Search Criteria
Products meeting the search criteria
Buddha Charitham
ఈ రచన యొక్క మూలము ' A Pictorial Biography of Sakyamuni Buddha' అను గ్రంథము. ఇది మొదట థాయి భాషలో రచింపబడి పిదప ప్రపంచ వ్యాప్తంగ అన్ని ప్రధాన భాషలలో అనువదింపబడి గొప్పగా ప్రజాదరణ పొందింది. దీనిని 'బొమ్మలలో శాక్యముని బుద్ధుని చరిత్ర' అను పేరుతో ఆంగ్లము..
Rs.150.00
An Autobiography M.K..
For the five year ago, at the instance of some of my nearest co-workers. I agreed to wirte my autobiography. I made the start, but scarcely had i turened over the first sheet when riots broke out in Bombay and the work remained at a standstill. Then followed a serious of events which culminated in..
Rs.75.00
Naa Gnapakalu
ఆధునిక భారతదేశ ఆవిర్భావానికి దోహదం చేసిన అనేకానేక అంశాలలో కామ్రేడ్ యం.బి. ఆయన తరం కమ్యూనిసు&్ట సహచరులు కీలకమైన పాత్ర పోషించారు. కామ్రేడ్ యం.బి. 'జ్ఞాపకాలు'గా మీ ముందుకు తెస్తున్న ఈ పుస్తకం కొన్నేళ్ళపాటు ఆయన మాట్లాడింది రికార్డు చేసి వాటి ఆధారంగా రూపొందించినదే. ఈ జ్ఞాపకాలు కామ్రేడ్..
Rs.60.00
Bathuku Pusthakam
ఈ 'బతుకు పుస్తకం' ఒక ధీర వచనం. సుదీర్ఘపాఠం. కొందరు ఆదర్శాలు చెపుతారు. ఇంకొందరు ఆదర్శవంతంగా జీవించి చూపుతారు. గొప్ప జీవితాదర్శమంటూ దేనినీ ప్రకటించకుండా అత్యంత సామాన్యంగా, సరళంగా, సామ్యవాదులుగా జీవించిన విలక్షణులు లక్ష్మణరావు, మేరీ సోలింగర్. అన్ని కష్ట, నష్ట, కోప, తాప, శాపాల..
Rs.150.00
Asalem Jarigindante
చరిత్రాత్మక పరిణామాలలో ఓ ఐ.ఏ.ఎస్. అనుభవాలు...గుండె లోతుల్లోంచి... బాబ్రీ మసీదు కూల్చివేతకు పి.వి. బాధ్యత ఎంత? అయోధ్య రామాలయం విషయంలో ప్రధానమంత్రి పవి.వి.నరసింహారావు రహస్యంగా సాగించిన మంతనాల కైవారం ఎంత? వాటిలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పాత్ర ఎంత? కేంద్రంలో మన్మోహన్‌సింగ్ తన పదవికి ..
Rs.150.00
Oka Hijra Atma Katha
ఈ భూమి మీద 1,53,24,000 ట్రాన్స్ జెండర్ వాళ్ళున్నారని అంచనా. అంటే కజఖిస్థాన్, ఈక్వెడార్, కాంబోడియా దేశాల జనాభా అంత. ఈ సంఖ్యను చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన నాంది కలుగుతుంది. ఈ పుస్తకానికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుం..
Rs.150.00
Matlaade Gnaapakalu
''రాజోలు సెంటర్లో ఫస్టుక్లాసు బజ్జీల్తోపాటు పెసర పొణుకులు కూడా పెట్టిస్తా మీకు'' అంటా నగరంలో ముస్లిం మిత్రుడు మిల్లుబాబు తమ్ముడు బాజానీ తగిల్తే కాసేపు మాటాడేక అతనిచ్చిన టీలు తాగి పొట్లాలు గట్టిన గరాజీలూ, నాన్‌రొట్లూ, కాస్టాలూ కార్లో పెట్టిన ఆ కుర్రోడికి బజ్జీల పొట్లాం ఇచ్చేశాక బండి ముందుక్కదిలింది...
Rs.100.00
Gamyam Disaga Gamana..
దైవభక్తుల్ని ఎలాంటి పరిస్థితిలోనూ నమ్మకండి. వాళ్ళకు సామాజిక ఆచరణ తాలూకు అవగాహన వుండదు. వాళ్ళు ఆచరణకు దూరంగా, ఫలితాన్ని అనుభవించడానికి దగ్గరగా వుంటారు. అన్నింటికంటే ఘోరమైన, దారుణమైన విషయం - కోట్లాది మానవుల శ్రమఫలితమైన సామజిక ఉత్వత్తుల శ్రేయాన్ని, అదృష్ట - అగోచర - కల్పిత - లేని - భగవంతుడికి అంటగ..
Rs.30.00
Raalu-Rappalu
నిత్యం అభ్యుదయ శీలమైన జనం వెంట నడుస్తూ తన పాత అభిప్రాయాలను - అది తప్పని ఋజువైన వెంటనే - మార్చుకోటానికి వెనకాడకుండా జీవించిన వ్యక్తి ధర్మారావుగారు. దూరం నుంచి వీరి జీవితంలో కనిపించే అభిప్రాయాల వైరుధ్యాలనూ, చేసిన ఉద్యోగాల మధ్య ఉండే వైవిధ్యాలనూ పరికిస్తే ధర్మారావు గారి జీవితం - సాహిత్య జీవితం అనేక ఒడుద..
Rs.35.00
Nenu - Naadesam
గదర్ పార్టీ ఉద్యమం 1913-1919 వరకు భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక ప్రధాన ఘట్టం. సైనికుల తిరుగుబాటు ఒక వ్యూహం. ఎత్తుగడ. ఆ ఉద్యమంలో ఎక్కువగా పంజాబీ యువకులు, బెంగాలీ యువకులు ప్రముఖంగా పాల్గొన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదం ఈ దేశభక్తులపై ఎన్నో కుట్ర కేసులు నడిపి, కొన్ని వేల మ..
Rs.200.00
Oka Sex Worker Aatma..
"మాకు కావాల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు - మా స్తిత్వానికి గుర్తింపు. అయితే, జయశ్రీ లాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తిమ్పునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూ వ..
Rs.100.00
Navvi Podurugaka
జీవితంలో తగిన ఒక్కొక్క దెబ్బ ఒక్కో జ్ఞాపకాన్ని తట్టి లేపుతుంది. తగిలిన దెబ్బలకు శరీరమే కాదు, మనసు కూడా రాటుదేలుతుంది. రాయి కన్నా కఠినంగా మారుతుంది. పగ, ప్రతీకారాలే నా ఉచ్ఛ్వాస విశ్వాసాలు. పగ, ప్రతీకారేచ్చలు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు, మనకు భగవద్గీత దక్కేది కాదు. వయస్సు పెరుగుతున్న క..
Rs.750.00
Naa Sadhana Katha
సౌందర్యం ద్వి విధమైనది. ఒకటి దృశ్యజగత్తుకు సంబంధించినది. రెండవది అదృశ్య జగత్తుకు సంబంధించినది. పాంచభౌతిక బాహ్య ప్రపంచంలోని కొండలూ, లోయలూ, మైదానాలూ, జలపాతాలూ, సరస్సులూ, పూలూ, ఇవన్నీ అంటే మన కంటికి కనిపిస్తున్న ప్రతీది బాహ్య సౌందర్యం. అదృశ్యజగత్తంటే కనిపించని ప్రపంచమని కాదు కాని, సామాన్య చర్మచక్షువుల..
Rs.100.00
Oka Manasika Vyadhig..
"నాకు తెలిసినంతవరకు జంతువులు ఆత్మహత్య చేసుకోనలేవు. ఎందుకంటే, అవి ఆలోచించలేవు. ఆలోచించగల అద్భుతమైన శక్తిగలమనిషి అప్పుడప్పుడు సరిగా ఆలోచించలేక, తన సమస్యలపై సరియైన నిర్ణయం తీసుకోనలేక, ఆత్మహత్య వైపు మ్రొగ్గు చూపుతాడు. చాలామంది యువకులు, స్కిజోఫ్రీనియాతోనో లేక డిప్రెషన్ తోనో, బలహీన మను..
Rs.60.00
Lopali Manishi
భారతదేశంలో ఒక గ్రామం, వేలాదివేలవంటిది. ఒక అనామకబాలుడు, లక్షలాది ఇతరుల వంటివాడు. ఏమీ చెప్పుకోదగినదికానట్టి, మరెందరినో పోలిన బాల్యం, ఏఒక్కటీ అంత ముఖ్యం కాని - సంఘటన వెంట సంఘటన... తోసుకురాగా, తనకు తెలియకుండానే తిరుగుబాటు మనస్తత్వంలోకి తిరిగి, దాని ప్రభావంతోనే జీవితంలోకి దుమికా..
Rs.350.00
Na Pogaru Mimmalni G..
ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి - నిరంతరం అవమానపరిచే - హత్య చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా - మన సాహిత్య వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో - ఇలాంటి పుస్తకం రాయడం -..
Rs.100.00
Divyaanubhava Murthu..
ఈ సంపుటిలో 54 వ్యాసాలున్నాయి. వ్యాసవస్తువేదైనా అందులో సామాజిక స్పర్శ, ఆధ్యాత్మిక చర్చ చేర్చడం లక్ష్మీప్రసాద్ రచనా విధాన వైశిష్ట్యం. మహనీయులు, గురువు, ఆడంబరాలు, మనసు, సేవ, ఆధ్యాత్మికత - ఇలా వీటిలో ఎన్నో అంశాలపై ఆలోచనలు కలిగించే విషయాలను సుబోధం చేశారు. ఎక్కడా కఠిన పారిభాషిక పదాలు లే..
Rs.50.00
Buddhudu Jeevitham S..
ఎక్కడ చూచినా ఉరుకులు. అంతులేని ఆరాటం. సుఖం కోసం వేట. సంతోషం కోసం తపన. బాధలను, మృత్యువును తప్పించుకొని పోయేందుకు ప్రయత్నం. పరుగు... పరుగు. ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేదేదీ లేదా? ఈ లోకంలో బాధామయ హృదయాలకు శాంతినిచ్చే, విశ్రాంతినిచ్చే స్థలమే లేదా? ఈ ఆందోళన తొలగిపోయి, ఈ కోరికలు చల్లారి సుఖంగా నిశ్చలంగా ప్..
Rs.100.00
Naa Antaranga Kathan..
ఇవే ఎందుకు జ్ఞాపకముండాలి. మిగతావి ఎందుకు లేవు. వ్యక్తిని రూపొందించడంలో అవి ఎంతవరకు ప్రధానమైనవి? మన శాస్త్రజ్ఞులు మొదటి నాలుగైదేండ్లలోనూ వ్యక్తి యేర్పడి పోతాడు . అంటే ఎదిగిన వ్యక్తి నైతిక స్వరూపం తాలూకు పునాదులు యేర్పడుతాయని అంటారు. నిజానికి మొదటి నాలుగైదేండ్ల జీవితంలో ఒక్క విషయం కూ..
Rs.70.00
Jaanakito Janamtikam
జానకితో జనాంతికం (వాక్ చిత్రం) స్వీయ చరిత్ర (దువ్వూరి వేంకట రమణ శాస్త్రి) రాజాచంద్ర ఫౌండేషన్ తన నాలుగవ ముద్రణగా కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారి స్వీయచరిత్ర, వారు ఆలిండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం 'జానకితో జనాంతికం' కలిపి ప్రచురించారు. జానకితో జనాంతికం తల్లిగా జానకీ! మ..
Rs.150.00