Search Criteria
Products meeting the search criteria
Toli Mali Taram Telu..
2010 సంవత్సరంలో తెలుగుకథ శతజయంతి జరిగింది. కాని అప్పటికి ఇరవై సంవత్సరాలకు ముందునుంచే కథారచన ఉందంటున్నారు తత్త్వవివేచకులు. సమాజంతో పాటు తెలుగుకథ కూడా ప్రభావితమైంది. అప్పటి ఆచారవ్యవహారాలు, సామాజిక జీవితం, సమస్యలు, సంఘర్షణలు, కష్టాలు, కన్నీళ్ళు ఇప్పటివారికి వింతగా తోచవచ్చు. తెలుగుకథ ఈ సామాజిక పరిణామ ప..
Rs.250.00
Komarraju Venkata La..
తెలుగునాట చదువరుల్లో విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలిని గురించి వినని వారుండరు. చారిత్రక గ్రంథ రచనకు అనేకమందిని ప్రోత్సహించిందీ, వెలువరించిందీ కూడా ఆ సంస్థే. అంతటి ఆ సంస్థకు వ్యవస్థాపకుడు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన బహుభాషా పండితుడు. మేథోనైశిత్యానికీ, చారిత్రక పరిశోధనకీ, పరిశీలనా దృష్టికీ ఆయన పెట్..
Rs.70.00
Aanandamatham
ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతలలో బంకించంద్ర చటర్జీ (1838-94) ప్రధమగణ్యుడు. అరవిందుడాయనను భౄరతీయ ఋషిపరంపరలో చేర్చి నివాళి ఘటించాడు. ఆయన శైలి, కళాత్మకత, సృజనాత్మకతలతో సాటిరాగల రచయిత వంగ సాహిత్యంలో ఆయన తరువాత లేరు అని వంగ సాహిత్య విమర్శకులన్నారు. మానవ జీవిత స్వభావ చిత్రణలో ఆయన ఆదర్శ..
Rs.100.00
Veeresa Lingam (Samk..
ఆనాడు సంఘంలో పాతుకొనిపోయిన చెడుగులనుంచి ప్రజలను రక్షించాలని వీరేశలింగం పంతులుగారు నయాన భయాన తెలుగువారికి బోధించారు. వీరేశలింగం జీవించిన డెబ్బై ఒక్క సంవత్సరాలలో ఏభై సంవత్సరాల కాలం నిర్విరామంగా ఆయన సాహిత్యకృషీ, సమాజోద్ధరణమూ కూడా చేశాడు. నూటికిపైగా గ్రంథాలు రచించాడు. ఎన్నో పాఠశాలల..
Rs.30.00