Search Criteria
Products meeting the search criteria
Spartacus
చారిత్రాత్మకమైన నవల రాయడం చాలా కష్టం. రాసి ఒప్పించగలగడం ఇంకా కష్టం. కాని, ఈ నవల రాసిన ¬వర్డ్ ఫాస్ట్‌గారు అందర్నీ ఒప్పించి సఫలీకృతులయేరని చెప్పక తప్పదు. ఒప్పుకోక తప్పదు. డికెన్స్ మహాశయుడు ''ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్'' లో ఫ్రెంచి విప్లవాన్ని చిత్రీకరించాడు. కాని, అలా చిత్రీకరించగలగ..
Rs.120.00
IITlo Attesarugallu
హరి, రెయాన్, అలోక్‌ల జీవితాలు అల్లకల్లోలం అవడానికి గల ఐదు కారణాలు. 1. వాళ్ళు తమ గ్రేడ్లను ఘోరంగా పాడుచేసుకున్నారు. 2. అలోక్, రేయాన్ - ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం మానరు. 3. హరి నేహాతో ప్రేమలో పడతాడు. నేహా అతని ప్రొఫెసర్ చెరియన్ కూతురు. 4. ఐఐటి విద్యార్ధులుగా వాళ్ళు ప్రపంచాన్ని జయించాల్..
Rs.175.00
Bouddham Ippatikee A..
బౌద్ధుల వైజ్ఞానిక దృక్పథం శాస్త్రీయమా? బౌద్ధుల ప్రతీత్య సముత్పాదానికీ, ఆధునిక పరిణామ వాదానికీ పోలిక ఉందా? బౌద్ధానికి సామాజిక దృక్పథం ఉందా? బౌద్ధం- ఒక ఆర్థిక, రాజకీయ, సామాజిక, తాత్విక ఉద్యమమా? బౌద్ధం-ఒక నైతిక, ధార్మిక మార్గమా? ..
Rs.150.00
Bhranthi-Vasthavikat..
క్రిష్టోఫర్ కాడ్వెల్‌కి ముందు మహాతత్త్వవేత్తలయిన మార్క్స్ గానీ, ఏంగేల్స్ గానీ, లెనిన్ గానీ సాహిత్యం గురించి, ముఖ్యంగా కవిత్వం గురించి సకృత్‌గా ఆలోచనల్ని ప్రకటించినవారే గానీ సమగ్ర తాత్విక విశ్లేషణ జరపలేదు. మార్క్సీయమహాశాస్త్రంలోని ఆ లోటుని భర్తీ చేసేందుకే 1920 నుండి 1936 వరకు రాల్ఫ్‌ఫాక్స్..
Rs.555.00
Ananda Matham
సాంఘీక పరిస్థితులను బట్టి సాహిత్యము ఉద్భవిస్తుంటుంది. రాజులకాలంలో వారిమీసాల మీద, వలపు గత్తెలమీద విపరీతమైన సాహిత్యం వచ్చినది. తరువాత కాలంలో చిన్న చిన్న జమీందారీ ప్రభువులనాశ్రయించి వారి వంశవృక్షాలను వర్ణిస్తూ, పచ్చిశృంగారమును ఒలకబోస్తూ సాహిత్యం వచ్చి..
Rs.50.00
Saradaga Kasepu
సరదాగా కాసేపు - పి.జి. ఉడ్‌హౌస్ అనువాదం - గబ్బిట కృష్ణమోహన్ ఇంపైన వుడ్‌హౌస్ సొంపైన తెలుగీసు తెలుగు హాస్య ప్రియులకు ఇంతకన్న ఆనందమేమి - ముళ్ళపూడి వెంకటరమణ పది వుడ్‌హౌస్ కథలివి, పదిరకాలుగా నవ్విస్తాయి. నవ్వు నాలుగు రకాలు కాదు, పదిరకాలు అనిపిస్తాయి. ..
Rs.100.00
Sarat Sahityam Aidav..
అనగనగ పడమర ఒక పెద్ద పట్టణంలోని సంగతి. చలికాలం ప్రారంభమయింది. రామకృష్ణ పరమహంసగారి శిష్యుడొకాయన ఏదో ఒక మహత్కార్యానికై చందాల వసూళ్ళకని వచ్చాడు. దానికై ఒక సభ ఏర్పాటు చెయ్యాలనీ, ఆ సభకు ఉపేంద్రబాబుగారిని అధ్యక్షులుగా వుంచాలనే తలంపుతో ఒకనాడు వుదయాన్నే కాలేజీ విద్యార్థులు కొందరు అత..
Rs.140.00
Ukkupadam
ధనస్వామ్య వ్యవస్థ పైశాచికానికి, ఫాసిస్టుతత్వానికి జాక్లండన్ పెట్టిన పేరు ''ఉక్కుపాదం``. ఇది 1907లో వెలుగు చేసింది. భవిష్యత్తులో ఒకనాడు ధనవంతుల దొరతనానికి _ ప్రజాసామాన్యానికి మధ్య అనివార్యంగా జరుగనున్న సంఘర్షణని జాక్ లండన్ ఈ పుస్తకంలో మన కళ్ళకు కట్టాడు. మామూలు జనానికి ఆగుపించని దాన్న..
Rs.125.00
Bhagavan Buddha
ధర్మానంద కోశాంబి .... గోవా దగ్గరిలోని సంఖావల్ అనే పల్లెటూరులో 1876 అక్టోబరు 9న జన్మించారు. ఆ ఊరిలో చదువుకొనే సౌకర్యాలు లేక కొద్దిగా సంస్క ృతం, మరాఠీ మాత్రమే అభ్యసించారు. చిన్నతనంలోనే ఒక మరాఠీ మాసపత్రికలో వచ్చిన బుద్ధభగవానుని జీవితచరిత్రను చదివి ప్రభావితుడయ్యారు. మహాపండితులైన భండార్కర్ దగ్గర సంస్కృ..
Rs.150.00
Dollar Kodalu
విదేశాలలో ఉన్నవారిని వారి సంపాదనే గొప్పదిగా భావించి, ఇతర కుటుంబ సభ్యులను, చుట్టు ప్రక్కల వారిని విస్మరించి లేనిపోని గొప్పలకు పోతున్న ఎంతో మందిని మన సమాజంలో రోజూ చూస్తూనే ఉంటాము. మధ్య తరగతి కుటుంబాలలో మానవ సంబంధాలను 'డాలర్' ఎలా ప్రభావితం చేస్తున్నదో, దాని పర్యవసానాలు ..
Rs.90.00
Don Nadi Pravahisthu..
ఇది మిహైల్ షొలొఖొవ్ రాసిన అత్యంత ప్రసిధ్ధి పొందిన నవల. 1917 నుంచి షొలొఖొవ్ కళ్ళారా చూసి అనుభవించిన జీవితాన్ని నవలగా రాసాడు. రష్యా విప్లవ కాలంలో డాన్ నదీతీరంలో జీవించే కోసక్కుల పూర్వ చరిత్ర, సాంఘీక రాజకీయ చరిత్రలకు అద్దంపట్టిన బృహన్నవల. వర్గాలూ, వర్గపోరాటాలూ అనే పదాలు ఉపయోగించకుండా వ..
Rs.35.00
Chokher Bali
"సరే మీ చదువు పాడుచేసుకోవద్దు. నాతో మాట్లాడతారే, ఆ సమయాన్ని నేను మా స్నేహితురాలికోసం కేటాయిస్తాను. మరి అప్పుడు మాట్లాడతారా ఆమెతో?" కరుణ అడిగింది. ఆంతర్యాల సంబంధాల విషయంలో ఉచితానుచితాలు ఏమిటో, దాని ఆదర్శమేమిటో సామన్యులకంటే అధికంగానే కుంజకు తెలుసును. తల్లి మనసు కించపడుతుంద..
Rs.100.00
M.D. Gari Bharya
అస్తిత్వ పోరాటంలో ఇప్పటి మహానగర జీవితాన్ని, కార్పోరేట్ కాపురాల్ని కళ్ళకు కట్టినట్లు చూపిన నవల. - ఈనాడు ఉన్నత విద్యలు వేరు. ఉత్తమ సంస్కారం వేరు అనే విషయాన్ని ఈ నవల స్పష్టపరుస్తుంది. - ఇండియాటుడే..
Rs.100.00
Hrudaya Seema
ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మగువలకు తగినంత తెగువ ఉండాలని కథానాయిక మృదల పాత్ర ద్వారా చాటిచెప్పారు. కార్పోరేట్ రాజకీయాల్ని కార్యాలయ వాతావరణాల్ని కళ్ళకు కట్టారు. వర్తమాన పరిస్ధితుల్ని ప్రతిబింబిస్తూ సాగిన ఈ రచన మానవ సంబంధాలకూ, మనస్తత్వ విశ్లేషణకూ పెద్ద పీట వేసింది. ..
Rs.125.00
Runa Vimukthi
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి రచన ఇది. జన్మలెత్తినా ఇలాంటి రుణాలు తీర్చలేమనిపించేలా తండ్రీ కూతుళ్ల పాత్రలను మలిచిన తీరు బాగుంది. - ఈనాడు అంతర్జాతీయ స్ధాయిలోని కార్పోరేట్ జీవితపు లోతు పాతులు తెలిసిన సుధామూర్తి తన అపార అనుభవంతో రాసిన ఈ పుస్తకాలలోని కథా వస్తు..
Rs.70.00
The God Father
అమెరికాలో స్థిరపడిన ఇటలీ మూలాలకు చెందిన మాఫియా కుటుంబం పెద్ద గాడ్ ఫాదర్. విటో కార్లియోన్ అనే మాఫియా డాన్ అతని చిన్న కొడుకు మైఖేల్ కార్లియోన్ ఆ నవలలోని అతిముఖ్యమైన పాత్రలు, మరో పాతిక ముప్పై ప్రధాన పాత్రలు, ఇంకో వంద పై చిలుకు ప్రాణప్రతిష్ట పొందిన ఇతర పాత్రలు అసాధారణమైన వాస్తవికత. 1969లో ర..
Rs.200.00
Sarada Sahityam
శారద (సుబ్రహ్మణ్యయ్యర్ నటరాజన్) తెలుగువాడు కాని తెలుగు రచయిత. ‘‘శారద’’ కలం పేరుతో రచనలు చేసిన ఎస్.నటరాజన్ తమిళుడు. పుదుక్కోటైలో 1925 ఫిబ్రవరిలో పుట్టాడు. తల్లి భాగీరథి, తండ్రి సుబ్రహ్మణ్యయ్యర్. మాతృభాషగాని భాషమీద పట్టుసాధించి దిట్టమైన రచనలు చేశాడు. రచయితగా జీవించిన పదేళ్ల కాంలో వందకుపైగా కథలు..
Rs.225.00
Devadasu
ప్రేమ అనేది సహవాసం వలన గాక హ్రుదయానుభుతి వలన కలుగుతుంది. శరత్ నమ్ముతాడు శరత్ ప్రీమను విచ్చలవిడిగా చిత్రించక ప్రచ్ఛన్నంగా వుంచి తన నవలను పూర్తి చేస్తాడు. కటినత్వం వుండే చోటే ప్రేమ ఉండదు. ప్రేమ జటిలమైనది. కాదు. ఆది సరళమైనది. సాఘీక దుర్మాగం సరళ హ్హృదయాలను భగ్నపరచాగల..
Rs.200.00
Sarath Saahithyam-1 ..
శరత్ సాహిత్యం 19వ శతాబ్దం మధ్య నుండి 20వ శతాబ్దం మధ్య వరకు శరత్ వర్ణించిన స్త్రీ జీవించిన సాంసారిక, సామాజిక పరిస్థితులే కొంచెం అటూ ఇటూగా తెలుగునాట కూడా ఉన్నాయి. స్త్రీలోని బహుముఖీన స్వభావాలు తెలుగు పాఠకులనూ, ప్రధానంగా స్త్రీలనూ ఆకర్షించాయి. అందుకే తెలుగు పాఠకులకు శరత్ అత్యంత..
Rs.45.00
Acharya Nagarjuna Le..
126 శ్లోకాల ''సుహృల్లేఖ'', 500 శ్లోకాలు, ఐదు పరిచ్ఛేదాలుగా ఉన్న ''రత్నావళి'' రెండూ లేఖలే. 'శిష్యలేఖ'గా చెప్పే ప్రశమణేర కారికలు మరొకలేఖ. నాగార్జునాచార్యుని పేరుమీదుగా టిబెట్టులో ప్రసిద్ధిలో ఉన్నా, కర్తృత్వం సందేహాస్పదం. మొదటి రెండు లేఖలలో రాజును సంబోధించే శ్లోకాలున్నాయి. ..
Rs.120.00