Search Criteria
Products meeting the search criteria
Maa Kathalu 2012
దశాబ్దాలుగా తెలుగు పత్రికలలో కథలు వెలువరిస్తూ మీ ఆదరాభిమానాలు పొందిన ముప్ఫైమంది లబ్ద ప్రతిష్టులైన రచయితలూ, రచయిత్రులూ సవినయంగా సమర్పిస్తున్న కథా సంకలనం. 2012లో వివిధ పత్రికల్లో ప్రచురించబడిన తమ కథల నుండి ఉత్తమమైన వాటిని మీ ముందుంచుతున్నాం. సమకాలీన సమస్యలను ప్రతిబింబిస్తూ, ఆలోచనలు రేకెత్తిస్తూనే ఆహ్..
Rs.99.00
Maa Kathalu 2013
తెలుగు కథ రచయితల వేదిక తొలిసారిగా 30 కథలతో 'మా కథలు - 2012' గత సంవత్సరం వెలువరించింది. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు 'మా కథలు - 2013' 44 మంది కథకుల కథలతో సంకలనం వెలువడింది. ఇందులో అమ్మకథ, అడుసు తొక్కనేల, అందమె ఆనందం, అసలేం జరిగిందంటే, ఆక్..
Rs.99.00
Maa Kathalu 2014
తెలుగు కథ రచయితల వేదిక తొలిసారిగా 30 కథలతో 'మా కథలు - 2012' గత సంవత్సరం వెలువరించింది. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు 'మా కథలు - 2013' 44 మంది కథకుల కథలతో సంకలనం వెలువడింది. అదేవిధంగా ఇప్పుడు 'మా కథలు - 2014' కథా సంకలనంలో 45 మంది రచయితల కథలను ఈ కథా సంకలనంలో పొందుపరిచారు సంపాదకులు సి.హెచ్.శివరామ ప్రసాద్..
Rs.150.00