Search Criteria
Products meeting the search criteria
Bhagavan Buddha
బౌద్ధమతం' అంటారు. 'బుద్ధదేవుడు' అంటారు. బుద్ధునిది మతం ఎలా అయిందో ఇప్పటికీ అర్ధం కాదు. ఎప్పటికీ అర్ధం కాదు కూడా. ఎందుకంటే, ఎప్పుడూ, ఎక్కడా, బుద్ధుడు 'మత' ప్రస్తావన చేయలేదు. సమాజంలోని అసమానతలు, కులవిభేదాలు సిద్ధార్ధుని మనసు నొప్పించాయి. 'అధర్మం' సహించలేక ధర్మఘోష చేశాడు. ఆయన తలకెత్తుకుంది మానవధర్మం. ఆ..
Rs.200.00
Oke Okkadari
సరైన దృక్పథం అలవర్చుకోవడం మనిషికి చాలా చాలా కష్టం! మనిషిని గాడి తప్పించి మహా దు:ఖ సాగరంలో ముంచడం మనసుకి బాగా బాగా ఇష్టం! చిత్తబలం లేని వ్యక్తికి బతుకే ఒక దు:ఖ సాగరం తీరం దాటించు నావ బుద్ధుని అష్టాంగమార్గం బౌద్ధం-దు:ఖం లేని మండువా లోగిలి ఈ పుస్తకం- ఆ లోగిలి మొగదల వాకిలి ఈ వాకిలి తలుపులు తెరిస్తే... ..
Rs.150.00
Sheelam Dhyanam
సుప్రసిద్ధ బౌద్ధపండితుడు Edward Conze విసుద్ధిమగ్గ మీద ఇలా అభిప్రాయం వ్యక్తం చేసియున్నారు. "ఆచార్య బుద్ధఘోషుని విసుద్ధిమగ్గ (path of purification) 5వ శతాబ్దంలో రచింపబడిన 616 పుటల మహోన్నత అధ్యాత్మగ్రంథం. మానవ రచితములైన అన్ని ఇతర గ్రంథాల్లో ఉన్నట్టి లొసుగులు (faults) బుద..
Rs.150.00
Bouddha Paribhashika..
బౌద్ధ సాహిత్యంలో అనేక గ్రంథాలు ఆంగ్ల, తెలుగు భాషలో వచ్చినప్పటికిని వాటిలో భావపరిష్టత కొరకు పాలీ పదాల వాడుక తప్పడంలేదు. అంతేకాకుండా బౌద్ధజీవన విధానంలో నిత్యం పఠించే త్రిరత్నాలు, బుద్ధవందన, ధమ్మవందన, సంఘవందన, బుద్ధపూజ, పంచశీలాల ఉచ్ఛరణ ప్రపంచవ్యాప్తంగా పాలీ భాషలోనే కొనసాగుతుంది. ఆ పదాల వివరణ కొరకు ఉపా..
Rs.50.00
Varna Vyavastha Leka..
ఈ పుస్తకంలో భదంత ఆనంద కౌసల్యాయన్ రచించిన మూడు వ్యాసాలున్నాయి. మొదటి వ్యాసంలో భారతదేశాన్ని ఘోర పతనావస్థకు చేర్చిన, సమాజనికొక అసాధ్య రోగంగా పరిణమించిన వర్ణవ్యవస్థలోని దురాచారాలకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటును ప్రదర్శించే తీవ్ర సమతావాద అలోచనా ధోరణిని ఆయన మన ముందుంచడు. తర్వ..
Rs.50.00
Bouddha Darsanam
'అన్నిటికీ అగ్రగామి మనసే మనసే సర్వం, మనసే ముఖ్యం చెడు మనసుతో పలికిన పలుకులు చేసిన చేతలు చిరదు:ఖాలై ఎద్దుల గిట్టల వెంబడి వచ్చే బండి చక్రములవలె వెన్నంటును'' - ధమ్మపదం ధర్మాన్ని ఉన్నది ఉనట్లుగా తెలుసుకోవడానికి విచక్షణా యుక్తంగా ధర్మగ్రంథాల అధ్యయనం చ..
Rs.150.00
Studies In Hindu Mat..
The present book "Studies in Hindu Materialism" is a refreshing one, specially since it is written Enghish by an Andhra scholar. The present volume consists of 1. Some hindu Materialists. 2. Kapila - An introductions of Early Sankhya Philosophy. 3. Post Upanishadic Materilist thinkers. 4.M..
Rs.60.00
Jataka Kathalu 2
బుద్ధుని పూర్వజన్మ కథలే జాతక కథలు. ఈ రూపాల్లో బుద్ధుడు పూర్వజన్మల్ని దర్శించాడా అన్నది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ జాతక కథలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రాచుర్యం పొందాయి. నేరుగా పాళీభాష నుంచి కీ.శే. తల్లావజ్జల శివశంకర శాస్త్రిగారు తెలుగులోకి అనువదించిన సంపుటాలను క్లుప్తీకరించి..
Rs.75.00
Jataka Kadhalu
'అన్నిటికీ అగ్రగామి మనసే మనసే సర్వం, మనసే ముఖ్యం చెడు మనసుతో పలికిన పలుకులు చేసిన చేతలు చిరదు:ఖాలై ఎద్దుల గిట్టల వెంబడి వచ్చే బండి చక్రములవలె వెన్నంటును'' - ధమ్మపదం ఆంధ్రదేశ మౌఖిక కథలు తొలుత సామాన్యముగా 'అనగనగా ఒక రాజు' అని కాని, 'అనగనగా ఒక పేదరాశి పెద్దమ్మ' అని కాని ప్రారంభమగును. అట్లే ఇందులోని ..
Rs.60.00
Nanamma Cheppina Jat..
బౌద్ధ సాహిత్యంలో జాతక కథలకు ఎనలేని ప్రాముఖ్యత వుంది. ప్రపంచ కథా సాహిత్యానికి పునాదిరాళ్ళు జాతక కథలు. ఆ కథల్లోని సందేశాన్ని సమకాలీనంగా మలిచి, పిల్లలనూ, పెద్దలనూ ఆలోచింపజేసేవే ఈ 'నానమ్మ చెప్పిన జాతక కథలు'. ఈ కథలు చదివిన పిల్లలు ఈ కథల్లోని పిల్లల్లో తమని తాము చూసుకుంటారు. బౌద్ధ జాతక కథల్ని సమకాలీనం చే..
Rs.150.00
Jayamangalam
అర్థం పర్థం లేని నిరుపయోగమైన మాటలు వేయి కంటే మనస్సుకు ఉపశమనాన్ని కలిగించే మేలైన వాక్యం ఒకటి విన్న చాలు కదా! బొర్రా గోవర్ధన్ బౌద్ధుల దైనందిన పారాయణకు ఉద్దేశించి రచించిన ఈ చిన్న పుస్తకం మిక్కిలి శ్రేయస్సును కలిగించేదిగానే ఉన్నది. తేటతెనుగులో పాళీ గ..
Rs.40.00
Devanampriya Ashoka
తెలుగునాట బౌద్ధం బుద్ధుని జీవితకాలంలోనే బోధన్ నగర ప్రాంతానికి చేరినా, అశోకుని వలనే ధర్మవ్యాప్తి జరిగిందని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. అమరావతిలో ఒక స్తంభశాసనం అశోకునిదిగా భావింపబడుతోంది. దీనిగురించి ఇంకా కొంత సంశయమున్నా తెలుగునాట బౌద్ధధర్మ విస్తరణ..
Rs.30.00
Budda - Dhamma - San..
బుద్ధుడు, ధమ్మం, సంఘంలోని అంశాలు చాలా ఆసక్తికరంగా ఉండడమేకాక ఈ పుస్తకానికి చారిత్రక ప్రాధాన్యం కూడా చాలా ఉంది. ఈ పుస్తకం ప్రచురింపబడిన కాలంలో భారతీయ భాషల్లో బౌద్ధసాహిత్యం దాదాపు లేదనే చెప్పాలి. ఆ రోజుల్లో పాళీ భాష నేర్చుకోవడానికి, పుస్తకాలుగానీ, పాళీ న..
Rs.80.00
Nityajeevitamlo Abhi..
ధర్మమనగా గుణం, స్వభావం లేక నియతి అని అర్థం. ప్రపంచమంతా కొన్ని నియమాల ప్రకారం, ధర్మప్రకారం నడుస్తోంది. అభిధర్మమంటే ఈ నియమాల్ని లోలోతుల్లో పరిశీలించి, తర్కవితర్కాలతో (చింతనామయ ప్రజ్ఞ) విశ్లేషించి, అనుభవ (భావనామయ ప్రజ్ఞ) పూర్వకంగా అవగాహనకు తెచ్చుకోవడం. ..
Rs.150.00
Bouddham Ippatikee A..
బౌద్ధుల వైజ్ఞానిక దృక్పథం శాస్త్రీయమా? బౌద్ధుల ప్రతీత్య సముత్పాదానికీ, ఆధునిక పరిణామ వాదానికీ పోలిక ఉందా? బౌద్ధానికి సామాజిక దృక్పథం ఉందా? బౌద్ధం- ఒక ఆర్థిక, రాజకీయ, సామాజిక, తాత్విక ఉద్యమమా? బౌద్ధం-ఒక నైతిక, ధార్మిక మార్గమా? ..
Rs.150.00
Telugamma Odilo Boud..
గత 2500 సం||రాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ధమ్మాల్లో బౌద్ధానిది అగ్రస్థానం. అలాంటి అగ్రగామి ధమ్మానికి ఆదినుండి ఆనవాలుగా మిగిలిన తెలుగునేల మీద ఆ ధమ్మం వేసిన ప్రభావం ఏమిటి? ప్రపంచానికి బౌద్ధకాంతుల్ని వెదజల్లిన మన తెలుగునేలను బౌద్ధం ఎంతగా తట్టిలేపింది? మన సంస్కృతీ, నాగరికతల నిర్మానంలో బౌద్ధం పాత్ర..
Rs.80.00
Bouddavani
ఎండన పడి వచ్చిన వారికి చన్నీటి స్నానం ఎంత హాయినీ, ఆనందాన్ని ఇస్తుందో, వాదవివాదాలూ, సిద్ధాంత రాద్ధాంతాలతో తల బొప్పికట్టినవారికి బౌద్దధమ్మం కూడా అంతకుమించిన ఆనందాన్నే ఇస్తుంది. ఈ సద్దమ్మ సెలయేటి స్నానంలో మనోమాలిన్యాలన్నీ కొట్టుకుపోతాయి. మనసు పరిమళిస్తుంది. మానవీయత గుబాళిస్తుంది. మనస్సు ఇలా ధర్మ పరిమళ..
Rs.50.00
Jatakamaala
పాళిలో 547 జాతక కథలు లభిస్తాయి. ఆర్యశూరకవి (కీ.శ. 4వ శతాబ్ది) సంస్కృతంలో చంపూ కావ్య శైలిలో రచించిన జాతకమాలలో 34 కథలే ఉన్నాయి. బహుశా ఏదో ఒక విఘ్నం వాటిల్లినందువల్ల శూరకవి రచన అక్కడికి ఆగిపోయియుండవచ్చు. సంఖ్యాపరంగా స్వల్పమే అయినప్పటికీ ఈ 34 కథలు ఒక్కొక్కటీ ఒక్కొక్క సాహిత్యరత్నం అ..
Rs.50.00
Brahmana - Bouddha H..
లాల్‌మణి జోషి భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ సారస్వత పండితులు. వీరు పంజాబు విశ్వవిద్యాలయంలో Department of Religious Studiesకు ఆచార్యులుగా, అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరి ఇతర రచనలు: Studies in the Buddhistic Culture of India (1967, 1977), Facets of Jain..
Rs.40.00
Bhagavan Buddha
ధర్మానంద కోశాంబి .... గోవా దగ్గరిలోని సంఖావల్ అనే పల్లెటూరులో 1876 అక్టోబరు 9న జన్మించారు. ఆ ఊరిలో చదువుకొనే సౌకర్యాలు లేక కొద్దిగా సంస్క ృతం, మరాఠీ మాత్రమే అభ్యసించారు. చిన్నతనంలోనే ఒక మరాఠీ మాసపత్రికలో వచ్చిన బుద్ధభగవానుని జీవితచరిత్రను చదివి ప్రభావితుడయ్యారు. మహాపండితులైన భండార్కర్ దగ్గర సంస్కృ..
Rs.150.00