Search Criteria
Products meeting the search criteria
YSR tho..
వైయస్సార్‌తో... ఉండవల్లి అరుణ కుమార్ (కొన్ని సంఘటనలు, అనుభవాలు, జ్ఞాపకాలు) పాదయాత్ర మండుటెండలో వైఎస్ పాదయాత్ర గోదావరి తీరానికి చేరుకొంది. ఆ రోజు మధ్యాహ్నం కొవ్వూరు నుండి రాజమండ్రికి నడుస్తూ గోదావరి నదిని చూసారు వైఎస్. అంత వేసవిలో కూడా రాజమండ్రి దగ్గర గోదావరిలో అన్ని నీళ్ళు చూసి ఆనందపడిపోయారు. రా..
Rs.100.00
Post mortem - Post T..
మన కామ్రేడ్స్ మనందరికీ ఆదర్శప్రాయలు. వాళ్లు కామ్రేడ్ మావో చెప్పిన 'ఫైట్ ఎగనెస్ట్ సెల్ఫ్' సూత్రానికి అనుగుణంగా స్వార్థం శీరస్సును అనేకసార్లు గండ్రగొడ్డలితో నరికారు. తుదిశ్వాస విడిచే వరకూ ఆ కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం ఏమరుపాటుగా లేరు. ముఖ్యంగా స్వార్థానికి పునాదిగా ఉన్న ఈ దోపిడీవర్గ సమాజాన్ని ధ్వం..
Rs.50.00
Vibhajana Katha
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయింది. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. తెలుగు ప్రజలు కలిసి ఉండటంలో విఫలమైనప్పటికీ ఉద్యమ సమయంలో ఎంతో ఓపికను, సంయమనాన్ని పాటించారు. అందుకు తెలుగువాళ్ళుగా మనల్నిమనం అభినందించుకోవాలి. అయితే ఇప్పుడు చర్చించుకోవాఇ్సన సమయం వచ్చింది. వివిధ వ్యవస్థలు, వ్యక్తులు ఎలా ప్రవర్..
Rs.175.00
Nadusthunna Heenacha..
చట్టసభల్లో నేరచరితులు ఎలా ప్రవేశించ గలుగుతున్నారు? ప్రజా ప్రతినిధి గా ఎన్నిక కావడానికి కోట్లు ఖర్చు పెట్టిన వారు ఎన్నికయ్యాక అంతకు కొన్ని రెట్లు సంపాదించకుండా ఉంటారా? కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలను పెంచిపోషించడం, తద్వారా నేతలు ప్రయోజనం పొందడం అభివృద్ధికి కొలమానమా? న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ అవస..
Rs.120.00
Kotha Paluku
ఏ రాజకీయ పార్టీ అయినా ఇకపై ఎన్నికలలో విజయం సాధించాలంటే అటు ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బు అయినా పంచాలి - లేదా ప్రజాధనం 'వెచ్చించి అడ్డగోలు పథకాలు' అయినా అమలు చేయాలి. అంటే 'క్విడ్ ప్రో క్రో' విధానాన్ని పాటించాలి. ఇకపై అందరూ ఈ విధానాన్ని అనుసరిస్తే తప్పు పట్టవలసింది కూడా ఏమీ లేదు. అవినీతి ..
Rs.300.00