Search Criteria
Products meeting the search criteria
Khagolasastramu Daan..
ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే సూర్యుడు ఒక్కడే. కాని నక్షత్రాలు అనేకం. మన చంద్రుడు ఒకడే. గ్రహాలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఇవన్నీ ప్రపంచం మీదకి తమ కాంతి ప్రభావాలు విరజిల్లుతున్నాయి. మానవుడికి ప్రథమ ప్రేరణ విపరీత ఆశ్చర్యం, అబ్బురం, ఇవన్నీ ఏమిటి? వీటి ప్రభావం మన మీద ఏవిధంగా ఉంది? సూర్యుడు లేనిదే జీవరాశ..
Rs.100.00
Kaala Bilaalu Pilla ..
ఇది వ్యాసాల సంకలనం. ఇందులో పదమూడు వ్యాసాలూ ఒక ఇంటర్వ్యూ ఉన్నాయి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అమూల్య రచనలివి. సైన్స్ వ్యాసాలంటే నీరసంగా ముసురుగా ఉంటాయి అనుకుంటున్నారేమో ! హాకింగ్ చెప్పిన తీరు అమోఘం. అందులో ఒక సొగసుంది. హాస్యం ఉంది. కనీకనిపించకుండా వ్యంగ్యం ఉంది. అన్నిటిని మించి అన్వేషణ ఉ..
Rs.100.00
Telegraph Katha
18వ శతాబ్దంలో కండబలాన్ని తోసిరాజని, ఆవిరిబలం మీద నడిచే యంత్రాన్ని నిర్మించి, ఊహకందని అపార శక్తి సంపదకు మానవుడు అధికారి కావడం ఎంతటి మహత్తరమైన విషయమో - వార్త మోసుకుపోవడానికి గుర్రాన్ని, పావురాన్ని మించిన వేగం ఎరుగని మానవుడు 19వ శతాబ్దంలో ఉన్నట్లుండి సెకనుకి 186,000 మైళ్ళ (3 లక్షల కిలోమీటర్ల) వేగంతో వ..
Rs.120.00
Telephone Katha
రహస్యంగా శవానికి ఆపరేషను చేసి, చెవిలోపలి భాగాలు ఎలా ఉంటాయో పరిశీలించి, చెవిటి-మూగ వారికి మాటలు నేర్పే యంత్రం తయారు చెయ్యాలని మొదలుపెట్టి, అయ్యవారిని చేయబోయి సోలచేసినట్లు -కాదు కాదు సోల చేయబోయి అయ్యవారిని చేసినట్లు - అలగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోను తయారుచేసిన వైనాన్ని ఈ గ్రంథంలో పూసగుచ్చినట్లు వర్ణ..
Rs.80.00
Maha Viswam
ఎప్పుడైనా వెన్నెల రాత్రి పడుకుని తలెత్తి ఆకాశం వంక చూస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ నక్షత్రాలేమిటి? ఎన్ని? మన కనుచూపు మేర దాటి ఆకాశం వున్నదా? ఆకాశం అంటే ఏమిటి? ఈ విశ్వానికి సరిహద్దులున్నాయా? మనం వున్న భూమి సంగతేమిటి? ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి? తిరుగుతున్నాయి అంటారే! వీటి గమ్యం ఏ..
Rs.25.00
Kaalam Katha
కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో! కాలం వెనుకకి ఎందుకు నడవదు? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యత్తు ఎందుకు ముందుగా తెలియదు? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అవుతాడు. కాలం కథ (A Brief History of Time) లో మనల్ని విశ్వవిహారానికి తీసుకెళతాడు హాకింగ్. ప్రయాణానికి మీరు సి..
Rs.120.00
Prapanchaniki Akhari..
శాస్త్రవేత్తలను నిలవేసి అడుగుతే ప్రపంచానికి ఆఖరు ఘడియలు రకరకాలుగా రావచ్చునంటారు. ఎట్లాగంటారా? తోకచుక్కలు భూమిని గుద్దుకుంటే ? - సూర్యునిచుట్టూ గ్రహశకలాలు వచ్చి భూమిని ఢీకుంటే ? 'జడుడు' అనిపించుకున్న చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి జలప్రళయం కల్పిస్తే ? - బహుదూరపు నక్షత్రం ఒకటి దగ్గరకు చుట్టపు చూ..
Rs.120.00
Khagola Sastra Chari..
మానవుడిలో అంతరిక్షం పట్ల ఆకర్షణ ఈనాటిది కాదు. ఐదు వేల ఏళ్ల క్రితమే ప్రాచీన భారతంలోనే కాక, ప్రాచీన ఈజిప్ట్, మధ్య అమెరికా, సుమేరియా, అరేబియా, చైనాలకి చెందిన సంస్కృతులలో ఎంతో ఖగోళ పరిజ్ఞానం ఉండేది. అయితే ఆ పరిజ్ఞానంలో కొన్ని మౌలిక దోషాలు ఉన్నాయి. ఐదొందల ఏళ్ల క్రితం కోపర్నికస్ రాకతో ఆ దోషాల సవరణ మొదల..
Rs.100.00
Bandi Nundi Vyomanou..
దూర ప్రయాణం చేసే మనుషులు పూర్వం బండ్లలో వెళ్లేవారు. యిపు డిరవయ్యవ శతాబ్ది రాగా మోటారుబండ్లో పోదురు బాగా... ..
Rs.30.00
Bommallo Khagola Sas..
సాయంత్రం అవుతుంది. ఆకాశాన్ని చీకటి కమ్మేవేళ. బాగా తేజోవంతమైన నక్షత్రాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. క్రమేపీ మరిన్ని యెక్కువ నక్షత్రాలు దృష్టి పథంలోకి వస్తాయి. వాటి సంఖ్య యెంత? మూడు వేలు సుమారుండవచ్చు, అని ఆకాశంలోని నక్షత్రాలని చూస్తే యెవళ్లకేనా అనిపించవచ్చు. ''అబ్బో, లక్షలాది వున్నాయి!'' అని టెలిస..
Rs.45.00
Calendar Katha
కేలండర్‌ను గురించి ఈ గ్రంథం సంక్షిప్తంగా వివరిస్తుంది. కేలండర్ అవసరం, దాని నిర్మాణ పద్ధతి, అందులోని లోపాలు, వాటి దిద్దుబాట్లు, ఇంకా జరగవలసిన మార్పులు వగైరా పంచాంగపు (కేలండర్) బాల్య, యౌవనాది వివిధావస్థలందు దిజ్మాత్రంగా వివరిస్తుంది. మానవ జాతి నిర్మించుకున్న వైజ్ఞానిక సోపానపథంలోని తొలిమెట్లలో కేలండ..
Rs.130.00
Prakruti Jyamiti
పగలు-రాత్రి, ఆరు రుతువులు, లయబద్ధమైన గ్రహగతులు- ఇలా గోడగడియారంలా కచ్చితమైన ఆవృత్తి గల విశ్వలయలని ఊహించింది న్యూటోనియస్ భౌతికశాస్త్రం. గ్రహాలు సన్నని గోళాలనీ, పర్వతాలు శంకువులనీ, గ్రహ కక్ష్యలు దీర్గవృత్తాలనీ బోధించింది యూక్లిడియన్ జ్యామితి. స్ధిరత్వం, ఆవృత్తి అన్న విశ్వాసాలు ఈ సాంప్రదాయక విజ..
Rs.75.00
Nakshatra Vaibhavam
ఆచంద్రతారార్కం అని మన సంస్కృతిలో ఒక ఉవాచ. అనగా చంద్రుడు, తారలు, సూర్యుడు ఉన్నంత కాలం అని. అనగా ఎల్లప్పుడు లేదా శాశ్వతం అనే భావం. కాని ఈ విశ్వసృష్ఠిలో ఏదీ శాశ్వతం కాదు. మన చంద్రుడు ఒక ఉపగ్రహం. అలా ఎన్నో ఉన్నాయి. విశ్వపరిధిలో అవి చాలా స్వల్పం. లేదా అల్పం. సూర్యుడు ఒక నక్షత్రం. ఒక బ్రహ్మాండమైన విపరీత ..
Rs.60.00
Viswaroopam
మృగ ప్రాయుడి దశనుంచి ప్రారంభించిన మానవుడు విజ్ఞానం ద్వారా ఒకొక్క మెట్టే పైకి ఎక్కుతూ , నాగరిక మానవుడుగా పరిణమించ గలిగాడు. రాతి ఉలులు నుండి ఈనాడు శాస్త్ర చికిత్సకు ఉపయోగించే పరికరాలను రావతమంటేనూ , చుకుముకి ములుకులు బాణాలతో పరిగెత్తే వేట మృగాలను అందుకోవటం నుంచి, రాకెట్లు సహాయంతో శుక్ర , అంగారక గ్రహాలక..
Rs.250.00
Rodasi
సైన్స్‌ను గురించిన మన కలలే సైన్సు ఫిక్షన్. గ్రహాంతరయానం, భూత భవిష్యత్ కాలాలకు ప్రయాణించగలగటం, కొత్త గ్రహాలు, నక్షత్రాల ఆవిష్కరణ, వాటి మీద జీవులున్నట్టుగా ఊహించటం - ఇదంతా సైన్సు ఫిక్షన్‌కు కథా వస్తువు - శాస్త్రీయమైన విషయాలు ఆధారంగా ఊహలకు రెక్కలు తొడిగే కథకుడి కల్పన. ఎవరికి, ఏదశలో తెలిసిన శాస్త్రజ్..
Rs.125.00
Bharata Chandrayanam
చంద్రబింబం మానవుడిని ఆదినుండి ఆకర్షిస్తూనే ఉంది. తొలుత చంద్రుడు దైవమని విశ్వసించిన మానవుడు శాస్త్ర విజ్ఞానం పెంపొందుతున్న కొలది తన అవగాహనను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. చివరికి చంద్రడుపైనే కాలు మోపకలిగిన స్ధితికి చేరుకున్నాడు. చంద్రుడి గురించి, చంద్రుని మీదకు మానవుని ప్రయాణం ..
Rs.80.00