.160.00
Jeevanayanam
నది జీవితం వంటిది. నది బిందువుగా మొదలవుతంది. జీవితం కూడా బిందువులా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. అది విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. ఇది విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. జీవితం ప్రశాంతంగా ఉన్నంత కాలం ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. కొ..
Rs.250.00
Saahithi Samaraangan..
''శ్రీకృష్ణ దేవరాయలను గురించి దేశ విదేశ విద్వాంసులు ప్రకటించినంత మంచి అభిప్రాయాలు ప్రపంచంలో మరే చక్రవర్తిని గురించీ ప్రకటించలేదు. ఇది మనకు గర్వకారణం. ఇటు కటకం నుండి అటు గోవా వరకు, గోవా నుండి కన్యాకుమారి వరకు కృష్ణదేవరాయల విషయాలు ఎన్నో లభిస్తున్నాయి. వాటిని సేకరిస్తే గాని రాయల చరిత్ర, ఆంధ్రదేశ చరిత్..
Rs.180.00
Boudda Yugam
బౌద్ధ యుగం - మల్లంపల్లి సోమశేఖర శర్మ సర్వమానవ సంక్షేమం కోసం, మానవాళిని దు:ఖవిముక్తులను చేయడం కోసం రాజ్యాన్ని, రాజభోగాలను, సంసారసుఖాలను తృణప్రాయంగా త్యజించి, త్యాగం అంటే ఎలా వుండాలో చూపిన ఆచరణశీలి బుద్ధుడు. తాను ఏది గ్రహించాడో దానిని బోధించాడు. ఏది బోధించాడో దానినే ఆచరించాడు. బుద్ధుని నుండి వెలువడిన..
Rs.65.00
Sangham
ఆధునిక నాగరిక ప్రపంచం నుండి దూరంగా నివసిస్తున్న గిరిజనుల జీవితాలను యథాతథంగా చిత్రీకరించడంలో ఈ నవలా రచయిత సఫలీకృతులయ్యారు. గిరిజన స్త్రీలు, పురుషులు లాభాపేక్ష గల వడ్డీ వ్యాపారులు, వర్తకులు, వారికండగా వ్యవహరించే లంచగొండి ఉద్యోగులచేత తీవ్రమైన దోపిడీకి, అణచివేతకూ గురి అవుతున్నా..
Rs.75.00
Mana Charitra - Sams..
సామాజిక జీవనంలో అంతర్భాగమైన చరిత్ర-సంస్కృతికి గల మూలాల్ని సాకల్యంగా అర్థం చేసుకోడానికి ఉపకరించే విలువైన రచన ఇది. కులం, మతం, పండగలు, పూజలు, దేవాలయ సంస్కృతికి సంబంధించిన అనేక అంతర్గత వాస్తవాల్ని గుర్తింపజేయడం ఇందులోని వ్యాసాల విశిష్టత. ఏ విషయాన్ని నమ్మాలన్నా కార్యాకరణ సంంధం కీలకం. ఇది శాస్త్రీయ వివేచ..
Rs.100.00
Kalpana Chawla
మరువలేని మహిళ కల్పనా చావ్లా... వామనుడు ఆకృతిలో చూసేందుకు ఎంతో చిన్నగా కనిపించినా, ఆయన అతీతశక్తి ప్రపంచం గుర్తించింది. కల్పన పొట్టిగా ఉన్నా, ఆత్మవిశ్వాసంలో ఎంతో దిట్ట. ఆమె ఎంతో ఉన్నతమైన, పెద్ద కలలతో ముందుకు సాగింది. భారతదేశంలో ఓ చిన్న గ్రామం నుండి యూనివర్శిటీ కొలరోడో, అమెరికాకు వచ్చి, అంతరిక్ష వ్యోమ..
Rs.60.00
Bommala Kasinadhuni ..
కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు గారు కృష్ణ జిల్లాలోని ఎలకుర్రు గ్రామములో జన్మించారు. కృషి, దీక్ష పట్టుదలతో వివాహానంతరం కూడా విద్యాభ్యాసము కొనసాగించారు. అటు పిమ్మట ముంబై మహానగరానికి వెళ్లి అక్కడి జన సముద్రంలో ఆటుపోట్లను ఎదుర్కన్నారు. అమృతాంజనా..
Rs.35.00
Bommala Madam Curie
మేడం క్యూరీ పోలెండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి భౌతిక శాత్రవేత్త . మేడం క్యూరీ శాస్త్ర విజ్ఞంపై అభిరుచి కలిగించారు. క్యూరీ రసాయన శాస్త్రంలో వేశేష పరిశోధన చేశారు. వీరి భర్త ఇదే రంగంలో కలసి పనిచేయడం వీ..
Rs.35.00
Bommala Jhansi Laksh..
ఈనాటి మన దేశం ఎందరో మహావ్యక్తులు త్యాగాల ఫలితంగా స్వత్రంత్ర దేశంగా వెలుగొందుతోంది. దేశానికి స్వాత్రంత్యం సిద్ధించేందుకు మహాత్మాగాంధీ ఆదిగల నాయకుల స్వతంత్రం సంగ్రామం నడిపారు. ఎన్ని మలుపులు తిరిగిన ఆ ఉద్యమానికి తలొగ్గిన ఆంగ్లేయ పాలకులు మన దేశాన్ని వద..
Rs.35.00
Bommala Pingali Venk..
భారత త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేసిన ప్రజానిది పింగళి వెంకయ్య. నాటి ప్రభుత్వ కంపనీ సైన్యంలో చేరి, బోయర్ యుద్దంలో పాల్గొనారు. వీరు జపాన్ బాష నేర్చుకుని జపాన్ వెంకయ్య గా ప్రసంసలందు కున్నారు. వ్యవసాయ శాస్త్రం అనే గ్రంధం ర్రాసి పట్టి వెంకయ్య గా రైతుల..
Rs.35.00
Raalu-Rappalu
నిత్యం అభ్యుదయ శీలమైన జనం వెంట నడుస్తూ తన పాత అభిప్రాయాలను - అది తప్పని ఋజువైన వెంటనే - మార్చుకోటానికి వెనకాడకుండా జీవించిన వ్యక్తి ధర్మారావుగారు. దూరం నుంచి వీరి జీవితంలో కనిపించే అభిప్రాయాల వైరుధ్యాలనూ, చేసిన ఉద్యోగాల మధ్య ఉండే వైవిధ్యాలనూ పరికిస్తే ధర్మారావు గారి జీవితం - సాహిత్య జీవితం అనేక ఒడుద..
Rs.35.00
Changiz Khan
ఛంఘిజ్‌ఖాన్ - తెన్నేటి సూరి ''ఛంఘిజ్‌ఖాన్ పరమక్రూరుడైన హంతక నియంత'' అన్నది జర్మన్ - అమెరికన్ చరిత్రకారుల పసికరల దృష్టి. ''ఛంఘిజ్‌ఖాన్ నా ఆదర్శ వీరుడ''న్నది జవహర్‌లాల్ ఆరోగ్యవంతమైన చూపు. 12,13 శతాబ్దాలలో మంగోల్ యుద్ధాల వెనక ఉన్న రాజకీయ, చారిత్రక స్థితిగతులను..
Rs.250.00
Bharatha Swathantra ..
జాతీయోద్యమం దాదాపు శతాబ్దంపాటు జరిగింది. అనేక రూపాల్లో ఆందోళనలు, పోరాటాలు జరిగాయి. స్వాతంత్య్రానంతర భారతదేశానికి వారసత్వంగా వచ్చిన లక్ష్యాలు, ఆందోళనా, పోరాట రూపాలు, రాజకీయ నైతిక విలువలూ ఏ మేరకు అనుసరణీయాలో ఆలోచించాలి. నూతన దశకు చేరిన దేశంలో ఆ లక్ష్యాల సాధనకు గల అవకాశాలను, ఆటంకాలను, పరిపూర్తి చేయాల..
Rs.120.00
Kakatiya Yugandhar
క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించిన ఢిల్లీ సుల్తాన్‌లు ప్రతాపరుద్రుని, యుగంధరుని, కోశాధికారులు హరిహర రాయలు, బుక్కరాయలు ఇంకా అనేకమంది సైన్యాధికారులను వారి కుటుంబాలతో సహా ఢిల్లీకి తరలిస్తారు. కాని దారిలోనే ప్రతిపరుద్రుడు నర్మద నదిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. మిగతా వారిని ఢిల్లీకి తరలించి అ..
Rs.100.00
Madhurantakam Rajara..
మధురాంతకం రాజారాం (1930-1999): తెలుగు కథానికను ఉన్నత ప్రమాణాలకు చేర్చిన గొప్ప కథకులలో మధురాంతకం రాజారాంగారు ప్రముఖులు. కథానికలతోబాటూ ఆయన నవలలూ, నాటకాలూ, గేయాలూ, గేయనాటికలూ వెలయించారు. తన సాహిత్య రచనలను ఆయన సమకాలీన చరిత్రకు ప్రత్యామ్నాయంగా మాత్రమే గాకుండా, అచ్చమైన జాతీయతా ముద్రవున..
Rs.50.00
Manavude Chartitra N..
ప్రాచీన మానవ చరిత్రను పరిచయం చేసే పుస్తకాల్లో గార్డెన్ చైల్డ్ రాసిన ఈ పుస్తకాన్ని క్లాసిక్గా పరిగణిస్తారు. మూడు లక్షల నలభైవేల యేళ్ల నుంచీ, నిప్పును పుట్టించి, రాళ్లను పనిముట్లుగా, ఆయుధాలుగా మలచుకొని మానవులు క్రూరమృగాల నడుమ ఎలా నిలదొక్కుకున్నారో ఈ పుస్తకం తెలియజేస్తుంది. ..
Rs.50.00
Chavej Jayaketanam
ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడల్ కాస్ర్టో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న ధీమంతుడు, ధీరుడు చావేజ్. అధిపత్య వ్యూహాలకు, ఆర్థిక పెత్తనాలకు లొంగిపోవడం కాదు, తిరగబడి నిలవడమే సమాధానమని ఆచరించి చూపినవాడు చావేజ్. ఆయన స్ఫూర్తితో లాటిన్ అమెరికా దేశాల స్వరూప స్వభావాలే ..
Rs.20.00
Suswarala Lakshmi M ..
ప్రముఖులైన వ్యక్తుల జీవన చిత్ర పటాన్ని ఆవిష్కరించడం వేయేండ్ల తపస్సు లాంటిది. శ్రీమతి ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి గారు సంగీత సామ్రాజ్ఞిగా సాగించిన జీవన గమనాన్ని విశ్లేషించడంలో శ్రీమతి పల్లవి తనదైన శైలిని, ప్రతిభని ఆవిష్కరించింది. ఆ మహా గాయని కంఠంలోని సప్తస్వర రాగాలను సప్తవర్ణ శోభితంగా ఆమె ముఖవర్చస్సుపై త..
Rs.300.00