Search Criteria
Products meeting the search criteria
Nalo Nenu
మొదలుపెడితే చివరిదాకా మీ చేత ఆపకుండా చదివిస్తుంది ఈ పుస్తకం ! చదివి చుడండి ! ***** నాలో నేను.... ఇది నా అంతర్మధనం... గత జీవితాన్ని తరచి చూసుకున్నప్పుడు, నాలోని రచయిత్రి, గృహిణి, నటి, చిత్రకారిణి, గాయని, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో నిర్వాహకురాలు, జ్యోతిష్కురాలు, చిత్రక..
Rs.180.00
Gowtama Budhudu
బౌధమతం ద్వార ఈ వీసాల ప్రపంచంలో భారత దేశానికీ కీర్తి ప్రతిష్టలు తెచిన వారిలో గౌతమ బుధుడు ప్రధముడు. మహారాజు జన్మించి, సకల భోగాలు అనుభవించి, రాజ్యాన్ని, కుటుంబాన్ని వదలి, సన్యసించి బౌధమతాన్ని స్ధాపించారు. సత్యం, ఆహిమ్సాలను ప్రచారం చేసారు. మూడ నమ్మకాలను దూరంగా ఉంచారు. మనవ ..
Rs.35.00
Madhurantakam Rajara..
మధురాంతకం రాజారాం (1930-1999): తెలుగు కథానికను ఉన్నత ప్రమాణాలకు చేర్చిన గొప్ప కథకులలో మధురాంతకం రాజారాంగారు ప్రముఖులు. కథానికలతోబాటూ ఆయన నవలలూ, నాటకాలూ, గేయాలూ, గేయనాటికలూ వెలయించారు. తన సాహిత్య రచనలను ఆయన సమకాలీన చరిత్రకు ప్రత్యామ్నాయంగా మాత్రమే గాకుండా, అచ్చమైన జాతీయతా ముద్రవున..
Rs.50.00
Suswarala Lakshmi M ..
ప్రముఖులైన వ్యక్తుల జీవన చిత్ర పటాన్ని ఆవిష్కరించడం వేయేండ్ల తపస్సు లాంటిది. శ్రీమతి ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి గారు సంగీత సామ్రాజ్ఞిగా సాగించిన జీవన గమనాన్ని విశ్లేషించడంలో శ్రీమతి పల్లవి తనదైన శైలిని, ప్రతిభని ఆవిష్కరించింది. ఆ మహా గాయని కంఠంలోని సప్తస్వర రాగాలను సప్తవర్ణ శోభితంగా ఆమె ముఖవర్చస్సుపై త..
Rs.300.00
Bhayamerugani Dheeru..
భారతదేశాన్ని అక్రమంగా ఆక్రమించిన తెల్లవారికి వ్యతిరేకంగా జరిగిన 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, 1905-11 సం||ల మధ్య జరిగిన వందేమాతర ఉద్యమం - స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాలు అనుకుంటే ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా 1920-30 సం||ల మధ్య అటు జరిగిన సంఘటనలు కూడా అంతే ముఖ్యమైనవి.... ఏదో ఒక ..
Rs.175.00
Post Cheyyani Uttara..
సాఫల్యం పెద్ద పెద్ద విషయాలలో ఉంటుంది. సంతోషం చిన్న చిన్న విషయాలలో ఉంటుంది. ధ్యానం శూన్యంలో ఉంటుంది. దేవుడు అన్నింటిలోనూ ఉంటాడు. అదే జీవితమంటే. ..
Rs.250.00
Ambedkar Margam
స్వేచ్ఛ మనిషి మనసుకుగల స్వేచ్ఛయే నిజమైన స్వేచ్ఛ. మనసుకి స్వేచ్ఛ లేని మనిషి అతడు సంకెళ్ళలో బంధింపబడనప్పటికీ అతడు నిస్సహయుడే, బానిసే. మనసుకి స్వేచ్ఛ లేని మనషి జైలులో లేకపోయినా జైలులో వున్నట్టే. ఎవరైతే, తనకు గల హక్కుల్ని గురించి ఎరుక కలిగి వుంటారో, ఎవరైతే తనకు గల బాధ్యతలు, విధులు గుర్తించి వుంటారో, ఎవ..
Rs.175.00
Dosita Chinukulu
నేను చాలా ఎత్తు నుండి జీవితాన్ని చూశాను. కానీ నిజంగా ఆ ఎత్తు నాది కాదు. జాతరలో నాన్న భుజమెక్కి కూర్చున్న చిన్న కుర్రాడికి దేవుడు దర్శనం త్వరగా లభిస్తుంది. నేను కూడా కొంతమంది భుజాలెక్కి జీవితాన్ని చూశాను. సాహిత్యం, థియేటర్, సినిమా, పలు భాషలు నా జీవితంలో తోటి ప్రయాణీకులైన స్నేహితులు, స్నేహితురాళ్లు,..
Rs.150.00
Prapancha Prasidda G..
ప్రాచీన కాలంలో అయినా ఆధునిక కాలంలో అయినా గణిత శాస్త్రానికి గల ప్రాముఖ్యం అమోఘం. పరచెన కాలంలో యజ్ఞవాటికల నిర్మాణంలోనూ, శ్రీ చక్రమును రూపొందించడంలోనూ అంకెలకు అద్బుత శక్తులున్నాయని, అంకెలలో ప్రక్రుఇ శక్తులను వసపరచుకోవచ్చుని తలచి భారతీయుల గణితానికి మిక్కి..
Rs.25.00
Padandi Munduku
పదండి ముందుకు విజ్ఞాన్ రత్తయ్య జీవన కెరటాలు, కథనం: అరుణ పప్పు 'విజ్ఞాన్' అంటే గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నాల్లోని కొన్ని భవనాల సముదాయం కానే కాదు. విజ్ఞాన్ అంటే కొన్ని విలువలకు చిరునామా. మార్కుల్లో ఆధిక్యం ఒక్కటే కాదు, మానవత్వం, సామాజిక అవసరాలక..
Rs.200.00
Agni Sarassuna Vikas..
గాలిలేదు నాపై నిశాదేవికి జాలి లేదు నిద్రరాదు నా మనసుపై నిన్నటి ముద్రపోదు' ఇవి నార్ల చిరంజీవి పంక్తులని, సంజీవదేవ్‌గారి నోట విన్న మిత్రులు చెపితే తెలిసాయి. 'దొంగదాడి కథ'లో చిరంజీవి లేఖ ఒక డాక్యుమెంట్ చారిత్రక నేపథ్యం ఇప్పటి పాఠకులకు తెలిస్తే మంచిదన్న మాట మన్ని..
Rs.30.00
Nelson Mandela
చీకటి నుండి వెలుగుకి జరిగిన ప్రస్థానంలో మానవజాతి, అనేక ఉద్విఘ్న ఘట్టాలను చూసింది. అలాగే ఆ ప్రస్థానానికి సారథులై అనుపమాన వ్యక్తిత్వం, విలక్షణాలతో ఛోదకశక్తులుగా చారిత్రక భూమిక నిర్వహించే విముక్తి యోధులను జాగృత ప్రపంచ వైతాళకులను సృష్టించుకుంది. అలాంటి యోధులైన మహనీయులలో జాతి వివక్ష వ్యతిరేక యోధుడు నెల్..
Rs.60.00
Che Guevara Jeevitha..
"చే జీవితం యువతకు ఉత్తేజం! భావితరాలకు ఉజ్వల భవితను నిర్మించడం కోసం నిండు జీవితాన్ని సమిధను చేసి ఆర్పించేవారు చరిత్ర నిర్మాతలై చిరస్ధాయిగా నిలుస్తారు. నేటి యువత సరికొత్త ఫ్యాషన్ సింబల్‌గా టీ షర్లుపై దర్శనమిస్తున్న చే గువేరా అలాంటి ఆదర్శజీవి. గుండెలపై గువేరాను మోస్తున్న యువతలో ఎక్కువ మంది ఆ విషయాన..
Rs.120.00
Bharatadesam Mahila ..
దేశ రాజకీయాల్లో మహిళలు కీలకమైన పాత్ర పోషించారు. దేశానికి ఒక రూపు ఇవ్వడంలో చట్టసభల్లని మహిళలు చేసిన కృషి ఆమోఘం. రాజకీయాలలో మహిళలు కొంతవరకే వున్నారు. ఉన్నంతలో వారు పని చేస్తున్నారు. అయితే జనాభాలో సగభాగమున్న మహిళలు మరింత ముందుకు రావాల్సిన ఆవశ్యకత వుంది. ఇందుకు మహిలల ప్రోత్సాహం కోసం ఆధారపడకుండా ఒకింత ధ..
Rs.200.00
Martin Luther King J..
Martin Luther King Jr. was a Baptist minister and social activist, who led the Civil Rights Movement in the United States from the mid-1950 until his death by assassination in 1968.Martin Luther King, Jr. (january 15, 1929 - April 4, 1968) was an American pastor, activist, humanitarian, and leader i..
Rs.45.00
Buddha Charitham
ఈ రచన యొక్క మూలము ' A Pictorial Biography of Sakyamuni Buddha' అను గ్రంథము. ఇది మొదట థాయి భాషలో రచింపబడి పిదప ప్రపంచ వ్యాప్తంగ అన్ని ప్రధాన భాషలలో అనువదింపబడి గొప్పగా ప్రజాదరణ పొందింది. దీనిని 'బొమ్మలలో శాక్యముని బుద్ధుని చరిత్ర' అను పేరుతో ఆంగ్లము..
Rs.150.00
Steve Jobs
ఒక సృజనాత్మక వ్యాపారవేత్త విశిష్ట వ్యక్తిత్వం, రంగుల రాట్నం వంటి అతని జీవిత చిత్రం ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. పరిపూర్ణత కోసం అతని తపన, ప్రచండమైన ఉత్సుకత ఆరు పరిశ్రమలలో విప్లవాన్ని సృష్టించాయి. అవి: పర్సనల్ కంప్యూటర్లు, ఏనిమేషన్ సినిమాలు, సంగీతం, ఫోన్ లు, టాబ్లెట్ కంప్యూటర్లు ..
Rs.495.00
Antonio Gramsci Jeev..
''ఇరవయ్యేళ్ళపాటు ఈ మెదడును పనిచేయకుండా ఆపెయ్యాలి'' - ఆంటోనియో గ్రాంసీ తదితర కమ్యూనిస్టుల విచారణ కోసం ముస్సోలిని ప్రభుత్వం 1927లో నెలకొల్పిన ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు ప్రాసిక్యూటర్ అన్నమాటలివి. ఇటాలియన్ కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి ఆంటోనియో గ్రాంసీ. మొదటి ప్రపంచయుద్ధానంతురం మొదలైన 'ఫ్యాక్టరీ కౌ..
Rs.80.00
Albert Einstein
ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రపంచ ప్రసిద్ధ విజ్ఞాన శా స్త్రవేత్త అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాని ఆయన గురించి అంతగా తెలియని మరో ముఖ్యమైన అంశం ఉంది. ఆయన యుద్ధాన్ని, జాతి వివక్షతను, తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రముఖ పాత్రను సైతం పోషించారు. ఈక్రమంలో ఆయన అనేక రచనలు చేశారు. వీటి ద్వారా ఆయన సామ..
Rs.40.00
Aadhunikhandra Kavul..
ఆధునికాంధ్ర కవులు (51 మంది కవుల జీవిత, సాహిత్య విశేషాలు) ఆంధ్ర సాహిత్యానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదని పరిశోధకులు నిగ్గుతేల్చిన విషయం. అది నన్నయ్య మహాభారతంతో ప్రారంభమైనదన్నారు. అందుకే నన్నయ్య "ఆదికవి" అయ్యాడు.. నన్నయ తరువాత వేయి సంవత్సరాలు గడిచాయి. ఈ వేయి సంవత్సరాల కాలంలో ..
Rs.300.00