Search Criteria
Products meeting the search criteria
Viplava Tapasvi P.V.
కుర్తాళం పీఠాధిపతి అయి సర్వసంగ పరిత్యాగి కావాలనుకున్న పి.వి.నరసింహారావు 1991లో ఒక చారిత్రక అవసరంగా ప్రధానమంత్రి పదవిని ఎలా చేపట్టాల్సి వచ్చింది? దేశ రూపురేఖలను మార్చేసిన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన పి.వి. విదేశీ శక్తులకు తాకట్టుపడాల్సిన దుస్థితి నుంచి దేశాన్ని ఎలా రక్షించారు. ఆయన తీసుకున్న కీలక ..
Rs.150.00
Reserve Bank Rathigo..
రాతిగోడల వెనకాల ఆర్‌బిఐ ఏం చేస్తోందో ఎందుకు రహస్యంగా వుంచాలి? ... ప్రతి భారతీయుడి జీవితాన్ని - ధరల దగ్గర్నుంచి ఉద్యోగాల దాకా - ప్రభావితం చేసే రిజర్వు బ్యాంకులో (ఇప్పటిదాకా గోప్యంగఉన్న) ప్రక్రియలకి పరదాలెందుకు వేయాలి? ...అంటూ ఓ బృహత్‌యజ్ఞాన్ని తలకెత్తుకున్నారు డా|| సుబ్బారావు. ఏమిటా యజ్ఞం? ఎందుకా ఆవ..
Rs.150.00
I Love Money
డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు లేనిదెక్కడ! నీ జేబులో లేకపోవచ్చు! కాని అది నీ మనసులో వుంది. డబ్బు ప్రతిఒక్కరి జీవితంలో భాగం కాబట్టి జీవితంలోనూ భాగమే. డబ్బుకు అందరి దృష్టినీ ఆకర్షించే విశిష్టమయిన శక్తివుంది. ఈ మాట నమ్మకపోతే డబ్బుకున్న శక్తిని పరీక్షించేందుకు ఒక..
Rs.100.00
Kowtilyuni Arthasast..
భూమి సంపాదన - పరిపాలనం గురించి పూర్వాచార్యులువన్నియో అర్థశాస్త్రములను చెప్పినారా అవన్నీయూ సంగ్రహించియూ అర్థశాస్త్రము తయారుచేయబడినది. అందులో ఇది ప్రకరణాధికరణమనబడే అధ్యాయము. విద్యసముద్దేశము - వృద్ధసంయోగము, ఇంద్రియనుజయించుట, మంత్రోత్పత్తి, మంత్రిపురోహితోత్పత్తి, ఉపధలచే మంత్రులు శౌచాశౌచములు తెలుసుకొనుట..
Rs.80.00
Easy Loan - Bankula ..
బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయల డబ్బుంది. రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు రెడీగానే ఉన్నారు. కానీ వాటిని ఎలా పొందాలో చాలా మందికి తెలియదు. బ్యాంకుల్లో ఎవరెవరికి రుణాలిస్తారు? ఎంత కాలానికి ఇస్తారు? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? ఋనం తీసుకోవాలంటే డాక్యుమెంట్లు ఏమేం ఉండాలి? ఇలా అనేక ప్రశ్నలకు అందరికీ అర్థమయ్యే రీ..
Rs.200.00
Marx Rasina Capital ..
''కాపిటల్''లో మార్క్స్, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్నీ, దాని పంపిణీ విధానాన్నీ పరిశీలించే పనిచేస్తాడు. ఆ పరిశీలనా క్రమంలోనే, ఐరోపా దేశాల బానిస, భూస్వామ్య ఉత్పత్తి విధానాల్ని కూడా క్లుప్తంగా వివరిస్తాడు. అంతేగాక, ఈ 3 రకాల సమాజాలకూ పూర్తిగా భిన్నమైన ఒక 'నూతన సమాజాన్ని' కూడా ఎక్కడికక్కడ సూచిస్తూ ..
Rs.100.00
Kodavatiganti Kutumb..
ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..
Rs.400.00
The Story Of Google ..
The Story Of Google (Telugu) మీకు తెలుసా? తమ స్నేహితుడి గ్యారేజ్ ను అద్దెకు తీసుకుని లారీ, సెర్జీ గూగుల్ తొలి అధికారిక కార్యాలయాన్ని ప్రారంభించారని? • లారీ పేజ్, సెర్జ్బ్రిన్1995 లో స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయంలో కలుసుకున్నారు. అనతి కాలంలోనే తమ డాక్టోరల్థీసిస్ గా ప..
Rs.75.00
Anubhavagnanam
వర్తక వాణిజ్యాలు అతి పురాతన వృత్తులు. ఇవి పాఠశాలల్లో, యూనివర్సిటీలలో నేర్చుకునేవి కావు. వంశపారంపర్యంగా తరతరాలుగా వచ్చిన అనుభవజ్ఞానం చాలా ముఖ్యమైనది. వాణిజ్య నిర్వహణ శాస్త్రాలు బోధించే విశ్వవిద్యాలయాలలో కూడా బోధించని పారంపరిక అనుభవజ్ఞానపు ప్రాధాన్యాన్ని సురేష్ పద్మనాభన్ ఈ పుస్తకంలో వివరిస్తున్నారు..
Rs.100.00
Money Purse
మన చెయ్యి పట్టుకుని మంచిదారిలో నడిపించే నిజమైన నేస్తమే వంగా వారి 'మనీపర్స్'. ఈ చిన్నగొప్ప పుస్తకం..ఇదొక జీవద్గీత. ఆ జీవనామృతాన్ని ఆరగించండి-గించి-తరించండి - ముళ్ళపూడి వెంకటరమణ డబ్బు, పెట్టుబడులు గురించి సాధారణ వ్యక్తులతోబాటు చదువుకున్న వారినీ విద్యావంతులుగా చేసే గ్రేట్‌వర్క్ మనిపర్స్. ఎంతో ఆసక..
Rs.150.00
Marx Capital Paricha..
మార్క్స్ - ''కాపిటల్'' పరిచయం (మొత్తం 2 సంపుటాలలో) - రంగనాయకమ్మ మానవులకు 'మానవ సమాజం' గురించి తెలుసుకోడానికి మించిన జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రీయమైన గ్రంధం మార్క్స్ రాసిన 'కాపిటల్' ఒక్కటే. మానవ సమాజం సృష్టించుకున్న విజ్ఞాన సంపదల్లో - 19వ శతాబ్దపు జర్మన్ తత్వ శాస్త్రమూ, ఇంగ్లీషు ఆ..
Rs.330.00
Psychology - Pettuba..
ప్రమాదకరమైన శాస్త్రజ్ఞానం సైకాలజీని ఒక శాస్త్రంగా ఎందుకు భావిస్తారు? ఎవరు భావిస్తారు? దీని ఆవిర్భావం ఎలా జరిగింది? యూనివర్సిటీల్లో దీన్ని అధ్యయనం చెయ్యటం వెనుక వున్న సామాజిక, ఆర్థిక కారణాలు, రాజకీయ వ్యవస్థ, చారిత్రక నేపథ్యం గురించి మనం మాట్లాడుకుందాం. లభ్యమవుతున్న ఆధారాల ప్రకారం, పందొమ్మిదవ శతాబ్ది..
Rs.60.00
Peddanotla Raddu
పెద్ద నోట్ల రద్దు సాధక బాధకాలపై సరళమైన రీతిలో, సులభగ్రాహ్యమైన భాషలో సమాచారాన్ని ఎక్కడినుంచి పొందాలో, ఎలా విశ్లేషించుకోవాలో తెలియక ప్రజలు ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. దీనితో ముడిపడిఇన సమస్త కోణాలనూ విశదీకరించే ఒక్కటంటే ఒక్క వనరూ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. తుమ్మల కిషోర్ రాసిన ఈ పుస్తకం ఆ అవసర..
Rs.50.00
Money Purse - 2 (Sra..
లక్ష్మీ కటాక్షం: బీమా పాలసీలు, పోస్ట్ ఆఫీస్ పథకాలు, బంగారం వగైరా, వగైరా పొదుపు - మదుపు మార్గాల నుంచి చెడులను హృదయానికి హత్తుకునేలా వివరించారు. తొలి జీతం అందుకున్న వారే కాదు...మలి వయసులోనూ ఆర్ధికంగా తడబడుతున్న వారు కూడా చదవాల్సిన పుస్తకం మనీపర్స్ 2 - ఈనాడు 16 మార్చి 2014 రియల్ ఎస్టేట్ ప..
Rs.300.00
Youtube Videos And G..
ప్రపంచంలో అతిపెద్ద సోసల్ నెట్‌వర్క్ అండ్ వీడియో షేరింగ్ సైట్ అయిన యుట్యూబ్‌లో మీరు ఈరోజే ఒక కొత్త చానెల్ క్రియేట్ చేసుకుని డబ్బు సంపాదించడం మొదలు పెట్టండి. యుట్యూబ్ వీడియోస్‌తో సంపాదించడం గురించి మీకు తెలియని ఎన్నో పద్ధతులు, విశేషాలు, స్లైడ్ షో క్రియేషన్, ఆడియో, వీడియో ఎడిటింగ్‌తో సహా ఈ ప..
Rs.160.00
Online Money Earning
ఫేస్‌బుక్, కాప్చావర్క్, డాటాఎంట్రీ, అఫిలియేట్ మార్కెటింగ్, పి.పి.డి., పి.టి.సి., ట్రాఫిక్ ఎక్సేంజి, ఆర్టికల్ రైటింగ్, ఫ్రీలాన్స్ జాబ్‌వర్క్ తదితర ఇంటర్‌నెట్లో ఏ టు జడ్ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడంపై పూర్తి వివరణ ఈ పుస్తకంలో ఉంది. ఆన్‌లైన్ మని ఎర్నింగ..
Rs.160.00
Cryptocurrency - Bit..
ఈ పుస్తకంలో క్రిప్టో కరెన్సీ, దాంట్లో ముఖ్యమైంది అయిన బిట్‌కాయిన్స్ గురించి, బిట్ కాయిన్స్ మని ఎర్నింగ్ గురించి, ఆయా సైట్ల గురించి వివరంగా ఉంది. కరెన్సీ అంటే ఏమిటీ? వస్తు మార్పిడి పద్దతి. ఇద్దరు పార్టీల మద్యన (వ్యక్తిగత, సంస్థ లేదా ప్రభుత్వం ఏదైనా) వస్తు, సేవలకు మార్పిడికి ప్రభుత్వం లేదా ప్రభుత..
Rs.160.00
Rich Dad Poor Dad
ధనికులు అవాలనుకునేవారు ఆదాయాన్ని అధికంగా సంపాదించాలి అనే కట్టుకధని పటాపంచలు చేస్తుంది. మీ ఇంటిని మీకొక ఆస్ది అనుకునే నమ్మకాన్ని సవాలు చేస్తుంది. తమ పిల్లలకి డబ్బు గురించి నేర్పించటానికి నేటి విద్యా విధానం మీద ఎందుకు ఆధారపడకూడదో తల్లిదండ్రులకు తెలియజేస్తుంది. మీ పిల్లలు భవిష్యత్తులో ఆర..
Rs.250.00
Ardhashastra Kramapa..
''అర్థశాస్త్ర క్రమపరిణామం'' అనే గ్రంథాన్ని ఎ.వి.అనీకిన్ అనే ప్రఖ్యాత మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్త రాశాడు. పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే అర్థశాస్త్రంలోని మౌలికాంశాలను చారిత్రకంగా అవగాహన చేసుకోడానికి ఈ పుస్తకం బాగా దోహదపడుతుంది. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించడానికి ఆధునిక అర్థశాస్త్రవేత్తలు ..
Rs.360.00
Currency Karuvu
2016 నవంబర్ 8వ తేదీన రూ.500, 1000 నోట్లను రద్దుచేసిన మన ప్రధానిగారిని గురించి బహుముఖ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టిగలవాడని కొంత మంది కీర్తించగా, అలనాటి తుగ్లక్ తిరిగి పుట్టాడేమోనన్నారు మరికొంతమంది. సుమారు పదిహేనున్నర లక్షలకోట్ల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించ..
Rs.120.00