Search Criteria
Products meeting the search criteria
Asamaana Anasuya
మా చిన్నప్పుడు పాటలు విని తల ఊపుతూ ఆనందించడం అందరికీ అలవాటు. ఇప్పటిలాగా పాట మొదలవగానే లేచి గెంతులేసి ఆనందిస్తున్నాం అనుకోవడం ఆ రోజుల్లో రౌడీల లక్షణం. నాకు పాటలు విని ఆనందించే వయస్సు వచ్చిన దగ్గర నుంచీ ఈనాటి వరకూ ఇంకా ఉర్రూతలూగిస్తున్న ఏకైక స్వరం అనసూయగారిదే. మేనమామ దేవులపల్లివారి 'జయ జయ ప్రియ భారత ..
Rs.250.00 Rs.200.00
Americalo Marosari
ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు మొదటి అమెరికా యాత్రని 1990 సెప్టెంబరు 22న పూర్తి చేసుకుని, మళ్ళీ దాదాపు పదిహేడేళ్ళ తర్వాత రెండోసారి అమెరికా వెళ్ళారు. మొదటిసారి అమెరికాలోని ముఖ్యమైన యాత్రాస్ధలాలను చూడటానికి టూరిస్టుగా వెళ్ళారు. తిరిగి వచ్చాక ఆ యాత్రానుభవాలన్నింటినీ పుస్తకరూపంలో ..
Rs.150.00
American Samrajyavad..
వియత్నాంకు, అమెరికాకు మధ్య పసిఫిక్ మహాసముద్రం వున్నది. ఈ రెండు దేశాల మధ్య దూరం 8 వేల మైళ్ళు. అయినా అమెరికా యీ దూరాన్ని దాటివచ్చి వియత్నాంపై ఘోరమైన దురాక్రమణ యుద్ధాని సాగించింది. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? పేరుకు వియత్నాం యుద్ధం అయినా ఇది భారతదేశం కూడా పట్టించుకోవలసినది ఎందుకు అయింది? ఒక్క ఆసియాకే క..
Rs.20.00
Croney Capitalism An..
ఆశ్రిత పెట్టుబడిదారి విధానం - పర్యవసానాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఇంగ్లీషులో 'క్రోని కేపిటలిజం' అన్న మాటగా యిటీవల చాలా ప్రాచుర్యం వచ్చింది. దాని సందర్భం తెలియక తికమక పడటం అందరికి విదితమే. దీన్ని ఒక ప్రత్యేక సందర్భంగా కాకుండా పెట్టుబడిదారీ విధానంలో భాగంగా అర్థం చేసుకొంటే ..
Rs.25.00
Bharathadesanni Vich..
'ఇది చాలా ముఖ్యమైన పుస్తకం. భారత వ్యతిరేక శక్తులు రాజకీయ, ఇంకా ముఖ్యంగా మేధాస్థాయిలో ఎలా తమ పట్టు బిగించాయో భారతదేశాన్ని గురించి అధ్యయనం చేయడమే వ్యత్తిగా కలవారు కూడా గుర్తించని సమస్యను ఈ పుస్తకం స్పష్టంగా మన ముందు పెడుతుంది. ఎడ్వర్డ్ సయీద్ పుస్తకం ముస్లిం ప్రపంచం విషయంలో చ..
Rs.100.00
America Prajala Char..
మనకు తెలిసిన అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర అంతా అక్కడి పాలక వర్గాల చరిత్రే. దానికి పూర్తి భిన్నంగా అమెరికా చరిత్రకు రాజకీయ, ఆర్థిక అధికార వ్యవస్థ వెలుపల ఉండే వారు ఎలా భావించారో, అనుభవించారో హొవార్డ్ జిన్ 'పీపుల్స్ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్' (అమెరికా ప్రజల చరిత్ర) అనే గ్రంథంలో వివరించారు. ..
Rs.150.00
Ammakaniki Bharatade..
'విదేశీ పెట్టుబడి మౌలికంగా దేశ వ్యతిరేక మైనదిగా వుంటుంది. జాతీయ పెట్టుబడిని అణచివేసి, దాని స్థానంలో తిష్టవేసుకు కుర్చుంటుంది. వెనుకబడిన దేశాల జాతీయ పెట్టుబడిని ముంచెత్తి అణచి వేయటానికే విదేశీ పెట్టుబడి వస్తుందనీ, తనే యజమాని అవుతుందనీ అన్ని దేశాల చరిత్ర చాటిచెప్పింది.&..
Rs.75.00
K.V.R.Samajika Vyasa..
జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానాన్ని సుస్థిరం చేస్తూ కె.వి.ఆర్. రాసిన ఉద్గ్రంధం 'మహోదయం' 1969లో వెలువడింది. దీనికి ముందే దువ్వూరి రామిరెడ్డి జీవిత సాహిత్యాలపై 'కవికోకిల' గ్రంథాన్ని వెలువరించారు. ఆ సమయంలోనే శరచ్చంద్ర ఛటర్జీపై సంక్షిప్తంగా రాసిన జీవిత కథ వచ్చింది. 1970లో శ..
Rs.300.00
American Crime Katha..
విపుల మాస పత్రికలో ప్రచురింపబడ్డ మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాద కథలివి. ఈ క్రైం, సస్పెన్స్, థ్రిల్లర్ తరహా కథలన్నీ ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ మిస్టరీ మేగజైన్‌లో తొలుత వచ్చిన కథలకి అనువాదాలు. ఊహించని మలుపులతో పూర్తయ్యే, డిటెక్టివ్ పాత్ర లేకుండా సాగే ఈ కొసమెరుపు కథల్లో నిజమైన హీరో ద..
Rs.100.00
Santi Koraku Polikek..
ప్రజాస్వామిక హక్కుల కోసం మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల మౌనంగా వేస్తున్న పొలికేక! మణిపూర్‌కు చెందిన ఇరోమ్ షర్మిల ఒక సామాజిక కార్యకర్తేగాక కవయిత్రి కూడా. గత 15 సంవత్సరాలుగా ఆమె నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. 1958లో భారత ప్రభుత్వం 'సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల' చట్టాన..
Rs.50.00
New Mole
ఈ పుస్తక రచయిత ఎమిర్ సాదెర్ విప్లవ క్రమాన్ని 'మోల్' అంటే ఓ విచిత్రమైన జీవి అడవి చుంచెలుకతో పోల్చాడు. ఈ జీవి భూమి లోపల నుండి నిరంతరం భూమిని తొలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడో ఉహించని ప్రదేశంలో, ఉహించని సమయంలో బయటకి వస్తుంది. ఎమిర్ సాదెర్ ఈ అడవి చుంచెలుకను ప్రతీకగా తీసుకుని, ఇటీవలి సంవత..
Rs.80.00
Vuttama Latin Americ..
అణువణువునా విలక్షణం ---- మూలకథల ఆత్మలు ధ్వంసం కాకుండా వాటిని మరో భాషలోకి అనువదించటం కత్తిమీద సాము. ఆ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించారు ఎలనాగ. లాటిన్ అమెరికన్ దేశాలకు సంబంధించిన ఉత్తమ కథాసాహిత్యాన్ని తెలుగులోకి అనువదించడం ద్వారా మహోపకారం చేశారు. జ్ఞానపుష్టితో కూడిన ఈ 20 కథల్లో ఆకర్షణీయ మ..
Rs.150.00
Pracchanna Yuddam Na..
ప్రచ్ఛన్న యుద్ధం నాటి ప్రపంచం (world during cold-war Period) - గూడవల్లి నాగేశ్వరరావు సద్దాం హుస్సేన్ కొరకరాని కొయ్యగా ఉన్నాడని అతనిని తొలగించేందుకు, అతని వద్ద ప్రమాదకరమైన రసాయన ఆయుధాలున్నాయనే మిషతో 2003లో ఇరాక్‌పై దాడి జరిపి సద్దాం హుస్సేన్ అధికారం నుండి తొలగించి ఉరితీయించింద..
Rs.150.00
Americaalam Lo Needa..
"వెన్నెముక లేని తరం మాది. చీమూ నెత్తురూ లేని జీవితాలు మావి. మా మెదళ్ళన్నీ లాభ నష్టాల లెక్కలలో నిండిపోయాయి. గుప్పెడు పాపిష్టి డబ్బు కోసం మాన మర్యాదల్ని అమ్మేసి, నిరర్ధకమైన కృత్రిమ వస్తు ప్రపంచానికి బానిసలమై మానవత్వాన్ని పాతాళపు అడుగు పొరల్లో కప్పెట్టేసి, అన్నం పెట్టే అమ్మనే ఖండ ఖం..
Rs.15.00
America Anantara Pra..
మొదటి ప్రపంచంలో ప్రస్తుత రాజకీయ చర్చ ఈ అభివృద్ధిని పట్టించుకోకుండా ఉగ్రవాదం, వలసలు, ఆర్థిక భయోత్పాతాలలో మునిగిపోయి ఉంది. వాస్తవానికి దానికి ఎదురయ్యే ప్రధాన సవాలు నూతన ప్రపంచంలోని విజేతలనుండే తప్ప పరాజితుల నుండి కాదు. భవిష్యత్‌లో ప్రపంచం ఎదుర్కొనేది అమెరికా అనంతర ప్రపంచాన్న..
Rs.125.00