Search Criteria
Products meeting the search criteria
Kashmir Pai Balagopa..
కశ్మీర్ అనగానే ఈ రోజు మతోన్మాదం, హింస స్ఫురించే వాతావరణం నెలకొనింది గానీ సగటు కశ్మృరీలో ఇవేవీ కనిపించవు. 'మేము వేరు, మా బతుకు వేరు. మా పాటికి మమ్మల్ని ఉండనివ్వండి అంటే మీకెందుకు అర్థం కాదు? అని స్నేహంగానే విస్మయం వ్యక్తం చేస్తారు. వాళ్ళ భావాలతో నిమిత్తం లేని వేరే ఏవేవో విషయాలకు కశ్మీర్ ప్రతీక అయి..
Rs.120.00
Kallola Loya
అనేక దినాలుగా యుద్ధరంగాన్ని తలపిస్తోంది అందాల సుందర ప్రదేశం...'కాశ్మీర్'. కశ్మీర్ కోసం భారత్, పాకిస్తాన్‌లు ఎందుకు కొట్లాడుకుంటున్నాయి? ఆ కోట్లాట గురించి కశ్మీరీలు ఏమనుకుంటున్నారు? కశ్మీర్ ఏ పరిస్ధితుల్లో భారత దేశంలో భాగం అయ్యిందీ? 1989 తరువాత భారత్ నుండి వేరుపడే లక్ష్యంతో కశ్మీర్‌లో మిలిటెం..
Rs.60.00
Charitra Rachanapai ..
అన్ని రకాల అధ్యయానాలలోకీ చరిత్ర అధ్యయనానికొక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది కావడానికి గతాన్ని గురించి చేసే అధ్యయనమేగానీ ప్రేరణ వర్తమానం నుండి, భవిష్యత్తు నుండి వస్తుంది. వర్తమానాన్నీ, భవిష్యత్తునూ మనం ఏ రకంగా ప్రభావితం చేయదలచుకున్నామన్న దాన్ని బట్టి గతంవైపు చూసే మన దృష్టికోణం ఉంటుంది. దా..
Rs.130.00
Sahityampai Bala Gop..
కె. బాలగోపాల్ (1952-2009) మానవ హక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త. మనిషి జీవితంలో సాహిత్యానికి గల పాత్రను లోతైన తాత్విక దృక్పథంతో పరిశీలించి చేసిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. స్థిరపడిపోయిన ఎన్నో మౌలిక భావనలను, ధోరణులను ప్రశ్నిస్తూ విస్తారమైన అన్వేషణ సాగించారాయన. సాహిత్..
Rs.150.00
Mata Tatvampai Bala ..
మతతత్వం పై ...... బాలగోపాల్ కె. బాలగోపాల్ (1952-2009) మానవ హక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త. భారతదేశంలో మతతత్వంపై ఆయన ఆలోచనల కూర్పు ఈ పుస్తకం. ''హైందవం గర్వంగా ప్రకటించుకునే విప్లవ సంప్రదాయమేమీ లేదు. అందువల్లనే 'హిందుత్వం' పరమత ద్వేషంమీద మాత్రమే మనగలదు.'' ''హైందవం..
Rs.150.00