Search Criteria
Products meeting the search criteria
Lakshyaalu
కొందరు వ్యక్తులు తమ లక్ష్యాలన్నిటినీ సాధించుకుంటుంటే, మరికొందరు మెరుగైన జీవితం కోసం కేవలం కలలు కంటూ వుండిపోతారెందుకు? బెస్ట్ సెల్లింగ్ రచయిత బ్రయన్ ట్రేసీ మీ స్వప్నాలను సాకారం చేసుకునేటందుకు దారిచూపిస్తాడు. కొన్ని లక్షల మంది ఈ మార్గాన్ని అనుసరిస్తూ పోయి అఖండ విజయాన్ని అంద..
Rs.185.00
Atyadhika Saaphalyam
'మీరు ఇందులోని శక్తివంతమైన సిద్ధాంతాలను అనుసరిస్తే ఈ గొప్ప పుస్తకం మీ విజయానికీ ఆనందానికీ ద్వారాలు తెరుస్తుంది. - ఆగ్ మేన్డినో వివిధ రంగాలలో అత్యధిక సాఫల్యాన్ని సాధించిన వ్యక్తుల ఆలోచనలను, భావాలను ఈ పుస్తకంలో మీరు తెలుసుకోవచ్చు. వ్యక్తిగత అభ్యున్నతి సాధన కోసం మీలోని సంభావ..
Rs.195.00
Athikashtamaina Pani..
ముఖ్యమైన పనులను ఎక్కువగా చేయండి ఇవాళ! చేయాల్సిన పనుల పట్టికలో ఉన్న పనులన్నిటినీ చేయటానికి సరిపడా సమయం లేదు. అసలు ఎప్పుడూ ఉండదు. విజేతలు అన్నీ చేయాలని కూడా అనుకోరు. వాళ్ళు అత్యంత ముఖ్యమైన పనుల మీద దృష్టిపెట్టటం నేర్చుకుని, అవి ఖచ్చితంగా జరిగి తీరేటట్టు చూస్తారు. ఒక పాత సామెత ఉంది. పొద్దున్న లేవగానే..
Rs.150.00
Preranaa Sastram
అందరం జీవితంలో విజయవంతం కావాలనుకుంటాం కానీ కొందరు మాత్రమే లక్ష్యాన్ని సాధిస్తారు. ఎందుకు? విజయవంతం కావడమనేది ఒక ఆకర్షణీయమైన కల. అది మనసు సానుకూల ఉద్వేగాలతో నింపుతుంది. కానీ పనిలో, పరస్పర సంబంధాలు, క్రీడలు లేక మరే ఇతర రంగంలో అయినా పురోగమించడానికి అవసరమైన చర్యలు తరచుగా క్లిష్టంగా, సుదీర్ఘంగా ఉంటాయి. ..
Rs.250.00