Search Criteria
Products meeting the search criteria
Medhamadhanam
ప్రబంధ ప్రహేళికలు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఆసక్తి అని నా పాఠకులకు తెలుసు. చాలా సంవత్సరాల క్రితం రచన మాసపత్రికలో, వాకిలి వెబ్ పత్రికలో, అమెరికా భారతి పత్రికలో ఎన్నో నెలల పాటు క్రాస్ వర్డ్ పజిళ్ళ శీర్షికలను సాగించాను. వాటికి మం..
Rs.150.00
Okka Padam - Arthale..
తెలుగు భాష ప్రాచీన భాషగా, అజంత భాషగా, అమృతతుల్యమైన భాషగా కీర్తిగాంచింది. తెలుగు భాషా పదసంపద ఎనలేనిది, సాటిలేనిది. ఒక్కోపదం అనేక అర్థాలతో అనేక సందర్భాలలో వాడబడుతూ ఉంటుంది. ఉదాహరణకు ‘మాపు’ అనే పదాన్ని తీసుకుందాం. ‘బట్టలు మాపుకోవద్దు’ ‘ర..
Rs.140.00
Telugu Vyakaranam
తెలుగుకు పదాల ఉచ్చారణ సౌలభ్యం, శబ్ద మాధుర్యం, భావ విస్తృతిసౌకర్యం ఉన్నాయి. భాషకు పదసంపద ఎంత ముఖ్యమో, వ్యాకరణమూ అంత ముఖ్యమే. బలమైన రాళ్ళను పేర్చి గోడను నిర్మించాలన్నా, అవి కదలకుండా ఉండటానికి వాటి మధ్య సిమెంటు, ఇసుకల మిశ్రమం అవసరం. అలాగే మనం మాట్లాడే పదాలు ఎదుటివారికి అర్థమయ్యేలా చేసే మాధ్యమం వ్యాకరణ..
Rs.81.00
Telugu Vyakaranam
భాష విషయాన్ని చెబుతుంది. దే విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు రమణీయంగా, సుమనోజ్ఞంగా వ్యక్తీకరిస్తే సాహిత్యమవుతుంది. వర్ణాలు, ధ్వనులు మొదలుకొని సంధులు సమాసాల వరకు - ఇలా భాషకు గల మౌలిక లక్షణాలను వివరించేది - వ్యాకరణశాస్త్రం. కావ్యాల్లోని నాయికా నాయకులు, రసవాదులు, అలంకారాదుల తదితర విషయాల్ని చర్చించే పుస్..
Rs.175.00
Praja Kalalu
విరసం, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో వర్గ పోరాటాన్ని కొనసాగించే సంస్థ. భూస్వామ్య, బ్రాహ్మణీయ, సామ్రాజ్యవాద సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతిని నిలబెట్టి ప్రచారం చేస్తుంది. ప్రజాకళలు, కళారూపాల ద్వారా విప్లవాన్ని ప్రచారం చేస్తుంది. వేల సంవత్సరాలుగా ప్రజలు రూపొందించుకొని, కొనసాగిస్తున్న ప్రజల కళ..
Rs.70.00
Girijana Samskruti S..
భారతీయసమాజంలో చిరకాలంగా సామాజికంగానూ, సాంస్కృతికంగానూ తనదైన విశిష్టమైన నేపథ్యాన్ని కలిగివున్న ప్రముఖమైన అంశాల్లో గిరిజన సంస్కృతి ఒకటి. ఋగ్వేదకాలం నాటినుండి ఐతరేయబ్రాహ్మణం, పురాణసాహిత్యం, ప్రాచీనకావ్యాలువంటి అర్వాచీన సంప్రదాయ సాహిత్యధోరణులు మొదలుకొని ఆధునికకాలంలోని పురాతత్వ, మానవవిజ్ఞాన..
Rs.80.00
Aadivaasulu Vaidyam ..
మూడు నుండి నాలుగు వేల సంవత్సరాల క్రితం సముద్ర తీరంలోని నదీ డెల్టాలలోనూ, నదీ లోయలలోనూ, ఇతరత్రా అనుకూలమయిన ప్రాంతాలలోనూ ఆటవిక సమాజం నశించి వ్యవసాయిక వర్గ సమాజం ఏర్పడడం ప్రారంభమయింది. సముద్రతీరంలోని పల్లపు భూములు, కృష్ణ, గోదావరి, కావేరి, మహానది, నర్మద, తప..
Rs.100.00
Manugada Kosam Porat..
''భారతదేశంలో ఆదివాసీ సంక్షేమ పథక రచయితలూ, సామాజిక శాస్త్రవేత్తలూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం యిది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని ఆదివాసి జీవ యదార్థ చిత్రణ వుంది.'' - కంట్రిబ్యూషన్స్ టు ఇండియా సోషఙయాలజీ, న్యూఢిల్లీ భారతదేశంలో, మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మానవ పరిణామ శాస్త్రాన్ని ఆదివాసీ సముదాయల జ..
Rs.150.00
Bhoomkaal - Bastarlo..
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో దాచేస్తే దాగని సత్యం. పదివేల మందికి పైగా బస్తర్ మూలవాసులు బ్రిటిష్ పెత్తనాన్ని ప్రతిఘటిస్తూ పోరాటంలో అమరులయిన సంఘటన. మరెన్నో వందల మందిపై రాజద్రోహం నేరం మోపి జీవిత ఖైదీలుగా జైళ్ళల్లో బంధించిన వైనం. చివరికి జైళ్ళల్లో స్థలం లేక ఇంకెదరినో కొరడాలతో కొట్టి కఠిన శిక్ష విధి..
Rs.130.00
Aadivaasi Aatmagaana..
గిరిజన జీవన విధానం ఇంతకు ముందు పూర్తి ప్రత్యేకతను సంతరించుకుంటే, ఈ మధ్యన బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగిన తరువాత మార్పులు త్వరితంగా వస్తున్నాయి. కొన్ని మంచిని కలిగించే మార్పులయితే, మరికొన్ని సమాజాన్ని, వ్యక్తుల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న మార్పులు. భారత రాజ్యాంగం, ప్రత్యేక చట్టాలు గిరిజనులకు అ..
Rs.90.00
Saare Tippu...Saalu ..
భారత దేశంలో మొట్ట మొదటి బట్టలసబ్బును కనిపెట్టిందెవరు? కుండలు చేస్తూనే మట్టి ఫలకాల మీద తొలిగా రాసిందెవరు? ఇవాళ మనం తింటున్న ఆహారపదార్థాలను ఎంపిక చేసి, మనకు రుచులు నేర్పిందెవరు? పత్తిని నూలుగా, బట్టగా మార్చే నేర్పు ఎక్కడి నుంచి వచ్చింది? పచ్చితోళ్లను మన్నికైన లెదర్ పర్సులుగా, బెల్టులుగా, బ్యాగులుగా,..
Rs.140.00
Adhunika Bharatadesa..
ఆధునిక భారతదేశ చరిత్రను ప్రత్యేకించి అధ్యయనం చేసినా, అందులో సాంఘిక చరిత్రపై దృష్టిని సారించి, 19వ శతాబ్దంలో మత, సాంఘిక ఉద్యమాల పూర్వ రంగాన్ని గట్టి అంచనా వేయడమేగాకుండా, ఆ ఉద్యమాల పూర్వ రంగాన్ని వాటి 'భారతీయతను' నిగ్గుతేల్చారు. 18వ శతాబ్దం భారత చరిత్రలో 'అంధకార యుగంగా' పేర్కొన్న విధాన్ని పూర్వరంగంచే..
Rs.40.00
Veguchukkalu
ఈ గ్రంథం ఆంధ్రుల సామాజిక, సాంస్కృతిక ఉద్యమానికి ఒక ఊతాన్ని ఇస్తుంది. వినోదిని బ్రాహ్మణాధిపత్యం మీద అన్నమయ్యతో కలిసి కొరడా ఝళిపించింది.... సూఫీ ఫకీరులతో పోల్చి హిందూ భక్తి కవులను సమన్వయం చేయడం కొత్తపుంత తొక్కడమే! - డా. కత్తి పద్మారావు డా. వినోదిని అన్నమయ్య సాహిత్యమనే అడవిలోకి పొయ్యిలో కట్టెలకోసం ..
Rs.80.00
Prajaa Kalaakaarulu ..
కళాసైనికులుగా పనిచేసే ప్రజాకళాకారులు తమను తాము కళాకారులుగా తీర్చిదిద్దుకోవడానికి, ప్రజా కళాకారులు పాటించే నియమాలను స్ఫూర్తి ఈ పుస్తకంలో వివరించారు. ప్రతి ప్రజా కళాకారుడు చదవాల్సిన పుస్తకం. మంచి రచనను అందించిన స్ఫూర్తిని అభినందిస్తున్నాను. - కందిమళ్ళ ప్రతాపరెడ్డి మనం ప్రజా కళాకారులం, అందులో కష్టజీవల..
Rs.90.00
Kasula Kabandha Hast..
'ఈ నాగరిక ప్రపంచంలో అన్యాయాలతో యుద్ధం చేయటానికి కవులు, కళాకారులు, రచయితలు ఎన్ని త్యాగాలకైనా సిద్ధం కావాలి' అంటూ రచయితల కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు ఆప్టన్ సింక్లేర్. పాలకులనూ, వారి ప్రేమ వ్యవహారాలనూ, వారి వంశాలనూ పొగుడుతూ రచనలు చేసేవారు వందిమాగధులౌతారు కాని రచయితలు ఏమాత్రం కారు. తమ గురించి రాయ..
Rs.75.00
Vignana Sarvaswamu(C..
'విజ్ఞాన సర్వస్వం' అంటే 'సర్వ విషయ పరిజ్ఞానం'. 'విద్యార్ధులకు ముఖ్యంగా ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్ధులకు అందుబాటులో ఉండే విధంగా 'విజ్ఞాన సర్వస్వం (చరిత్ర - సంస్కృతీ)' అనే ఈ పుస్తకాన్ని రచించటం జరిగింది. ఈ పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారతదేశ చరిత్ర, ప్రపంచ ..
Rs.300.00
Telugu Sametalu - En..
తెలుగు భాషకు సంస్కృతి కి సంబంధించిన అపురూపమైన పుస్తకమిది. నూటనలభై ఏళ్ళ కిందట ఇక్కడ చలామణిలో వున్న సామెతలను తద్వారా అప్పటి సమాజాన్ని సందర్శించే అవకాశం కలిగించే పుస్తకం. ఆంగ్లేయ అధికారిగా వచ్చిన కెప్టెన్ ఎం.డబ్ల్యుకార్ విశేషమైన శ్రద్ధాసక్తులతో సేకరించి ఆంధ్ర లోకోక్తి చంద్రిక పేరిట..
Rs.100.00
Rugveda Aryulu
ఋగ్వేద ఆర్యులు - రాహుల్ సాంకృత్యాయన్ ఋగ్వేదం మనదేశంలో తామ్రయుగంలో వచ్చిన గ్రంథం. అంతకు ముందే హరప్పా, మొహంజదారో నాగరికత ఉండేది. గణ వ్యవస్థలో జీవించిన ఆర్యులను, ఏకతాబద్ధ సామంత వ్యవస్థలో నియంత్రించిన 'సుదాసు' కాలంలో ఈ 'రుక్కులు' వచ్చాయి. ఆనాడు ఆర్యులు భారతదేశంలోనే కాక,..
Rs.100.00
Prajakalalu-Pragathi..
ప్రజా కళలూ - ప్రగతివాదులూ - ఆరుద్ర తెలుగు ప్రజల కళారూపాలు ఆదిమ వర్గ రహిత సమాజాలలో కళలన్నీ కూటి పెంపుదల కోసం తోడ్పడే ప్రయోజనకమైన విద్యలే. వానరుని నుండి నరుడు పరిణమించాక, తన కాళ్ళపై తాను నిలబడ్డాక, ఆ కాళ్ళు నిలదొక్కుకొన్నాక, చెయ్యి తిరిగాక, గొంతు విడ్డాక, పనిముట్లు చేసుకునే విద్య పట్టుబడ్డాక ఆదిమానవ..
Rs.70.00