Search Criteria
Products meeting the search criteria
Stock Market Techniq..
స్టాక్ మార్కెట్ పుస్తకాల వరుసక్రమంలో ఇది నాలుగవ పుస్తకం. స్టాక్ మార్కెట్ గురించి చాట భారతం రాయకుండా అందులోని టెక్నిక్స్, టిప్స్ గురించి సులభంగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు. మొదటి భాగంలో అనేక రకాల స్టాక్ మార్కెట్ టెక్నిక్‌లను వివరించారు. రెండో భాగంలో అనేక విషయాలను టిప్స్‌లాగా ఇచ్చారు. మూడ..
Rs.100.00
Stock Marketlo Manch..
స్టాక్ మార్కెట్ మీద వరుసక్రమంలో ప్రచురించిన వాటిలో మూడో పుస్తకం ఇది. ఈ పుస్తకంలో స్టాక్ మార్కెట్‌లో రూపొందుంచుకోవాల్సిన వ్యక్తిత్వ సూత్రాల గురించి వివరించారు. దానికంటే ముఖ్యమైనది - స్టాల్ మార్కెట్ వివిధ రంగాలు - వాటిలో ముఖ్యమైన షేర్ల గురించి వివరించారు రచయిత. అన్నింటికంటే భిన్నంగా మరో అధ్యాయంల..
Rs.120.00
Stock Marketlo Sampa..
స్టాక్ మార్కెట్ మీద అనుభవం గల రచయిత చేత తెలుగులో వెలువడిన అద్భుత పుస్తకం ''స్టాక్ మార్కెట్‌లో సంపదని పెంచుకోవడం ఎలా?'' స్టాక్ మార్కెట్ ! ఆ పదం వింటేనే ఇన్వెస్టర్ల మనసు ఉద్వేగంతో నిండిపోతుంది. కొంతమంది నిద్రలో సైతం షేర్లను కలవరిస్తుంటే, మరి కొంతమంది 'అమ్మో అది రిస్క్ గేమ్! దాని జోలికి వెళ్ళకూ..
Rs.100.00
Bharatha Ardhika Vya..
భారత ఆర్థిక వ్యవస్థ పుస్తకం 5 సంవత్సరాల పరిశోధనా ఫలితం. సిఎఫ్‌ఐఆర్ ప్రాజెక్ట్ లక్ష్యం భారతదేశ పారిశ్రామిక ఆర్థిక మూలాలు, వాటి దశలూ, అభివృద్ధి క్రమాన్ని గురించిన అధ్యయనం. ఈ మొదటి సంపుటి 1857 నుంచి 1947 వరకు ఈ దేశంలో శ్రమ ఒక సరుకుగా మారిన క్రమాన్నీ శ్రమ సృష్టించిన విలువనూ చర్చిస్తుంది. రెండవ, మూడవ ..
Rs.200.00
Stock Market Lo Laab..
స్టాక్ మార్కెట్‌లో పది సంవత్సరముల అనుభవం గల అనలిస్టుచేత తెలుగులో మొదటిసారిగా స్టాక్ మార్కెట్ గురించి వివరంగా వ్రాయబడిన స్టాక్ మార్కెట్‌లో మీరు చేసే తప్పులను సరిదిద్ధి లాభాలు పొందడం తెలిపే పుస్తకం 'స్టాక్ మార్కెట్‌లో లాభాలు పొందడం ఎలా?' స్టాక్ మార్కెట్‌లో..
Rs.90.00
Andhra Pradesh Kould..
నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయరంగ ఉత్పత్తి ప్రక్రియ చాలావరకు సన్నచిన్నకారు రైతులపై ఆధారపడి వుంది. ఇంకా చెప్పాలంటే అత్యధికంగా గల కౌలు రైతులపైనే ఆధారపడి వుందని చెప్పడం సబబు. అందుకని కౌలు రైతుల శ్రేయస్సు పరిరక్షణ చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. వీరికి సంస్థాగత ఋణాలు వారి పంటలకు గిట్టుబాటు ధరలు కౌలు వి..
Rs.100.00
Bharatadesa Ardhika ..
ఆర్థిక విషయాలపై తెలుగులో పుస్తకాలు వెలువడటమే అరుదు. వర్తమాన ఆర్థీక అంశాలపై కొన్ని వెలువడు తున్నప్పటికీ ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థ చారిత్రక పరిణామాన్ని వివరించి వర్తమాన పరిస్థితిని సరైన విధంగా అవగతం చేసుకోవడానికి దోహదపడే పుస్తకాలు బహు అరుడు. అలాంటి ఓ పుస్తకం ఇది. తొలుత 1999లోనే ఇద..
Rs.50.00
Telangana Pallelu
ఇటువంటి అధ్యయనాలు విస్తృతంగా గతంలో జరిగాయి. ఇప్పుడుకూడా నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిaలో ఉద్యమాలు నిర్మించే సంఘాలకు, కార్యకర్తలకు స్థూల అధ్యయనం ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ క్షేత్రస్థాయి అధ్యయనం అవసరం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. సరళీకరణ విధానాలు వచ్చిన తర..
Rs.200.00
Rajakeeya Ardha Sast..
రాజకీయ అర్థశాస్త్రం అన్ని సామాజిక శాస్త్రాలకూ ఆరంభ వాచకం. మన జీవితాలను ప్రభావితం చేసే అన్ని ఆర్థికాంశాల వెనక ఒక స్పష్టమైన వర్గ తర్కం వుంటుంది. దీర్ఘకాలం అర్థశాస్త్రం బోధించిన జక్కా వెంకయ్య అనుభవంతో రూపొందించిన ఈ ప్రథమ పాఠాలు సైద్ధాంతిక విద్యార్థులకు అవశ్య పఠనీయాలు...
Rs.40.00
Income Tax Guide
ఇన్‌కమ్ టాక్స్ అంటే ఏమిటి? దానిని ఆదా చేసే మార్గాలను తెలియచెప్పే పుస్తకం 'ఇన్‌కమ్ టాక్స్ గైడ్'. ఇన్‌కమ్ టాక్స్ ఈ మాట వినగానే చాలా మంది మదిలో ఆందోళన సహజంగానే ఏర్పాటు అవుతుంది. ఎందుకంటే అదో అర్ధం కాని సబ్జెక్ట్ అనే ఉద్ధేశ్యంతో కనీసం దాని గురించి తెలుసుకోవడానికి కూడా ప్..
Rs.150.00
Prapamcha Ardhika Sa..
నేడు ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, దానికి అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. 2008లో ఆరంభమయిన ఈ సంక్షోభం నుండి భారీ బెయిలవుట్ పథకాల ద్వారా బయటపడుతున్నదని భావించినటప్పటికీ, ఆ ఉపశమనం ఎంతో కాలం నిలవలేదు. మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తి దాన్ని ను..
Rs.15.00
Grameena Telangana
ఇంతకు ముందు కూడా గ్రామ సర్వేలు జరిగాయి. అవి ప్రధానంగా అకడమిక్ పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగాయి. ఒకటి రెండు గ్రామాలకు పరిమితం అయిన పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పటి సర్వే విస్తృతంగా జిల్లాలు, ప్రాంతాల్లో వ్యవసాయ పద్ధతులను పరిగణలోకి తీసుకుని జరిగింది. అంతేకాక విషయ జ్ఞానం కోసమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాం..
Rs.90.00
Grameena Andhra Prad..
ఇంతకు ముందు కూడా గ్రామ సర్వేలు జరిగాయి. అవి ప్రధానంగా అకడమిక్ పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగాయి. ఒకటి రెండు గ్రామాలకు పరిమితం అయిన పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పటి సర్వే విస్తృతంగా జిల్లాలు, ప్రాంతాల్లో వ్యవసాయ పద్ధతులను పరిగణలోకి తీసుకుని జరిగింది. అంతేకాక విషయ జ్ఞానం కోసమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాం..
Rs.150.00
Ardhika Vyasalu
సరళీకరణ విధానాల ఫలితంగా ఆర్థిక రంగంలో వస్తున్న విపరీత పరిణామాలను, ప్రజలు కడగండ్లను వివరించే వ్యాసాల సంకలనం ఇది. ప్రముఖ ప్రగతిశీల ఆర్థికవేత్తలుగా సుపరిచితులైన జయతిఘోష్, సిపి చంథ్రేఖర్ వ్యాసాలను ఏరికూర్చి ప్రస్తుత సంపుటి రూపొందించాము. ఆర్థిక విషయాలపై ఆసక్తి, అభిరుచి వున్నవారే గా..
Rs.40.00
Amartyasen
శాంతినికేతన్ లో జన్మించిన అమర్త్యసేన్ బెంగాలీ సంస్సృతిని, విశ్వకవి రవీంద్రుని లౌకిక విలువల్ని పుణికిపుచ్చుకున్నారు. బెంగాల్ క్షామం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆలోచనా విధానాల్ని ప్రభావితం చేసింది. మానవీయ ఆర్థికవేత్తగా అనంతరం ఆయనను మార్చింది. మతతత్వ వ్యతిరేక లౌకిక మేథావిగా, అణ్వాయుధ వ్యతిరే..
Rs.35.00
Antarjateeya Ardhika..
ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక మాంద్యంపై పలువురు ఆర్థికవేత్తలు, పాత్రికేయులు రాసిన వ్యాసాల సంకలనం ఇది. సంక్షోభం వివిధ థల్లో వివిధ కోణాల నుంచి రాసిన ఈ వ్యాసాలు దాని పూర్వాపరాలు అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. దాంతో పాటే మనపై సంక్షోభ ప్రభావాన్ని కూడా తెలియజేస్తాయి. ప్రధాన పాలకపా..
Rs.30.00
Avineeti Nalladabbu
స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బు నుంచి బినామీ కంపెనీల ద్వారా అవినతి భాగోతాల వరకు లెక్కకు మిక్కుటంగా వెల్లడై దిగ్ర్భాంతి గొల్పుతున్నాయి. ఈ అవినీతికి ప్రస్తుతం అమలు జరుగుతున్న సరళీకరణ విధానాలకు మధ్య అవినాభావ సంబంధం వుంది. రాజకీయ వాదోపనాదాలలో నిరంతరం ప్రసావనకు వస్తున్న అంశాల లోతుపాతులపై ..
Rs.35.00
Forex Commodities Tr..
ఫారెక్స్ కమోడిటీస్ ట్రేడింగ్‌పై తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం. ఇంటర్నేషనల్ ఫారెక్స్, కమోడిటీస్ మార్కెట్, మెటాట్రేడర్ 4 ఫ్లాట్‌ఫాం, టెక్నికల్ ఇండికేటర్స్, ఆటోట్రేడింగ్, జులట్రేడ్, ఇండియన్ కరెన్సీ, కమోడిటీస్ మార్కెట్, ఇండియన్ ట్రేడింగ్ ఎక్సేంజీలు, ఓడిన్ ట్రేడింగ్ ఫ్లాట్‌ఫాంల పూర్తి..
Rs.199.00
Income Tax Fundament..
దేశ వ్యవస్థలో కీలకపాత్ర వహించే ప్రభుత్వం దేశ ప్రజల సౌభాగ్యం కోసం భారీ పరిశ్రమలు, రక్షణ, అంతర్గత రక్షణ, విద్య, వైద్య పరిరక్షణ, ఉద్యోగ కల్పనలాంటి అనేక రంగాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం రకరకాల నిధులు సమీకరించుకోవాల్సి ఉంటుంది. దానికోసం ప్రజల మీద ప్రత్యక్షంగా, పరోక్..
Rs.100.00
Prapamcheekarana - B..
ప్రభాత్ పట్నాయక్ పాలకవర్గ భావజాల కారడవిలో రగిలిన కార్చిచ్చు. పీడిత ప్రజల నిరాశ, నిట్టూర్పులను అక్షరాయుధాలుగా మలుస్తున్న మేథో యోధుగు. నిజానికి ఆయన ఒక 'ఏక వ్యక్తి సైన్యం'! ప్రపంచమీద కొనసాగుతున్న ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని ప్రతిఘటించే పోరాటాలకు మార్గదర్శి. ఆయన కలం నుంచి వెలువడు..
Rs.200.00