Search Criteria
Products meeting the search criteria
Ambedkar - Visleshan..
అంబేద్కర్ లాంటి సమగ్ర, సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని మహరాష్ర్టకు చెంది వమన్ నారాయణ్ కుబేర్ ఎంతో సమర్థవంతంగా ఈ గ్రంథంలో వివరించారు. అంబేద్కర్ పట్ల ఎంతో ఉన్నతమైన గౌరవభావం కలిగిన ఈ రచయిత ఆయన కృషిని బేరీజు వేయడానికి ప్రశంసనీయమైన ప్రయత్నం చేశారు. పూనా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందడానికి ఆయన సమర్పించిన ..
Rs.200.00
Vijayanagaram (Vismr..
రాబర్ట్ స్యూయల్ విజయనగర చరిత్రను ప్రామాణికంగా నాటికి లభించిన ఆధారాలను బట్టి రచిస్తూ పోర్చుగీసు యాత్రికులు డోమింగో పెయిస్, ఫెర్నావో న్యూనిజ్‌ల కథనాలను ఇంగ్లీషులోకి అనువదించారు. విదేశ యాత్రికుల కథనాలనుండి సమాచారాన్ని సేకరించి నాటికి తెలియవచ్చిన శా..
Rs.175.00
Tegipadda Aa Cheyyi
చదవటానికి చరిత్ర తాలూకు వేలవేల పేజీలుంటే విశాలమైన దేశంలో ఎక్కడో ఓ మూలవున్న గ్రామం ఏంచెబుతుందని అనుకుంటే అది ప్రజలచరిత్రకు నష్టం చేసినట్టే. మన సంప్రదాయ చరిత్ర పాఠాల్ని పక్కకు నెట్టి పల్లెల, పల్లె ప్రజల లోతుల్లోకి తొంగిచూసినప్పుడు చరిత్ర పరిశోధన మామూలుగా ఉండదు. మహా అద్భుతంగా వుంటుంది. ఆ అద్భుతం ఈ చిన..
Rs.100.00
Andarini Akattukune ..
బెస్ట్ సెల్లర్స్' రాస్తాడని అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న డేల్ కార్నెగీ, ఎదుటివారిని ఆకట్టుకోవటానికి పనికివచ్చే కొన్ని మార్గాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. వీటిని ఉపయోగించుకుని లెక్కలేనంత మంది తమ జీవితాలని ఇంకా సుఖంగానూ, సుసంపన్నంగానూ మార్చుకోగలిగారు. మీరు కూడా అదేవిధంగా లాభం పొందటానిక..
Rs.195.00
Meegurinchi Meeku Te..
తెలివితేటలు, మేధావితనము, ప్రతిభ, సామర్థ్యం, గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అనేవి ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై వుండే శక్తులు. ఈ శక్తులను మనం పూర్తిగా వాడుకొని మన జీవితాలను ఉన్నతంగా మలుచుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలను అన్వేషించి, ఆచరించినవారే మేధావులు గానూ, మహామేధావుల..
Rs.200.00
Me Suptachetanatmaka..
అత్యధిక ప్రతులు అమ్ముడుపోయిన ఈ పుస్తకం మీలో దాగిఉన్న గొప్ప శక్తిని సంపాదించుకునేందుకు అవసరమైన ఉపాయాన్ని మీకు అందిస్తుంది. మనస్తత్వ శాస్త్రంలాంటి ఈ పుస్తకం తమ సుప్తచేతనకునన నమ్మశక్యం కాని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి నేర్పింది. సుప్తచేతన మనం చేసే ప్రతి పనిమీదా తన ప్రభావాన..
Rs.195.00
Toli Madhya Yuga And..
తొలి మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ క్రీ.శ. 624 - 1000 మధ్యకాలం నాటి భౌగోళిక, రాజకీయ, ఆర్ధిక, సాంఘీక, సాంస్కృతిక దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. ఆయా రంగాలలో సుదీర్ఘ కాలంగా పరిశోధనలు సల్పిన చరిత్రకారులు నేటి వరకు జరిగిన పరిశోధనల ఆధారంగా నాటి చరిత్రను సహేతుకంగా, ప్రామాణికంగా, సాధికారికంగా రచించారు. ..
Rs.295.00
Gatanni Gurinchina A..
డాక్టర్ రొమిలా థాపర్, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర శాఖకు మాజీ అధ్యక్షురాలు. భారతదేశ చరిత్ర రచనలో కొత్త ఒరవడిని దిద్దిన ప్రముఖులలో ఈమె ముందుపీఠిన ఉంటుంది. ఈమె రచించిన తరతరాల భారత చరిత్రలోని శాస్త్రీయ దృష్టి కారణంగా, ఆ గ్రంథం జనతా ప్రభుత్వ ఆంక్షలకు గురయింది. ఆర్యజాత..
Rs.25.00
Dhanavantudu Avvu Ma..
విద్యావిధానం మీద రాబర్ట్ టి.కియోసాకి పుస్తకం శక్తివంతమైనది, లోతైనది, జీవితాన్ని మార్చేది, అతని పనికి నా జోహార్లు. నేను గట్టిగా సిఫారసు చేస్తాను - ఆంథోనీ రాబిన్స్ ప్రముఖ పుస్తకాల, అన్‌లిమిటెడ్ పవర్ మరియు అవేకెన్ ది జయంట్ విధిన్, రచయిత. వీటిలో ఏ సమస్యతోనైనా అవస్ధపడుతున్నారా? - మీరు జీత..
Rs.195.00
Naxalbari
2017 మే నాటికి నక్సల్బరీకి యాభై ఏళ్లు. ఈ కాలం పొడవునా ఆటుపోటుల గతితర్కం మధ్యనే సాధించిన విజయాలను ప్రచారం చేయడానికి ఇది ఒక సందర్బం. ఈ చరిత్రనంతా మధించి మరింతగా విప్లవోద్యమాన్ని పురోగమింపజేయవలసిన సందర్భం కూడా. భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు నిర్మిస్తునన విప్లవోద్యమం ప్రపంచ ..
Rs.80.00
Pracheena Bharata De..
చరిత్ర' విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకం ఇది. ప్రాచీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయటానికి అనేక కారణాలున్నాయి. మనదేశంలో అత్యంత ప్రాచీనమైన సంస్కృతుల్ని ఎవరు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అభివృద్ధి చేశారో ఆ అధ్యయనం మనకు చెబుతుంది. వారి జీవితాలకు స్ధిరత్వాన్నీ, భద్రతనూ ఇచ్చిన వ్యవసాయాన్ని వారు ఎలా ప్..
Rs.160.00
Pracheena Bharatades..
శాస్త్రీయ దృక్పథంతో భారత చరిత్రకు జీవం పోసిన విఖ్యాత చరిత్రకారుడు డి. డి. కోశాంబి ని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ ఆలోచనాపరుడు, ప్రగతిశీల మేధావి కె. బాలగోపాల్ రాసిన విలువైన పుస్తకమిది. ఆదిమ కాలం నుంచి భూస్వామ్య దశ వరకు ప్రాచీన భారత చరిత్ర గురించి కోశాంబి చూపించిన చిత్రాన్ని వివరించే ప్రయత్నం చేస్..
Rs.100.00
Idli - Orchid - Akas..
ఆత్మహత్య చేసుకోవాలని నా స్నేహితుడి ఆఫీసు 26వ అంతస్థుకి చేరుకున్నాను. అతణ్ణి బయటకు పంపి, కీటికీలోంచి బయటకు దూకబోతుండగా ఒక సంఘటన నన్ను మార్చింది. 600 కోట్ల హోటల్‌కి అధిపతిగా చేసింది. ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ సెపరేట్‌గా గిన్నెలో సర్వ్ చేసేవాళ్ళం. మూడూ ఒకే దానిలో ఇచ్చేలా 'ద..
Rs.150.00
Pracheena Bharatha S..
ప్రాచీన భారత సమాజంలో బానిసల స్థితిగతులు - వాల్టెర్ రూబెన్ - అను : ఉప్పల లక్ష్మణరావు ప్రాచీన భారతదేశంలో బానిస వ్యవస్థ ఉండేదా: ఉంటే గ్రీక్ రోమన్ బానిస వ్యవస్థ లాంటిదా, వేరైనదా? ఈ సమస్యలు చాలాకాలంగా భారత చరిత్రకారులను వేధిస్తున్నాయి. ఈ అంశంపై తుది నిర్ణయం జరిగ..
Rs.75.00
Viswam Neeku Darpana..
యోధానుయోధుడు, యుద్ధంలో ప్రవేశించేటప్పుడు తీసుకువెళ్లేది, ఖడ్గమో, డాలో, శూలమో, బాణమో కాదు, అంతర్మథనం చేసుకొనేందుకు ఉపయోగపడే అగుపించని దర్పణమేదో అది తీసుకొని వెళ్తాడు. ఆ దర్పణంలో కనిపించే ప్రతిబింబాన్నీ అవలోకించి, విశ్లేషించి నిజమైన వ్యక్తిగా, ఉత్తమ నాయ..
Rs.90.00
Ateendriya Kathalu
జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోలేని వాటిని అతీంద్రియం అంటారు. కాని తెలుగు పాఠకుల్లో అతీంద్రియం అంటే కేవలం దెయ్యం, చేతబడులు అనే ముద్ర బాగా పడింది. ఈ పుస్తకంలోని ఇంగ్లీష్ కథా రచయితల ముడి సరుకు అతీంద్రియాలే. అంటే అంతు చిక్కనివే. ఊడు డాల్, మంత్రగత్తె, మంచి భూతం, చెడ..
Rs.145.00
Taratarala Bharata C..
భారత చారిత్రక రచనకి సంబంధించి భావంలో, విషయ వివరణలో, వ్యాఖ్యానంలో వ్యాఖ్యానానికి అనుకూలంగా దిద్దుకొనే వాస్తవాలలో చాలా మార్పు వచ్చింది. నూతన ధోరణులు చోటుచేసుకున్నాయి. డి.డి.కొశాంబి, సుశోభన్ సర్కార్, ఇర్ఫాన్ హబీబ్, రొమిలా థాపర్, బిపిన్ చంద్ర వంటి కొత్త చరిత్రకారులు రంగంలోకి వచ్చారు.చారిత్రక రచనా ప్..
Rs.100.00
Saradaga Mari Kasepu
ఇంపైఊన వుడ్‌హౌ సు సొంపైన తెలుగీసు తెలుగు హాస్యప్రియులకు ఇంతకన్న ఆనందమేమీ! - ముళ్ళపూడి వెంకటరమణ..
Rs.140.00
Bharathadesanni Vich..
'ఇది చాలా ముఖ్యమైన పుస్తకం. భారత వ్యతిరేక శక్తులు రాజకీయ, ఇంకా ముఖ్యంగా మేధాస్థాయిలో ఎలా తమ పట్టు బిగించాయో భారతదేశాన్ని గురించి అధ్యయనం చేయడమే వ్యత్తిగా కలవారు కూడా గుర్తించని సమస్యను ఈ పుస్తకం స్పష్టంగా మన ముందు పెడుతుంది. ఎడ్వర్డ్ సయీద్ పుస్తకం ముస్లిం ప్రపంచం విషయంలో చ..
Rs.100.00
Meepai Nammakam Unch..
మీరు మీ కలలను నిజం చేసుకోవాలని ఆశిస్తున్నారా? మీరు మీ శక్తి సామర్థ్యాలను వాటి గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నారా? అవును, అయినట్టయితే ఈ పుస్తకం మీరు తప్పక చదవాలి! 'మీపై నమ్మకం ఉంచండి' పుస్తకంలో మానవ నిక్షిప్తశక్తి ఉద్యమ పురోగాముల్లో ఒకర..
Rs.95.00